చేతకాని ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి సాక్షి మీడియా ఇలాగె చేస్తుంది. ప్రభుత్వం వచ్చి 3 నెలలు కావస్తున్నా ఒక్కరిని కూడా ఏమీ చెయ్యలేని చేతకాని ప్రభుత్వం. మీకు తెలీకుండా వందల కోట్లు డ్రా చేస్తున్నారంటే ప్రభుత్వ చేతకాని తనం. IPS లు ఈవిధంగా చేస్తున్నారెంటే ప్రభుత్వ చేతకాని తనం. ఇదే టీడీపీ ఆఖరి ప్రభుత్వం. కార్యకర్తలు, విశ్లేషకులు, ప్రజలు ఏంటో భాద పడుతున్నారు.
అత్యాచారం చేసిన వారిపై కేసెస్ రిజిస్టర్బ్చేశారా? మీడియా ఉత్సాహం అత్యాచారం గురుంచి మాట్లాడటమేనా? TRP కోసమేనా?కేసు రిజిస్ట్రేషన్ గూర్చి ఒత్తిడి పెట్టారా?
మా జగన్ అన్నకి బీజేపీ మద్దతు పూర్తిగా ఉంది .మోడీ తో మాట్లాడి డీల్ చేస్తాడు .మోడీ పవన్ తో మాట్లాడి డీల్ చేస్తాడు .పవన్ చంద్రబాబుతో మాట్లాడి ఇష్యూ క్లోజ్ చేస్తాడు.ఇటువంటివి ఎలా డీల్ చెయ్యాలో మా జగన్ అన్నకి బాగా తెలుసు .
This incident is a brutal attack on the fundamental rights. This case warrants for immediate suo motto enquiry by the Supreme Court of India. Hope the Indian Judiciary is not deaf and dumb.
It appears the main criminal appears to be the Billionaire businessman. Is he in a position to blackmail the Governments? An ACP has to interrogate DG rank officials!
😢😢very pain incidents happening in Government previous Officials really condemnable...all incidents happening only in Government institutions by a Government. Misuse of highly power very panic. Hope justice serve her according to law
జిందాల్ పారిశ్రామికవేత్త అని మీనమేషాలు లెక్కిస్తే చంద్రబాబు నాయుడు గారి గౌరవ ప్రతిష్టల కే భంగం రాజకీయంగా పూర్తి అప్రతిష్ట పాలవుతారు దయచేసి ఇందులో పాల్గొన్న ప్రతి పోలీసు ని రిమూవ్ ఫ్రం సర్వీస్ చేయాలి అత్యాచారం జరిగిన మహిళ పట్ల ఇలా పోలీసులు చేయడం దారుణం
Justice will not be done 2ithin our purview of our system. Officials should be taken from abroad on deputation basis itherwise, issue will go to cold storage.