కరెక్ట్ గా చెప్పారు మామ్ , సీఎం రే సర్ గురించి , కుల మూలాల భావనల గురించి , మన భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయ వ్యవహారాలను పర్యవేక్షించుకుంటూ పరిరక్షించుకోవాలసిన బాధ్యత అందరిపై ఉందని గుర్తించాలి అందరూ కూడా , ధన్యవాదములు అమ్మా 👍👍💐💐🙏🙏
అమ్మ మీరు చాలా బాగా మాటలు ఆడుతారు ...అమ్మ మీ స్పీచ్ చాల బాగుంది అమ్మ నీ వాయిస్ సూపర్ అమ్మ .మీ మాటలు వింటుంటే మిమ్మలని కలవాలి అని వుంది మీ పాదాలు కి నా నమస్కారం అమ్మ
@@chaituguk mama kamma edugudalaki sahakariste pakka kulalani tokkutu potaru it’s already proven we don’t want caste wise development we only need human development .Vala mentality eh chedalam
Amma Garu, you are 100%right, and the honorable CM of Telengana is the right person in the right place as he is an able administrator, and we can expect something from him to Telengana specially and to the nation in general.
రేవంత్ రెడ్డి గారి ఉపన్యాసం అద్భుతం. ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ ఏర్పడి నప్పటి నుంచి ఏ ముఖ్యమంత్రి కూడా రేవంత్ లాగా అసెంబ్లీ లో మాట్లాడ లేదు.ఆ పదాలు ఎలా పడతాయో గానీ అద్భుతం.
Sabbash Revanthanna Aa Amma Matalu Vintoo vunte Thatis Revanthanna Anipinchinadi Garikapati chagantilatho Polchadamante Maatalukaadu Jai Revanthanna jai jai Revanthanna
Being a chief minister attending these community meeting what a example he sets, and shamelessly he advises to do more meetings, to divide society so that he can get votes, what a stupid
Assembly lo revanth matladindi nachinda. Meeru sujthulu cheptuntaru avi ela nachay. Ante meeru ilantivallani support Chestara. Meeku telangana meeda entha kopam vundo inthaku mende telusu
Already Telangana Seperate Ayyindhi, Aa Madam ki, Vote Ikkade Vundhi, Aa Madam Kulamu Vaallu, Invite Cheesaaru Maatlaaduthunnadhi, Aa Madam Kooda Ippudu Telangana Person Maatramee