Bhoomiki Daaham is all about the importance of water and it is a sensitive message to the society about saving the water. Directed by Udaya Bhaskara Samabaraju
massage oriented movie, director presense, camera man work,screen play, actors skills everything superb, I like it,wish you all the best to hole team,keep it up,give me more & more movies to public.
Superb message and super acting by all actors especially actor Padmanabham garu as always natural acting, this turtle media team captain satyajit garu always churns out meaningful and short film diamonds like these, all the best, best wishes ❤️👏👏
Well presented. very important message to the public creating awareness on mother earth. The grand father role is nicely portrayed . Film industry is not utilizing the artists like Vishnumurthy.
Congratulations dear Vishnu moorthy sir.your acting is just superb and a very good message for the society.lets rock sir.all the very best.love from Kerala❤
చాలా అద్భుతం గా ఉంది. మంచి సామాజిక స్పృహ నింపిన కథ, నిండిన కథనం కూడా. పాత్రలు అతికినట్టు సరిపోయారు. పాప పేరు చెప్పినపుడు భలే అని అనిపించింది. ఫోటోగ్రఫీ, డైలాగ్స్, ఎడిటింగ్, డైరెక్షన్ చాలా బాగుంది. డబ్బింగ్ కూడా చాలా బాగా వచ్చింది. అక్కడక్కడ overlap అయ్యింది. పర్వ లేదు. చివర voice-over వస్తున్నప్పుడు కొన్ని విజువల్స్ వేస్తే చాలా బాగుండేది. అంతా ఎడిటింగ్ మ్యాజిక్..అక్కడ కొద్దిగా దృష్టి పెడితే బాగుండేది. ఏది ఏమైనా మంచి సందేశాత్మక చిత్రం. పొగడ్త కాదు కానీ..చాలా బాగా వచ్చింది. అభినందనలు. 100 కి 90 మార్కులు ఇవ్వచ్చు. అంత బాగుంది. శహాభాష్!!
భూమికి దాహం కథనం చాలా బాగుంది. రచయితకు, డైరెక్టర్ కుా, పాప భూమికి మరియు తాతకు శుభాకాంక్షలు, అభినందనలు. ముఖ్యంగా తిరునగరి Padmanabham నటన ఎంతో సహజంగా ఉంది. ఈ కథలోని నీటి గురించి ఇచ్చిన సందేశం చాలా ఉన్నతంగా చిత్రించారు. దీనిని అవార్డు కొరకు పంపమని కోరుచున్నాను. మీ చిన్న చిత్రానికి పెద్ద అవార్డు లభించాలని మనసారా ఆకాంక్షిస్తూ...... కొండూరి కాశీ విశ్వేశ్వరరావు రచయిత, Director🎉❤
Message is excellent 👌👌. Apart from content the expressions like feel and pain shown by the shop owner while extracting subject is very much appreciable. This really deserves certain awards by Government 👍
ప్రకృతి మనం ఎలా కాపాడు కోవాలి అనేది సామాన్య రైతు ద్వారా చెప్పించడం అభినందనీయం,నగర వాసులకు ఇవేవీ తెలియవు. మూడు పాత్రలతో ముచ్చటగా చేయించారు. ముగ్గురు కూడా సహజంగా చేశారు.నటిస్తున్నట్లు లేదు. మీ అందరికీ అభినందనలు💐💐👍
చాలా అసాధారణమైన సమస్యని ఎంతో సరళంగా, సూటిగా ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా దృశ్యీకరించిన తీరు హర్షనీయం. ఇకపోతే నటులు ఇద్దరు, చిన్ని పాప అద్భుతమైన నటనా కౌశల్యం తో సరిలేరు వేరెవ్వరు అనిపించుకున్నారు. పద్మనాభం గారి హావభావాలు ఎంతో రక్తి కట్టించాయి. మంచి విషయాన్ని ప్రస్తుతించినందుకు, టీం సభ్యులందరికీ శుభాకాంక్షలు.🎉