బ్రో..... నా హోండా షైన్ 2014 మోడల్ bike లో 1 liter Castrol 10w-50 వేశాను.... Silenser లో ఫైరింగ్ చేంజ్ వచ్చింది.... ఏం చేయాలి ❓ తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా ❓🙏
Tnq bro.... One letter వేయకూడదు బ్రో 900 ml వేయాలి. Castrol ఇప్పుడు original oil రావటం లేదు Bs 6 20w_40 zoomol లేక motu 20w-50 వేయాలి ఇంజన్ సైలెన్సర్ sonds బాగుంటుంది బ్రో....
అన్నా మాది గ్లామర్ బండివైట్ పొగ వస్తుందని ఫుల్ ఇంజిన్ చేసాముకానీ మూడు నెలల తర్వాత మల్ల పొగ వస్తుంది మల్ల వైట్ పొగ వస్తుంది ఎందుకన్నామెకానిక్ ని మల్ల పోయి అడుగుతే ఏం కాదు అన్నాడు పొగ రాకుండా చేయడం ఎలా అన్న please please🙏🙏 reply anna
బండి స్టాట్ చేసినప్పుడు పోగ వచ్చిన ప్రాబ్లం ఉండదు బండి రన్నింగ్ లో పొగ వస్తే బండి ప్రాబ్లం మే అలాంటి అప్పుడు బోర్ లో పిస్టన్ రింగుల డైరెక్షన్ మార్చితే పొగ రాదు
Bs 6 compatible ZOOMOL drive the future New technology ROXX Premium 4T API SN / 20 W - 40 synthetic blend 4_stroke engine oil చాలా బాగుంటుంది ఇంజన్ మైలేజ్ ఇంజన్ లైఫ్ బాగుంటుంది