Тёмный
No video :(

BNS, BNSS & BSA | Here is A Brief Explanation on the 3 New Laws to come into Effect || Idi Sangathi 

ETV Telangana
Подписаться 2,5 млн
Просмотров 1,9 тыс.
50% 1

బ్రిటీషర్ల ఆనవాళ్లు లేకుండా చేసేలా దేశ ప్రజలకు సత్వరం న్యాయం అందించేలా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చట్టాల అమలుకు..అంతే ప్రతిష్టాత్మకంగా ముందుకెళుతోంది కేంద్ర ప్రభుత్వం. 140కోట్ల ప్రజలకు 3 న్యాయచట్టాలపై అవగాహన కల్పించడం సహా వీటిని అమలుపరిచే న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయ నిపుణులు, పోలీసు అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని నెలలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. ఫిర్యాదుల స్వీకరణ మొదలు విచారణ, బాధితుల సంరక్షణ, నేరస్తులకు శిక్ష విధింపు అంశాలు కొత్త చట్టాల ప్రకారం ఎలా జరపాలనే దానిపై ఇప్పటికే దాదాపు 6లక్షల మందికి శిక్షణ పూర్తయింది. వీటితో పాటు ఇంకా ఎలాంటి చర్యలతో 3 న్యాయచట్టాలు అమలు పర్చాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది.? శిక్షణలో ఎలాంటి అంశాలను చర్చించారు.? ప్రజల్లో ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు.?
#IdiSangathi
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4   
@SURYARADHAA
@SURYARADHAA 2 месяца назад
కొత్త చట్టాలు అవసరం ఉంది
@venkynayak9523
@venkynayak9523 Месяц назад
Mens kuda 498A/B case pettukone avakasam evvali
@praveenkrishna_0947
@praveenkrishna_0947 Месяц назад
Jai Hind Jai BJP ❤
@SURYARADHAA
@SURYARADHAA 2 месяца назад
ఇబ్బంది ఎందుకు మీకు
Далее
Oh No! My Doll Fell In The Dirt🤧💩
00:17
Просмотров 7 млн