ఏది ఏమైనా కొత్తగా వచ్చిన కంటెంట్స్ వచ్చిన తర్వాత మణికంఠ లో ఏదో తెలియని కొత్త ఉత్సాహం కనబడుతుంది ఈ పాత వాళ్ళందరూ టార్గెట్ చేయడం వల్ల కొత్త వాళ్లతోనే ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నాడు సూపర్
ఏదైనా సోహెల్ చూస్తే మన వాడూ దగ్గరి వాడూ అనే ఒక దగ్గరి తనం కనిపిస్తుంది.... కానీ మెహబూబ్ అదేమీ కనిపించదు... అతని నీ చూస్తే హాయ్ అంటే bye అంటే అన్నట్టే కనిపిస్తుంది.... ఎక్కువకాలం వుండే అవకాశాలు తక్కువే...... మెహబూబ్ కీ..... కానీ సొహెల్ వచ్చి ఉంటే winner 🏆 అయ్యే అవకాశాలు మెండుగా ఉండేవి......
Yashmi Fans...This is for you all 😍 Yashmi is a true at heart and such a brave girl ❤🔥 , She has been targeting many inside and outside thats completely fine !! She will RISE above than all ..Just Keep On Voting Her untill we see her lifting the CUP 🏆
మనం అనుకుంటున్నాము సీత ఎలిమినేట్ అయితే మణికంఠ నవ్వు చూడాలనుకుంటున్నాం కానీ పాపం మనికంట అలా చేయడు ఆలోచిస్తాడు సైలెంట్ గా ఉండిపోతాడు అలా ఎవరిని అవమానించాడు పాపం ఒకరిని బాధ పెట్టి సంతోషపడడు మని
Better eliminate mani🤣🤣🤣. Worst player of this season. Strong ga game aadi win iyye vallu weak players ah? Mani laga eppudu edche vallu Strong players ah??🤣🤣🤣. Wow what a analysis 🤡💩💩
Manikanta ni secret room lo pettali apudyna chnge avthadu he will become strong nd plays better, housemates m anukuntunaru ani kuda telsukovachu how much they r hating him by watching this ultimately he will change him nd becomes mentally strong which is useful for life time hope u become manikanta💐💐💐