No impact with muhartha trading : + and - 50 points 5 Suggestions in this discussion : 1) Olectra 2) BDL 3) jio fin 4) bajana housing fin 5) OLa electric mobility
ఇక్కడ జనాలకి చాలామందికి స్టాక్ మార్కెట్ పై సరియైన అవగాహన లేదు.. ఎవడో గాలి గొట్టం గాడూ ఏవో స్టాక్స్ గురించి చెప్పడం, లేదా ఏవో తెలిసిన స్టాక్స్ లో గుడ్డి గా ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. అసలు ఆ స్టాక్స్ ఫండమెంటల్స్ ఏంటి, టెక్నికల్ గా ఏ ట్రెండ్ లో ఉంది. ఇలాంటి విషయాలు కనీసం అవగాహన లేక నష్టపోతున్నారు