Тёмный

Boat Politics: ఆ బోట్లు ఎవరివి.. కుట్ర ఎవరిది?| పక్కా సమాచారంతో వీడియో | AP 175 Channel 

AP 175
Подписаться 275 тыс.
Просмотров 53 тыс.
50% 1

AP 175 Channel : This is a different RU-vid channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
#AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
#AP175Constituencies
#AP175Politics
#AP175ChannelLive
#AP175ChannelSrinivas
#AP175Srinivas
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 291   
@sivanuthalapati3371
@sivanuthalapati3371 7 дней назад
జగన్ అసురుడు చేసిన దుర్మార్గం పని బ్యారేజీకి ఏమన్నా అయినట్లయితే కొన్ని లక్షల మంది జలసమాధి అయ్యేవాళ్ళు. అలా జరగకుండా దుర్గామాత కాపాడింది. 🙏🏻😭🇮🇳🌳🌳🌳🌳🌳
@rameshbabugujjarlapudi
@rameshbabugujjarlapudi 7 дней назад
Arey pulaka ga tdp valadi
@umanaiduvarri7905
@umanaiduvarri7905 7 дней назад
వాళ్ళు ఏ పార్టీలో ఉంటే ఏంటండి సమాజానికి అత్యంత నష్టం కలిగే విధంగా వాళ్లు ప్రవర్తించారు. వాళ్ళను శిక్షించడానికి భారతీయ నేర న్యాయవ్యవస్థలో ఉన్న చట్టాలు ఏమి సరిపోవు. ఈ సమాజంలో వాళ్ళు జీవించి ఉండడానికి వాళ్ళకి అర్హత లేనట్టే
@lakshmich4468
@lakshmich4468 6 дней назад
Nuvu poyi champe yera vedava.
@rams6635
@rams6635 7 дней назад
ఇందులో కామన్ సెన్స్ ఎందుకులెండి.. ఎవరైనా గవర్నమెంట్ లో ఉన్నవాళ్లు సమస్యలు కోరి తెచ్చుకోవడానికి వాళ్లే కుట్ర చేస్తారా.. కామెడీగా ఉంది.. ప్రకాశం బ్యారేజ్ కూలిపోతే గవర్నమెంట్ లో ఉన్న టీడీపీకే ఇబ్బంది అలాంటప్పుడు టిడిపి వాళ్ళు ఎందుకు చేసుకుంటారు😂😂😂😂😂
@satishreddyarikatla5885
@satishreddyarikatla5885 7 дней назад
Maari same boats came in 2019 but yellow media told it is ysrcp
@rams6635
@rams6635 7 дней назад
@@satishreddyarikatla5885 అప్పుడు అనాల్సింది ఈ మాట..
@srinivasulu9054
@srinivasulu9054 7 дней назад
Yes 💯
@mahesh84
@mahesh84 7 дней назад
@@satishreddyarikatla5885 adi ycp ve .. ilanti panulu vale chestadu dongalu
@archana5020
@archana5020 7 дней назад
​​@@satishreddyarikatla5885tdp ilaanti kutralu cheyyadu Jagan is different prabhutvam lo unna opposition lo unna baaga alavaatu kutralu
@anjaneyuluravuru8420
@anjaneyuluravuru8420 7 дней назад
పార్టీలతో పని ఏమిటి. కుట్రకోణం దాగుంటే వూరిశిక్షలు విధించేవారు చట్టం రావాలి....
@letstalk1744
@letstalk1744 7 дней назад
Correct
@srinivasrao6489
@srinivasrao6489 7 дней назад
బోటుమీద రంగులు ఏ పార్టీ వి కనుక ప్రేక్షకులే తేల్చుకోవాలి
@rvv1599
@rvv1599 7 дней назад
వాళ్ళు ఏ పార్టీ లో ఉన్నా , వాళ్ళను ప్రాసిక్యూట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి.....
@reddyvijaychandra3569
@reddyvijaychandra3569 7 дней назад
సానుభూతి కోసము మన ఇంటిని మనమే తగలబెట్టిన పక్కనోడి మీద నెట్టి వేయడం అన్నమాట జగన్ బాబాయిని జగనే చంపేసి కొని చంద్రబాబు నాయుడుకి నెట్టి నట్టు అంటే ప్రజలు నాశనం అయిపోయిన బాధ లేదు కానీ మా జగనన్న మాత్రం ముఖ్యమంత్రి సీట్లు మాత్రమే కూర్చొని అతను అవినీతి కేసులను రావటం కోసం ఇవన్నీ చేస్తూ ఇలాంటి మూర్ఖుల్ని ప్రజలు ఛీ కొట్టిన సిగ్గు రాలేదు ఆ కోపమే ఇప్పుడు ప్రజలపై చూపిస్తున్నాడు మా అన్న నేను ఏమి చేసినా నాకు మాత్రమే మీరు ఓటు వేసి నన్ను మాత్రమే గెలిపించాలని ఇలాంటి అరాచకాలు సృష్టించి మంచిగా పని చేస్తున్నటువంటి ప్రజలు ఏరి కోరి తెచ్చుకున్న అటువంటి ఎన్డీఏ కూటమి మీదకి నెట్టి అంతమాత్రాన ప్రజలు ఏమి నమ్మరు నాకు డౌటు 11 కూడా ఎందుకు వచ్చాయో అర్థం కావటం లేదు వాస్తవంగా షర్మిల గారు తిరిగిన కడపలో కూడా జగన్మోహన్రెడ్డి అవినాష్ రెడ్డి ఓడిపోవాలని ఉండాల్సింది పోయి అక్కడ ఏదో క్రికెట్లో జరిగి ఉంటాయని భావించాల్సి వస్తుంది ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు మంచి వ్యక్తి అటువంటి వ్యక్తి ఓడిపోయాడు అంటే దుర్మార్గుడు దుష్టుడు ఆ ఏరియాలో గెలిచాడు అంటే అది భయంతోటి గెలిపించుకొని వచ్చారు అని అర్థం
@dhakshayanik1312
@dhakshayanik1312 7 дней назад
అమరావతి డెవలప్ జరగకుండా కంపెనీలు రాకుండా వాళ్ళ కుట్రలు బయట పడకుండా ఉండటం కోసం ఎప్పడు ఏదో అలజడి స్పష్టిఃచి గండ్లు కొట్టి బారేజ్ డామేజ్ చేసి అమరావతి మునిగింది అని ప్రచారం చెయ్యాలి అని
@sssvpprasad
@sssvpprasad 7 дней назад
శ్రీనివాస్ గారు ఇంత అనాలసిస్ అవసరం లేదు. ఆ బోట్లు రంగులు చూస్తేనే అర్థమవుతుంది. 😂
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh 4 дня назад
🤭🤣🙈
@purushothamande5788
@purushothamande5788 7 дней назад
ఇన్ని లాజిక్ లు ఏం అవసరం లేదు... సొంత పరిపాలన లో ఇలాంటి పనులు ఎందుకు చేసుకొంటారు...
@sirisettichandrarao8029
@sirisettichandrarao8029 6 дней назад
S s. S
@kodumuruupendrarao2906
@kodumuruupendrarao2906 7 дней назад
ఎదవ పనులు చేసేది వైకామా పార్టీ వాళ్లే.
@harinathreddykrhnr5108
@harinathreddykrhnr5108 6 дней назад
తు మి బ్రతుకులో మా సుల్లి
@muraharirameshbabu5940
@muraharirameshbabu5940 6 дней назад
టీడీపీ వాళ్లు పతివ్రత లా.... 🤣🤣
@skmalik13
@skmalik13 7 дней назад
నిజా నిజాలు మీరే చెప్పాలి బ్రదర్. ప్రజలకు తెలియజేసిన బాధ్యత మీ మీద ఉంది
@sivanuthalapati3371
@sivanuthalapati3371 7 дней назад
టిడిపి వాళ్ళు అయితే . టిడిపి వాళ్ళం వైసిపి కలర్ వేసుకున్నామ. జగన్ అసురుడు చేసే దుర్మార్గపు పనులు ఏ రాజకీయ పార్టీ చేయలేదు. జగన్ అసుర ఇప్పటికైనా దుర్మార్గపు పనులు మానుకో. భగవంతుడు క్షమిస్తాడు. ఓం నమశ్శివాయ ఓం పార్వతీ మాతయే నమః 🙏🏻😡🇮🇳🌳🌳🌳🌳🌳
@harinathreddykrhnr5108
@harinathreddykrhnr5108 6 дней назад
మీ టీడీపీ వారికంటే దుర్మార్గలు ఏ పార్టీలొన లేరురా dustada
@subramanyammullapudi8454
@subramanyammullapudi8454 6 дней назад
Inka kulapucchi pidha sir​@@harinathreddykrhnr5108
@sreenupallapu6304
@sreenupallapu6304 6 дней назад
THU ​@@harinathreddykrhnr5108
@user-ei8sd9yx8y
@user-ei8sd9yx8y 6 дней назад
Adi ycp pane
@rameshbabu-vy5np
@rameshbabu-vy5np 7 дней назад
17 వేల టన్నులు కాదు ఒకోక్క బోటు 40 నుంచి 50 టన్నుల వరకు ఉంటుంది
@rams6635
@rams6635 7 дней назад
@@rameshbabu-vy5np 17 వేల కేజీలు అనబోయి టన్నులు అన్నాడు.. అంటే 17,000 కేజీలు అంటే 17 టన్నులు అని అతని ఉద్దేశం లెండి సార్ ఫ్లోలో ఏదో అనేశాడు 😂
@Viyan_harsha
@Viyan_harsha 7 дней назад
లాస్ట్ టైం వీడియో లో 17 టర్న్ అని అన్నారు, ఇప్పుడు బైమిస్టేక్ 17000 కేజీ అనబోయి టర్న్స్ అని అన్నారు
@praveenkumar-nq5sf
@praveenkumar-nq5sf 7 дней назад
❤❤❤ ప్రస్తుతం వాళ్ళు ఏ పార్టీ లో వుంటే ఆ పార్టీ కి అనుగుణంగా నే పని చేస్తారు. వాళ్ళు టీడీపీ లో వుంటే టీడీపీ కి వ్యతిరేకంగా చేయరు కాదా లాజిక్ గా ఆలోచించాలి.
@gaddamveeraprasadrao3867
@gaddamveeraprasadrao3867 6 дней назад
శ్రీనివాస్ గారు శుభోదయం. ఇంతటి విధ్వంసకాండకి పూనుకున్న వారు ఏ పార్టీ వారైనా సరే తీవ్రవాద చర్యగా భావించి కఠిన శిక్ష విధించాలి. జై కూటమి ప్రభుత్వం 🎉✌️✊
@mohanraom252
@mohanraom252 7 дней назад
బోట్లు కలరు వైసిపి పార్టీ ఉంది కదా శ్రీను గారు వాళ్లు పక్కా వైసిపి పార్టీ
@gvrk0255
@gvrk0255 7 дней назад
విజయవాడ తో పాటు ఖమ్మం జిల్లా లో కూడా వరదల వచ్చాయి... సాక్షి తెలంగాణ లో ఖమ్మం వరదలు గురించి ఎలా రాశారు అని ఒక అనాలసిస్ చేయండి.
@georgepothen159
@georgepothen159 7 дней назад
Very correct Srinivas Garu 👍😊
@GudeEswarrao-iu9rv
@GudeEswarrao-iu9rv 7 дней назад
వాళ్ళు ఏ పార్టీ అయినా ఉరితీయాలి
@achutaraoadapa8624
@achutaraoadapa8624 7 дней назад
ఏ పార్టీ అయితే ఎమీ ముందు తాట తీయండి
@sureshgunturu3899
@sureshgunturu3899 6 дней назад
లాజిక్ బాగా catch చేసారు సూపర్ శ్రీను గారు
@KevinMatthew-hg2mc
@KevinMatthew-hg2mc 7 дней назад
ఆ పని టీడీపీ చేస్తే ఆ బ్యారేజ్ కూలీ పోతే ఎవరికీ నష్టం అధికారం లో ఉన్న టీడీపీ or కూటమికి నష్టం అయినా ప్రజలకి అక్కడి ప్రజలు కి నష్టం చేయటానికి ఇప్పుడు టీడీపీ కి ఏంటి అవసరం ఇంత చిన్న లాజిక్ ఏలా మిస్ అయ్యారు ఏదయినా అవసరం అంటే వైసిపి కే ఉంటుంది కారణం రాష్ట్రం సమస్యలలో ఉండాలి దానిని వైసిపి అధికారం కోసం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి ఇలాంటి పనులు గత మూడు నెలలుగా ట్రై చేస్తోంది ఇది కూడా అందులో భాగమే ఎవరికి అనుమానం రాదు వరద కి కొట్టుకొని వచ్చాయి అని అనుకొంటారు అని వాళ్ల ఆలోచన కానీ దొరికేసారు
@murthy2233
@murthy2233 7 дней назад
Lokesh tho photo, adhi monna lokesh minister ayyaka praja dharbhar lo vachchi vinathi patram ichcharu, full photo search chesi chudandi Srinivas Garu
@subrahmanyeswararaomanne3220
@subrahmanyeswararaomanne3220 7 дней назад
ఏ పార్టీ వాలయితే ఏంటి? వాళ్లు చేసింది తప్పు కాదు, ద్రోహం. దేశ ద్రోహ నేరం కేసు పెట్టి శిక్షించాలి.
@BesthaLakshmanna-tb1sy
@BesthaLakshmanna-tb1sy 6 дней назад
తమ్ముడు నువ్వు సూపర్ బ్రో❤❤❤
@pramam6884
@pramam6884 7 дней назад
పిల్లర్స్ పడిపోతాయి దానివల్ల పల్లపు ప్రాంతాలు జలమయం అవడం కృష్ణా డెల్టాకు నీరు లేక బీడు భూములుగా మరిపోను.
@rajuraj-rk3nc
@rajuraj-rk3nc 7 дней назад
ఆ బొట్లుకు ఉన్న రంగులు బట్టి చెప్పొచ్చు వాళ్లు ఏ పార్టీ అని.
@gattu_bharathh_reddy
@gattu_bharathh_reddy 7 дней назад
తెలుగుదేశం స్క్రిప్ట్ రైటర్లకు హాట్సాఫ్, సినిమాలు స్టోరీలు రాసి రాసి ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆ ప్రతిభ చూపిస్తున్నారు, లేకపోతే ఆ పడవ రాజకీయాలేమిటి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు పడవ అడ్డంపెట్టి తన ఇంట్లోకి నీళ్లు వచ్చేలా చేసాడన్నారు, ఇప్పుడు బ్లూ కలర్ 3 పడవలు పంపి కృష్ణానది బ్యారేజ్ కూల్చాలని చూసాడంటున్నాడు,పడవల్లో ఎవరూ లేకుండా అంత పెద్ద వరదలలో అంత కరెక్ట్ గా ఎవరు ఆపరేట్ చేశారు? నిజంగా అలా చేయాలనుకుంటే పసుపు కలర్ పూసుకునొస్తారు కాని బ్లూ కలర్ పూసిYCP జెండాలు కట్టుకొని వస్తారా ? జనాలు నమ్ముతారని ఏదైనా చెప్తారా ?
@venkataramana6384
@venkataramana6384 7 дней назад
Ok Reddy garu meeru alane anukondi .meedaka vacchevaraku
@sivaprasadprabhakula7141
@sivaprasadprabhakula7141 7 дней назад
జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేయగల సమర్థుడు తన రాజకీయ స్వార్థంకోసం. 2019 లో బాబాయ్ హత్య తన సొంత కుటుంబ సభ్యులు చేస్తే దానిని టీడీపీ మీద తోసేసి రాజకీయ లబ్ధి పొందలేదా? ఇప్పుడు విజయవాడ వరదలతో ప్రకృతి విపత్తులతో అల్లాడిపోతుంటే చంద్రబాబు ఇంటిని కాపాడుకోవటానికి మాన్ మైడ్ ఫ్లడ్స్ అని దుష్ప్రచారం చేయడంలేదా? ఇవే కాదు 2019 ఎలక్షన్లో చాలా ఇందలు వేశాడు జగన్ టీడీపీ మీద . కానీ అధికారంలోకి వచ్చిన తరువాత దేన్నికూడా నిరూపించలేకపోయాడు. జగన్ మోహన్ రెడ్డే కాదు వాళ్ల తండ్రి కూడా అధికారం కోసం ఒకప్పుడు హైదరాబాదులో మత ఘర్షణలు చేయించ లేదా? చంద్రబాబు కూడా రాజకీయం చేస్తాడు కానీ రాజకీయాన్ని రాజకీయంగా మాత్రమే చేస్తాడు. వైఎస్ ఫ్యామిలీ లాగా నీచ నికృష్ట రాజకీయాలు, శవరాజకీయాలు, మత, కుల రాజకీయాలు చేయడు. అది తేడా చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డికి.
@lakshmich4468
@lakshmich4468 6 дней назад
​@@venkataramana6384yemi ra nu daka vachinda jeffa
@venkataramana6384
@venkataramana6384 5 дней назад
@@lakshmich4468 nadaka vachedanikante munde nee daka vachiddi ra double jaffa
@venkataramana6384
@venkataramana6384 5 дней назад
@@lakshmich4468 na daka vachedanikante munde needaka vachiddara double jaffa
@a2kdvm
@a2kdvm 6 дней назад
వాళ్ళు ఏ పార్టీ కి చెందిన వాళ్ళైనా, ఏ పార్టీకీ చెందని వాళ్ళైనా, వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఎందుకంటే అక్కడే జరిగింది చిన్న తప్పు / నేరం కాదు. ఆ బోట్ లను కావాలనే వదిలేస్తే అది ఘోరమైన నేరం. అలా కాకుండా నిర్లక్ష్యం కారణం గా అవి కొట్టుకొచ్చినా అది నేరమే. నిర్లక్ష్యం కారణంగా వందలాది ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే పరిస్థితుల్లో అందుకు కారణమైన వాళ్ళని శిక్షించాలి.
@srinivasbalayya9834
@srinivasbalayya9834 6 дней назад
చేసినోళ్లు అసలు మనుషులేనా మనుషులకే పుట్టారా? అనే అనుమానం కలుగుతోంది. దుర్గమ్మ కరుణ వలన ప్రకాశం బ్యారేజీకి ఏమి కాలేదుకానీ ఏమైనా ప్రమాదం జరిగిఉంటే? దాని ప్రభావం వలన వేలల్లో ప్రాణనష్టం,అపార ఆస్తినష్టం జరిగివుండేది. విజయవాడ రూపురేఖలు ఏమయ్యేవో తలచుకుంటే భయమేస్తోంది. ఇంతటి దుర్మార్గపు చర్యలకు పాల్పడిన వారిని వెనకేసుకొచ్చే వాళ్ళు ఉండడం దౌర్భాగ్యం.
@mvs3406
@mvs3406 7 дней назад
అన్నా...ఈ మధ్య నువ్వు టీడీపీకి కావాలనే వ్యతిరేకంగా చేస్తున్నట్లుంది. న్యూట్రల్ అని అనిపించుకోవడానికి అని అనుకుంటాను.
@govardhankolusu2908
@govardhankolusu2908 7 дней назад
పార్టీ లతో సంబంధం లేకుండా విచారణ చేస్తే ఎవరు ఉన్నారో తెలుస్తుంది
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 7 дней назад
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ 💐
@bashasm2437
@bashasm2437 7 дней назад
YCP Apudu nizam chepindi tammudu Anni apadala bratuku varidi
@narendarvarma7817
@narendarvarma7817 7 дней назад
వాళ్ళ వ్యాపారాల కోసం వాళ్ళు పార్టి లు మారతారు దాని గురించి ఇంత రాధతమ్ అవసరం లేదు కానీ ఒకటి అవి అనుకోకుండా కొట్టుక వచ్చినవే అనీ నేను అనుకుంటున్న
@avsrikanth3045
@avsrikanth3045 7 дней назад
రూలింగ్ లో వున్న వాళ్ళు ఎందుకు చేస్తారు
@SilentkillerVirat57
@SilentkillerVirat57 7 дней назад
Hello srinivas garu Meru TDP ki Jivitantam bajana chestune vundandhi sarena next 2029 lo party marakudadhu jagrata sarugaru🙏
@vishnuchowdary84
@vishnuchowdary84 7 дней назад
Sir, small correction 17000 tons kaadu 17 tons each…. Thank you… idhi flow lo cheppindi not your problem.
@konduruvenkataramaraju1006
@konduruvenkataramaraju1006 7 дней назад
వాళ్ళు ఏ పార్టీ అయినా సరే చేసింది తప్పు అయితే, వాళ్ళకి ఉరే కరెక్ట్.
@SitharamVemavarapu
@SitharamVemavarapu 3 дня назад
ఒక పార్టీకి ఫేవర్ గా ఉండకండి. నేను మీ వీడియోలు రోజు చూస్తాను. మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం. మంచిగా enalise చేస్తారు మీరు. కానీ ఒక పార్టీ కి కొమ్ము కాయకండి ప్లీజ్ మీ అభిమానిగా చెప్తున్నా.
@RaviSavara-kj1do
@RaviSavara-kj1do 7 дней назад
Correct ga chepparu Anna
@SreenivasuluGummadam
@SreenivasuluGummadam 7 дней назад
లాజిక్ వెరీ గుడ్
@tataraoduggirala9892
@tataraoduggirala9892 6 дней назад
ఆ బోట్ ఓనర్స్ ని పార్టీ ఏదైనా ఊరితియ్యాలి
@georgepothen159
@georgepothen159 7 дней назад
AP people know very well,whose BOATS they are 😅.
@n.chenmaichowdary2478
@n.chenmaichowdary2478 7 дней назад
Srinugaru aa photolo unna usaadri vinathipatram evvataniki yajamaanya sangam lokesh daggaraki vellaru
@nethajibondada6475
@nethajibondada6475 7 дней назад
నువ్వు అంతకన్నా ఏం చెప్తావులే కుట్ర జరిగితే ముందు పోలీస్ లుకి తెలిసి లేకపోతె టీడీపీ కి తెలిసి టీడీపీ ముందు ఒక ఆరోపణ చేసి ఒక ఆరోపణని కొన్ని రోజులు ABN etv లో వెయ్యాలి అది CBN రాజకీయం
@singaporeeconomist7231
@singaporeeconomist7231 7 дней назад
@srinivas garu, Aa photo correct kadu. Valu Lokesh ki vinathi patram evataniki vellaru. Poorthi photo choodandi
@formingstarsvijayawada8355
@formingstarsvijayawada8355 7 дней назад
Boat la meda unna colors chusthe ardham kavadamleda eavari boats ani
@YRB147
@YRB147 7 дней назад
Morphed photos from both sides🤗
@vijaykolli6593
@vijaykolli6593 7 дней назад
Emundi bro... Nuvvu you tube channel petti ekkade ani judgements ichesthunnavga courts endhuku inka avasaram ledu.....
@bittucngt2888
@bittucngt2888 7 дней назад
Correction at 00:55 I think it’s not 17000 tons but 17tons or 17000kg kindly see it.
@Gurunadha-s6x
@Gurunadha-s6x 7 дней назад
పిచ్చికూనా 17 వేల టన్నుల బరవంటే ఎంతో తెలుసా
@gurramramesh5373
@gurramramesh5373 7 дней назад
బోట్లు ఎవర్వి అయితే ఏంటి బొక్కలో వేసి కుమ్మటమే
@ramakrishnawuppalapati1999
@ramakrishnawuppalapati1999 6 дней назад
logical
@avinash5243
@avinash5243 7 дней назад
TDP vallu nduku chestaru cheppandi
@rajaraju3050
@rajaraju3050 7 дней назад
Ycp వాళ్లేందుకు చేస్తారు మరి
@rohinipinisetty5838
@rohinipinisetty5838 7 дней назад
కడుపు మంట ​@@rajaraju3050
@venukadiyala5286
@venukadiyala5286 7 дней назад
​@@rajaraju3050vallu psycos kabati amaravathi munigipovalani vallu chasina kutralu thaliyadha meku water lifting moters pikayali vellindhi thaliyadha rain season loo last govt loo moters on chayakunda munchayalani chusindhi thaliyadha antha yadhalo aa party leaders karyakarthalu varadhalu vijayawada vunte party jandalatho tractor tho rali chasa antha manchi vallu ycp vedhavalu thuu
@venkataswamy6959
@venkataswamy6959 7 дней назад
Yes in the yester years Raghuram is in TDP yes.nowh he is in ysrcp Sir 👍🏽🙏❤😂🎉😢😮😅😊.
@harivenkatasivaprasadch954
@harivenkatasivaprasadch954 5 дней назад
17 వేల టన్నుల బోటులు అన్నారు అంత బరువు కాదు శ్రీ నుగారు
@eswaravardhan4146
@eswaravardhan4146 6 дней назад
0:55 17 వేల టన్నులు కాదు. 17 టన్నులు అయ్యుంటుంది
@VenkataRamana-2823
@VenkataRamana-2823 7 дней назад
పార్టీ మారకా బోట్ రంగులు కూడా మార్చేశారు 😂😂😂 అహ్ పార్టీ రంగు పడితే అంతే 😂
@YashDigitalnetwork
@YashDigitalnetwork 6 дней назад
మీరు ఒక పాయింట్ మిస్ అవుతున్నారు అన్న.... వైసిపి వాళ్ళు కూల్చాలని అనుకుంటే... వైసీపీ రంగులు వేసి ఎందుకు పంపిస్తారు
@YashDigitalnetwork
@YashDigitalnetwork 6 дней назад
మీరు చెప్పినట్టు గతంలో టిడిపిలో ఉన్న వాళ్ళు వైసీపీ లోకి వచ్చినట్టు... వైసీపీలో ఉన్న వాళ్ళని వాడుకుని టిడిపి వాళ్ళు స్కెచ్ వేసి ఈ విధంగా చేసి ఉండొచ్చు కదా
@Gurunadha-s6x
@Gurunadha-s6x 7 дней назад
అబద్దాల సూదీ నీకున్న మత్తును కూడా వదలించుకో
@irlaanji8479
@irlaanji8479 7 дней назад
ఫోటో ల ది ఏముందబ్బ ఎలాగైనా దిగొచ్చు
@Gurunadha-s6x
@Gurunadha-s6x 7 дней назад
నిజాలు చెప్పు నిజాలు మాత్రమే చెప్పు
@khasimshawshaik6785
@khasimshawshaik6785 7 дней назад
sir okk dotu bots poyeenapudu kutukuni dani yajamani policelaku complant evali ?
@velurugopal7286
@velurugopal7286 7 дней назад
Sir,akkada,Kolar,chusina,evariki,ina,telusu,elanti,panulu,murder,partyvi
@user-ey2bq6eo2f
@user-ey2bq6eo2f 7 дней назад
Nenu enquiry chesina vallu TDP lone unnaru
@Maneshgopiarora
@Maneshgopiarora 7 дней назад
ఆమంచి కృష్ణ మోహన్ గారి గురించి ఒక వీడియో చెయ్యండి బ్రదర్
@sunilkumarkaranam2807
@sunilkumarkaranam2807 7 дней назад
ఇంత ముట్టింది 😅
@GuntivenkatiUnivarsal
@GuntivenkatiUnivarsal 6 дней назад
శ్రీను గారు మీరు మొత్తమ్ ముంద్దుగా తెలుసు కొని చెపండి
@sankararaolanka6360
@sankararaolanka6360 7 дней назад
రషీద్ హత్యలో మీరు వేరేగా మాట్లాడారు
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 7 дней назад
రషీద్ హత్య జరిగింది personal grudge తో
@Gurunadha-s6x
@Gurunadha-s6x 7 дней назад
అబద్ధాలు మానేసి నిజాలు చెప్పు సూదీ
@sreenupallapu6304
@sreenupallapu6304 6 дней назад
Sreenivas gaaru. Eakkada. Party. To. Pani ledu. Vaallu. Eavaraina. Vuri. Veyyali.
@radhakrishnakoduru1068
@radhakrishnakoduru1068 7 дней назад
When T.D.P govt was in power between2014-19.IAS,IPS, officials got good name.same officials got very bad reputation during YCP regime for their corruption, atrocities,what not,they have done everything unconstitutional unlawful activities.so presently what they have done matters most.
@shaikmastanmastan1934
@shaikmastanmastan1934 7 дней назад
Are babu vallu pakka tdp....adi andariki telusu....inkapote asalu vallu lokesh ni kalisindu monna ele lo ne..adi telusuko
@sreedharmedikonda2275
@sreedharmedikonda2275 7 дней назад
TDP and present government never intends to damage barrage.Logical evidence also proves it is YCP
@SitharamVemavarapu
@SitharamVemavarapu 3 дня назад
ఓకే శ్రీనివాస్ గారు బాగా చెప్పారు. మరి వినుకొండ హత్య జిలాని ప్రస్తుతం టీడీపీ కదా. మరి బాభ్యత టీడీపీ ది కాదా. చేయించిది టీడీపీ కాదంటారా వైసీపీ అంటారా మీరు. జిలాని ఒకప్పుడు వైసీపీ ప్రెసెంట్ టీడీపీ అప్పుడు ఎవరు చేయించారు చెప్పండి.
@bulususomayajulu6487
@bulususomayajulu6487 7 дней назад
కాబట్టి ఇది వైసీపీ వాళ్ళ కుట్ర అని ఎలిగేషన్స చెయ్యకుండా జడ్జిగారి విజ్నతకి వదిలెయ్యాలి అని ఈయన భావం.
@phanikumar1417
@phanikumar1417 6 дней назад
See boats color... That indicates ysrcp boats.
@narammallareddy5302
@narammallareddy5302 6 дней назад
Tappujariginappudu ae partylo unnadanne parigananaloki theesukovaali.
@samudralasudhakar766
@samudralasudhakar766 7 дней назад
నెక్స్ట్ ఎలక్షన్లో వీళ్ళే మనకు MLA లు, MP లు అంతగా ప్రచారం చేస్తున్నారు
@HR_TV9
@HR_TV9 7 дней назад
నిజం నిలకడగా తెలుస్తుంది ఇల్లు జర్నలిస్టులకు ఎల్లో మీడియాకు యెల్లో పార్టీకి
@vankayalapatikiranbabu3012
@vankayalapatikiranbabu3012 6 дней назад
సార్ ఫొటోస్ కాదు అండి. వాస్తవాలు చెప్పండి.
@kumarreddyksp8988
@kumarreddyksp8988 6 дней назад
Guruji How can you confirm they are YCP
@pmurali847
@pmurali847 7 дней назад
Good morning sir
@ActorDD
@ActorDD 6 дней назад
జగన్ వాడి కార్యకర్తలు వాళ్ళు అత్యంత నీచులు... వాళ్ళు దేనికైనా తెగిస్తారు
@prasaduv1157
@prasaduv1157 6 дней назад
మాటి మాటికీ సంజాయిషీ ఇవ్వటం (ycpvaallaki)ఎబ్బేట్టుగా ఉన్నది. ఇష్టం ఉంటే చూస్తారు లేకుంటే మానెస్తారు. వాళ్లనేదో బతిమలాడుతున్నట్టుంది. ఇంకాపేస్తే మంచిది. ఏమిటి అర్ధమయిందనుకుంటా.
@badriSeelamantula
@badriSeelamantula 7 дней назад
గతంలో వాళ్లు టిడిపి కాని ఇప్పుడు వాళ్లు వైసీపీ కాబట్టి వైసీపీ దే బాత్యత అంటున్నారు మరి రెండు నెలల క్రితం ఒక ముస్లిం కుర్రవాడని నడి రోడ్డు మీద హత్య చేస్తే నిందుతుడు గతం లో వైసీపీ హత్య చేసిన నప్పుడు టిడిపి మరి నువ్వు అప్పుడు వీడియో లొ ఇంత జ్ఞానం లో సెన్స్ తో మాట్లాడ లేదు ఎందుకంటే నువ్వు టిడిపి
@achantaramakrishna
@achantaramakrishna 7 дней назад
15 వేల టన్నులు ఉండవు...మీరు తెలుసుకోండి..15 వేల టన్నులు అంటే 3 గూడ్స్ రైలు అంత..
@balajipallapothukrishna7542
@balajipallapothukrishna7542 6 дней назад
ఒక్కొక్కటి 10 టన్నులు అని CBN ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, రెండ్రోజుల క్రితం.
@gamidisparjanraju8359
@gamidisparjanraju8359 7 дней назад
Real న్యూస్
@REDSOWMYA
@REDSOWMYA 6 дней назад
Mari rasheed case lo...mee version vere la undi kada seenu gaaru
@Networker-l6l
@Networker-l6l 6 дней назад
టీడీపీ లోకి వెళ్ళినోడు వైసీపీ రంగులు ఎందుకు బోట్ కు అలాగే ఉంచుతాడు? మారుస్తాడు. ఇది కూడా కామన్ సెన్స్ విషయమే కదా శ్రీనివాస్ గారు 🤔🤔🤔
@Boss1.K
@Boss1.K 6 дней назад
Neelanti వాళ్లు ఆ అవసరమైన బోట్స్ gurunchi Analysis చేసి ఇలా video clippings చేయడం వల్ల actual subject deviate avuthunnadhi. Varadalu ayipoyaayi, వరదల కి నిర్లక్ష్యం గా వ్యవహరించిన ప్రభుత్వ gurunchi టాపిక్ poindhi.. ఇప్పుడు boats topic valla assalaina main news side track chesthunnaru.. Boats valla ఇప్పుడు Varadalu vachaaya..kaadu కదా. Boats ఎవరివి అనేది topic వదిలేసి Please focus on వరదలు, బాధితులు, ప్రభుత్వాల పని తీరు.
@manjulass723
@manjulass723 6 дней назад
Anna, it's ysrcp party colors on boat
@neelimarani7426
@neelimarani7426 6 дней назад
Srinivas garu ysrcp chepinatu ayana TDP ite a boats ki ycp party rangulu unday kada so tanu ycp ne boats ki apatikapudu ycp rangulu veyalerukadandi
@shimarayudum6954
@shimarayudum6954 6 дней назад
Without Motor Boat tho kulcheya Vacha
@vaniprasannaamineni9577
@vaniprasannaamineni9577 6 дней назад
ప్రస్తుతం ఈ party లో ఉన్నారు గనక అదే party ది తప్పు అని అనినా , ఇంకో విషయం ఏమిటంటే , tdp party వాళ్ళు తప్పులు చేసి వారి ప్రభుత్వమునకు చెడ్డ పేరు తీసుకు రారు కదండీ
@ksaikumar1676
@ksaikumar1676 7 дней назад
Srinu Garu YCP release chesina photo edited copy....baga chudandi....lokesh garu certificate straight ga pattukuntey pakkanollu matram pakkaki tirigi photo ki pose istunnaru....complete edited
@sreehari1962
@sreehari1962 7 дней назад
17000 Tons kaadu.17 tons or 17000 kgs
Далее