ఇంతకీ black ఇడ్లీ లొ ఏంకాలుపుతున్నతో చెప్పండ్రా బాబు జనాలు నిజంగానే వెర్రోళ్ళు ఇంట్లో ఎంత కమ్మగా వండిన ఏదోపేరు పెడతారు బయట food ఏంత పాసిపోయిన అవ్వే కావాలంటారు అందుకే పతనానుడి ఒకటుంది పోరిగింటి పుల్లకురా రుచి 😜😜😜
నేనైతే cement తో చేసారిమో అనుకున్నా first.. ఐనా మామూలు idly తినడమే పెద్ద task,chutney tasty గా ఉంటే తప్ప తినలేం..మరీ జనాలకి ఈమధ్య health conscious ఎక్కువైనట్లుంది కదా 🤔🤔🙄😂🤓🤗.
ప్రజలు కూడా ఏదోక విచిత్రమైన వంటకే ఆకర్షితులౌతారు,వ్యాపారస్తులు కూడా వాళ్ల అభిరుచులకు తగ్గట్టు మార్చేస్తుంటారు, ప్రజలు ఆరోగ్యం పక్కన పెట్టీ అభిరుచులకు ప్రాధాన్యత ఇవ్వబట్టే ప్రస్తుతం అనేక రోగాలు వెంటాడుతున్నాయి, ఇడ్లీ నీ ఇడ్లీ పిండితో చెస్తే చాలు రంగుల కోసం మిగతావి కలపడం అవసరమ
@@AshokKumar-jj2hg nenu unnadi maharashtra lo.. Ikkada telugu lo ardhamavvadu andariki.. Andukane ikkada lical language and hindi lo interview icchanu.. And chala thanks to motivate me.. Na channel link pampistunna Kindly subscribe and you will get more updates and details..
No monetary conditions.. Actually itivanti news channel lo national sensation cheyyali anye min 2-3 cr kaavala andi.. Nenu oka chinna bandi pettukunne vaadini.. Naa degara anta unte pedda mall e open chese vadina kada.. Almost all news channels covered my cart..