Тёмный

Bhumana Karunakar Reddy Promises in Tirumala | Tirupati Laddu | Chandrababu | 

Sakshi TV
Подписаться 4 млн
Просмотров 47 тыс.
50% 1

Bhumana Karunakar Reddy Promises in Tirumala | Tirupati Laddu | Chandrababu | @SakshiTV
#BhumanaKarunakarReddy #TirumalaLaddu #TirupatiLaddu #Chandrababu #SakshiTV
తిరుమలలో భూమన ప్రమాణం
చంద్రబాబు ప్రమాణం చేసే దమ్ముందా
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
Follow us on whatsapp.com/c...

Опубликовано:

 

22 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 242   
@sujathasujatha-mo1zh
@sujathasujatha-mo1zh 3 часа назад
ప్రమాణం చేయడం సమయమైనా పని కాదు.ఈ పాపము చేయకపోతే ఉసూరు చేయించినోళ్ళకే వెళుతుంది
@LakshmiGowriRyali-vd2de
@LakshmiGowriRyali-vd2de 3 часа назад
ఆయన అలా ప్రమాణం చేస్తుంటే ఏడుకొండల వాడు కదలి వస్తాడు
@abdullasunkesula1270
@abdullasunkesula1270 3 часа назад
Good
@shivaprathipreddy855
@shivaprathipreddy855 3 часа назад
చంద్రబాబు పవన్ కళ్యాణ్ హోం మంత్రి అనిత తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తం అందరూ కలిసి వచ్చే ప్రమాణస్వీకారం చేసే ధైర్యం ఉన్నదా మీకు ధైర్యం మీకు ఉంటే రండి ప్రమాణస్వీకారం చేయండి భూమా కరుణాకర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు కదా మీకు దమ్ముంటే రండి
@srinivasulumidde3330
@srinivasulumidde3330 3 часа назад
బాబుగారు మీరు తిరుమల వచ్చి ప్రమాణం చెయ్యండి, మీరు వచ్చి ప్రమాణం చెయ్యక పొతే మీరు చేసినా వాక్యాలు తప్పు అని ఆ కలియుగం దేవుడు అయినటువంటి వెంక్కన స్వామికి, మాన భారత్ దేశ ప్రజలకు బహిరంగంగా క్షేమాపణన చెప్పాలి సార్ లేకుంటే ఆ స్వామి కోపానికి, ప్రజల కోపానికి గురి కాకతప్పదు, ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏
@LorajuMoka
@LorajuMoka 3 часа назад
చంద్ర బాబు నోరు మూసినది
@sarellasrinivasarao8390
@sarellasrinivasarao8390 3 часа назад
భూమన కరుణాకర్ విలువలు కలిగిన మనిషి.బాబు, పవన్ కళ్యాణ్ లాగ మోసగాడు కాదు.
@jojireddy6544
@jojireddy6544 3 часа назад
అబద్దాల ముసలోడు ప్రమాణం చేయడు. చేస్తే పురుగులు పడి చస్తాడు.
@aakashsuryavanshi1268
@aakashsuryavanshi1268 3 часа назад
చంద్రబాబు నాయుడు వేస్ట్ ఆరోపణలు జగనన్న పై వేస్తున్నాడు ప్రజలు ఎవరు నమ్మకూడదు జై జగనన్న మళ్లీ సీఎం నువ్వే జైశ్రీరామ్ జై హనుమాన్ నాది తెలంగాణ 🌹🙏💐
@LionVVK
@LionVVK 3 часа назад
హిందువుల మనోభావాలను దెబ్బతీసే. Mettutho kodatham జగన్ అయినా Cbn అయినా. Christian ని ttd chairman చేసిన jagan lanj.. కొడుకు I ఆ దేవుడు pavurala గుత్తా 2 నువ్వు వెళ్లి church lo. ప్రార్థన చేసుకో. మా హిందూ సమాజాన్ని గురించి నీకు అవసరం. Ledu. Yedo జై శ్రీ రామ్ అంటే ayipodu neelanti చీడ పురుగు చాలా మంది వున్నారు. హిందూ ముసుగులోandariki chekkutham extralu chesthe
@PadmaRaja-e4p
@PadmaRaja-e4p 3 часа назад
ఓటు ఎలా వేస్తావు 😂😂😂😂
@rohinipinisetty5838
@rohinipinisetty5838 3 часа назад
శ్రీ వారంటే నమ్మకం లేని వాళ్ళు ఏమన్నా చేస్తారు.siggundaali
@thopemuralikrishna5996
@thopemuralikrishna5996 2 часа назад
సెక్యులరిజం మత్తులో జోగుతున్న మూర్ఖ హిందువులు
@mahadevchandrashekharrao4172
@mahadevchandrashekharrao4172 2 часа назад
Ennadu leni vidhamga Bottu pettukunnadu
@penuelmercyministerspenuel2063
@penuelmercyministerspenuel2063 3 часа назад
మీకు ప్రమాణం చేసే దమ్ము ధైర్యం ఉందా చంబా & pk.
@gonegandlaprabhakarreddy5209
@gonegandlaprabhakarreddy5209 3 часа назад
Cbn గాడు pk గాడు కూడా ప్రమాణం చేయాలి.
@abdullasunkesula1270
@abdullasunkesula1270 3 часа назад
Corect
@LionVVK
@LionVVK 3 часа назад
Rei వాడు క్రిస్టియన్ రా. యెందుకు రా dramalu chestharu, yv సుబ్బారెడ్డి గాడు క్రిస్టియన్, నువ్వు క్రిస్టియన్. Veliveyali రెడ్డి అని వుండే వాళ్ళని క్రిస్టియన్ gallu అందరూ. Hindu సమాజం జోలికి rakandi. ఇది మా issue మీకు సంబంధించిన విషయం kadu
@ChinthakommaRaghavendra
@ChinthakommaRaghavendra 3 часа назад
Yes. Cheyyali
@angelpriya314
@angelpriya314 3 часа назад
రావలి మోసాల చంద్రబాబు రావలి ✊✊✊రావలి పాలేరు పవన్ చౌదరి రావలి ✊✊🔥🔥
@sdar148
@sdar148 2 часа назад
Chaavaalo ani ardham chesukovaalaa
@sdar148
@sdar148 2 часа назад
Chasthaaru .Bolli ,kushtu ga maaruthundi. Veellanu ,Delhi nunvhi ptotsshinvhina ,pslakulu padsvi chyutulavuthaaru. Idi satyam.
@sdar148
@sdar148 2 часа назад
Prakasham barraige koolchataniki prayathnichaadu ani ,ninda padda ,naayakudi ki ,ee dushta kootami ni antham cheygatam oka lekka kaadu. Kaarukoothalu vintu, nyayasthanam theerpu kosam eduru choose vaadu ituvanti kiraathaksm cheyyadu cheyyadu. Ade aa naayakudi nijaayati ki nidarshanam. Cbi enquiry ki bhaya padda vaallu ,nijamayina kiraathakulu. Naashanamavuthaaru.
@jyothsnak6438
@jyothsnak6438 Час назад
మరి సూత్ర ధారి జగన్ కదా 😂
@sekharreddyambavaram3625
@sekharreddyambavaram3625 51 минуту назад
​@@jyothsnak6438 బాబుకు లేదు మీకన్న లేదా
@vijayarathnam972
@vijayarathnam972 3 часа назад
good sir 🔥🔥💪💪🙏🙏
@geddadapadmaja9402
@geddadapadmaja9402 2 часа назад
గోవిందుడు అందరి వాడు..స్వామి నిజానిజాలు తేల్చే సమయం వచ్చింది.
@mallunaidu9879
@mallunaidu9879 3 часа назад
సిఎం డిప్యూటీ సిఎం ఈఓ లోకేష్ ఇప్పుడు ప్రమాణం చెయ్యాలి వాళ్లకి దమ్ముందా
@LionVVK
@LionVVK 3 часа назад
Rei వాడు క్రిస్టియన్ రా dramalu yevadu రా చేసేది
@agastya3583
@agastya3583 Час назад
Pk wife yevaru mari ​@@LionVVK
@rajupadumuttam8813
@rajupadumuttam8813 2 часа назад
ప్రమాణం చేస్తుంటే..... పోలీసులు అడ్డుకుంటారేంటి.? అక్కడేమి అశాంతి లేదు కదా...!!!! శాంతియుతంగా చేస్తుంటే.... వాళ్ళెవరూ...?
@TELUGUPRAJALU-fq1ft
@TELUGUPRAJALU-fq1ft 3 часа назад
Dammunte , meeku Nijam ga nijayithi unte meeru kuda pramanam cheyyandi Chandrababu garu.
@gurunadhreddy1003
@gurunadhreddy1003 3 часа назад
Booomana one of the best politician ap politics
@Baba-y4v
@Baba-y4v 3 часа назад
CBN ను కూడా ప్రమాణం చెయ్యమనండి.
@Abc98-g6k
@Abc98-g6k 2 часа назад
Yes CBN kuda elane pramanam cheyyali
@s.shivareddyshivareddy7845
@s.shivareddyshivareddy7845 Час назад
Even Pk kuda
@satyanrayana3111
@satyanrayana3111 Час назад
oka moddaki pudithe cbn pk pramanam cheyali
@shanthiranipagadala7951
@shanthiranipagadala7951 3 часа назад
Govinda 🙏🏼Govinda 🙏🏼Goovinda😢🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@ChandraChandra-du1bq
@ChandraChandra-du1bq 4 часа назад
Jai jagan
@AlluriAlluri-nk5pn
@AlluriAlluri-nk5pn 3 часа назад
Govinda Govinda Govinda 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@narasimhamurthymamidipaka5807
@narasimhamurthymamidipaka5807 2 часа назад
సూపర్ sir
@sigilipellitirupathirao5349
@sigilipellitirupathirao5349 2 часа назад
వాడు పదవికోసం మామకు వెన్నుపోటు పొడిచిన వాడు వాడికి విలువలు,విశ్వసనీయత ఉండవు.అయితే వాడికి సరైన దెబ్బ చట్టపరంగా జరగాలి అప్పుడు మాత్రమే మానవత్వం వాడిలో జనిస్తుంది.అని నా అభిప్రాయం.
@NagaPrasad-ro6ik
@NagaPrasad-ro6ik 3 часа назад
Jai jagan Anna ycp
@Appalareddy-s7e
@Appalareddy-s7e 2 часа назад
సుప్రీం కోర్ట్ జడ్జి తో విచారణ జరిపించాలి..
@asnreddyreddy901
@asnreddyreddy901 3 часа назад
Babu త్వరలోనే చచ్చిపోతాడు
@Kannoda
@Kannoda 3 часа назад
Super sir
@rameshreddyreddy787
@rameshreddyreddy787 3 часа назад
Kutami government nee pramanakam chayamanandi
@spmdm9764
@spmdm9764 3 часа назад
చంద్రబాబు కాని పవన్ కాని ప్రమాణము చేయాలి
@Baba-y4v
@Baba-y4v Час назад
@@spmdm9764 యిద్దరూ చెయ్యాలి
@Godblessu20246
@Godblessu20246 3 часа назад
Ippatikaina bolligadu yelanti vaado AP prajalu telusukovali
@abdullasunkesula1270
@abdullasunkesula1270 3 часа назад
Good
@medishettysanthoshkumar736
@medishettysanthoshkumar736 2 часа назад
విమర్షలు చేస్తే పక్కా ఆధారాలు ఉండాలి లేదా బలమైన సాక్షులు ఉండాలి 😢😢😢 ఊహలు అల్లాలి అంటే మన మనసు నిమిషానికి 100 పేజీలు చెప్తాయి. నోటితో చెప్తాము అంటే అవి అంతుకు చిక్కవు... ఇప్పుడు నా ఊహలు చెప్పుకోవాలని వుంది తప్పు లుంటే నన్ను క్షమించండి 😢😢😢 నా మనస్సు ఎన్నికలు జరిగేటప్పుడు మొత్తం దృష్టి పాలించే వారి కన్న పైన ఉన్న భగవంతుణ్ణి నమ్ముతా.. నా ఊహలు... ఏపీ లో ఎన్నికల ముందు సర్వే లో ఓడిపోతా అని రిపోర్ట్ రావడంతో. ఎలాగయినా గెలుపు సాధించాలి అది సాధించాలి అంటే.. పైన ఉన్న జాతీయ పార్టీ సహకారం కావాలి.. ఆ జాతీయ పార్టీ కి వీళ్ల సహకారం కావాలి. ఎందుకంటె వాళ్ళ సర్వే లో కూడా రిపోర్ట్స్ same టూ same ఓడిపోతాం అని భయం.. అప్పుడే తెల్ల దొర ఆలోచన... జగన్ కి పైన జాతీయ పార్టీల ధీమా లేదు ఇక్కడ అది ప్రాంతీయ పార్టీ. ఇక్కడ ఏమి చేసిన నా మనకు అడ్డు ఎవరు లేరు. చెల్లి దొరసాని ని కాంగ్రెస్ కి మలుపు తింపిది.. అక్కడే మలుపు తిరిగి న వేల అది పైన ఉన్న అధిష్టణం.. Ap ప్రభుత్వం తొ తొలి అడుగు దేశంలో ప్రాంతీయ పార్టీ ల కు పైన అడిగే నాదుడు యెవ్వడు లేరు. ఇష్టా రాజ్యం పెన్ను మనదే పలక మనదే పలక పైన అక్షరాలు దిద్దే పంతులు మనోడే. పంతులు పిల్లలతో పరీక్ష రాసిన తర్వాత పెద్ద పంతుళ్లు కూడా మనోళ్లే 😢😢😢 కాశి పరమేశ్వర సాక్షి గా వారణాసి ప్రజలు అజయ్ రాయ్ ని గెలిపించాలి అని గడప గడప అజయ్ రాయ్ కి ఓట్లు వేశారు.. ఎందుకంటే గతంలో ఆయన రెండు సార్లు ఓడిపోయినా ఈ సారి గెలిపించుకుందాం అని.... ఏమై పోయింది మానవత్వం 😢😢😢 ఓడిపోతాను అని అపోసిషన్ నాయకుడు రెండు రాష్టాల్లో నిల్చున్నాడు.. గెలుస్తాను అని నమ్మకం ఎక్కడి నుండి వచ్చింది వారణాసిలో 😢😢😢😢 అంతు చిక్కక అంతులేని సిగరెట్ లు తాగాను.. అంతు లేని కథలు రాసాను. ఎందరికో సందేశాలు పంపించాను ఏ సందేశం చూడలేరు 😢😢😢😢 దేవుడు వున్నాడు..
@ravisankarreddyn8919
@ravisankarreddyn8919 3 часа назад
చెంబుగాడు... లోటాగాడు కూడా ప్రమాణం చేయాలి! అనవసరమైన ఆరోపనలు చేసే చెంబుగాడి ఫ్యామిలి సర్వనాశనం అవ్వాలి!
@sathyamtv4721
@sathyamtv4721 3 часа назад
Chandra Babu cheyali. Venkateswara Swamy vadaladu. Chandra babu lokesh. pavan ravali. chandra babu tappu chesi vuntey
@jyothsnak6438
@jyothsnak6438 Час назад
దేవుణ్ణి నల్ల రాయి అన్నవాడికి ప్రమాణాలు మీద నమ్మక ముందా.
@kgopi7515
@kgopi7515 3 часа назад
Babu nuvvu Naasanam ayipothaav
@Appalareddy-s7e
@Appalareddy-s7e 3 часа назад
తప్పు చెయ్యని వాళ్లే దైర్యంగా ముందుకొస్తారు.. పిరికి పందలు దీక్షలు.. యాగాలు.. ప్రాయాచిత్తము అంటు పారిపోతారు.
@subbaraokaranam6952
@subbaraokaranam6952 2 часа назад
సీబీన్ పవన్,ఇద్దరు గత ప్రభుత్వం లో ఏదో జరిగింది ఏదో చేస్తామని,అనుకొని ❤యెది లేక
@ramaraoduddu4617
@ramaraoduddu4617 2 часа назад
Sri venkatesha
@chintalaprasad6148
@chintalaprasad6148 2 часа назад
Chandrababu లో నిజాయతి ఉంటే తాను ప్రమాణము చేసి ఆరోపణలు నిరూపించాli.
@_Sumanth-dp2bw
@_Sumanth-dp2bw 3 часа назад
Reay Chandra Babu neeku poyi kalam degara padinde ra Rojulu degara paday
@reddypaka
@reddypaka 3 часа назад
🙏🙏🙏
@pranavvishnu3860
@pranavvishnu3860 3 часа назад
🙏🏽🙏🏽🙏🏽 God job sir. Let's put open debate on this. CBN should control his political games. NTR YSR Jagan Lakshmi Parvathi Modi KCR Etc
@shivaprathipreddy855
@shivaprathipreddy855 3 часа назад
ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలు గొర్రెలు చేసే ఆట ఆడుకుంటున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పురం చేసేదానికి ఇది కొత్త డ్రామా ఆడుతున్నారు మీరు
@salasatyanarayana8095
@salasatyanarayana8095 Час назад
మరేషా సుభాసులు కూటమి వాసులకు శిక్షలు వీధించాలని ఆ దేవదేవుని ప్రాథస్తున్నాను
@shekharreddy2555
@shekharreddy2555 3 часа назад
We want Babu promise like Bhumana.If he is correct person.
@dametucosita8821
@dametucosita8821 3 часа назад
Devudu tho pettukunaa vaadu evadinaa sare chavalsindee. Ippudu chandra babu naidu gaadiki aa time ochindi.
@SatishReddy.568
@SatishReddy.568 Час назад
దమ్ముంటే... చంద్రబాబు అండ్ పవన్ ప్రమాణం చెయ్యమనంది ... నిజాం తెలుస్తుంది
@DivyaTiriling
@DivyaTiriling 2 часа назад
పోలీసులు యందుకు అడ్డుకుతున్నారు 🤣🤣🤣 దమ్ము ఉంటే ఆ నిందలు మోపిన CM. DCM ని చెయమని చెప్పండి
@sriraghavendrabhakthichann6728
@sriraghavendrabhakthichann6728 3 часа назад
Srinivasudu. Thappulu evaraina cheste vadali pettadu
@sivaramprasad65
@sivaramprasad65 3 часа назад
Kamma,kula,,dhuhamkaram,,,kindha,,ammavaru,,kodapyna,venkanna,,mabavagaru,😅
@niranjanKumar-iw7wy
@niranjanKumar-iw7wy 2 часа назад
Chandrababu kuda pramanam cheyali.
@satyanarayanakandi2258
@satyanarayanakandi2258 3 часа назад
Dammunte CBN janasena Nayakulu pramana cheyyandi
@meghanacreation14569
@meghanacreation14569 3 часа назад
👍
@anandr4353
@anandr4353 3 часа назад
Chmba thatha nuvu ra 😂😂
@meghanacreation14569
@meghanacreation14569 3 часа назад
🙏
@leelasingam4662
@leelasingam4662 3 часа назад
😢😢😢😢
@shekharreddy2555
@shekharreddy2555 2 часа назад
Pawan Kalyan You will do like Bhumana first.
@srinivasaraovavalapurapu823
@srinivasaraovavalapurapu823 2 часа назад
శ్రీవారి ప్రసాదం విషయం లో ఆ వార్త నిజమైతే ఎవరెవరి పాత్ర ఉందొ వాళ్ళందరూ కుక్క చావు చస్తారు
@sudhakarreddy4023
@sudhakarreddy4023 3 часа назад
chandrababu kooda pramaanam cheyyali
@Indianmedia-o4j
@Indianmedia-o4j 2 часа назад
CBN should not play dirty politics.
@sreedharreddy2430
@sreedharreddy2430 2 часа назад
RIP CHAMBA AND BACH
@aramallasuvarnaraju8787
@aramallasuvarnaraju8787 3 часа назад
CMN నడి సే అవి నీతి కి రూపం
@bhaskarkamala3462
@bhaskarkamala3462 3 часа назад
భూమన కరుణాకర్ రెడ్డిగారు హ్యాట్సాప్ , మీరు. చేసినది చెంద్రబాబు గూబ. గుయ్యి మన్నట్లు ఉంది, తప్పుచేశాడు అన్నప్పుడు అక్కడ చేయకూడదు అనేముంది, ఇష్టమొచ్చి నట్టు ఎక్కడపడితే అక్కడ ఆరోపణలు చేసేస్తారా, దమ్ముంటే చెంద్రబాబు కూడా చేయాలి ,సన్నాసి గాకూడా చేయాలి, మాలవేసుకోవడం జాదు
@imlebabu4018
@imlebabu4018 2 часа назад
తప్పు చేసిన వాళ్ళ కు కుష్టు రోగం రా గాక తప్పు చేసిన వాళ్ళ కొజ్జా లయి పోతారు .
@Asif-m2h
@Asif-m2h Час назад
మొత్తానికి రాష్ట్రం లో 100 రోజులు ఎవరికి ఏమి అందలేదు..కానీ ఒకడకి నిన్న అందినట్టు ఉంది
@sateesh666
@sateesh666 2 часа назад
Hate towards CBN increasing .. too much polarising happen AP politics
@Arunachalasiva-j3l
@Arunachalasiva-j3l 3 часа назад
Cbn ku elanti chavu vasthundho
@dotor-fd1dh
@dotor-fd1dh 3 часа назад
Mama gari ki... sri venkatesawara swamulavariki vennu potu podadam world record It must enter in guineas book. Aprachulu laddulapaina appadalu cheotunnavaru. Chepistunna varu mancham lo padi purugulatho chastaru
@Pathima-x8y
@Pathima-x8y 3 часа назад
Hi
@srinusirgopisetti1576
@srinusirgopisetti1576 2 часа назад
Nijaayethi ki Nidarsanam
@lakshmanakilada7529
@lakshmanakilada7529 3 часа назад
చంద్ర బాబు evm లని మేనేజ్ చేయవచ్చు కానీ ప్రజలు ను మేనేజ్ చేయలేవు
@shekharreddy2555
@shekharreddy2555 2 часа назад
Babu garu please promise like Bhumana.Yuo are 24 carats gold . You don't afraid.
@srinivasgb1845
@srinivasgb1845 Час назад
😂😂😂😂😂😂😂😂😂
@maddisuresh2496
@maddisuresh2496 2 часа назад
బాబు కీ ఆ వెంకన్న బుద్ధి చెప్పే రోజులు దగ్గరా పడ్డాయి
@rajuarsi2100
@rajuarsi2100 2 часа назад
Cbi enquiry
@LachireddyRamanjaneyelu
@LachireddyRamanjaneyelu 3 часа назад
Dhammu. Ladhu. CBN. PK. Ki
@nramalingeswarreddy9003
@nramalingeswarreddy9003 Час назад
ఇప్పుడు తిరుమల వచ్చి చంద్రబాబు గాడు వచ్చి ప్రమాణం చేయాలి....
@bhimavarapupraveen323
@bhimavarapupraveen323 2 часа назад
Jai jagan❤
@ChinthakommaRaghavendra
@ChinthakommaRaghavendra 3 часа назад
Next cbn. Kuda ilaage cheyyali. Appudu. Aa devudu. Theerpu istaadu.
@dcsram3706
@dcsram3706 2 часа назад
🍏🙏🍏
@narendrakumarmandapati4191
@narendrakumarmandapati4191 Час назад
Mari chndrababu kuda cheyali
@sudhakarreddy4023
@sudhakarreddy4023 3 часа назад
pavan kalyan kooda pramaanam cheyyali
@bosureddy1779
@bosureddy1779 Час назад
సిపిఐ విచారణకు భయం ఎందుకు?!!;
@nallijaiprakash9746
@nallijaiprakash9746 Час назад
జై జగన్ 🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸
@MuraliAnna-z1d
@MuraliAnna-z1d Час назад
దమ్మున్న నాయకుడు. ఇలాగే చెంద్రబాబు దైవప్రమాణం చేసే దమ్ము వుందా, చేయలేడు, చిన్నప్పటి నుంచి చూస్తున్న చంద్రబాబు అపద్దాలే చెప్పతాడు.
@naresheducation2063
@naresheducation2063 Час назад
సీబీన్ పిఠాపురం పి దొర చేయాలి ప్రమాణం
@coderschannel9027
@coderschannel9027 Час назад
CBN గాడు రక్తం కక్కు కొని చస్తాడు
@BruceLeethefighter-x3r
@BruceLeethefighter-x3r 3 минуты назад
రేపు బాబు గారు కూటమి పార్టీ అందరూ నిప్పులో దిగి మరీ ప్రమాణం చేస్తారు మేము జనాలకు ఇచ్చిన హామీలు మోసం చేయలేదు లడ్డు లో రాజకీయం చేయలేదు స్టీల్ ప్లాంట్అమ్మడం లేదు అని నిప్పులో దిగి మరీ ప్రమాణం చేస్తారు నిప్పు రెడీ చేసి పెట్టుకోండి 🫣🫣🫣🫣🫣🫣🫣🫣🫣🫣🫣
@garpallysrinivas8840
@garpallysrinivas8840 2 часа назад
Jijagan🎉🎉
@Ram-is7je
@Ram-is7je 3 часа назад
CBN ki pramanamu chese dhammu undha
@whitereaper7352
@whitereaper7352 Час назад
లడ్డులో నాన చెత్తకలిపి పెట్టిన దార్భాగ్యులు అబద్దాపు ప్రమాణాలు ఈజీ గా చేస్తారు . అయిన కర్పూరంచెతిలొ పెట్టుకుని మరీ ప్రమాణం చేస్తారు. అది కూడా తెలీదా ? తెలీనట్లు నటింప?
@anandkintada2763
@anandkintada2763 Час назад
నారా చంద్రబాబు నాయుడు తనకుతానుగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామితో వైరం పెట్టుకున్నాడు. చూడాలి ఎవరు గెలుస్తారో??? భూమన కరుణాకరరెడ్డి ప్రమాణం ఆయనను పవిత్రపరిచింది. ఎంత కుమిలిపోయాడో లోపల భూమన కరుణాకరరెడ్డి. నారా చంద్రబాబు నాయుడు రాజకీయం తన హెరిటేజ్ ఆస్తులు పెంచుకోవడానికి యింత అరాచకం చేసి హిందువుల పుణ్యక్షేత్రంతో ఆటలాడడం హిందూ దేవుళ్ళ మీద ఆయనకు ఉన్న చిన్న చూపును అపనమ్మకాన్ని తెలియజేస్తుంది. హిందువుల మనోభావాలను దెబ్బ తీసింది .
@venkatanarayanaswarna5670
@venkatanarayanaswarna5670 29 минут назад
మీరంటే గౌరవం కాని దేవుడిమీద ప్రమాణం నాకు ఆశ్చర్యం ఏ వ్యవస్థ లో అయినా అవినీతి ఆదినాయకుడికి తెలియకుండా జరగవా
@Heroap682
@Heroap682 Час назад
స్వామి వారి మీద అంత నమ్మకం ఉంటే ఎందుకు క్రిస్టియన్గా convert అయ్యారు
@hallebhasker
@hallebhasker Час назад
Jai Jagan
@kotamrajuprasad2742
@kotamrajuprasad2742 44 минуты назад
Now crooks will control the temple..
@royalreddy8284
@royalreddy8284 37 минут назад
Why police interfering here under which law 🤔
@subbaraogudala4193
@subbaraogudala4193 Час назад
Karunakara reddy gari pramanam cheyadam nijayathini prajalu harshisthunnaru. OK
@vishnusirasanagandla3724
@vishnusirasanagandla3724 Час назад
Police vallakendu ibbandi pramananni addukovadam dharunam
3 часа назад
Pedda drama artist Oscar actor
Далее
Ozoda - Lada (Official Music Video)
06:07
Просмотров 3,8 млн