Kuja vath kethu annaru ga kethu vu positional status lo undi kujudu kethu nakshatram lo untey appudu kujudu kuda positional status lo unnattu act chestaru kadha mari manam ey grahani balamga tesukovali (rendu kalipi dhanurlagnam lo unnai)
Sir regular ga meena 2 naadi lo ekkuva kendra konalu a subasthanalu, 6,8,12 dusthanalu annaru. But 3 and 11 gurinchi ekkkada peddaga refer cheyyaledhu. Star lord 11 lo untey anedi veelu unnappudu koncham cheppandi
ఇంతకుముందు Western & KP కేస్ స్టడీస్ లో లాగా ఈవెంట్స్ ని పిన్ పాయింటెడ్ గా ఐడెంటిఫై చెయ్యటం మీనా నాడి లో కుదురుతుందా లేదా అని క్యూరియస్ గా ఎదురు చూస్తున్నాను. థ్యాంక్యూ 🙏
4th,9th(empty) lord mars debiliated in 12th dani star lord sat in 5th(R) with 0 guna+digbala ,dani starlord Venus in 11th (50% guna +digbala) ippudu 4,9 bhavas ela results istay sir
Thanks for sharing what's app number sir. We shall build all the prototypes. Also, I have few thoughts in my mind that we can build RVA Software as an installation file in near future (offline software) and adding months dropdown to the transit section chart etc.
Sir video so nice and and you please write 40 rules in order because they are confusing in order . your rules in video 13.50 min. are not understand please.
Hi Rva sir, my chart is vrushaba lagna in kuja nakshatra, lagna Lord in 12 position in own bharani nakshatra. Kuja is placed in 11 house. My query is lagna lord shukra got 11 or 12 bhava Significance +ve relation ??
1.గ్రహానికి మంచి స్కోరింగ్ వచ్చి అస్తంగత్వం అయితే 2.భావానికి మంచి స్కోరింగ్ వచ్చి వక్రీ గ్రహం (Not dirict in 30 days) గాని రాహు కేతు ఉంటే . 3.భావం(ఖాళీ)అధిపతి కేంద్రంlo ఉంది దాని స్టార్ లార్డ్ (mars got uttama drekkana+digbal) వ్యాయం లో నీచ పడితే.
గురువు గారికి నమస్కారం, ఒక చిన్న సందేహం తీర్చండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని ఆయు కారకుడు. శని తులలో ఉచ్చ స్థానం పొందుతాడు,అలాగే శని మేషంలో నీచత్వం పొందుతాడు. శని ఒక రాశిలో రెండున్నర సంవత్సరాలు పాటు ఉంటాడు. మేషం లో రెండున్నర సంవత్సరాలు పాటు ఉంటాడు. ఈ రెండున్నర సంవత్సరాలలో భారతదేశంలో, ప్రపంచంలో కోట్ల మంది పుడతారు. వీరందరికీ ఆయుర్దాయం తక్కువగా ఉంటుంద. అలాగే తులలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు. ఈ రెండున్నర సంవత్సరాలు పుట్టిన వాళ్లంతా పూర్ణా ఆయూష్కుల . Please answer.