బ్రహ్మ దేవుడికి ఆలయాలు లేకపోవడానికి కారణం శివుడి శాపం.ఒక సారి విష్ణువు,బ్రహ్మ నేనంటే నేను గొప్ప అని అనుకోగా శివుడి లింగం ఆది ని లేదా అంతాన్ని ముందు ఎవరు కనుక్కుంటారో వారు గొప్ప అని అనుకుంటారు.ఒకరు కిందకి మరొకరు పైకి వెళ్తారు.ఎంత వెతికినా శివుడి ఆది(మొదలు) దొరకక పోతే బ్రహ్మ గోవు తో మరియు మొగిలి పువ్వు తో దొంగ సాక్ష్యం చేప్పిస్తాడు శివుడు జరిగింది తెలుసుకుని బ్రహ్మకు గుడులు,పూజలు ఉండవని,గోవు ముఖం చూస్తే అరిష్టం అని మొగిలి పువ్వు పూజలకు పనికిరాదని శపిస్తాడు.
Annaya super cheysthunnaru videos nijam ga hats off mee work ki 👏👏👏 All the best inka marrini maaku choopinchali.. Memu thelusukovali... God bless you and your friends.. Happy and safe journey
Bro nuvvu comments ki reply ivaddam ledhu bro neku 100k subscribers cross ayyaka reply ivvadam ledhu. Are you feeling proud. Ma support valla vachav.bro only likes isthunnav comments ki nuvvu😒. And I am your subscriber
Bhramma kapalam loo pindam pettadam chala goppa vishayam. Kaani akkada mana pitarulaki pindam pedithe ika malli pettakkarloddu ani yekkada cheppaledu. Ye punya kshetram loo pinda pradanam chesinaa sare, malli mana vallu gatimchina roju and Mahalaya Amavasya loo pinda pradaanam cheyyalsinde!!!