Тёмный

Bhoo Matha in Place of Dharani | What Experts Say On This Act || Idi Sangathi 

ETV Telangana
Подписаться 2,4 млн
Просмотров 201 тыс.
50% 1

దీర్ఘకాలంగా వేధిస్తున్న భూసమస్యల పరిష్కారానికి ప్రత్యేకదృష్టి సారించింది కాంగ్రెస్ ప్రభుత్వం. భూసమస్యలు లేని తెలంగాణ లక్ష్యంగా సర్కారు అడుగులేస్తున్నామని ప్రకటించింది. లోపభూయిష్టమైన ధరణి స్థానంలో భూమాత పేరిట కొత్త పోర్టల్ ను తీసుకొచ్చేందుకు రేవంత్ సర్కారు కసరత్తులు చేస్తోంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రయత్నాలు మొదలుపెట్టి.. భూ యజమానుల సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తోంది. అందుకు ఇప్పటికే కమిటీ వేసిన ప్రభుత్వం..ఆ దిశగా ప్రత్యేక సమీక్షలూ నిర్వహిస్తోంది. అవసరమైతే R.O.R-2020 చట్ట సవరణలు లేదా కొత్తచట్టం రూపొందించడంపై సర్కారు మొగ్గు చూపుతోంది. ధరణి కమిటీ సూచనల మేరకు పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి విధివిధానాలను రూపొందించాలని రెవిన్యూశాఖను సీఎం ఆదేశించారు. ధరణి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీచేశారు. ఇప్పటివరకు కలెక్టర్ల చేతుల్లో ఉన్న అధికారాలను తహసీల్దార్లకు బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భూమాత కోసం ప్రభుత్వం ఎలాంటి కసరత్తులు చేస్తోంది? భూయజమానులకు కలిగే ప్రయోజనాలేంటీ? భూమాతపై వ్యవసాయ నిపుణులు, మేధావులు, ప్రభుత్వ పెద్దలు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు
#idisangathi
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

25 фев 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 57   
@krishnareddy2247
@krishnareddy2247 3 месяца назад
గౌరవ ముఖ్యమంత్రి గారు నమస్కారాలు🙏🙏🙏 కాంగ్రెస్ పెద్దలారా ఆలోచించి కుల మతాలకతీతంగా భూమి లేని నిరుపేదలకు కనీసం 2 ఏకరాలైన ఇచ్చి ఆదుకోండి భూమి లేదు అని గత పాలకుల వలెనే అబద్ధాల బాటలో నడువకండి స్వచ్ఛ పాలకులుగా మారండి గత పాలకుల చేతిలో ఉన్న భూములను లాగితే పేదలకు పంచే అవకాశముంటుంది పేదలకు భూమి పంచితే పైనున్న దేవుడు మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని కాపాడతాడు 🙏🙏🙏🎉🎉🎉
@navaneethannamaneni6689
@navaneethannamaneni6689 4 месяца назад
Very good sir
@bendlalakshminarayana1570
@bendlalakshminarayana1570 4 месяца назад
❤❤❤❤❤
@Adsav22
@Adsav22 4 месяца назад
Malli KCR vachi Denni tesi mingi Malli dharani tevali.
@AahaMandi-wu5vq
@AahaMandi-wu5vq 4 месяца назад
Good decision by cm revanth reddy garu
@bendlalakshminarayana1570
@bendlalakshminarayana1570 4 месяца назад
@rajuutkam2262
@rajuutkam2262 4 месяца назад
గుడ్ మెసేజ్ 🙏🙏👏👏సీఎం 💪💪💪💪
@RajuRaju-lv3km
@RajuRaju-lv3km 2 месяца назад
Sarweythoney bhoo samasyalanni parishkarm avthai.good desizen
@yadagirirao6040
@yadagirirao6040 4 дня назад
Darani problems lo darani comittee sabyulalo retired civil judges nu comittee sabyuluga pettalani govt request cheyadamainadi , lands experiance untundi kabatti veeri advise nu pariganaku theesukovalani govt request cheyadamainadi
@ajaya4330
@ajaya4330 4 месяца назад
చాలా రోజుల క్రితం భూమి కొని పట్టా చేసుకోలేదు సాగు దరుగా కొనసాగుతున్నారు ఇప్పుడు dharanilo అమ్మిన వారి పేరు మాత్రమే వస్తుంది.పట్ట చేసుకోలేదు అలాంటి కాస్త చేసుకుంటున్న వారికి పట్ట pass books ఇవ్వడం కోసం sadabynama చెయ్యాలి
@pbalrajgoud7582
@pbalrajgoud7582 4 месяца назад
Super.cm
@adesushila7727
@adesushila7727 4 месяца назад
Good sir MA bava kuda bumi akava Vachindhi Maku istaledhu nirmal jila सdistik Bainsa mandal Kubir sivaram chata Maroti Ade srve number 110 Dini ki samadhanm cheyyali
@vamshipatel098
@vamshipatel098 4 месяца назад
Jai revanth Reddy jai Congress
@KonthamhemaHema
@KonthamhemaHema 4 дня назад
6:55
@rangareddy5058
@rangareddy5058 4 месяца назад
1/70 యాక్టును కూడా చట్ట సవరణ చేయగలరు CM గారు
@thirupathiraogone9757
@thirupathiraogone9757 2 месяца назад
100% lands must be solved and updated in either bhoomata or dharni. It will be delayed if new portal comes in place of dharni. Some more problems will arise while replacing new portal and none will attend.
@KonthamhemaHema
@KonthamhemaHema 4 дня назад
5:57 ok
@user-qo5jm5ld4j
@user-qo5jm5ld4j 4 месяца назад
Vry vry nice decision cm sir bhumula vishayalo kcr chala scam nd chala ebhamdulu petaru👎
@user-gp5sx9gm9o
@user-gp5sx9gm9o 4 месяца назад
Assignment bhumiki hakkulu kalpinchali
@naveenjoshua6807
@naveenjoshua6807 3 месяца назад
Revanth sir phone number kavali
@Adsav22
@Adsav22 4 месяца назад
Malli tasildarlaki ichara ante Inka raithulani lancham kosam pedistaru
@g.snehith6580
@g.snehith6580 4 месяца назад
తహసీల్దార్ వస్తే రైతులు లంచం పాక్కా
@Adsav22
@Adsav22 4 месяца назад
Idi pedda joke agency la vadda data undadam tappu ante. Mari vedu ragane Monna chesina Pani endi literally clg students white card applicants papers flyover la paina paresinru. Data entry Ani prajala details literally local data entry companies ki ichi entry chepicharu.
@mdayub307
@mdayub307 3 месяца назад
Dharane.these.bhmatha.pettale
@gollanareshyadav1665
@gollanareshyadav1665 4 месяца назад
Restore Ror
@user-ti6mf6ky6t
@user-ti6mf6ky6t 3 месяца назад
Bablu
@Adsav22
@Adsav22 4 месяца назад
Literally KCR protected lot of lands from corrupted officers. Local leaders, ancestrol claim mafia, tribal claim mafia doing kabza of forest lands.
@malleshrenatla2849
@malleshrenatla2849 4 месяца назад
Yes
@mallikarjunragi3363
@mallikarjunragi3363 4 месяца назад
Nijama
@A.86096
@A.86096 4 месяца назад
భూ దందా పోర్టల్ గా అనిపిస్తుంది. చూద్దాం ఎన్ని రకాలుగా ఇబ్బందులు సృష్టిస్తా రో ముందు పంచే డబ్బులు పంచకం డి ఆ పంచే బదులు ఉన్న అప్పులు తీర్చండి అని కలెక్టరేట్ కి వెళ్లి వినతులు ఇస్తే పట్టిచ్చుకొని సర్కారు ఉన్న అప్పులకు మిత్తి లు తీర్చడానికి మళ్ళీ అప్పులు తెస్తున్నాం అనే ఆలోచన వల్ల వంట సరుకు ధరలు పెరిగి పోతున్నాయి. మీకు చిత్త శుద్ధి ఉంటే వంట సరుకు ధరలు పంచ కుండా అప్పులకు కట్టం డి ఇది సమస్య కాదా ఒక నిరుద్యోగి ఎక్కడి నుంచి తెచ్చి పెరిగిన ధరలకు వంట సరుకు కొనాలి
@navaneethannamaneni6689
@navaneethannamaneni6689 4 месяца назад
Bummi ma dagara undi kani pannilo perri ledu alla
@gunereddyramanareddyramana7028
@gunereddyramanareddyramana7028 9 дней назад
Hi
@shivashankarbuddarapu3035
@shivashankarbuddarapu3035 Месяц назад
గ్రామాలలో రైతుల సమస్యలు తీర్చండి
@adesushila7727
@adesushila7727 4 месяца назад
Valaki raytu bandhu kuda vastunnai
@user-go8qc4gg8k
@user-go8qc4gg8k 3 месяца назад
Land registration chese mundu sarve. Cheyinchi dacment tha yaru cheyali.sarve ralu pathi chali ippudu thagadalu ravu.
@yadaiahmanchala2750
@yadaiahmanchala2750 4 месяца назад
Assignment bhumiki hakkulukalpinchali
@naveenjoshua6807
@naveenjoshua6807 3 месяца назад
Bros
@pandarinathkondawar9597
@pandarinathkondawar9597 4 месяца назад
Kcr darning wast
@pnvartha7624
@pnvartha7624 4 месяца назад
Sadabainama moksham appudu sir
@user-ms7ec6es8h
@user-ms7ec6es8h 3 месяца назад
0
@bavubunny1316
@bavubunny1316 3 месяца назад
Assignment
@rajuyadav-yn3rl
@rajuyadav-yn3rl 4 месяца назад
Dharani waste
@LingampalliHanmandlu-uj5rc
@LingampalliHanmandlu-uj5rc 4 месяца назад
A.to.wari.jetalu.patwa.15.wel.ewalei
@user-qx8uw4xn7s
@user-qx8uw4xn7s 4 месяца назад
Darni remove sir fist
@NarshmuluఆకులNarshmuluakula
ప్లీజ్ ఏమన్నా చేసి అసలైన భూముల పొట్టలు ఇవ్వండి సార్ కావాలి
@NarshmuluఆకులNarshmuluakula
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-ti6mf6ky6t
@user-ti6mf6ky6t 3 месяца назад
Original pata bommalu
@algolbakkaiah2507
@algolbakkaiah2507 4 месяца назад
Land (Bumulanu) Surve Cheyandi Prathi Okkaridi Prajalu Santhosha Padutharu (Darani Prajalaku Theliyadu)
@KonthamhemaHema
@KonthamhemaHema 4 дня назад
Dood News Cmreavanthreafdysir
@Gopinathutfi
@Gopinathutfi 4 месяца назад
డెత్ సర్టిఫికెట్ లేకా ఎన్నో ఎకరాల భూములు పట్టా కాలేదు రైతు బంద్ రాలేదు పట్టా అవుతుందో లేదో తెలియకా ఇబ్బందులకు గురి అవుతున్నారు
@Mvenkataswamy-mt1qr
@Mvenkataswamy-mt1qr Месяц назад
❤😂
@shaikhazhar6197
@shaikhazhar6197 7 дней назад
మీ సేవలో దోచుకొని తింటున్నారు ధర నీ ఫోల్డర్ కి
@ajaya4330
@ajaya4330 4 месяца назад
Dharani vachina tharuvatha kuda లంచాలు బాగానే తీసుకున్నారు.ఎన్ని రోజు తిరిగిన కూడా సమస్యలు తీరలేదు మంచి పని తీసెయ్యాలి ధరణి
@user-qx8uw4xn7s
@user-qx8uw4xn7s 4 месяца назад
Darni remove sir fist
@mdayub307
@mdayub307 3 месяца назад
Rayet.rewathanna.cheppende.nejamu.ansar.carect.is
Далее