బాగుంది మహేష్... వాళ్లిద్దరూ కూడా డాన్స్ బాగా చేశారు... ప్రదీప్ ఎడిటింగ్ కూడా బాగుంది... మీరు అందరూ కూడా మీ ప్యాషన్ తో పాటు మీరు ప్రయోజకులై మీ కుటుంబ సభ్యులకు ఆర్థికంగా తోడుగా నిలబడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను... ఆరోజు మీ కుటుంబ సభ్యుల తో పాటు సంతోషించే వ్యక్తులలో నేనూ ఒకడిని. All the best for entair team..
Again rock's mama Sai 🥳🥳🥳, I know don't want to say this u r Editing always superb pradeep and last but not least Maheshtony my words are not enough to explain u r dedication on photography, direction and editing finelly superb guys keep rocking 🥳🥳🥳🥳