మన బంజారా గొప్ప దేవుడు మంత్రు సత్ స్వామి మీద చాలా అద్భుతంగా మంచి మీనింగ్ తో లిరిక్స్ రాసి చాలా అంటే చాలా అద్భుతంగా పాడి మన బంజారా భక్తులకు ఈ సాంగ్ అంకితం చేసినందుకు థాంక్యూ సో మచ్ నాగరాజు అన్నయ్య ఈ సాంగ్ మంచి హిట్ అవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి సాంగ్స్ మరెన్నో పాడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నాగరాజు అన్నయ్య... 🙏.