ho my god saafitrakkaaa nd satti annas combination can never be beaten by any other combination ..:) wonderful satti anna .u have become the most trending star on RU-vid anna :) wish u great health nd prosperity for this ugadi anna :) loads of love from Bangalore anna..pls do visit bang also once anna :) I wish u reach greater heights in ur life anna ..u know anna ...ur character as satti does nt have ego..that's y its become soooooo popular ..even though I understand telgu little little anna must tell ur facial expression is more then enough for me to understand what's the concept :) satti anna u rock u rock u rock ..ur the best satti anna :) u can be compared to charlie also anna to that level u have reached anna :) I have no words to describe u anna..my only wish anna life long I would like to c ur videos upload3d on RU-vid anna :)
Nestlé కంపెనీ తనే స్వయంగా ఒప్పుకుంది, వాళ్ళ చాక్లెట్ KIT KAT లో దూడ మాంసమ యెుక్క రసం కలుపుతామని. మద్రాస్ High Court లో Fair and Lovely కంపెనీ మీద కేసువేసినపుడు, క్రీంలో పంది Grease తైలం కలుపుతామని స్వయంగా ఒప్పుకుంది. Vicks పేరున ఉన్న మందులను యూరోప్ లోని అనేక దేశాలలో BAN చేశారు, అక్కడ దీనిని విషంగా ప్రకటించారని. కానీ భారతదేశం లో రోజంతా TV లో దీనిప్రకటన వస్తుంది. LIFEBUOY అనేది Bath Soap కాదు, Toilet Soap కాదు. ఇది జంతువులకు స్నానం చేయినంచే Carbolic Soap. యారోప్ లో LIFEBUOYతో కుక్కలు స్నానం చేస్తాయి., కానీ భారతదేశంలో 9 కోట్ల జనాభా దీనితో రుద్ది రుద్దీ స్నానం చేస్తారు. Coke, Pepsi.... నిజంగా Toilet Cleaners అని నిరూపితములైనవి. ఇందులో 21 రకాల వేరు వేరు విషములున్నవి. మరియు విషేశం ఏమిటంటే మన శాసన సభ కేంటీనులలో Coke, Pepsi అమ్నకాలను BAN చేశారు, కానీ దేశం నలుమూలలా దీని అమ్ముతున్నారు. ఈ Health Tonic అమ్ముతున్న విదేశీ కంపంనీలు Boost, Complan, Horlicks, Maltova, Protinex etc., వీటన్నిటినీ Delhiలోని All India institute ( భారత దేశంలోనే అన్నిటి కన్నా పెద్దల్యాబ్) లో పరీక్షించగా తేలినదేమంటే, కేవలం వేరుశనగ పిప్పినుంచి తయారౌతుందని, అంటే వేరుశనగ నుంచి నూనె తీయగాదాని waste మిగులుతుంది, దానిని గ్రామాలలో పశువులు తింటాయి , దానితో ఈ Health Tonic లు తయారౌతాయి. అమితాబ్ బచ్చన్ కు ఆపరేషన్ అయింది. అది 10 గంటలు జరిగింది. అప్పుడు డాక్టర్లు ఆయన పెద్ద ప్రేగును కట్ చేసి తీసివేశారు, మరియు డాక్టర్లు ఏమి చెప్పారంటే coke, Pepsiత్రాగటంవలన అది కుళ్ళిపోయిందని చెప్పారు. మరునాటి నుంచి అమితాబ్ బచ్చన్ వీటి ప్రకటనలు చేయటం చేయటం మానేశారు. ఈరోజుల్లో చాలామందికి పిజ్జా తినటంలో చాలామజా వస్తుంది. సరే పిజ్జా
ఒరేయ్ సత్తిగా పంచాంగ శ్రవణం హిందువుల కు పవిత్రమైనది. దానిని నీ వెదవ తేలివితో ఆవహేలన చేయకు, ఎందుకురా నీకు మా పండుగ లపై చులకన, అదే రంజాన్, క్రిస్మస్ లకు చేయారా చూస్తా వెదవ. జైశ్రీరాం. హిందూ బందువులకు విజ్ఞప్తి ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలని చెబుతారని కోరుతూ