From friends to foes in the Bigg Boss Court! 😢🔨 Emotions run wild as nominations shake the house. Don't miss the drama! 📺🔥 #BiggBossTelugu7 #StarMaa #Nagarjuna
అమర్దీప్ కు ...ప్రశాంత్ బిగ్ boss హౌస్ లో ఉండటం , జీర్నించుకోలేకున్నాడు , వీడి తో మేము ఆడాలా? అనే అర్థం వచ్చేల అతని బిహేవియర్ ఉంది. ప్రశాంత్ ని ఒక మనిషి గా కూడా ఈ "sereal " batch గుర్తిచండంలేదు .. రేపు bb హౌస్ నుండి బయటికి వచ్చిన తరువాత గా ని అమర్ కు అర్థం కాదు .
Last clip lo Miru yedusthunna mudhu mudhuga chinna paapa yedusthunatuga undi maa... Manobavalu dhebathinai is a cute cute words🥰🥰Be strong you're a lady tiger
ఇ గడిచిన వారం తరవాత నా టాప్ 5: 1. గౌతమ్ - వన్ మ్యాన్ ఆర్మీ 2. ప్రియాంక - లేడీ టైగర్ 3. యావార్ - లెజెండ్ 4. శుభ శ్రీ - రావులమ్మ 5. పల్లవి ప్రశాంత్ - చంటి అబ్బాయి అమర్ - ఓవర్ యాక్షన్ శివాజీ - పెద్ద రాయుడు శోభ - హడావిడి తేజ - పొలిటికల్ కింగ్ సందీప్ - మాస్క్ రాజ రతిక - ఊసరవెల్లి
Pallavi Prashant is innocent, Rithika is a cunning lady, she is using his innocent feelings for her advantage and blaming him, he is improving and shall improve more he needs support. Let's support him,
Vadi mokka innocent ah already rathika hand ichidhi kada malli velli dani ki close kavadam try chesunadhu vadi mokka innocent please bro innocent wrod ki meaning lekuda chesunavu Prasanth gadani innocent ani
Prashanth is not innocent. He is hopeless. And Rathika is a big cunning baby. Both are not fit for BB. So better no need to support any of this two. Once shivaji told claps must be by both hands. This is true.
@@subhashinidm3373 ayyo mam alanti vallani bb lo unacharu manam kuda alanti valani encourage chesaru janalu piga innocent ani anataru adi enti asalu anni thelisi support chesara leka ?
ప్రోమో చూస్తూ తెలియకుండానే మొఖంలో చిరు నవ్వు వచ్చేసింది shubbu వల్ల ఏంటో కొందరు ఏడుస్తే అందంగా ఉంటరని విన్న కానీ ఇప్పుడు చూస్తున్న.. Shubhu నీవు ఏడుస్తే చా లా చాలా క్యూట్ గా ఉన్నావ్ +😂🤗+😡