Good presentation but why did not she tell about fee. It is not for poor. No free Darshan, we must pay to see the God. అంతా బాగుంది గాని దర్శనం టికెట్టు గురించి చెప్పలేదు. ఈ గుడి పేదవాళ్లు చూడలేని గుడి. ట్రాఫిక్ సమస్య ఉంటుంది.
ఈ టెంపుల్ కి వెళ్లే వారందరికీ దర్శనానికి 10000 రూపాయలు తీసుకుంటారు అక్కడ ఉచిత దర్శనం లేదు ఒక మనిషికి వంద రూపాయలు తీసుకుంటారు కేవలం 10 నిమిషాల కోసం వంద రూపాయలు తీసుకొని ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు
Om namah shivaya V6 tv channel ki chandravvaki maku devadevuni darshanam vheyinchinanduku kritagnatalu Aa swami ni akkadiki vachi darshinvhukovalani vundi eppudu aa bhagyam kaligistado Shambho shankaara
హర హర మహాదేవ శంభో శంకర నమో పార్వతీ పరమేశ్వర హర హర స్వామి ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని ధైర్యాన్ని మాకు ఇవ్వండి ఆ కష్టం నుంచి మీరే మమ్మల్ని గట్టెక్కించాలని స్వామి 🙏🙏🙏💐
అక్కడికి వెళ్లి ఎందుకు ఎంత ఖర్చు అవుతుందో నేను మీకు చెబుతాను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి తాండూర్ రైల్వే స్టేషన్ వరకు 50 రూపాయలు అక్కడి నుంచి గుడి కి ఆటో కి 30 రూపాయలు అక్కడ టికెట్ 10 రూపాయలు లడ్డు కూడా 10 రూపాయలు అనుకుంటే 300 రూపాయలతో వెళ్లి రావచ్చా
అక్క మంచివీడియో పెట్టావు దేవులందరిని చూపించావు చాల చాల ధన్యవాదాలు జోతిర్ర్లింగాలను నీటిలో దర్సనమ్ చేసుకోవడం చాలా మంచిది అలాగే మన చేతులతో జలాభిషేకం అంతకంటే అదృష్టం ఏముంది ఇంత మంచి వీడియొ ఇంతవరకు చూడలేదు చాల థేంక్యూ అక్క ఆ భూకైలాస పరమశివుడు మీకు అన్ని లాభాలని చేకూర్చాలని మీరు ఇంకా మంచి మంచి వీడియోస్ చెయ్యాలని కోరుకుంటున్న ❤ మణికుమార్ పైడిభీమవరం శ్రీకాకుళం జిల్లా