కమల్ సార్ నటనకు 40% మార్కులు మా గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి డబ్బింగ్ కు 60% మార్కులు ఆ మహానుభావుడి తరంలో నేను వున్నందుకు, తెలుగు వాడిని అయినందుకు మిఖిలి గర్విస్థున్నాను. పాట వున్నంత కాలం మీరు మా హృదయలలో వుంటారు.... మీ పవిత్ర ఆత్మ కు శాంతి కలగాలని ఆ ఈశ్వరడుని ప్రార్డిస్థున్నాను..
KS RAVIKUMAR GARU IS VERY GREATEST EE MOVIE FANTASTIC MOVIE ee comment MEEKU NICHITAY 100likelu KOTANDI ee CINEMA CHALA BAGUTUDI MEEKU NICHITAY LIKELU KOTANDI THANKYOU very much AUDIENCES
సోషల్ ఫిలిమ్స్ లో వేరే వాళ్ళు చేయలేని కమల్ ఫిలిమ్స్.ఇంద్రుడు చంద్రుడు.విచిత్ర సోదరులు.తెనాలి.దశావతారం. విశ్వరూపం.మైకేల్ మధన కామరాజు.పుష్పక విమానం ఎన్నో. నటుడు అంటే 100% కమల్.
SPB sir Kamal sir Nagesh sir Jemini sir Nazar sir KS ravi kumar sir... (All are ok) But, If you don't like 'crazy Mohan' with them, The course of the film would have changed.