అది శుభ వార్త ఎలా అవుతుంది..అది మీరు చెల్లించే బాధ్యత, అది బాకీ , కెసిఆర్ గారు ఇలాగే చేసి వెళ్ళారు,ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మాటలే చెపుతున్నారు, పని మాత్రం చేయడం లేదు, ఈ ప్రభుత్వం కూడా నెస్ట్ రాదు , ఒక వేళ వచ్చినా సీఎం మాత్రం కచ్చితంగా వేరే వారు అయితేనే బాగుంటుంది.
అయ్యా మంత్రివర్యులు ఇవిఅన్నీ మీకు తెలిసేకదా మాకు మాటిస్తే కాదా మీరు గెలిచారు ఈ విదంగా మాట్లాడాము మీకు భవ్యం కాదు ధర్మం కాదు దిగువస్థాయి ఉద్యోగులు కోఠి ఆశలతో డి ఏ లకొరకు ఎదిరిచూస్తున్నారు మా ఉద్యోగుల డిఏ లకే ఖజనా ఖాళీ అయిపోతుందా ప్రజా సంక్షేమం ఆగిపోతుందా దిగువస్థాయి ఉద్యోగులు చాలా ఆర్థిక సమస్యలలో వున్నారు వారు కోటి ఆశలతో ఎదిరి చూస్తున్నారు అసలు సీ ఎమ్ గారూ కనీసం ఉద్యోగుల డి ఏ గురించి మాటే మాట్లాడరు. అయ్యా మీకు శతకోఠి కోఠి వందనాలు దయచేసి మాకు డి ఏ లు మంజూరు చేయండి కాలయాపన చేయకండి కృతజ్ఞతభి వందనములతో తెలంగాణ ప్రభుత్వఉద్యోగుల తరపున
సార్. 1వ తారీఖున జీతాలు అంటున్నారు. అది కొత్తేమీ కాదు. అది పాతదే. మేము మాకు ఉచితాలు ఏమి అడగడం లేదు. గత 3 ఏళ్ల నుండి కరువు భత్యం ఇవ్వడం లేదు. కరువు అయితే మాకు ఉన్నది. కాని భత్యం లేదు. వేతన సవరణ ఇంత వరకు ఉసే లేదు. మధ్యంతర భృతి 5% ఏ మూలకు వస్తుంది. ఉద్యోగుల పెన్షనర్ల ఉసురు పోసుకున్న యే నాయకుడు కొస ఎల్ల లేదు.
ఇదీ కాంగ్రెస్ పార్టీ పనితీరు ఉద్యోగుల పక్షపాతి మరియు సకల జనుల సంక్షేమం కోరే పార్టీ, ఆపద సమయంలో ఆదుకొనే వాడే స్నేహితుడే నిజమైన స్నేహితుడు. ఆర్టిక పరిస్థితి సామాన్య ప్రజల కంటే ప్రభుత్వ ఉద్యోగుల కే ఎక్కువ తెలుసు కాబట్టి సమన్వయం పాటిద్దాం. దీనిలో ఏమైనా తప్పులుంటే క్షమించాలి.
కాస్త ఆలోచించి హెడ్డింగ్ పెట్టండి, పెట్టిన హెడ్డింగ్ ఏంటి, చెప్పిన మాటలేంటి. ఎవరున్నా DA లు ఇచ్చేదిఉండదు. ఇప్పట్లో ఎవ్వరు ఇలాగే కాలయాపన చేస్తారు. సింపుల్ గా 8 months అయిపొయింది. అంతే,అంతే, అంతే....
అయ్య భట్టి గారు.... మీ మీద ఉన్న అభిమానానికి..... మీరు దూరం అవుతున్నారు... .Focal to facal .... Vacancy .... Seniority చూడకుండా..... వయస్సు తో నిమిత్తం లేకుండా Transfers చేస్తున్నారు......
Yenni..rojulununchi...good news...ivvadanike ..dikku ledu... Good news...anta...yenni sarlu..chepputharu..ede mata... Electionsppudu yemi cheppi votlu...adigaru... Kcr sanction chesina D.A.kuda ivvakunda.....Build up kotti public lo emplyees nu chulakana chestunnaru.... 6 months lo prc ani 4 D.A.lu oksari ani cheppina... Nallamala...tiger... Palamuru..puli...yekkada?