Тёмный

Bhagavad Gita Part 2 

Vanilla Media
Подписаться 23 тыс.
Просмотров 760 тыс.
50% 1

Kammavari Sangam, Bengaluru North, has celebrated Ugadi Festival in a Grand scale @ Ebusu Convention Centre, Hegadenagar. 100's of Telugu Families from different parts of Bangalore joined hands in celebrations. We are happy to present all the Moments of the Celebration. This is a part of it "Bhagavad Gita by LV Gangadhara Sastry. Watch it and give your valuable suggestions.
We are a Kannada Channel to create opportunities to all enthusiastic Writers , Artists and Technicians. Interested in movies making with any related skills can contact us through email : shortmovies@vanillagroup.in
We do, Producing & Directing of Video contents like Company Profiles, Advertisements, Wedding Videos, Video Invitations, Short Movies, Documentaries.
Website : www.vanillagro...
Facebook : / vanillamedia1
Instagram : / vanillamedia

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 638   
@srisathyasaibalavikasichap2814
@srisathyasaibalavikasichap2814 3 года назад
Congratulations Sri gangadar shatrigaru meru cheppay prarthee Mata vedam Adbutam. Akandam.Anandam.mari u Maha Anandam❤️🙏❤️🙏❤️🙏❤️
@parvathidevi8055
@parvathidevi8055 3 года назад
Gangadhara sastri gariki Bhagavathgeetha jeevana geetha ani andariki ardham ilaga thaeliyachaesina meekuu na heart ful 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@cannabathini
@cannabathini 3 года назад
గురువు గారు, మీరు ఎల్లప్పడూ మంచి ఆరోగ్యంతో లోక కల్యాణం కోసం పాడుతూ ఉండాలని కోరుకుంటాను.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Год назад
అవునా అలాగే.
@narayanareddychintapalli8666
హిందుకాతి కి మీలనంటి వారి మార్గదర్శనం ఏల్యాపుడూవుండాలి గురూజీ
@VijayaLaxmi-ez8wb
@VijayaLaxmi-ez8wb 11 месяцев назад
​@@prakashreddytoom3807❤❤స
@bhamidipatysastry7299
@bhamidipatysastry7299 Год назад
🙏🏼🙏🏼🙏🏼కృష్ణంవన్దేజగద్గురుమ్.
@medikurthisreenath
@medikurthisreenath 5 лет назад
అద్భుతమైన సందేశం ఇచ్చారు గురువు గారు. మా అదృష్టం మీరు తెలుగు నేల మీద పుట్టడం. ఘంటసాల గురువు గారు గొంతు లేని లోటు తీర్చారు. మీరు చేస్తున్న ఈ కృషికి నా హృదయ పూర్వక అభినందనలు.
@venkatasudhakarkonduru6156
@venkatasudhakarkonduru6156 4 года назад
పాదాభివందనాలు , ధన్యవాదాలు గురువు గారు
@reddaiahg5674
@reddaiahg5674 10 месяцев назад
Jai sreekrishna
@ramakrishnareddyb6819
@ramakrishnareddyb6819 8 месяцев назад
సార్,మీకు,ధన్యవాదములు, సార్ ఆ,పాట,ఎంత,మధురముగా,వుంది,సార్
@rajukolguri8214
@rajukolguri8214 3 года назад
మిలాంటి 100 మంది భారత desaniki అవసరము.
@KishorKumar-cy7fs
@KishorKumar-cy7fs 2 месяца назад
Guruvugaru meeru Chala great guruvugaru nenu daily ventunna guruvugaru jai Sri ram
@suribabuenthurumilli5655
@suribabuenthurumilli5655 3 года назад
జై శ్రీరామ్ గంగాధర శాస్త్రి గారు మీరు భగవద్గీత మీద చేసినటువంటి ఆడియో ఆడియోలు మాకు సీడీ రూపంలో గాని మెమరీ కార్డు రూపంలో గాని ఆడియో లు కావాలండి ఎక్కడ దొరుకుతాయి ఎలా సంపాదించాలో తెలియజేయగలరు జై శ్రీరామ్
@venkateswararaovemulapalli3186
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@anandkumarg8351
@anandkumarg8351 Год назад
అవును, audio, video లు కావాలి, ఎక్కడ దొరుకుతాయి, జర చెప్పండి
@srinuchapala3906
@srinuchapala3906 Год назад
​@@venkateswararaovemulapalli31861
@parvathiputhraperformances2155
@parvathiputhraperformances2155 3 года назад
మీ దగ్గర ఎటువంటి కాన్ట్రవర్శి మాటలు.. లేవు. మాకు నచ్చిన ఘంటశాల అంతటి గాయకులు మీరు.. ఎందరో వక్తలకన్నా... మీరు ఎంతో మిన్న..
@vtr4309
@vtr4309 4 года назад
గురువు గారుఎంతబాగా పాడారు పాతారోజులుగుర్తుకొస్తున్నాయి .ఇప్పుడు పడేవారు అలానే వినేవారు దరిద్రంగా తయారయినారు దరిద్రసంప్రదయం వచ్చేసింది?నమస్కారం చేతులెత్తి నమస్కారం చేస్తున్నా!💐💐💐
@rathnakumaridevabathula2526
@rathnakumaridevabathula2526 4 года назад
మీ మాటలు మాకు దైవవాక్యం లాగా అనిపిస్తున్నాయి కానీ ఎంతో లౌకికం తో కూడిన జీవితంలో ఎంత అర్థం చేసుకున్నా కానీ ఏదో ఒక వెలితిగా ఒక లోటు అసంతృప్తితో బతుకుతున్నాం
@ramadevimarru7483
@ramadevimarru7483 Год назад
శాస్త్రీగారు శతకోటి వందనాలు చాలా బాగా చెప్పారు
@nrao1233
@nrao1233 2 года назад
అవును పాఠశాల దశనుంచి ప్రారంభించాలి
@lovarajukaladi2988
@lovarajukaladi2988 6 месяцев назад
Jai Sri Krishna Jai Sri Ram Jai Hind Jai Gurugaru
@ravindrababud
@ravindrababud 9 месяцев назад
Hindu Dharma for Worlds Emancipation. Bhagavadgeeta - the text of Hindu Dharma for our salvation through Telugu paduam and paata.
@mahendarvengala2905
@mahendarvengala2905 3 года назад
Thanks a lot sir ji
@vasuch9060
@vasuch9060 Год назад
ఆధ్యాత్మికత చిన్నప్పటి నుండి స్కూల్ లో తప్పని సరిగా మొదలు పెట్టాలి . అప్పుడే పిల్లలకి ఎవరితో ఎలా ఉండాలి, జీవితాంతమ్ ధర్మ మార్గం లో ఎలా జీవించాలో అనేది తెలుస్తుంది.
@vellankivenkatakrishnarao8725
@vellankivenkatakrishnarao8725 3 года назад
సంపూర్ణ భగవద్గీత ను ఒక మొబైల్ యాప్ గా తేవాలని నేను కూడా కోరుతూ ఉన్నా
@umadeviDhulipala
@umadeviDhulipala 6 месяцев назад
😊😊
@balarajugoud5266
@balarajugoud5266 4 года назад
మీకు దుబాయి లో కలవడం న అదృష్టం గురువు గారు
@dubasisuryarao5340
@dubasisuryarao5340 7 месяцев назад
గురువు గారు చాల సంతోషం , ధన్యులం అయ్యగారు
@cheboluvenkatakamakshirao3124
@cheboluvenkatakamakshirao3124 2 месяца назад
Guruvu garu padalaku na namaskaramlu 🙏🌹🙏🌹🙏🌹
@mmahalakshminaidu7976
@mmahalakshminaidu7976 9 месяцев назад
Jai sri kreshna, Jai shree ram ji
@srinivaschinthoju3553
@srinivaschinthoju3553 4 года назад
భగవద్గీత ను మన దేశంలో పాఠ శాలల్లో విధిగా పెడితే బాగుంటుందని నా అభిప్రాయం
@subbaraosoma4030
@subbaraosoma4030 3 года назад
Yes s v subbarao
@durgamsrinivas935
@durgamsrinivas935 2 года назад
O? Namo narayanamha
@allrounder62622
@allrounder62622 2 года назад
@@subbaraosoma4030
@ssnrssnr5746
@ssnrssnr5746 2 года назад
S
@vjagadish
@vjagadish Год назад
200% Agree
@GopalamVenumidathana
@GopalamVenumidathana 9 месяцев назад
Ayya ghanghadhar sasthri garu acham ghantasala master garu lane vandhandi pata kevalam baghawadgheeth thone aghakunda meru chesina e prayathnam maku anandhanni kalighonchindhi ghuruvu garu pranamamulu
@bhoothanath5311
@bhoothanath5311 6 лет назад
Jai Bhagavadgeetha....
@ramamoorthynedamaneni5564
@ramamoorthynedamaneni5564 3 года назад
Hare krishna Hare krishna Krishna krishna Hare Hare🌷Hare Rama Hare Rama Rama Rama Hare Hare🌷
@rajkumarthatikonda7123
@rajkumarthatikonda7123 6 месяцев назад
జై గురుదేవ్ గురువు గారూ 🙏
@sureshchokkaku7518
@sureshchokkaku7518 3 года назад
జైశ్రీకృష్ణ 🕉️🕉️🕉️🚩🚩జై హనుమాన్ భారత్ మాతాకీ జై ఓం నమశివాయః జై హిందూస్తాన్ జై శ్రీరామ్ జై భారత్ జైశ్రీరాం... జై జై శ్రీరాo
@mudirajnaresh9782
@mudirajnaresh9782 4 года назад
గురువు గారికి పాదాభివందనాలు
@vadanalasrinivas1084
@vadanalasrinivas1084 3 года назад
Jai krishna jai anaaya jaiBagvathgitta
@JambukavinodvinodVinod
@JambukavinodvinodVinod 7 месяцев назад
Jai Sri ram జై భగవద్గీత పాఠశాలల్లో బోధించాలని కోరుకుంటున్నాను ఇది కచ్చితంగా పాఠశాలలలో బోధించాలి పిల్లలకు శ్రద్ధగా వినిపించాలి🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩💐🍒🍑🍌🍋🍊🍎🥭🍇🍓🌺🌹🥀🏵️🪷💮🌼🌷🌻🌻🌺🌸🌸🌸🌸💮🏵️🏵️🏵️🌺🌺🌺🌺🌺🌺🌺
@kvsnarayana2968
@kvsnarayana2968 2 года назад
Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare Krishna Hare Krishna Krisha Krishna Hare Hare
@devisrinu8401
@devisrinu8401 4 года назад
కొందరు dislike కొట్టారు.... పిచ్చొళ్ళు కు ఏమి అర్థం కాలేదు అని అర్థం.
@yvssharma1258
@yvssharma1258 4 года назад
Mee jeevitam dhanyam Sastry garu intakante cheppalenu 73 years vayasulo vunna meeku vandanalu cheptunnanu nenu
@kumar-yt5km
@kumar-yt5km 4 года назад
ఏమి అర్థం కాక కాదు సార్, Dislike చేసేవారు , కేవలం పాషాండులు , మనవి చూడకుండానే పేరు చూడగానే Dislike చేస్తారు.
@baburajendraprasadmungara3700
@baburajendraprasadmungara3700 4 года назад
అవన్నీ గొర్రె లే మరి... గొర్రెలు కాక ఇంకెవరు dislike చేస్తారు.
@bvmani1
@bvmani1 4 года назад
డిజె లైక్ కొట్టిన వాళ్ళు ఇతర మతస్తులు
@sathyakrishna5400
@sathyakrishna5400 3 года назад
100% correct
@srikanth29
@srikanth29 4 года назад
అబ్బా ఏమి గొంతు రా , ఎంత తియ్యగా వుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌
@suneethasri8248
@suneethasri8248 8 месяцев назад
Jai shree Krishna guru devulu paadapadmalaku satakoti paadabhivandalu na kannayya kadalu enta maduramo enta vinna tanivitiradu trupti kalugadu mi voice atyadbutam bhagavadgeeta ento goppadi
@chinnimarpukosamcmk9602
@chinnimarpukosamcmk9602 4 года назад
👌👌👌
@vellankivenkatakrishnarao8725
@vellankivenkatakrishnarao8725 3 года назад
ధన్యజీవి వయ్యా గంగాధర శాస్త్రి గారు మీరు.
@ramireddythummala1413
@ramireddythummala1413 9 месяцев назад
ధన్యులు మీరు శాస్త్రి గారు
@allinoneworld5648
@allinoneworld5648 4 года назад
కృష్ణ భగవానుడు భగవత్ గీత ను మళ్లీ మాకు గుర్తు చేయటానికి మిమ్మల్ని పంపించారు.
@rajkumarthatikonda7123
@rajkumarthatikonda7123 6 месяцев назад
సెక్యులర్ ముసుగులో వున్న రాజకీయ నాయకులు పెట్టనివ్వరు. హిందువులంతా ఐక్యత గా వుంటే సాధ్యం కానిది యేమి వుండదు.🚩🙏💪
@parabrahmasatyanarayana6209
@parabrahmasatyanarayana6209 4 года назад
🙏Jai Gurudev🙏VERY LIFE EXPERIENCE WORDS. JAI SRI KRISHNA & OM NAMAHA SHIVAYA. THANK YOU
@KanaparthiRajkumar
@KanaparthiRajkumar 4 года назад
Super ga cheparu
@leelagaddipati3933
@leelagaddipati3933 3 года назад
🙏🙏🌺🌺🙏🙏krishnam vandae jagagurum 🙏🙏🌺🌺🙏🙏
@yelisettivijaya9721
@yelisettivijaya9721 3 года назад
కృష్ణం వందే జగద్గురుం
@sankarvihari4683
@sankarvihari4683 5 лет назад
గురువుగారు సంపూర్ణ గీత ఆడియోను mobile app రూపంలో అందరికి అందుబాటులోకి తేవాలని నా కోరిక
@anjaneyacharyulu6754
@anjaneyacharyulu6754 4 года назад
As early as possible pls. Daily only I am listening part 1 2&3.
@ramakrishnayejjipurapu3168
@ramakrishnayejjipurapu3168 4 года назад
ఆడియో ఎక్కడ దొరుకుతుంది...కొనవలనుకుంటున్న
@radhikamamunuri5251
@radhikamamunuri5251 4 года назад
@@ramakrishnayejjipurapu3168j
@srivarshakokkula4471
@srivarshakokkula4471 4 года назад
Excellent speech sir thank u a lot
@ranganadharaobathula6945
@ranganadharaobathula6945 4 года назад
Super sir.your Geetha audio mobile app await your voice recording.
@hype-broken5750
@hype-broken5750 3 года назад
hare Krishna bhagavdgita L.V.GangadharSastry gari Bhagavad gita CD kavalante em cheyali memu Guntur lo untamu Sir Please Reply me
@mouneshsanju7898
@mouneshsanju7898 5 лет назад
గంగాధర శాస్త్రి గొప్పోడు
@thirupathireddy9298
@thirupathireddy9298 4 года назад
నీవు కూడా గొప్ప వాడి వి అని తెలుసుకో
@varanasitv4271
@varanasitv4271 3 года назад
గొప్ప వారు అని వ్రాయాలి పెద్ద వాళ్ళను సంభోధించి నపుడు.
@bhaskarreddydonapati3033
@bhaskarreddydonapati3033 3 года назад
@@varanasitv4271 i
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 3 года назад
గొప్పవారు
@jyothipallem3127
@jyothipallem3127 3 года назад
మీ గానం తేనెలూరే ఝరీ ప్రవాహం❤️❤️కోకిల కూజితం గురువు గారు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@immannivenkatasatyam1237
@immannivenkatasatyam1237 4 года назад
గంగాధర శాస్త్రిగారు, మీ ఆశయం చాలా ఉన్నతమైనది.గీతా సారాంశాన్ని సామాన్యునికి కూడా అర్ధమయ్యే లా చేయుచున్న మీకు అభినందనలు,కృతజ్ఞతలు
@krishnamurthyvedantam6382
@krishnamurthyvedantam6382 Год назад
Ll om km
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Год назад
Super.Coment.
@sattibaburoyal4805
@sattibaburoyal4805 4 года назад
Good speech
@AvVs-jy1uh
@AvVs-jy1uh 4 года назад
గురువు గారు మీరు మీలాంటి వారిని తయారు చేయండి. నేటి పాటలు నిను వినడం మనేశాను.
@chinnaswamytirunagari6642
@chinnaswamytirunagari6642 3 года назад
అద్భుతమైన అచ్చ తెలుగు ముద్దు ఓ చక్కని తల్లీ తండ్రీ పితృదేవతల ఆశీస్సులు తోడుగా భారత దేశానికి భగవంతుడు రూపంలో భగవద్గీత కోసం ప్రసాదించిన బిడ్డ గా తల్లీ తండ్రీ ఆశీస్సులు తోడుగా గంగాధర్ శర్మగారు...నమస్కారం..
@rajkumarthatikonda7123
@rajkumarthatikonda7123 6 месяцев назад
జై హింద్ జై భారత్ మాతా కి జై జై శ్రీ రామ్ 🚩🙏
@vasireddysaimohan2330
@vasireddysaimohan2330 4 месяца назад
Jai SriRam
@gugulothusravani4710
@gugulothusravani4710 Год назад
Prnamamulu 🙇‍♀️gruvu garu 🙏
@ravindrababud
@ravindrababud 9 месяцев назад
Your Bhagavadgeeta song is our ultimate salvation. Omnamasivaya.
@vasavikuraku9905
@vasavikuraku9905 4 года назад
Gangadhara sasthri Gary mi voice vinte Gantashala garu kantiki kanipisthunaru Bagavatgeeta gurinchi mi speches chala bagunnaie super
@appalarajusrirangam2844
@appalarajusrirangam2844 5 лет назад
meeru bharateeya samskruti ni kapadutunnaru.....yovata marali.mee matalu vini.
@srinivasaraom393
@srinivasaraom393 5 лет назад
ఉగాది నాడు ఇలా మన తెలుగు పెద్దలను పిలిచి సత్కరించటం, వారు చేసిన విశేష కృషిని(భగవత్ గీతను తెలుగులో పాడటం) నలుగురికి తెలియచేయటం మంచి సంప్రదాయం, అది ఏ కులంవారు చేసినా!
@suresh0506
@suresh0506 5 лет назад
Sir where this CD available sir. This is my number 8142579122
@kumaraswamypulluru2934
@kumaraswamypulluru2934 5 лет назад
Ok
@chennaihgoud3559
@chennaihgoud3559 2 года назад
తల్లిదండ్రుల తరువాత మీరు మాకు పునర్జన్మ ఇచ్చారు గురువుగారు...🙏🙏
@malathisridhar6087
@malathisridhar6087 3 года назад
Sairam🙏
@avunurishiva9930
@avunurishiva9930 5 лет назад
ఆహా ఎంతో బాగా చెప్పారు ...మధురమైన వాక్యాలు
@srinusrinu8923
@srinusrinu8923 9 месяцев назад
🙏🙏🙏🙏🙏👌
@sureshparchuri3886
@sureshparchuri3886 3 года назад
మీరు మళ్ళా సినిమా సాంగ్స్ పడితే బాగుంటుంది.
@yakannaaluri9248
@yakannaaluri9248 5 лет назад
అన్న మీ లాంటి వారు సమాజానికి అవసరం.. మిమ్మల్ని చూసి మా లాంటి వారు చాలా నేర్చుకోవాలి
@varanasitv4271
@varanasitv4271 3 года назад
గంగాధర శాస్త్రి గారు మహోన్నత మైన వ్యక్తి.
@ravindrakorimerla7780
@ravindrakorimerla7780 3 года назад
@@varanasitv4271 Is6r
@ravindrababud
@ravindrababud 9 месяцев назад
Bhagavadgeeta to rule the world tomorrow for salvation. Thank you Bramharshi Gangadhara Sastry garu.
@luckylakshmana3036
@luckylakshmana3036 4 года назад
మనసు ఆహ్లాదంగా ఉంటుంది పాటలు వింటుంటే భగవద్గీత చదువుతుంటే
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 4 года назад
అయ్యా తమరు భగవద్గీత చాలా శ్రావ్యంగా చెపుతారు.మరి శ్రీ కృష్ణ పరమాత్మ అధర్మాలలో ఒకటైన వేదాల్ని గొప్పగా చెపుతున్నారు మరి భగవద్గీత విశ్వరూప సందర్శన యోగం 48,53 శ్లోకాల్లో యజ్ఞయాగాలు, వేదాధ్యయనాలు, దానాలు, తపస్సులు(ధ్యానం, మెడిటేషన్) ఈ నాలుగు అధర్మాలని వాటివలన నన్ను తెలియలేరని అంటే మోక్షం పొందలేరని చెప్పారు కదా? ఆయన అధర్మాలని చెప్పిన వేదాల్నే గొప్పగా చెపుతే దైవ ధిక్కారం కాదా?త్రైగుణ్యా విషయా వేదా అని గుణ మయి మమ మాయా దురత్యయా అంటే గుణాలైన నా మాయని దాటటడం దుర్లభం అని చెప్పారు కదా?అంటే వేదాలు మాయ అని చెప్పారు కదా?మరి వేదాల్ని గొప్పగా చెప్పడం భావ్యమా?దయచేసి అన్యధా భావించవద్దని మనవి.నాకు తెలిసిన కొద్ది పాటి జ్ఞానంతో చెప్పాను తప్ప మిమ్మల్ని కించపరిచే ఉద్దేశ్యంతో కాదని మరోసారి మనవి చేస్తున్నాను.
@thammuayurvedam3722
@thammuayurvedam3722 4 года назад
పరమపవిత్ర గంగాధర శాస్త్రి గారికి ధన్యవాదాలు
@Srinivasaraoadina
@Srinivasaraoadina 2 года назад
గంగాధర శాస్త్రి గారికి నా హృదయపూర్వక నమ్కారములు🙏🙏🙏
@srinivasaraomusirana
@srinivasaraomusirana 4 года назад
🙏 Meerjndali samajam kosamu
@ramadevigaddam4814
@ramadevigaddam4814 9 месяцев назад
Ee ఈ విషయాన్ని ఎక్కడ చదవలేదు
@rajashekargummula2300
@rajashekargummula2300 4 года назад
కృష్ణం వందే జగద్గురుం 🕉️🌹🙏🌷🕉️
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Год назад
Krishnam vandhe Jagadhguru.
@mudirajnaresh9782
@mudirajnaresh9782 4 года назад
గురువు గారికి పాదాభివందనాలు
@kodadasarees
@kodadasarees 5 лет назад
Guruvugariki padabhivandanamulu saraswathimatha anugrahamu pondinameeru dhanyajeevulu.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 4 года назад
వేదం అపౌరుషేయం అన్నారు అంటే పురుషుడు ఒక్కడే పురుషుడైన పరమాత్మ వ్రాసినది కాదు అని.ప్రపంచంలో ఆయన తప్ప ఎవ్వరూ పురుషులు కాదు.మనం పరమాత్మ అంశతో జన్మించిన జీవాత్మలం.ప్రకృతి అంటే స్త్రీ తత్వమైన గుణాలలో చరిస్తూ కొంత స్త్రీ కొంత పురుషులైన నపుంసకులం.పరమాత్మ గుర్తుగా పురుష శరీరాల్ని, ప్రకృతి గుర్తుగా స్త్రీ శరీరాల్ని జీవాత్మల గుర్తుగా నపుంసకులనీ భౌతిక ప్రపంచంలో చూపిస్తున్నారు పరమాత్మ. ఒకసారి మీరాబాయి బృందావనంలో ఉన్న ఒక గురువుని జ్ఞాన సందేహాలు తీర్చుకోవడానికి కలిసేందుకు వెళ్ళింది. అక్కడ ఉన్న శిష్యులు మా గురువుగారు స్త్రీలతో మాట్లాడరు అందుచేత మీరు వెనక్కి వెళ్ళండి అంటే మీరాబాయి శ్రీ కృష్ణుడు ఒక్కడే పురుషుడు అనుకున్నాను మీ గురువుగారు కూడా పురుషుడేనా అని పకపకా నవ్విందట.లోపల ఉన్న గురువు గారికి మీరాబాయి మాటతో జ్ఞానోదయం అయి పరుగ పరుగున బయటికి వచ్చి ఆయన ఒక్కడే పురుషుడు క్షమించండి అని లోపలికి ఆహ్వానించారట.అందుచేత మనం ఎవ్వరం పురుషులం కాదు.పుంసత్వం కలవాడు పురుషుడు.అంటే ఆత్మజ్ఞానం తెలిసి ఆ జ్ఞానంలో చెప్పిన మూడు ధర్మాలైన మూడు యోగాల్లో ఒక యోగం ఆచరించి ఆత్మ ద్వారా పరమాత్మలో కలిసి నప్పుడే పురుషులు.అంటే మోక్షం పొందడం.
@raghavaraovankadaru97
@raghavaraovankadaru97 4 года назад
Very good speech in Telugu tone is almost Ghantasala Gita in Telugu with explanation is so nice Raghavarao V. Dublin USA
@balarajugoud5266
@balarajugoud5266 5 лет назад
Guruvu garu me contact number pampandi pls Dubai la untanu nenu
@paparaoboni7328
@paparaoboni7328 5 лет назад
ఆ"వె" పక్షులైనగాని పశువులైననుగాని పలికెనుతమ భాష పరవశించి ఏమి తెగులు సోకె నీతెలుగు ప్రజకు అమ్మ భాషయంటె అలుక చూపు
@theteacherJS
@theteacherJS 4 года назад
ఆంగ్లభాష మోజు అందలమెక్కెను! తెలుగు పలుకు వారు చులకనైరి! ఇంటి లోని కూర ఎట్లు రుచి యగును?? పొరుగువారిదెల్ల వరము గాదె!
@raghupati1451
@raghupati1451 3 года назад
ఆటవెలదిలో తెలుగువారి తెగులును ఎంత చక్కగాఖండించారో👌👍🙏
@ramabrahmaiah8835
@ramabrahmaiah8835 Год назад
Swamy 🙏🙏🙏🙏
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 4 года назад
దుష్టశిక్షణ అంటే ఏమిటి?యోగము ఏ విధంగా చేయాలి?మనసులో ఏమని తలుస్తూ చేయాలి?
@nagulurisatyanarayana3456
@nagulurisatyanarayana3456 4 года назад
సారులు టైటిల్ మార్చండి ప్రోగ్రాం పేరు ఉగాది వేడుకలు ... భగత్ గీత కాదు ......
@rajeshwarsharma
@rajeshwarsharma 6 лет назад
గంగాధర్ గారికి నమస్కారములు. మీ గానం బాగుంది. కానీ, కుల సంఘాల పేరుతో జరిగే కార్యక్రమాలలో పాల్గొనడం మంచిది కాదు. మంచి చెడులు మాత్రమే మన కులాలు.
@ramamohan1622
@ramamohan1622 4 года назад
Yes
@panayalasai9
@panayalasai9 4 года назад
Yes Sir
@sivaramakrishnagogineni2163
@sivaramakrishnagogineni2163 4 года назад
గంగాధర్ గారు, చెప్పింది అర్థం ఐ తే, కులం అనే మాట మీరు మాట్లాడరు. అతడు చెప్పిన మంచి మీకు ఎక్కలేదు.కులం పట్టుకు వెలాడవద్దు.
@rajeshwarsharma
@rajeshwarsharma 4 года назад
@@sivaramakrishnagogineni2163 గారు. నేను చెప్పింది కూడా కులం వద్దనే మహానుభావా. ఆయన చెప్పింది మంచిదే. కానీ కులసంఘాల పేరుతో జరిగే కార్యక్రమాలలో పాల్గొనవద్దని నేనంటున్నా. విషయం ముఖ్యం. కులం వద్దు. అనేదే నా భావన.
@rajeshwarsharma
@rajeshwarsharma 4 года назад
@khpriac నేను చెప్పింది కూడా కులం బయట వద్దని, ఇంట్లో పెట్టుకోమనే. కుల సంఘాల పేరుతో కార్యక్రమాలు జరగకూడదు. కులం ఇంటి గడపవరకే అని నేను చెప్తున్నా. మహానుభావులు అర్థం చేసుకోవడం లేదు
@vayyapureddy1692
@vayyapureddy1692 5 лет назад
Chala bagundi,
@djsrinupaderu8619
@djsrinupaderu8619 4 года назад
హిందు సనాతన ధర్మం గొప్పది
@nirmaladevianne4571
@nirmaladevianne4571 3 года назад
Marapurani upanyasam.hrudhayapoorva dhanadyavadhavalu.
@arvapalysatyanarayana3180
@arvapalysatyanarayana3180 3 года назад
Amazing Shastri Garu. Explained in details .
@mahimahendra6050
@mahimahendra6050 4 года назад
wt a speach sir 🙏🙏🙏🙏
@backtogame1250
@backtogame1250 Год назад
🙏🙏🙏
@shekarchepyala5757
@shekarchepyala5757 6 месяцев назад
గురువుగారు నాకు సంపూర్ణ భగవద్గీత మీరు ఆలపించిన ఆడియో సిడి నాకు కావాలి
@dk1551
@dk1551 4 года назад
Sir మీకు 🙏🙏🙏🙏🙏
@maheshwarivaddepalli5044
@maheshwarivaddepalli5044 6 месяцев назад
Mee matalu chala adubatam 🙏🙏
@Atrimurthy
@Atrimurthy Год назад
ఘంటసాల గారిలేనిలోటును తీర్చిన మహానుభావుడు శ్రీ గంగాధరశాస్త్రిగార్కి ధన్యవాదాలు సమకాలీకులమైన మాజన్మధన్యం.
@RamaDevi-id8rn
@RamaDevi-id8rn 2 года назад
🙏🏿🙏🏿👏
@jayasrimiriyala7792
@jayasrimiriyala7792 3 года назад
Meeru chirasthayulai vuntaru🙏🙏🙏
@mopurichandrasekhar3177
@mopurichandrasekhar3177 6 лет назад
జై శ్రీ కృష్ణ
@venkatyogachari713
@venkatyogachari713 6 лет назад
Sir very nice speech
@vijayagogireddy9279
@vijayagogireddy9279 7 месяцев назад
Bhagavatgitanu schoolllo pathyamsaga pettiness baguntudi
@dhurshanamsagar1770
@dhurshanamsagar1770 3 года назад
Guruvu gariki namaskaramulu. chupinchandi ekkada dorukuthundhi. Andhariki arthamayye Reethilo Thayaru Meeku Sahakarinchina andhariki namaskaramulu. Postal Dwara pondhavacha. Book kuda Evari Rachanalo Unnadhi Chadhavali teliyacheyagalaru. Dhanyavadhamulu.
@manikantakhandavalli1993
@manikantakhandavalli1993 5 лет назад
గురువు గారు మీరు పాడిన ఈ మొత్తం భగవద్గీత శ్లోకాలు CDs ఎలా దొరుకుతాయండి Anyone plz help i want to 700 bhagavadgeeta slokas sung by gangadhar sastri guruji Please advise to me
@anjaneyacharyulu6754
@anjaneyacharyulu6754 4 года назад
I too like to have pls Tks v much
@premalathan6552
@premalathan6552 4 года назад
సర్ నమస్తే తెలుగు వారి గొప్ప తనం మీలాంటి వారు. మీకు సంపూర్ణాయుష్షు పొందాలని భగవంతుడు నీ కోరుకుంటున్నాను
@pillinaresh7364
@pillinaresh7364 4 года назад
Same issue
@jaggarao2312
@jaggarao2312 4 года назад
గంగాధర శాస్త్రి గారి website లోకి వెళ్లి try చేయండి..!!
@kornusatyannarayana4230
@kornusatyannarayana4230 4 года назад
సీ
@thandrashankar7813
@thandrashankar7813 5 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏 చాలా అద్భుతంగా పాడారు గురువు గారు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే మీ స్వరం ఇప్పుటి పాటలు మన సంకృతిని బస్టు పట్టించేటటువంటి పాటలు ఉన్నాయి మీ స్వరం విటుంటే పాత పాటలు మళ్ళీ వికసిస్తున్నట్టు ఉన్నాయి
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 4 года назад
పురుషోత్తమ ప్రాప్తి యోగం 16,17 శ్లోకాల్లో చెప్పిన పురుషులు క్షర,అక్షర,పురుషోత్తమ ఎవరు?
Далее
BHAGAVAD GITA PART 3
1:13:17
Просмотров 521 тыс.
SWAMY VIDYA PRAKASHANANDA JI(GITA-2 SANKHYA YOGAM
1:31:01
Gangadhara Sastry Speech On Netaji | @MVRSastry
38:37
Bhagavad Gita Part 1
24:36
Просмотров 938 тыс.
Bhagavadgeetha - A modren strategy | Nationalist Hub
46:59