Chetegena daggara, blouse edge konchem fabric tese Glu tho paste chesi,konchem aarena taruvatha aa place lo work vuntay work continue cheyyandi sis, work lekapothay,stones tho cover cheyyandi sis, you tube lo video chudandi fabric cheregethay process enti aani
మీరు చూపించిన బ్లౌజ్ చిన్న మిషన్ లో వేసింది అండి అందుకోసమే దానికి జరీ యూస్ చేయరు మీది పెద్ద మిషన్ కాబట్టి మీరు జరి యూస్ చేస్తున్నారు చిన్న మెషిన్ జరీ యూస్ చేస్తే మిషన్ డ్యామేజ్ అవుతుంది అందుకోసం జరీ యూస్ చేయరు నా మిషన్ కూడా చిన్న మిషన్ అందుకోసమే నాకు తెలుసు