Тёмный

Biggest Slum In Seoul Korea 🇰🇷 | Guryong Village | Uma Telugu Traveller 

Uma Telugu Traveller
Подписаться 1,2 млн
Просмотров 309 тыс.
50% 1

Encourage this channel with a coffee! ☕️
www.buymeacoff... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : ...

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 531   
@Chirpy143
@Chirpy143 5 месяцев назад
దీనిని బట్టి యేమర్థం ఐంది ?? ప్రతి దేశం లో మంచి, చెడు ఉంటాయి.. అలాగే రిచ్ , పూర్ వుంటారు.. పక్క దేశానికి వెళ్లి 'ఆహా, ఓహో, సూపర్, బంపర్.. ఇలా మన భారత దేశం ఎప్పుడు డెవలప్ అవుద్దో' అని కొంతమంది లేకినా యూటుబ్ర్స్ వీడియోస్ లో వాగుతున్నారు.. అందుకే మాట్లాడేటప్పుడు అలోచించి మాట్లాడాలి.. అందులోను మాతృ దేశం గురించి మాట్లాడేటప్పుడు
@nagarajugubbala5893
@nagarajugubbala5893 5 месяцев назад
నిజం మాట్లాడారు
@HemaLatha-ib9sr
@HemaLatha-ib9sr 5 месяцев назад
Super counter
@VincentanthonyNethala
@VincentanthonyNethala 5 месяцев назад
BHUTAN COUNTRY DOESN'T HAVE SLUMS. THERE ARE NO HOMELESS IN BHUTAN
@kranthiranadevkumarpittala4764
@kranthiranadevkumarpittala4764 5 месяцев назад
S correct
@bskm5322
@bskm5322 5 месяцев назад
❤❤
@shobhanbabu9428
@shobhanbabu9428 5 месяцев назад
ప్రపంచం లో ఇటువంటి వ్యత్యాసాలు లేని దేశం ఎదైనా వున్నదా.పెట్టుబడి దారి వ్యవస్థ ప్రధాన లోపం ఇదే
@nurthonjananji7219
@nurthonjananji7219 5 месяцев назад
దీనితో నాకున్న డౌట్స్ పోయాయి. మనదేశం లోనే స్లమ్మ్ ఏరియా ఉంటాయి అనుకున్న అది తప్పని ఇప్పుడు అర్థమైంది thank you అండి ఉమా గారు .....
@HingeChandu
@HingeChandu 5 месяцев назад
జపాన్, సౌత్ కొరియా లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న దేశాల్లో.. డెవలప్మెంట్ ఎవడైనా చూపిస్తాడు... అక్కడ స్లమ్ ఏరీయా చూపించేవాడికి ఒక రేంజ్ 🔥🔥 ఉంటుంది ... జాగ్రత్త అన్న.. అలాంటి ఏరీయా తిరిగినప్పుడు
@sindhubyagari8161
@sindhubyagari8161 Месяц назад
Exactly 💯
@omprakashDomakonda
@omprakashDomakonda 5 месяцев назад
బ్రేక్ ఫాస్ట్ లంచ్ డిన్నర్ చూపెట్టు ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవే
@kv22277
@kv22277 5 месяцев назад
2:12 సౌత్ కొరియాలో ఎంత దరిద్రం ఉంచుకొని మరి వీళ్లు ఇండియన్స్ ని తిడతారు.. ఇండియా ఒక చెత్త కుప్ప అని అంటున్నారు ఇండియా వాళ్ళు బట్టలు మురికిగా ఉంటాయి మనుషులు మృతిగా ఉంటారు అని మనల్ని హేళన చేస్తారు. .ఇండియా,పాకిస్తాన్ కు దక్షిణ కొరియాలో అడుగు పెట్టొద్దు అంటున్నారు ఈ కొరియన్స్. స్లమ్ ఏరియాలో ముంబై కంటే దారుణంగా ఉన్నాయి దీన్నిబట్టి చూస్తుంటే సౌత్ కొరియా పైన పైన పటారం లోన లోన లొటారం😂😂
@bangarusivaprasad5701
@bangarusivaprasad5701 2 месяца назад
నమ్మశఖ్యం కాని వీడియో.ఇప్పటికైన మన దేశాన్ని కించపరచకండి. Because मेरा भारत महान।
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 5 месяцев назад
💥🔥💥🔥💥🔥💥 🪓ఈ రోజు ఉమన్న మాస్ వీడియో👌 🔸ఎంత ధనిక దేశం అయినా ఎంతొకొంత పేదరికం ఉంటుంది... కాకపోతే మన దగ్గర బిచ్చగాళ్లు అంటాం అక్కడ కొంపలేనివాళ్ళు అని అంటారు అంతే‼️ 😳🥺😥
@mani-z3j
@mani-z3j 5 месяцев назад
City le kaka ma's area chupusthunnaru good
@Star_Super19
@Star_Super19 5 месяцев назад
Konchem gap ivvu anna videos ki 😅 quality amo kallu chediripoyela vundi 👏data ayipothundi 🎉take some gap 😇full ga chudali kadha 😅two days padutundi 😢🎉🎉🎉
@Sathya-au11
@Sathya-au11 5 месяцев назад
Roju Rojuki videos excellent ga unnayi. Really we love the way you are explaining❤
@SudhaganiJyothi
@SudhaganiJyothi 5 месяцев назад
Anna bts and black pink stationery shop visit chyandi Anna plzz from India .....💜🖤🩷
@allampallibullabbai5126
@allampallibullabbai5126 5 месяцев назад
క్రిస్టియన్స్ అంటే వ్యతిరేకమా బ్రదర్. మురికివాడాలో చర్చ్ కూడా చూపించలేదు. బౌద్ధం గురించి చూపించావు. మేము నీ వీడియోస్ ఇష్టంగా చూస్తాం బ్రదర్
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 5 месяцев назад
Think positive way
@naveenbabu245
@naveenbabu245 5 месяцев назад
Africa first travel chesina vadu uma.... continue travel inko country lo start chesina vadu uma.......after uma bro..all changes in travelling...now every body copy paste 😂😂😂😂
@BejjankiSrinivas5680
@BejjankiSrinivas5680 3 месяца назад
Slums చూపించండి ఉమ గారు
@monotech1876
@monotech1876 5 месяцев назад
రంజిత్ ను కూడా హోస్ట్ చేసారు. ఆ పుర్సన్. చాలా intaljent.
@TELUGUFUNOFFICIAL143
@TELUGUFUNOFFICIAL143 5 месяцев назад
బ్రో మీరు యే దేశం పోయిన అక్కడ ఫార్మింగ్ ,రిచ్ మరియు పూర్ చూపించడం చాలా బాగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాము
@Aishubts
@Aishubts 5 месяцев назад
I'm waiting me videos kosam and me hoisting super cheystunaru....❤❤
@Ravikumar-mw5ef
@Ravikumar-mw5ef 5 месяцев назад
భయ్యా సౌలు కాదు భయ్యా సియోల్ నగరం
@SAHITYATV
@SAHITYATV 5 месяцев назад
హాయ్ ఉమాగారూ... గుడ్ మార్నింగ్. మురికివాడల్లో మీరు నడుస్తోంటే భయమేసింది. ఎవరు ఎక్కడ నుంచి వచ్చి ఎటాక్ చేస్తారోనని....కానీ ధైర్యంగా ఎక్స్ ప్లోర్ చేశారు. రాకేష్ గారు కలవడం చాలా ఆనందం వేసింది. మా సొంతూరు కర్నూలు జిల్లానే...వాళ్ళ ఊరికి దగ్గరలోనే ఉంటుంది. ప్యాపిలికి దగ్గర మాఊరు...నైస్
@telugu1020
@telugu1020 5 месяцев назад
Hi గుడ్ మార్నింగ్ అన్నా నువ్వు ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తావా అని వెయిట్ చేస్తూ ఉంటా అన్నా గారు
@allampallibullabbai5126
@allampallibullabbai5126 5 месяцев назад
బ్రదర్ పెద్ద చర్చ్ సౌత్ కొరియా లోవుంది దయచేసి చూపించు. అన్ని టెంపుల్స్ చూపిస్తున్నావు చర్చ్ చూపించుటలేదు
@Sikhander444
@Sikhander444 5 месяцев назад
Avanni kimchi fermentation sheds anna....slum kadu😂😂
@andreyasara
@andreyasara 5 месяцев назад
Uma గారు మీరు చాల క్లియర్ గా చూపిస్తున్నందుకు కృతఙ్ఞతలు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి
@btsdieheartlovers5884
@btsdieheartlovers5884 5 месяцев назад
Dhaarunam anna iam not expecting this type of life from South Korea 😢😢😢😢😢😢😢
@pavans4575
@pavans4575 5 месяцев назад
ఒక వర్గానికి చెందిన అమ్మాయిలకి కొరియా వెళ్లాలని bts కలవాలని కుదిరితే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలని పగటి కలలు కంటుంటారు అలాంటోళ్ళని తీస్కెళ్లి అక్కడ స్లం లో పడెయ్యాలి😂
@Allthingsnicey
@Allthingsnicey 5 месяцев назад
India lo muriki vaada la kante adhvananga unda? Indians ayi vundi ee comments baga levu.
@sumanthsambana816
@sumanthsambana816 5 месяцев назад
Anna kimchi food try cheyu famous annaya
@chandanakota3518
@chandanakota3518 5 месяцев назад
Anna neku gani ee subscribers ante Prema unte BTS ne kaluvu
@mallimalli-j9p
@mallimalli-j9p 5 месяцев назад
Rakesh Bro madhi kuda dhone pakkanna Village anna
@KingKrish-y3k
@KingKrish-y3k 5 месяцев назад
Kelly youtuber south Korean girl she is at south Korea if possible Meet her broh
@PrudhviChilukuri-vg2tq
@PrudhviChilukuri-vg2tq 5 месяцев назад
Bro short vedios cheyi subscribers kudaa perugutaru ❤❤❤❤
@ManAppa-o8d
@ManAppa-o8d 5 месяцев назад
గుడిసెలు చూపించావ్ కానీ వాళ్ళు ఏం పని చేసేది చెప్పలేదు ఉదయం నుండీ సాయంత్రం వరకు చేసే పనిని జీవనవిధానం అంటారు
@קוגנטי
@קוגנטי 5 месяцев назад
బ్రదర్ డెవలప్ లేనివి చూపించడం కిమ్ మామ కి ఇష్టం వుండదు. BE CARE FULL.....
@VaneDame
@VaneDame 5 месяцев назад
Hello 👋 my friend from Kazakhstan 🇰🇿 Daulet (Chimkent)🎉❤❤❤
@amithajampana146
@amithajampana146 5 месяцев назад
Nice video umagaaru ....enni teliyani topics chupisthunnaru .....slum danger erea ani telusu kuda velli chupisthunnaru ❤😇😇🙏
@senthilkumar3023
@senthilkumar3023 4 месяца назад
❤ Korean is uma explore super vlog ❤
@RSRteluguvlogs
@RSRteluguvlogs 5 месяцев назад
Ayya mahanu Bava adi former land akada formers polam lone house kattukuntaru neki notiki vachindi cheppaku memu akada 8 years unnaru neku edi tochite adi cheptunavu konchem telusukunte manchidi
@jessyprabhakar9671
@jessyprabhakar9671 2 месяца назад
Praise the lord uma మీరు ఎంత బాగా వివరిసరున్నారు దేవుడు మీకు ఎంత knowledge ఇశ్చారు చాలా చాలా dictate చేస్తున్నారు godbless you nana amma❤❤❤❤😂
@BVenkatramiReddy-gy5gw
@BVenkatramiReddy-gy5gw 5 месяцев назад
Am sorry to say one of boring blog this one, ఉమ్మా గారు జపాన్ వెళ్లారు అక్కడ నెగిటివ్ tive నే ఎక్కువ present చేసారు, ఇక్కడ ఈ blog slum అన్ని drag చేసారు.. Pls focus more good things, ఎందుకో మొదట నుంచి మీకు సడన్ గా both రూమ్ అర్జెంటు వచ్చినట్లు గా లేదా ఎవరో తరుమూ్తున్నట్లు sudden గా end chestavu, ఈ blog last లో అతను చాలా మంది students కు చెప్పబోతుంటే sudden గా topic మార్చి end చేసావు... డ్రోన్ అసలు వాడరు.. Quality improve చేసుకోండి, మీరు మొదటి place కు రావాలని మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నాను, need editing better,
@gunjasrilakshmi4241
@gunjasrilakshmi4241 5 месяцев назад
Brother, you are the first one to show this side of Korea.good information.
@v.harikrishnakrishna3812
@v.harikrishnakrishna3812 5 месяцев назад
Good night Uma Ananya love from Repalle Guntur district Andhra Pradesh ❤❤❤❤❤
@paulj8312
@paulj8312 5 месяцев назад
HALLELUJAH 🇬🇸
@ashokbatra7870
@ashokbatra7870 5 месяцев назад
ఉమ గారు మంచిగ ch ముంబై లొ కూడ దరవీ అనే ప్రదేశం ఉంది
@gnanipuvvada8597
@gnanipuvvada8597 5 месяцев назад
Please also visit Local churches and you will be blessed. I refer one of the biggest churches here. Please Show us the church and explain about it. “ Yoido Full Gospel Church (Korean: 여의도 순복음 교회) is a Pentecostal church affiliated with the Assemblies of God on Yeouido (Yoi Island) in Seoul, South Korea. With about 480,000 members, it is the largest Pentecostal Christian congregation in South Korea.[1][2] Founded by David Yonggi Cho and Choi Ja-shil in 1958,..
@jessyprabhakar9671
@jessyprabhakar9671 2 месяца назад
ఉమా చాలా భయంకరమైన వాతావరణం becareful hr Health very important nana pray for you amma 🙏🙏🙏🙏
@medidajayaprasadarao8757
@medidajayaprasadarao8757 5 месяцев назад
Uma గారు,అదాని అంబానీ లకు దేశము అమ్మబడుతుంది.మనువాద RSS దేశాన్ని పాలిస్తుంది.దోపిడే దోపిడీ. కోటాను కోట్లు.అయిపోయింది.ఇక్కడ అంటరాని తనము, ఉద్యోగాలు లేవు, బానిసత్వం, ఇంటర్నల్ వార్. మనదేశము అంతకంటే గొప్పేమీ లేదు.బాపన ఆదిపత్యమే కావాలంట.కోట్లలలో ఎకరము ఖరీదు.మనదేశమేమీ తక్కువ కాదు. Land totally being grabbed by the politicians. People get no food.
@skSalma-s3w
@skSalma-s3w 5 месяцев назад
Manushulu leru enti
@habeebamohammed6841
@habeebamohammed6841 5 месяцев назад
Love for vijaywada
@motor3259
@motor3259 5 месяцев назад
Hlo bro in south Korea Ranjith on wheels is there can you meet
@paiah143
@paiah143 5 месяцев назад
ఉమా గారు సాంప్రదాయబద్దమైన నంబర్ వన్ తెలుగు ట్రావెలర్ 😇😇😇😇
@boyathirumalesh8508
@boyathirumalesh8508 5 месяцев назад
కంటెంట్ తో వచ్చే (నెంబర్ 1) ఫ్యామిలీ యూట్యూబర్ ❤️... 👍
@143nivvytechchannel6
@143nivvytechchannel6 5 месяцев назад
♥️♥️♥️
@SaiTejaREBEL
@SaiTejaREBEL 5 месяцев назад
కొరియా లోని అందాలు చూపించండి ఉమ బ్రో, ఇలాంటి స్లమ్స్ చూడడానికి మాకు కూడా ఇబ్బంది గా ఉంది
@gowthamorton
@gowthamorton 5 месяцев назад
Mr. U 😂... U r tha real Ghost of tha World🥳🥳🥳🥳🥳🤭😵😳😉⭐💫😋😝👽💚
@PavanKumar-xz8zy
@PavanKumar-xz8zy 5 месяцев назад
First view and first like bro and first comment also
@rajesh166
@rajesh166 5 месяцев назад
ఒకే దేశంలో స్కై scrappers ఒక పక్క మరో పక్క slum ఎంత తేడా. European ఇంకా ఇంకా కొన్ని foreign countries లో స్లమ్స్ తక్కువ కాకపోతే ఏషియా లో కచ్చితంగా స్లమ్స్ ఉంటాయి. ఉమ్మ గారికి ధన్యవాదాలు.
@diejxjsjsje
@diejxjsjsje 4 месяца назад
당신이 탐방한 그 지역에 있는 구룡마을 사람들 다 벤츠끌고다님. 빈민가 아니고 정부 상대로 땅 소유권 얻으려고 불법 점유하고있는 사람들임.
@SudhirKumar-li4dk
@SudhirKumar-li4dk 5 месяцев назад
ఇదే అసలైన పెట్టుబడిదారీ విధానం అనుసరించే దేశాల రూపం. ఒకవైపు విపరీత సంపదతో కొద్దిమంది ధనవంతులు..మద్యలో నిత్యం శ్రమతో వుండే మధ్యతరగతి..క్రింద దుర్భర దారిద్ర్యం అనుభవించే కడు పేదలు😢
@balaswamy3839
@balaswamy3839 5 месяцев назад
మన ముబాయి లో కూడా కొన్ని మురికివాడలు ఇలాగే ఉన్నాయి.
@pandupandu2719
@pandupandu2719 5 месяцев назад
Anna narth koriyaku vellu plzzz 1k fallowing chepistanu
@SHIVAYADAV-An
@SHIVAYADAV-An 5 месяцев назад
Small children’s ki explain chesinnattu chepthunnav bro
@anveshb7667
@anveshb7667 3 месяца назад
Ee Korea vallaki racism ekkuva, unemployment rate ekkuva , Suicides rates ekkuva. world lo top 4 th lo vundi suicide rates lo.
@allugowrisankarrao6696
@allugowrisankarrao6696 5 месяцев назад
They needed not only fish they should make learn to catching fishing. That's GOVT should take responsibility to make learn recent technology to develop which is the only method to come out from such extreme poverty. Only some of temporary methods like supplying grocery for their immediate relief.
@EshaShaik-x2c
@EshaShaik-x2c 4 месяца назад
Uma, You Should be Take Care, when entering unknown places... Mafia, Drugs gangster s@ Slums & Some Old Ruins places, Take Care when entering into... Observe...
@csranjaneyulu1950
@csranjaneyulu1950 5 месяцев назад
yemi bagaledu yevarinaina adigi cheppinchali padubadda gramamlaga vunnadi Rakesh dwara telusukoni cheppalsindiga ga koruchunnanu
@ashokeppa7084
@ashokeppa7084 5 месяцев назад
Super anna meeru elagani thiyalani korukuntunnanù
@benerjeekolaty
@benerjeekolaty 5 месяцев назад
Antha fun enjoyment risk less maatrame chooistharu Meeru maatram Chala genuine Chala kastapadi risk chesi mareee choopinchaaru
@benerjeekolaty
@benerjeekolaty 5 месяцев назад
Abroad lo job chesthunna youth nu choopinchi Entho inspiration mana Indians lo kaligelaa choopinchaaru
@naveenbabu245
@naveenbabu245 5 месяцев назад
Nadi anantapur 😂😂😂
@naralareddy6474
@naralareddy6474 4 месяца назад
భారత్ పై ఏడిచె తెల్ల తోలు దేశాలకు ఇవి కనబడవు
@maheshbmb3991
@maheshbmb3991 5 месяцев назад
Hai uma brother...... Mana rayalaseema brother kalishav super bro
@benerjeekolaty
@benerjeekolaty 5 месяцев назад
Uma garu Meeru chesina genuine videos choosi evaraina emotional Ayyaro Ledho naku teliyadhu naku Nenu maatram Chala emotional Ayyanu Antha kastapadi theesaaru
@TravelingWithChandra
@TravelingWithChandra 5 месяцев назад
In America if you walk like that without permission you will get shot man. 😀
@bhanuprakash2476
@bhanuprakash2476 5 месяцев назад
bro norway,sweden,finland evvi mudutlo okkati vellandi bro evvi happiest countries and most development countries antaru endhuko chuddam
@PramodRam198
@PramodRam198 5 месяцев назад
Eppudu india pai edchevallu , pedarikam prathi deshmlo unnaru😊
@kasishyam6722
@kasishyam6722 5 месяцев назад
Hiiii brother Uma garu miru bagunaru kada Miru south Korea lo vunnaru kada okkasare south Korea foods vlog cheyandhi miru ma andhaiki south Korea food ni chupinchagalarani annukutunanu. Ippudu varaku south Korea videos challa bagunaiah. Thanks anna for showing Korea videos. Miru okkasare south Korea food videos cheyandhi anna as a vlog.
@ganeshprabha4063
@ganeshprabha4063 5 месяцев назад
Manodu ranjith ni kuda kalisadu. Super talanted
@Kosuru_giri
@Kosuru_giri 5 месяцев назад
ఉమ అన్న మీరు చేసే వీడియోలు చాలా బాగుంటాయి పద్ధతిగా.. నేను రెగ్యులర్ గా మీ వీడియో లు చూస్తుంటాను from srikakulam మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు థాంక్యూ అన్న
@bhargavram1982
@bhargavram1982 5 месяцев назад
Daridrani antha fantasize chesi chupinchalsina avasram led anna, you can just show and move on....no need for deep explorations
@ocitraveller1332
@ocitraveller1332 5 месяцев назад
It's very strange to see a Slum in Seoul ..........Good to see a Telugu boy living locally which will help to find new places and lot's of information about South Korea...................Prasad, May be in the next vlog try to provide some information about University, Scholarships and education related things which would help lots Indian students trying to go abroad........
@DLASHMIDEVI-fk4si
@DLASHMIDEVI-fk4si 5 месяцев назад
Slum area gurunchi chalabaga chupkncharu
@dasariramajyothi4016
@dasariramajyothi4016 5 месяцев назад
మీ కష్టానికి, మంచితనానికి అంతా మంచే జరుగుతుంది
@SUBHANIshaik2
@SUBHANIshaik2 5 месяцев назад
Nice video
@AkhiBhi09
@AkhiBhi09 5 месяцев назад
Miru mostly anukunta anukuntuna ani cheptharu, fact check chesi confirmed ga chepthe baguntadhi
@harivarmagm5425
@harivarmagm5425 5 месяцев назад
Bro SK jobs ki yahudi like provide chainde plz
@vrdasari3299
@vrdasari3299 5 месяцев назад
Even the richest country US has lot of poor people and homeless too. This is the nature.
@indirairagavarapu7189
@indirairagavarapu7189 5 месяцев назад
Koddi rojulu me babu tho gadupandi Uma garu taravtja malli tiruguma jagrtha Health me barya pilladu Amma guruchi Alochichuma
@Nbentertainment77
@Nbentertainment77 5 месяцев назад
నేను ఈ ఉమా బ్రదర్ నీ ఫస్ట్ నుండీ ఫాలో అవుతున్న బట్ మధ్యలో చాలా డిస్టబెన్స్ కలిగించారు కానీ ఇప్పుడు మల్లా మంచిగా ఉన్నారు
@JaiBalayya-tl5xx
@JaiBalayya-tl5xx 5 месяцев назад
Yes due to naa anveshana
@rachakondavaliveti267
@rachakondavaliveti267 5 месяцев назад
Korea lo slum area kuda neat ga maintain chestunnaru koddiga, ekkada burada ledu , vallu paaapam vunnantalo neatness try chesunnattunnaru, manam jubilee hills lo kuda peddaintipakkana chettavuntundi
@padmavathi1873
@padmavathi1873 5 месяцев назад
Anna bts valu army nundi apudu tirigi vastaro chepandi plz
@satyanarayanaswamy9912
@satyanarayanaswamy9912 2 месяца назад
Hi brother kalachatla village Naku telusu ma village kommemarri
@rohithkadali2311
@rohithkadali2311 5 месяцев назад
Hi bro k pop gurichi explore chyadi and resent ga seventeen ani group seoul lo jarugithide meru explore chayadi bro
@devivirat3347
@devivirat3347 2 месяца назад
Uma sir, I appreciate your works and efforts that you are putting to show different countries to all Telugu people. One humble request, it seems you haven’t been sleeping well due to which I am seeing dark circles on your eyes. Please take proper rest and take care of your health. Thanks!
@kommuruvenkatasravankumar364
@kommuruvenkatasravankumar364 5 месяцев назад
Congratulations anna for 1.5 m subscribers 🎉🎉🎉
@Bhaskarvijay-l5r
@Bhaskarvijay-l5r 3 месяца назад
Mana india lo 30% muriki vaadalu vunte , foreign lo 2% vuntaayi anthe tedha .
@portablerock6264
@portablerock6264 5 месяцев назад
It's hard to explain, but this is a fake place in camouflage. It's located in the Gangnam area, the most expensive land in Korea, and if it's developed, it can receive tremendous rewards. That's why I'm leaving it like this on purpose.
@JALILPASHA9133
@JALILPASHA9133 5 месяцев назад
Love from Warangal❤❤
@msnsathi4732
@msnsathi4732 5 месяцев назад
Hiuma
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 5 месяцев назад
Korea lo Ranjeet and wheels kariyala unnadu manatelaga,vadu cyclist Ranjeet and hills RU-vid Lo photo
@ladisaranya1807
@ladisaranya1807 5 месяцев назад
Hii uma garu me videos memu china series nundi follow avtunnamu Naku 1and half Babu vunnadu tanu morning 8 clock ki me video start avvaganey me voice vini a room lo vunna t.v daggaraki vacheystadu
@srinivasgvreddy6764
@srinivasgvreddy6764 5 месяцев назад
Uma garu, please do not show these kind of disgusting places , explore nice places, visiting those slums is not safe also , I don’t like these kind of stuff from you. Hope you will understand
Далее
БЕЛКА ЗВОНИТ ДРУГУ#cat
00:20
Просмотров 870 тыс.