A Reel Hero Pavan Kalyan is now becoming a Real Leader in politics. We are seeing dedication and commitment for poor. He lives in the hearts of the people (especially poor people).
I love to be a fan of Pawan Kalyan. Only for Pawan's movies, I try to watch in theatres in US even if the location is 40 miles away. His movies and events are more like festivals or family events.
Your analysis on PK is fine sir. He had left thoughts and right thoughts by then.. If I'm not wrong he wasn't confined to left and right thoughts.. He has started a new regime which is mixed thoughts .. we should not undermine any thoughts.. we should take good things wisely from both of them... I think he is that way...
సార్, మీరు చాలా బాగా స్పష్టముగా మాట్లాడుతారు. మీరు 4 సంవత్సరాలు జైలు జీవితం కూడా అనుభవించారు. ప్రజల కోసం. మరి జల్సా సినిమా చూడలేదా మీరు? అందులో పవన్ గారిది అడవిలో తిరిగే నక్షలైట్ పాత్ర.
శుభాకాంక్షలు movie Pawan కళ్యాణ్ cheyaledu sir....Meeru ఎలా journalist అయ్యారు, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా, ఇంటర్వ్యూ చేసే ఆయన కూడా మంచిగా మీ సోది మొత్తం విన్నాడు.. శుభాకంక్షలు మూవీ జగపతి బాబు చేశారు...
వైసీపీ టీడీపీ పాలనలు చూసాము ఇక మళ్ళీ రావు. 😀 జనసేనకి ఏపీలో తిరుగు లేదు. ఫుల్ జోష్ 😀. నీతిమంతుని పాలనలోనే ఏపీ అభివృద్ధి సాధ్యం. సీఎం 2024 శ్రీ పవన్ కళ్యాణ్ గారు🙏💪 జై భీమ్ జై ST ST BC కాపు బలిజ బహుజన సోదరు లు 😀💪జై జన సేన. గాజు గ్లాసు. కులాలు లేని ఏపీ యూత్ మొత్తం JSP కే ఫుల్ సపోర్ట్💪. అవినీతి పార్టీ నాయకుల అక్రమ ఆస్తులు ఎస్టేట్లు స్వాధీనం వాళ్ళకు జైలుకు తప్పదు😀😀💪✊✊
ప్రాణంగా భావించే అభిమానులకు అంతకన్నా ప్రాణంగా భావించే జగన్ నాగలోకానికి నక్కకి నీతికి అవినీతికి మంచి చెడుకి ఉన్నంత బేధం ఉంది. ఓకే ఒర లో రెండు కత్తులు ఇమడవు. అలానే రెండూని. నా స్నేహితులు ఎంతో మంది రెడ్లు ఉన్నారు. డై హార్డ్ పవన్ ఫ్యాన్స్ just caste ఈక్వేషన్స్ లో జగన్ నీ సపోర్ట్ చేశారు. వాళ్ళెవరూ పవన్ నీ తిట్టరు. అండ్ వచ్చే ఎలక్షన్ లలో వాళ్ళంతా పవన్ కే వేస్తున్నారు ఓటు కూడాను.. మీరన్నా ఆ అంతకన్నా ప్రాణంగా భావించే బ్యాచ్ అంతా కూడా ఆ ఈక్వేషన్స్ లో నుండి గుడ్డిగా వచ్చిన వారో లేక మా తాతలు నేతులు తాగారు మీరు మా మూతులు వాసన చూడండి అన్నట్టూ వైఎస్సార్ మొహం చూసి అంతే గుడ్డిగా జగన్ ముడ్డి వాసన చూస్తున్నారు మీరంతా.. ఇంకేపుడు నీ ప్రాణం అటు ఇటు ఇవ్వొద్దు.. చేతనైతే నీతిగా బ్రతికిన మీ అమ్మ నాన్న లకి ఇవ్వు.. ఆ తరువాత ఎవడు నీతిగా ఉన్నారో వారిని జస్ట్ ఫాలో అవ్వండి. ప్రాణం ఇవ్వకండి