ఫస్ట్ ఏమో దక్షిణ నైరుతిలో పెడితే అక్కడ పెట్టిన డబ్బు వృధాగ పోతుంది అన్నారు, మళ్ళీ తరువాత అక్కడే పెట్టమంటున్నారు total confuse చేస్తున్నారు. Sir please clarify that sir
Money pettae Beeruvaa South South West wall ki parelal gaa peditae adi open chestae adi North ni chustundi. Yikkada not ok. Next South west west wall ki parelal gaa beeruva peditae adi open chestae adi East ni chustundi. Kani North chudaali annaru first option. Adela saadhyam. Yendukantae beeruvaalu wall ki parelal gaa pedataaru gaani. 90 degrees lo pettaru kada.
Sir... మీరు ఇంటి మొత్తానికి నైరుతి దిశ కోసం చెప్పేరు... మరి అపార్ట్మెంట్ లో 3 బెడరూంలు ఉన్నపుడు ప్రతి బెడ్ రూంకి బీరువా ఉంటుందిగా ... దాని పరిస్థితి ఎంటో తెలియజేయగలరు,🙏