Bro nenu sony 65X90L tv thisukundham annukuntuna Price:- 1,41,000/- ki Thisukona or vadhaaa Lekapote Aa price lo vere best tv yemaina vunte chepu bro Please
Anna నాకు ఒక neckband కావాలి అన్న అది ఎలా ఉండాలి అంటే నాకు మెయిన్ గా కావలసింది కాల్ కోసం అన్న call మాట్లాడే అప్పుడు మన వాయిస్ వాళ్ళకి బాగా వినిపియాలి వాళ్ళది కూడా మనకు బాగా వినిపియాలి అలాగే మనం ఎక్కడ ఉన్నా ట్రాఫిక్ లో అయిన వేరే చోట ఎలాంటి శబ్దాలు వచిన సరే voice అనేది బాగా క్లియర్ గా వినిపించే ఒక మంచి neck band చెప్పు అన్న ప్లీజ్ 🙏 under 2000 లో please brother maina call kosam
@@ShivTechIndia brother realmi buds wireless 3 best ha ledha boat rockrz 255 anc better haa edhi best anedhi konchem cheppandi anna please maina ga call kosam please reply me brother