Тёмный

Bhagat Singh ఇల్లు, వాడిన వస్తువులు ఇప్పుడు ఎక్కడ, ఎలా ఉన్నాయో తెలుసా? | BBC Telugu 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 435 тыс.
50% 1

భగత్‌సింగ్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. 1907 సెప్టెంబర్ 28న ప్రస్తుత పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో భాంగా గ్రామంలో భగత్‌సింగ్ జన్మించారు. మరి ఆయన పుట్టిన ఊరు, ఆయన నివసించిన ఇల్లు, వాడిన సామాన్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి. ఎలా ఉన్నాయి. భగత్ సింగ్ జయంతి సందర్భంగా బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం..
#BhagatSingh #IndianFreedomFight #India
---
కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు bit.ly/3aiDb2A చూడండి.
కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Опубликовано:

 

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 333   
@akshaynikky8296
@akshaynikky8296 4 года назад
నేను భారతీయుడిగా పుట్టినందుకు గర్వపడుతున్నాను అని గర్వపడే FIRST REASON భగత్ సింగ్.Hero of this Nation.Real Freedom Fighter 😇
@vamsipalamgi5703
@vamsipalamgi5703 4 года назад
దేశం కోసం స్వాతంత్రం కోసం ప్రాణాలు కోల్పోయిన వారిని మాన భారతదేశం ఎప్పుడో మరచిపోయింది
@harikishan236
@harikishan236 4 года назад
😭😭😭😭
@rrchannel868
@rrchannel868 4 года назад
Yes bro స్వార్థ రాజకీయాలు చేసిన వాళ్ళని, దేశ ద్రోహులని (గాంధీ నెహ్రు ) మాత్రమే August 15 రోజున మన జాతీయ జండా ఎగరేసి ఘనంగా గౌరవిస్తారు ఇదే మన దౌర్భాగ్యం
@rameshendhuvasi1599
@rameshendhuvasi1599 4 года назад
Jana sena gurthupettukunindhi bro.....
@madaganisravani3366
@madaganisravani3366 4 года назад
Avunu anna
@coptoxic
@coptoxic 4 года назад
Gandhi ne champukunna desham mande 😭😭😭. Godsay kuda desha baktudu anta🥵🥵🥵😡😡😡
@pitlaraju7945
@pitlaraju7945 4 года назад
గొప్ప దేశభక్తుడని కోల్పోయాం జై భగత్ సింగ్
@sambs3609
@sambs3609 4 года назад
చచ్చే ముందు ఒక్కసారియిన ఈ ఊరికి వెళ్లి తీరుతా.....
@ramrayapudi5142
@ramrayapudi5142 4 года назад
Me too
@prasannareddy2011
@prasannareddy2011 4 года назад
Yes me too
@nagamdivyasri8908
@nagamdivyasri8908 4 года назад
👌👌🤞👏👏 super . Kani bro adi Pakistan lo undi .
@khaleeldudekula8863
@khaleeldudekula8863 4 года назад
Nenu kuda...jai hind..
@thiru1183
@thiru1183 4 года назад
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@sivasiva-uf4iu
@sivasiva-uf4iu 4 года назад
ఇంక్విలాబ్ జిందాబాద్ ✊✊✊
@creativechallengers0098
@creativechallengers0098 4 года назад
ఎవరి చెప్తే బ్రిటిష్ వారి గుండెల్లో వణుకు పుడుతూoదో ఎవరి పేరు వింటే మనకు తెలియకుండానే పిడికిళ్ళు బిగుసుకుoటుoదో అతడే గొప్ప స్వతంత్ర సమరయోధుడు కామ్రేడ్ భగత్ సింగ్ దేశ స్వతంత్రం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా 23 ఏళ్ళ నూనూగు లేత వయసులో దేశ స్వతంత్రం కోసం ఉరిఖంభoను పూలమాలలుగా వేసుకొని ప్రాణాలను హర్పిoచాడు భగత్ సింగ్ జయంతి సందర్బంగా ఒక సారి జోహార్లు హర్పిoచండి జోహార్లు జోహార్లు భగత్ సింగ్
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 3 года назад
జోహార్ భగత్ సింగ్
@eternalsunshines
@eternalsunshines 4 года назад
జీవితాన్ని ప్రేమిస్తాం మరణాన్ని ప్రేమిస్తాం మేము మరణించి ఎర్ర పూల వనంలో పువ్వులై పూస్తాం ఉరికంబాన్ని ఎగతాళి చేస్తాం నిప్పు రవ్వల మీద నిదురిస్తాం లాల్ సలాం.... స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాడిన కామ్రేడ్ భగత్ సింగ్ జయంతి నేడు.
@komandurigowtham3529
@komandurigowtham3529 4 года назад
ఈ పదాలు మీరు వ్రాసార లేక భగత్ సింగ్ చెప్పిన పదాల తెలుపగలరు
@mrklazarus4425
@mrklazarus4425 4 года назад
@@komandurigowtham3529 భగత్ సింగ్ చెప్పినవి, నాటి యువతను ఉద్దేశించి ఉద్యమ స్ఫూర్తిని నింపడానికి వాళ్ళలో
@eternalsunshines
@eternalsunshines 4 года назад
@@komandurigowtham3529 నేను రాసింది కాదు. ఆయన పుస్తకాల అనువాదం లో ఎవరో రాసింది. ఇది ఆయన భవాజాలమే.
@komandurigowtham3529
@komandurigowtham3529 4 года назад
@@eternalsunshines కృతజ్ఞతలు అండి
@komandurigowtham3529
@komandurigowtham3529 4 года назад
@@mrklazarus4425 కృతజ్ఞతలు అండి
@vennelavennela1827
@vennelavennela1827 3 года назад
నా కళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నాయ్ ఇ పాతకాలపు సామాను చూసి🙏🙏పాడు చేయకండి జాగ్రత్తగా వుంచండి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sinusonu2785
@sinusonu2785 4 года назад
మీరు మర్చిపోవద్దు మి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగానే ఇంక్విలబ్ జిందాబాద్ అన్నాడు.... జై హింద్ జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@mrgangadhar1239
@mrgangadhar1239 4 года назад
దీనికి కూడా Unlikelu కొట్టారు అంటే వాళ్ళు ఖచ్చితంగా పాకీ వాళ్ళే అయ్యి ఉంటారు
@maruthikumar6064
@maruthikumar6064 4 года назад
May be clear ga ledu news ani kottaru emo bro, adi vunnade pak lo anukunta
@indian9427
@indian9427 4 года назад
పాక్ వాళ్ళకి తెలుగు కూడా వచ్ఛా??????? దేవుడా??????? అవి ఉన్నవే పాక్ లో
@sambs3609
@sambs3609 4 года назад
కాదు....కచ్చితంగా మన అంధ భక్తులే ఉండొచ్చు
@netrockersteam2352
@netrockersteam2352 4 года назад
Gangadhar rao భగత్ సింగ్ గృహాన్ని కాపుడుతున్నది ఆ పాకిస్తాన్ వాళ్ళే, బహుశా మోడీ భజన భత్తాయిగాళ్ళు dislike కొట్టి ఉండచ్చు news అర్థంకాక.
@winodvara4562
@winodvara4562 4 года назад
@@sambs3609 correct eh bhagat Singh communist kada..
@sambs3609
@sambs3609 4 года назад
ఒక్క రోజు బ్రతికిన కేవలం అంటే కేవలం ఆ వీరుడి ల బ్రతికితే చాలు....
@bolivar9586
@bolivar9586 4 года назад
అయితే ఈ రోజు అలా బ్రతుకు. రేపు ఏదో ఒక బావి చూసుకో.
@vnath3676
@vnath3676 4 года назад
గొంతులో నరాలు తెగి నట్టు గా గట్టిగా చెప్పండి inqilab జిందాబాద్ భారత్ మాతాకీ జై
@kodilanayab2801
@kodilanayab2801 4 года назад
Jaihind
@naveenp5280
@naveenp5280 3 года назад
Jai Hind
@Vishwambhara
@Vishwambhara 4 года назад
ఇది ఒక మహనీయుడు తిరుగాడిన ఇల్లు, మనలాంటి వారి కోసం ప్రాణాలు అవలీలగా విడిచిన ధన్యజీవి ఇల్లు, చూస్తుంటే కళ్ళు నీళ్ళు తిరుగుతున్నాయి....
@dailygyan2771
@dailygyan2771 4 года назад
Same bro
@nageswararaoravuru3857
@nageswararaoravuru3857 3 года назад
S
@valmiki4179
@valmiki4179 3 года назад
భగత్ ఎప్పుడూ యువకుడే.... మరణం లేని వీరుడు... అతనిప్పుడు ముసలి వాడు కాదు... నిత్య యవ్వనవంతుడు.. భారతీయుల గుండెల్లో చిరంజీవి... ఇంక్విలాబ్ జిందాబాద్...🙏🙏🙏
@vamsis329
@vamsis329 4 года назад
అమర వీర భగత్సింగ్. జై భారత్.
@nallabothulamallanath288
@nallabothulamallanath288 3 года назад
My Salute to the legend
@venkateshpilla3908
@venkateshpilla3908 3 года назад
దేశం కోసం అతి తక్కువ వయ సు లో ప్రాణాలు అరిపించిన రియల్ హీరో భగత్ సింగ్ జోహార్ భగత్ 🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@rajendraprasaddondapati8739
@rajendraprasaddondapati8739 4 года назад
This is very sad to see the dailaped house of a national patriot. Museum is okay what about his house. It's a monument. Bhagath singh a real freedom fighter. In our country those who enjoyed the riches of our country, their tombs were well decorated and on every birthday and death day the tombs well decorated and leaders of the country pay homage to them. But those sacrificed their lives to the country are ignored. This is very sad.
@msvvsnmsvvsn3737
@msvvsnmsvvsn3737 3 года назад
1975 varaku Bhagat Talli garu vunnarante,,,Bhagatjee batikevunte nedu manam darsinche Bhagyam vundede,,,,,,,,,,,,,,,,,,,.
@maheshmahesh8075-o3p
@maheshmahesh8075-o3p 3 года назад
keep them as a museum to know the new generation about courage and bravery of bagath Singh
@sri3994
@sri3994 4 года назад
వాళ్ల ప్రాణాలు పణంగా పెట్టి సాధించిన స్వతంత్రం ప్రస్తుతం మనం అనుభవిస్తున్నాము కనీసం మన ప్రభుత్వ పథకాలు కైనా వాళ్ల పేర్లు పెట్టి కృతజ్ఞత చాటుతామని ఎంత మంది రాజకీయ నాయకులు ఉంది చంద్రన్న, జగనన్న వీళ్లే మనకు స్వతంత్రం సంపాదించినట్లు తెగ ఫీల్ అయిపోతున్నారు ప్రతి పథకానికి వాళ్ల పేర్లు పెట్టుకుంటున్నారు
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 4 года назад
అతి చిన్న వయసులో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహావీరుడు 🙏🙏🙏
@darlasrikanth2809
@darlasrikanth2809 4 года назад
SALUTE TO OUR REAL HERO 🙏🙏🙏🙏🙏🙏🙏
@prasadguruju9322
@prasadguruju9322 3 года назад
మీలాంటి.... నిస్వార్థ మహానుభావుల కృషి, త్యాగం, ప్రానార్పణ .... ఫలితంగా ఇప్పుడున్న నాయకులు కి .... దేశం మీద పడి మెక్కడానికి, ఏ. సి లో దొర్లడానికి,, అమ్మాయిలు తో... చిందులు, విందులు చేయడానికి, వెయ్యి తరాలకు సరిపడే సంపద దోచుకుని,దాచుకోవడానికి, మత,కుల రాజకీయ రొచ్ఛు చేయడానికి పనికివచ్చింది. మళ్ళీ మనకు ఇంకో నవ యుగ స్వాతంత్ర్యం .... రావలసిన అవసరం.... ఎంతైనా ఉంది. ....... జై భగత్ ...... మీకు నా పాదాభివందనం
@mrexotics5409
@mrexotics5409 4 года назад
Salute to Real Indian Hero's
@sambs3609
@sambs3609 4 года назад
My inspiration, my role model, my Godfather, my Leader..... You will always live in our hearts.
@viralvideos-nn6rk
@viralvideos-nn6rk 4 года назад
Thanks to Pak.. Because of they not destroy it
@TGNaaAnvesha
@TGNaaAnvesha 4 года назад
Jai Hind sir
@bolivar9586
@bolivar9586 4 года назад
మన అరవింద్ కేజ్రీవాల్ లాంటి వారికి, భగత్ సింగ్ కంటే మన దేశ సంపదలను, కట్టడాలను కొల్లగొట్టిన మొఘలాయిలంటేనే ప్రేమ. మొఘల్ మ్యూజియం అంటే కోట్లు ఇస్తాడు. భగత్ సింగ్ మ్యూజియం లేదా శివాజీ మ్యూజియం అంటే మాత్రం కళ్ళబుల్లి కబుర్లు చెప్తాడు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చరిత్ర పుస్తకాల్లో వందల పేజీలు మొఘలాయిల గురించి రాయించారు. భగత్ సింగ్, శివాజీ లాంటి వారికి ఒక్క పేజీ కూడా కేటాయించలేదు. ఈ కాంగీలను, కమ్మీలను తరిమేద్దాం. గళం వినిపిద్దాం.
@katiboinanaveen731
@katiboinanaveen731 4 года назад
Manavatvam ane di ippudu leadu antha swArdAm rajakiyalu
@mmallesh4483
@mmallesh4483 4 года назад
Jai bhaget sing Jai Bharat mata ki
@KrishnaKrishna-nb3bl
@KrishnaKrishna-nb3bl 4 года назад
Balasubramanyam ki barataratna istee Mari freedom fighter ki ami ivvali cheppandi
@mrklazarus4425
@mrklazarus4425 4 года назад
బొచ్చ ఇవ్వాలి బ్రదర్ ,అసలు మన వెధవలు కు వీళ్ళు గుర్తున్నార
@karunakarendapelly6005
@karunakarendapelly6005 4 года назад
Hats of Bhagat singh jai hind
@sulthansk2138
@sulthansk2138 3 года назад
మహానుభావుడు
@srikanth4018
@srikanth4018 4 года назад
Bhagat Singh amar rahey...❤️❤️❤️...e alanti news lu a channels evvavu..superbbb
@indian9427
@indian9427 4 года назад
Bro bbc net work international That's why possible
@srikanth4018
@srikanth4018 4 года назад
@@indian9427 international ke reach aindhi..ala local channels reach avvalantey politicians ke vathasupalakadam aapithey saripoddi, and develop avutharu
@backbenchstudent1132
@backbenchstudent1132 4 года назад
దేశానికి చాలా విలువైన సమాచారం అందించారు....tq anna
@tajbaba5882
@tajbaba5882 4 года назад
దేశం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన భరతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్
@srinivasmanda6084
@srinivasmanda6084 4 года назад
Salute to the great brave leader
@shivasai680
@shivasai680 4 года назад
Bhagat meeru appudu ma gundello brathike untaru inkilab zindabad Bharat maths ki jai 😭😭😭
@ravipalamuru5778
@ravipalamuru5778 4 года назад
👉ఆయనను చంపిన జాతిరా మీది(BBC)... ☝️ఇయ్యాల గుర్థుకొచ్చినాదిరా బాడ్కావ్ ఆ మహనీయుని గురించి... నీ కెక్కడిదిరా ఆ అర్హత...
@rambabubanala305
@rambabubanala305 4 года назад
Good
@kumarsatish1434
@kumarsatish1434 4 года назад
kanesam vaal anna gurthuku chesukunarru , manavalu anthakante waste
@sureshbabu7377
@sureshbabu7377 3 года назад
@@kumarsatish1434 true
@vallabuniravi1498
@vallabuniravi1498 3 года назад
Bhagatsing 🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@sayadshabuddin4880
@sayadshabuddin4880 4 года назад
జై భగత్ సింగ్ జై భరత్
@kollajagantelugufilmactor7963
@kollajagantelugufilmactor7963 4 года назад
జోహార్ భగత్ సింగ్ జీ
@గౌతమ్కుమార్
థ్యాంక్స్ మేడమ్
@Mallesh_Ravula
@Mallesh_Ravula 4 года назад
Jai Bhagat Singh
@sivaparuchuri9891
@sivaparuchuri9891 4 года назад
😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Jai hind
@MrLEntertainer123
@MrLEntertainer123 3 года назад
Jai Hind 🇮🇳🙏🙏🙏🙏🙏🙏
@kalyanachakravarthichirama3265
@kalyanachakravarthichirama3265 4 года назад
ధన్యవాదములు సార్
@bhuvanasweety3767
@bhuvanasweety3767 4 года назад
Super hero😍🥰
@rbviswambhar6303
@rbviswambhar6303 3 года назад
Great legend in our country
@janardhananaidu1984
@janardhananaidu1984 3 года назад
నాకు ఆయన అంటే చాలా ఇష్టం
@ravipalamuru5778
@ravipalamuru5778 4 года назад
అరే... BBC బాడ్కావ్.. నిజంగా నీలో వార్పు వచ్చినట్టయితే... ☝️ భగత్ సింగ్కు"భారత రత్న" ఇవ్వాలని డిమాండు చేయి... అంతేగాని బాల సుబ్రహ్మణ్యానికి "భారత రత్న " ఇవ్వలేదంటూ దక్షణాదివారికి అన్యామంటూ... ☝️ఆనాటి మీ సాంప్రదాయం విభజించు పాలించు సూత్రాన్ని ఇంకా కొనసాగిస్తున్నారేందిరా.... మారండిరా...
@asamhemanthkumar
@asamhemanthkumar 3 года назад
Great to see this real hero's belongings. Many other independence war time heros also died along side of this great hero.🙏🙏🙏🙏🙏.
@venkataswamy6959
@venkataswamy6959 3 года назад
Bharath Singh is the simptom of national revolution
@bonthuashok
@bonthuashok 4 года назад
Great hero
@raminenisatishbabu7415
@raminenisatishbabu7415 4 года назад
Jai Hind
@TheRaghu999
@TheRaghu999 4 года назад
One day or the other definitely I will visit this place.
@viratsinghak4762
@viratsinghak4762 4 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💪🏽💪🏽💪🏽💪🏽💪🏽💪🏽💪🏽🦁🦁🦁🦁💪🏽💪🏽💪🏽🙏🙏🙏✊ Inquilab Zindabad Bhagat Singh my leader Indian leader Bhagat Singh I love my leader Bhagat Singh inqlaab jindabad I love Bhagat Singh
@praveenroczzz8557
@praveenroczzz8557 4 года назад
Pride of India..... Jai hindh
@shaikrizwan5435
@shaikrizwan5435 4 года назад
Jai bhagath singh
@prahalladalwala5828
@prahalladalwala5828 3 года назад
Hilet vaartha cheppardi ..Tala etthina veeruniki paadaabi vandanam....meeeku vandanm
@RahulKumar-jw6ps
@RahulKumar-jw6ps 4 года назад
Bhagat Singh is also a great writer
@mailasn22
@mailasn22 4 года назад
Disliked People are desadrohulu.
@kishorbabu7627
@kishorbabu7627 4 года назад
Thanku BBC💐
@krishnaavuti7209
@krishnaavuti7209 4 года назад
ఆ పేరు వింటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి
@RRManchiMatalu100
@RRManchiMatalu100 4 года назад
Jai hind...
@prabhakarnayini3272
@prabhakarnayini3272 3 года назад
Great leadersseetheuponits for strong plàns to nations its
@praveengunnala9695
@praveengunnala9695 4 года назад
Jai bhagat singh
@srikanthgopu320
@srikanthgopu320 4 года назад
RIP SIR . YOU ARE LEGEND IN INDIA
@pandarinathmaroju9078
@pandarinathmaroju9078 4 года назад
Bharath mata ki jai
@Abhishek-ke3kp
@Abhishek-ke3kp 4 года назад
Real HERO
@kraoc7576
@kraoc7576 4 года назад
When u spent that much on sardar patel ji...u can also more statues for like bhagat singh, chandra Sekhar ajad etc for all freedom fighters
@చంద్రశేఖర్-ఛ9త
Really great freedom Indian history of Bhagath Singh
@haribabu786haribabu6
@haribabu786haribabu6 3 года назад
ఇంక్విలాబ్ జిందాబాద్...
@seenugaru4874
@seenugaru4874 4 года назад
Super super
@rajasekharthumu1938
@rajasekharthumu1938 4 года назад
My inspiration..
@ramakrishnak1754
@ramakrishnak1754 3 года назад
🙏❤️
@sanjuerugudindla3099
@sanjuerugudindla3099 3 года назад
My favourite
@tiktik9333
@tiktik9333 4 года назад
Johar Bhagath Singh
@srinivaskalmali7182
@srinivaskalmali7182 3 года назад
Real.freedom.fighter.
@timepasstimepass7734
@timepasstimepass7734 4 года назад
It's indian super hero 🦁 Den✊✊
@vrcspp1979
@vrcspp1979 3 года назад
ఇంక్విలాబ్ జిందాబాద్
@talwaarpailwan6373
@talwaarpailwan6373 4 года назад
My role model 😍..bagath Singh 💗💗💗💗💗
@subashsubbu4072
@subashsubbu4072 4 года назад
ఇంక్విలాబ్ జిందాబాద్
@vsanthosh1391
@vsanthosh1391 4 года назад
Yaad rahenge aap jab tak hamara jaan hai.. jeena marna hai tho aap ke rasthe pe hi.. hai bhagath Singh jai hind ❤️❤️
@sattisrihari7201
@sattisrihari7201 4 года назад
Kontha mandi chanipoyina brathike untaru
@sureshreddy5291
@sureshreddy5291 4 года назад
Lal salam
@naveenkumar.s9364
@naveenkumar.s9364 4 года назад
Thank q for showing this
@raazwritings9789
@raazwritings9789 4 года назад
Ma gowthami voice ❤️
@DineshKumar-bv3dc
@DineshKumar-bv3dc 4 года назад
Real hero salute sir jai hind
@anandbabuvudugu4630
@anandbabuvudugu4630 4 года назад
మహా యోధునికి ఆశ్రు నివాళి
@RahulKumar-jw6ps
@RahulKumar-jw6ps 4 года назад
Try reading Bhagat Singh books
@karthikroshan.2150
@karthikroshan.2150 4 года назад
Swathanthram kosam poradindhi gahndhi nehru kadhu kadhaa,maree eduku vallani pusthakllo nimppesaru,,,,
@RAAZKING3444
@RAAZKING3444 3 года назад
I'm big fan of BHAGATH SINGH
@srisaiteja9375
@srisaiteja9375 3 года назад
Bhagat singh garu antene ukku pidugu 😍👌👏
@Myteachingstylechannel
@Myteachingstylechannel 4 года назад
Thank you for sharing
@classichousekeeping4958
@classichousekeeping4958 4 года назад
🙏🏼🇮🇳Jai bhagat singh reall Hero🙏🏼🇮🇳
@sureshbaboji1462
@sureshbaboji1462 3 года назад
My favourite freedom fighter
@rameshchinta334
@rameshchinta334 3 года назад
Johar
@_raj-jn3yh
@_raj-jn3yh 4 года назад
Anu anusha garu ekkada miru?
@valmikichanel5538
@valmikichanel5538 4 года назад
Bhagath sing lanti "koduku" naki pittalani AA devunni manaspurtiga bedukuntunnanu , ee illu chusina nenu punyam chesundali. Na janma Dhanyam ayyindi.
Далее
LOLLIPOP-SCHUTZ-GADGET 🍭 DAS BRAUCHST DU!
00:28
Просмотров 2,6 млн
iPhone 16 & beats 📦
00:30
Просмотров 97 тыс.
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
LOLLIPOP-SCHUTZ-GADGET 🍭 DAS BRAUCHST DU!
00:28
Просмотров 2,6 млн