Getanjali garu mee intarvews chala chusanu meru tappa evaru ela chupincha leru cheppa leru om namahsivah chala chala thanks medam enta baga alayanni chupincharu
మా ఊరు నుండి 30 కీలో మీటర్ దూరంలో ఉంది బొ కైలాస్ మాది కర్ణాటక గుల్బర్గా జిల్లా చించొళి తాలుకా కుంచావరం గ్రామము మేడం మీ ఇంటర్వ్యూ చూస్తాం మేడం బాగుంటుంది మేడం మాది కర్ణాటక తెలంగాణ రాష్ట్ర బార్డర్ (సరిహద్దు) ప్రాంతం సంగారెడ్డి సరిహద్దు 5 కీలొ మీటర్ మరియు వికారాబాద్ జిల్లా సరిహద్దు 2 కీలో మీటర్ మాది మధ్యలో ఉన్నం