Тёмный

BP 200 ఉన్న గుడ్ బై చెప్పే కొత్త మార్గం ఇదే !! | Blood Pressure | SumanTV 

SumanTV Health Care
Подписаться 1,3 млн
Просмотров 1,7 млн
50% 1

#health#healthtips#
DISCLAIMER: The information provided on this channel and its videos is for general purposes only and should not be considered as professional advice. We are trying to provide a perfect, valid, specific, detailed information .we are not a licensed professional so make sure with your professional consultant in case you need. All the content published in our channel is our own creativity
Hi.. This channel is for a lot of things like Health Tips, Beauty Tips, Weight Loss Tips, Beauty Benefits, Home Remedies, Hair Care Tips, Natural Tips and to get Beautiful And Fair Skin, instant weight loss tips and diet plans, and much more. This Is Also How To Reduce So Many Health Problems, To Cure Your Homemade Things, U Like This Videos Subscribe Our RU-vid Channel And Give Suggestions any Thing About Health.
Thank you...

Опубликовано:

 

2 сен 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,4 тыс.   
@rajeshampeddaboina9129
@rajeshampeddaboina9129 2 года назад
ప్రస్తుత తరుణంలో చాలామంది డాక్టర్స్ పేషెంట్ ని భయబ్రాంతులకు గురి చేసి ఎక్కువ డబ్బులు లాగడం. కానీ ఇలాంటి రోజులలో మీలా చిరునవ్వుతో పేషెంట్స్ కి ధైర్యం చెప్పి నిజాయితీగా వైద్యం చేసే డాక్టర్స్ చాలా అరుదు. మీలాంటి డాక్టర్స్ ఎందరో... అందరికీ వందనం. 🙏🙏🙏
@rajeswarathummaluru1548
@rajeswarathummaluru1548 Год назад
Thank you Doctor, మీ వివరణలో ఒక గొప్ప వైద్యుడు , మానవతావాది , ఆసక్తికరంగా పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు మాకు కనపడినారండి . నమస్తే .
@d.visveswararao3443
@d.visveswararao3443 3 месяца назад
Good doctor sir Thank you sir
@pvijay1747
@pvijay1747 2 года назад
Dr గారు... మీరు చెప్పే విధానం సగం రోగం నయం అవుతుంది..thank you sir....🙏
@PrasadPrasad-tz3qm
@PrasadPrasad-tz3qm 2 года назад
డాక్టర్ గారికి వందనములు బీపీ గురించి చాలా బాగా చెప్పారు ఇప్పటివరకు ఉన్న బి పి మీద ఆలోచనలు తీసుకొని చాలా భయపడుతున్నారు చాలా చాలా ధన్యవాదములు
@reddyreddy3080
@reddyreddy3080 Год назад
Gorre biddava vandhanamulu antunnav mamulga నమస్కారం anachu ga
@sukumarreddy4390
@sukumarreddy4390 Год назад
@@reddyreddy3080 voraye ekkadakuda kulama
@raopedapati7622
@raopedapati7622 Год назад
@@reddyreddy3080 emanna okate ra marandi
@hrithikhero2358
@hrithikhero2358 Год назад
@@reddyreddy3080 namaskaram barre bidda
@sunnykamalakar3131
@sunnykamalakar3131 2 года назад
వైద్యో నారాయణో హరిః... మీలాంటి డాక్టర్లను చూడంగానే కలిగే తక్షణ స్పందన....విలువలు పాటిస్తే రోగాలెందుకు వస్తాయండి అన్న మీ మాట అక్షర సత్యం...మిమ్మల్ని చూస్తున్నా, మీ మాటలు వింటున్నా రోగి తనకు రోగం ఉందన్న విషయం మర్చిపోతాడు...ఆ రోగమూ పోతుంది...స్పష్టంగా చెప్పగలిగే,విలువలు పాటించే డాక్టర్లు ఈ సమాజానికి చాలా అవసరం...మంచి సమాచారం అందించడమే కాక, మీ విశ్లేషణతో, ధైర్యాన్ని నింపినందుకు కృతజ్ఞతలు....
@jyothimerugu9111
@jyothimerugu9111 2 года назад
Correct ga chepaaru sir 🙏🙏🙏🙏
@sanjeevkumar5499
@sanjeevkumar5499 2 года назад
Fantastic sir you have given good. information. Thank you sir
@rameshd5370
@rameshd5370 2 года назад
Manchiga vivarincharu 👍
@muthyalagopalreddy6207
@muthyalagopalreddy6207 Год назад
chala baga chepparu sir
@obularaddykummitha5075
@obularaddykummitha5075 Год назад
Dt sir Naku kallu Timmerlu vnnyi kanuka reply evavllle
@msr5933
@msr5933 2 года назад
చాలా బాగా చెప్పారు సర్, ఇంత క్లియర్ గా explain చేసే డాక్టర్స్ లేకుండా పోయారు ప్రస్తుతం, ధన్యవాదాలు సర్ 🙏
@kanumillipeddiraju1742
@kanumillipeddiraju1742 2 года назад
Superb sir
@rangaswamybattagiri5496
@rangaswamybattagiri5496 2 года назад
@@kanumillipeddiraju1742 j
@kantharaoakunuri9952
@kantharaoakunuri9952 2 года назад
Ppp
@kantharaoakunuri9952
@kantharaoakunuri9952 2 года назад
Ppppp
@kodaliratnababu1741
@kodaliratnababu1741 Год назад
Thanks doctor garu
@krishnaraosaridhi4693
@krishnaraosaridhi4693 2 года назад
నుటికో కోటికో ఒక్కరు సార్ మీరు. డాక్టర్లలో దేవుడు మీరు. ఎన్నో మంచి విషయాలు మీ నుండి మేము తెలుసుకుంటున్నాం. అందరి తరుపున మీకు ధన్యవాదములు. మాకు మరిన్ని ఆరోగ్య విషయాలు తెలియజేయుటకు భగవంతుడు మీకు శక్తి నివ్వాలని ప్రార్ధిస్తూ ఉన్నాను
@k.tulasaihchary722
@k.tulasaihchary722 2 года назад
మీకు వందనాలు ఇలా చక్కగా చెప్పిన డాక్టర్ మీరే.
@obularaddykummitha5075
@obularaddykummitha5075 Год назад
Sir naku disku marinadi meru chepnatu kallu sulabha yetutana Timmirimatramvnnadi reply Soon Thank you sir
@obularaddykummitha5075
@obularaddykummitha5075 Год назад
Sir Naku disku marinadi kallusulabam yetutana kani kallu padm dagara thimmiri vunnadi kaavuna replyevvlenu Thank you Sir
@venkatkathula9457
@venkatkathula9457 2 года назад
అయ్యా తమరు చెప్పింది ముమ్మాటికీ నిజం చాలా బాగా వివరించారు మీరు చెప్పిన దాంట్లో నూటికి నూరు శాతం నిజాలే ఉన్నాయి ధన్యవాదాలు 🙏🙏
@user-sh7gg2ny7p
@user-sh7gg2ny7p 2 года назад
ఇప్పుడు డాక్టర్ లు అందరూ భయపెట్టి చంపెస్తున్నారు సార్ మీలా ధైర్యం చెప్పే వారు చాల తక్కువ
@jlakshminarayana0p82
@jlakshminarayana0p82 2 года назад
ఛా లా బాగా అర్ధం అ యే ట ట్లు ఛే పా రు
@rajeshwaric1848
@rajeshwaric1848 2 года назад
Zeex"Cc
@bajishaik5627
@bajishaik5627 2 года назад
Yes
@rampogumaddilety6793
@rampogumaddilety6793 2 года назад
@@jlakshminarayana0p82 sir 🙏
@nvraoo
@nvraoo 2 года назад
Excellent piece of information . Highly helpful nd productive. Thanks a million doctor sir..
@mahalakshminaidukarrivenka9416
@mahalakshminaidukarrivenka9416 5 месяцев назад
సర్ డాక్టరుగారు మీరు చెప్పేతీరు మా మాథ్స్ సర్ నాగభూషణం మాస్టర్ గారు గుర్తుకొచ్చారు ఆ మహానుభావుడుని గుర్తుకుతెచ్చినందుకు మీకు నా హృదయపూర్వక పాదాభి వందనాలు
@RamaKrishna-qp9im
@RamaKrishna-qp9im 2 года назад
మంచి సలహా ఇచ్చిన డాక్టర్ గారికి ధన్యవాదాలు
@shanthipalivela6974
@shanthipalivela6974 2 года назад
Chala baga chepparu mind cool ayipoyindi thank you very much doctor garu🙏🙏
@nrk2892
@nrk2892 2 года назад
Doctor gaaru vandanam. Excellent valid information to guide us thanks a lot 🙏🇮🇳
@MofTK
@MofTK Год назад
TnQ sir.. మీ మాటలు వింటుంటేనే.. సగం రోగం తగ్గిపోతుంది.. 🙏🙏🙏
@harialluhari7589
@harialluhari7589 Год назад
మీకు సదా రుణపడి ఉంటాం dr గారు మీలాంటి వాళ్ళు ఆ నారాయణుడితో సమానం
@rvsmanibabu8351
@rvsmanibabu8351 2 года назад
Super extremely 🙏. Great help to all. Valuable information shared. Whole heart thanks to you sir 🙏
@digidog6
@digidog6 2 года назад
ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన విషయాలు చాలా చక్కగావివరించారు డాక్టర్ గారూ మీకు కృతజ్ఞతతో 💐
@samthumati4091
@samthumati4091 2 года назад
Thank you doctof garu, you have given us the imp. Information on the fundamentals of B.P., in a simple and understandable way 🙏🙏🙏
@munnaarnold4483
@munnaarnold4483 2 года назад
BP ఉన్నవారు మీ వీడియో చుస్తే BP నార్మల్ అయిపోతోంది bp కంట్రోల్ మెషిన్ మీరు చెప్పే మాటల్లో ఉంది 🙏🙏🙏
@udaykiranudaykiran6963
@udaykiranudaykiran6963 2 года назад
Excellent ga cheppaaru doctor gaaru,BP kosam sootiga nijaalu cheppaaru thanks you sir and thanks for your valuable words
@kasmurmuralidhar2124
@kasmurmuralidhar2124 2 года назад
A very good explanation to any common man. It is really rare thing to doctors explaining such true things.
@kamaleswararaokari9586
@kamaleswararaokari9586 2 года назад
Excellent explanation doctor garu. 🙏🙏🙏🙏
@shankarkodi1535
@shankarkodi1535 2 месяца назад
చాలా బాగా నిజాయితీగా చెప్పారు సార్ మీలాంటి నిజాయితీపరుడైన డాక్టర్ కోటిలో ఒకరు ఉంటారు డాక్టర్ అనగానే ఇంతసేపు పేషంట్ ని భయపెట్టాలని చూస్తారు లేని రోగాన్ని సృష్టించి ఎలా డబ్బులు లాగానే చూస్తారు కానీ మీలాంటి డాక్టర్ ఉన్న రోగం మీ మాటల ద్వారా పూర్తిగా తొలగిస్తారు థాంక్యూ డాక్టర్ గారు
@bhaskarrao516
@bhaskarrao516 2 года назад
Thank you so much Sir your valuable information🙏🙏🙏
@srinivasaraok6668
@srinivasaraok6668 2 года назад
Very very excellent Doctor garu... Nice speech. Thank you very much for your kind enlightenment to the needy..
@kramalingareddykrlr
@kramalingareddykrlr Год назад
నమస్కారం డాక్టర్ గారు బీపీ గురించి చాలా వివరంగా చెప్పారు డాక్టర్ గారు మీరు చెప్పినందువల్ల మాకు చాలా తెలియని విషయాలన్నీ తెలుసుకున్నాము ఇంత మంచి వీడియో అందించినందుకు ధన్యవాదములు తమరికి మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు
@pola.adhiripola.1696
@pola.adhiripola.1696 2 года назад
Thank u for ur valuable words Dr. Garu
@pallasatyanarayana2058
@pallasatyanarayana2058 2 года назад
Thank you doctor garu excellent information about bp
@bhupalreddy5190
@bhupalreddy5190 2 года назад
Thanks for your valuable information about B P.
@lathanalli3677
@lathanalli3677 2 года назад
Well said sir it's very true.thank you for detailed information 👌
@gnyaneshwarsallakonda9338
@gnyaneshwarsallakonda9338 2 года назад
🙏🙏🙏 Thank you doctor garu. God bless you.🙏🙏
@saicharanabhiram167
@saicharanabhiram167 2 года назад
డాక్టర్ గారు మీరు చాలా మంచిగా చెప్పారు సార్ బి.పి ఉందని డాక్టర్ వద్దకు వచ్చిన పేషెంట్ కు ధైర్యం ఇలా చెప్పే వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది సార్
@seetarammandapaka5561
@seetarammandapaka5561 4 месяца назад
నమస్కారం డాక్టర్ గారు మీలాంటి వాళ్ళు ఉంటే బీపీ లేవరికి రావు కారణం ఏంటంటే చెప్పే విధానము పేషెంట్ కి ధైర్యం చెప్పడం అన్నది డాక్టర్ ముఖ్య లక్షణం మీకు ఏమీ లేదమ్మా అంటేనే చాలు కొండంత బలం అదేంటమ్మా ఇంత బిపి ఉంది నువ్వు ఇంకా ఎలా ఉన్నావు అన్నాడు అనుకోండి వెంటనే ప్రాణం పోతుంది మీరు చెప్పిన విధానం చాలా బాగుంది ఎవరికి ఎందుకు ఎలా బిపి వస్తుందో తెలియదు ఎంత ఉంటుందో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు మీకు చాలా ధన్యవాదాలు
@rajununna6939
@rajununna6939 Год назад
Best video I have seen...Excellent explanation and subject for all...Thank You Sir ..Very Much....!!!
@vasundharamunipalli6990
@vasundharamunipalli6990 Год назад
Super doctor garu, chaala simple examples tho detailed ga chepparu thankyou very much 🙏
@bhaskarsuni1439
@bhaskarsuni1439 2 года назад
Excellent explaining sir thank you sir
@rayray9996
@rayray9996 Год назад
This doc and other docs like Dr Hegde are the 'true' and sensible docs. Many doctors educated in the 50's 60's 70's are this way. Today most (not all) docs scare the patient, give unnecessarily powerful medicines (some get a commission to do so), and are dangerously aggressive in treatment. This video clip has golden advice.
@anandarao7058
@anandarao7058 2 года назад
Doctor sir u have given very important and clear to understand about BP while listening u speech if we r having BP also it comes to normal stage Thank u very much sir
@subhashmarri2444
@subhashmarri2444 10 месяцев назад
Chala baaga chepparu sir thank you so much
@chandrasekhararaomaradana7671
డాక్టర్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలు డాక్టర్ గారు. మీ లాంటి ధైర్యం చెప్పే వారు లేరు సార్ నమస్కారం
@batchurameshkumar235
@batchurameshkumar235 2 года назад
Thanks doctor Sir for Detailed information Explain about health issues in Blood pressure.
@chandrasekhardadi6498
@chandrasekhardadi6498 Год назад
wow wonderful information. Thank you so much sir!!
@jagadambadsouza9370
@jagadambadsouza9370 Год назад
Very valuable information, thankyou sir 😊 u made us feel at peace ,every word u said ,l felt correct.
@saidaiahbolle271
@saidaiahbolle271 2 года назад
Dr sir your explanation is like God thank you sir
@paparaoduvvada2732
@paparaoduvvada2732 2 года назад
Sir చాలా బాగా చెప్పారు కరెక్టుగా చెప్పారు మాకు మంచి knowledge ఇచ్చారు నమస్కారం
@smanon2352
@smanon2352 2 года назад
Chala manchi information sir 🙏🙏🙏🙏
@Bhavani1Vlogs789
@Bhavani1Vlogs789 2 года назад
Chala baga chepparu doctor 🙏
@radhapriyadarshini8299
@radhapriyadarshini8299 2 года назад
V Clearly explaing good msg tq doctor
@vijayperuru4452
@vijayperuru4452 2 года назад
Fiftys లో ప్రవేశించిన మాకు ప్రశాంతంగా మీరిచ్చిన టిప్స్ ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ధన్యవాదాలు 🙏
@vamsikucherlapati3337
@vamsikucherlapati3337 2 года назад
Qq5ñn
@velagakondababu220
@velagakondababu220 2 года назад
🙏🙏🙏👏👏👏👏
@ramalakshmiy568
@ramalakshmiy568 2 года назад
Sir yr.naration about B.P. is very fine.imformative.ethicks and values are very important and every human being should follow as you said.
@puluguaruna1802
@puluguaruna1802 Год назад
Thank you..sir...for your valuable suggestions.
@haseenasultana9728
@haseenasultana9728 2 года назад
Ur great sir.. very nicely explained 🙏
@vindhyakumari2102
@vindhyakumari2102 2 года назад
🙏🏼🙏🏼🙏🏼 very thankfully to u doctor for ur valuable information 🙏🏽
@ravivictory5120
@ravivictory5120 2 года назад
చాలా చక్కగా వివరించారు థాంక్యూ సర్..
@t.naveenkumar6912
@t.naveenkumar6912 Год назад
సార్ మీరు చెప్పింది మాకు బాగా చాలా అద్భుతంగా ఉన్నది అందుకు మీకు మా ధన్యవాదాలు తెలుపుతున్నాను సర్ మీరు చెప్పే విధానము మీరు ఇచ్చే అనుభూతి మీ మాటలు మాకు ఆనందంగా ఉన్నది
@sriramularajini7966
@sriramularajini7966 Год назад
Chala బాగా చెప్పారు sir...tq sir
@gourideviallaka3182
@gourideviallaka3182 2 года назад
I feel more happy by listening your speech What about low BP
@jyothimerugu9111
@jyothimerugu9111 2 года назад
Thank you sir 🙏
@srinivascnu6563
@srinivascnu6563 2 года назад
Nice explanation sir thank you🙏
@korrachinayya9396
@korrachinayya9396 2 года назад
Thank you sir chala baga chepparu
@suvarchalad1553
@suvarchalad1553 2 года назад
Sir Namasthe!! Relieved after listening to your sensible message about BP and it’s a worthy video! The focus that you have on our value system is notable and to follow.. the explanation was so so simple way and straight forward 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻Thank you once again sir ! May god bless such good Samaritans who think for the public where nowadays it’s hard to find such respectable people like you sir !
@ramzi2418
@ramzi2418 2 года назад
Me lanti doc 50% kuda leru society lo ... Handsoff doc garu
@g.mahendergoud2719
@g.mahendergoud2719 Год назад
Thank you sir yours advice chaala bagundhi
@tulasiramachandra1132
@tulasiramachandra1132 2 года назад
Very well explained sir. Thank you
@venkatesh11839
@venkatesh11839 2 года назад
ధన్యవాదాలు గురువు గారు...🙏
@girish2pandu
@girish2pandu 2 года назад
Thank you Doctor, excellent and valuable information. I have never seen a doctor like you explain blood pressure in such a detailed way. Whoever is worrying about blood pressure if they should watch this video and understand your intention they definitely change their thought process. Hats off Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kishorsatya6968
@kishorsatya6968 Год назад
Excellent Sir
@saibaba7556
@saibaba7556 8 месяцев назад
Dr Sahab wonderful explanation never before ever after about BP hats off to you Sir 🙏👍🙏👌🙏
@deshavenigangadhar1454
@deshavenigangadhar1454 2 года назад
Tq Dr garu Good information...
@gpurushotham8531
@gpurushotham8531 2 года назад
Excellent doctor I am seeing you. Thank you sir.
@sarithasai30
@sarithasai30 2 года назад
Entha baga chepparu sir..meeru cheppinadi vinte,bp undi anna vallu kuda chala relax ayyi Haayiga untaarandi Dr garu...thank you very much 🙏🙏🙏
@bharathipalutla6120
@bharathipalutla6120 11 месяцев назад
సామాన్యునికి కూడా అర్ధం అయ్యేలా ఎంతో అద్భుతంగా వివరిస్తున్నారు. ధన్యవాదాలు డాక్టరు గారు.
@mallikapullalarevu2360
@mallikapullalarevu2360 Год назад
Thank you doctor garu, andariki arthamayyela chala clear ga chepparu
@reshresh8820
@reshresh8820 Год назад
chala thnx dr garu...miru cheppina vishayaltho entho dhiryam vacchindi🙏🙏🙏...BP gurinchi saraina avagahana mi valla vacchindi🙏🙏
@ravindrababu7231
@ravindrababu7231 2 года назад
Importance of value system in health is well said doctor. . Political and social systems also to be cooperative. Thank you.
@rajav123
@rajav123 2 года назад
Entha baga chepharu doctor garu 🙏. I live in the USA and learning about blood pressure as I’m dealing with it. Almost all doctors here are making a huge deal out of the numbers as no one here has taken a “relaxed view” of it. They create only more tension and in turn causes the BP raise even more. Your simplistic, pragmatic view of BP helped me understand much better. Now, I’m feeling great! 🙏❤️
@ramalingeswarraovadlamani9958
Charan mosuam chesthunnaru money baga gunjuthunnaru gagratha .Trade mTzlu namaste namaste
@vishnu6398
@vishnu6398 Год назад
Shift to Canada, free healthcare there. Maybe you wouldn't find a bloodsucking doctor there.
@rajav123
@rajav123 Год назад
@@vishnu6398 Thank you for the advice. Yes, I heard a lot about the good health case system in Canada. 😊👍
@lssvdhanumantharao2980
@lssvdhanumantharao2980 Год назад
గ్రేట్ డాక్టర్
@kamalakumari1282
@kamalakumari1282 2 года назад
Thank you very much Doctor garu.very valid information for a Coman man.God bless you Sir
@arcotbalraj1818
@arcotbalraj1818 11 месяцев назад
Thank you very much Doctor garu for your time and detailed revelations, which very few doctors like you part in social media. Please keep posting, as I along with all others find very useful for all common people.
@marylatha7998
@marylatha7998 2 года назад
Doctor garu, 🙏What you advised is exactly correct. Proud of you for stating values. Science + values + education = Good health. Filling with confidence too. Hats off sir.💐🙏💐
@jasudamalla5773
@jasudamalla5773 2 года назад
Sir, 🙏extremely extraordinary explanation.....felt happy .
@gorleraju9287
@gorleraju9287 Год назад
Thank you Doctor sir for your valuable advice
@SankarKumar-dw5vu
@SankarKumar-dw5vu Год назад
Very good analysis sir Thank You for your great help with your analysis
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 года назад
బాగా వివరించారు సర్🙏
@vnmk69
@vnmk69 2 года назад
Thank you very much do doctor sir. చాలా బాగా చెప్పారు
@pvslalitha7052
@pvslalitha7052 2 года назад
Chala clear ga Chepparu Sir, Meeku Dhanyavadalu.. Now a days Ee Matram Clarity Ichhevaru. Taggipoyaru🙏🙏🙏
@nagajyothipothabathula6318
@nagajyothipothabathula6318 Год назад
Thank u very much sir for ur valuable information as doctor you have given very good examples exactly
@aithalsujatha
@aithalsujatha 2 года назад
Very First Doctor who stated the actual facts very openly unlike other greedy money grabbing doctors✌👍 ThanQ very much doctor! You gave me a Great relief😊
@laxminarayanathunga6508
@laxminarayanathunga6508 2 года назад
Doctr..
@obularaddykummitha5075
@obularaddykummitha5075 Год назад
Dr sir Naku disku marinadi noppi ledu Timmiri vunnadi padam vadda kanuka reply. Evavlenu Thank you sir
@sathyanarayanaj8094
@sathyanarayanaj8094 2 года назад
Excellent , positive n very practical .it seems this doctor is having very good social responsibilities n is very fair n frank without any professional selfishness. Thank u doctor for ur sincere approach towards the society . Keep it up 👏🙏. J Satynarayana IPS
@vvchary551
@vvchary551 Год назад
Excellent explanation about blood pressure. A layman can understand sir. Thank you very much sir. Very useful info.
@sugunakrishnan322
@sugunakrishnan322 3 месяца назад
Chala Baga explain chesaru.thank u so much doctor garu
@sathyarawvanapalli727
@sathyarawvanapalli727 2 года назад
Very nice explanation, thank you sir
@sridharacharymadamraj8764
@sridharacharymadamraj8764 2 года назад
Thank you Doctor. Pranams. Please give more vedios and help people. God bless you and your family
@leelaleela1332
@leelaleela1332 2 года назад
Thank u docter garu.please give more vedios and help people
@kameshwararaosatuluru8067
@kameshwararaosatuluru8067 2 года назад
dhanyavad doctor...
@poojakrishna8599
@poojakrishna8599 2 года назад
Excellent sir...Very clear cut information..no one explained in this great way..ts all 100% right...thanking you sir...
@suryaamarapalli5134
@suryaamarapalli5134 2 года назад
Thank you sir you are giving valueble information
@sonykantha2358
@sonykantha2358 2 года назад
Thank you doctor garu. Good explanation.
@errabhaskar5276
@errabhaskar5276 2 года назад
Sir, Excellent analysis 🙏
@cvsuryarao5363
@cvsuryarao5363 2 года назад
Sir u have given exelent analysis. Many of us can relax with ur words thank u Dr sir.
@jalajachennuru1023
@jalajachennuru1023 2 года назад
Sir na age 58 naku gunde dada vastadi e madhyana Bp 150/98/100 kuda vachindi adi vachinappudu gundelo ado iyyepotadi ventane monshaon iyyepotadi aricherulu kalu mantalu vastaye nenu ami cheyyali
@radhakrishnakalva7717
@radhakrishnakalva7717 2 года назад
Dr గారు చాలా బాగా చెప్పారు మీకు మా హృదయపూర్వక వందనము లు
@ebenezerv739
@ebenezerv739 2 года назад
Can you explain what he said useful???
@sureshkumarrkumar6494
@sureshkumarrkumar6494 Год назад
Very simply encouraging clarification on bp fluctuations explained Doctor garu.namasthe
@aramanaiah5740
@aramanaiah5740 2 года назад
Thank you for your Explanation
@gujjalasudha2594
@gujjalasudha2594 2 года назад
Excellent 🙏🙏🙏
@padmagopal9949
@padmagopal9949 2 года назад
🙏🙏 Thank you so much Doctor garu for your valuable information 🙏🙏🙏
@vinodmithra5378
@vinodmithra5378 Год назад
Super clarification sir meru మరిన్ని videos చేయండి sir
@gangadhervemula8423
@gangadhervemula8423 9 месяцев назад
Super Super chala baga cheparu sir thanks sir
Далее
It seems Sonya's choice was obvious! 😅 #cat #cats
00:20
Выпускаем трек? #iribaby
00:14
Просмотров 311 тыс.
It seems Sonya's choice was obvious! 😅 #cat #cats
00:20