Swamy maa illu katti 100 samvastaralu datipoindi ata andukani kotha Kadapa pettincham a pani avvatledu maku baga kalisi ravalante em cheyyali guru garu
అన్ని appt. Flats లో దక్షణ ఆగ్నేయాన కిచన్ ప్రక్కనే wash area వస్తుంది కదండీ…! మరప్పుడక్కడ water pipeఇచ్చి, అక్కడే నీటి వాటం పెడతారు కనుక మరి రెమిడీ ఎలా? Please దీనికి మీరు వీడియో అన్నా చేయండి లేదా reply అన్నా ఇవ్వండి.