Тёмный

Brahmanandam Comments On Garikipati Narasimha Rao | Mega Star Chiranjeevi | Daily Culture 

Daily Culture
Подписаться 2,4 млн
Просмотров 2,8 млн
50% 1

Brahmanandam Comments On Garikipati Narasimha Rao | Mega Star Chiranjeevi | Daily Culture
Thank You For 2 Million Subscribers😍
'Daily Culture' is purely Entertainment based digital media channel. All Tollywood Movie Updates, Latest Telugu Trailers, Promos, Teasers, Gossips, Celebrities immediate news & much more can be found in this channel. Additionally to see EXCLUSIVE CELEBRITY INTERVIEWS Please follow our another channel " rb.gy/ycicoy "
To get Updated Faster, visit our official website: rb.gy/r7apjm
For more interesting updates like & follow: 👇👇👇
Subscribe : goo.gl/4MRq8m
Facebook : rb.gy/fbcffg
Instagram : rb.gy/dc9gib
Twitter : rb.gy/hduxvd
#TollywoodUpdates #CelebrityNews

Развлечения

Опубликовано:

 

15 окт 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 604   
@BRSB123
@BRSB123 Год назад
మిడి మిడి జ్ఞానంతో రెచ్చిపోయే వారికి పండితులకు తేడా బాగా వివరించారు బ్రహ్మానందం గారూ. మీకు కృతజ్ఞతాభివందనాలు.
@bandavenkata2697
@bandavenkata2697 Год назад
ఈ విశ్లేషణ, మీ స్థాయికి తగ్గట్టుగా .. మీరు లెక్చరర్ గా పనిచేసిన అనుభవంతో, శ్రీ గరికిపాటి గారి భాషా పాండిత్యమును ప్రశంసించారు. సంతోషం. సముద్రాన్ని ఈదుతున్న పీత సముద్రం చాలా చిన్నది అనుకుంటుంది. అలాగే తారతమ్యాలు లేని వాడు శ్రీ గురువు గారి పాండిచ్చేత్తమును గుర్తించకపోతే వారి గౌరవానికి ఏమీ భంగం వాటిల్లదు ఈ సంస్కారం ఇతరులకు ఆదర్శవంతమైనది అనేక నమస్కారములతో ప్రశంసించారు
@AhmedNisar
@AhmedNisar Год назад
నేను స్వచ్ఛమైన తెలుగు భాషను విన్నప్పుడు హృదయపూర్వక ఆనందాన్ని అనుభవిస్తాను
@ushanathi5603
@ushanathi5603 Год назад
బ్రహ్మానందం గారు మీరు తెలుగు పాండిత్యం గురించి చాలా చక్కగా వివరిస్తూ మాట్లాడుతున్నారు పండితులన్నీ గురించి చాలా చక్కగా చెబుతున్నారు
@patnamseshadri3886
@patnamseshadri3886 Год назад
వారు తెలుగు లెక్చరర్ గా చేశారు
@sastryvv2618
@sastryvv2618 23 дня назад
I installed Jin​@@patnamseshadri3886
@jagathsrishti
@jagathsrishti Год назад
బ్రహ్మానందం గారు ఎలా అన్నారో తెలియదు కానీ ఆయన మాటలు అక్షర సత్యాలు, ఏవో నాలుగు రంగులు వేసుకొని, నాలుగు వేషాలు వేసి, నాలుగు డైలాగ్స్ చెప్పినంత మాత్రాన సరస్వతీ పుత్రులు అవుతారా...ఇది కదా సభా మర్యాద అంటే ఇది కదా కవులను , మహావధానులకు ఇచ్చే సత్కారం ఇంతకు మించి ఏమీ కాలవి...బ్రహ్మానందం గారు మీకు మీ సంస్కారానికి నమస్కారం
@glnetwork9
@glnetwork9 Год назад
ఆహా, గరికపాాటి వారి గురించి మీరు చెప్పిన మాటలు మాకు బ్రహ్మానందమయ్యెనే,గ్రేట్ బ్రహ్మా జీ
@prasad3276
@prasad3276 Год назад
బ్రహ్మానందం గారు గరికపాటి గారి గొప్ప గా మాట్లాడడం ,🙏🙏🙏🙏🙏
@yss4977
@yss4977 Год назад
అదీ పాండిత్యాన్ని గౌరవించడం అంటే. Great భాహ్మానందం garu.👏👏👏🙏🙏
@epadmaedamagaripadma1145
@epadmaedamagaripadma1145 Год назад
🙏
@Ramesh-lg2yn
@Ramesh-lg2yn Год назад
పాండిత్యం ఒక్కటి ఉంటే సరిపోదు కదా...వాడు చెప్పే సొల్లు మాటలు ఆచరించాల్సిన బాధ్యత వాడికి లేదా
@anandpusuluri91
@anandpusuluri91 Год назад
@srinivasphani98
@srinivasphani98 11 месяцев назад
​@@Ramesh-lg2ynకుక్కలు రా మీరంతా
@PavankumarGullapalli
@PavankumarGullapalli Месяц назад
​@@Ramesh-lg2yngo first and see chiranjeevi silly behaviour corporator angry on chiru of course that invited but coffe late aayindhi aani kopam vachindi appudu corporator guest ga pilsthe kopathava kottaboyadu ok na
@sureshbabugorantla163
@sureshbabugorantla163 Год назад
I salute Brahmanandam Garu because of your respect towards poet and avadhani Garu.
@raoadari54
@raoadari54 Год назад
మొన్న జరిగిన రభస కు చక్కని జవాబు 🙏
@lsranganath9054
@lsranganath9054 Год назад
పండితులను సినిమా ఇండస్ట్రీ ఇలా గవురవించాలే కానీ..ఎలా పడితే అలా మాట్లాడకూడదు..వందల వేల సినిమాలు చేసినా ఒక్క మహా గ్రంధాన్ని అవపోసన పట్టిన పండితులకు సమానం కాలేరని చాలా చక్కగా సెలవిచ్చారు బ్రహ్మానందం గారు...
@SudheerKumarKomuravelly
@SudheerKumarKomuravelly Год назад
అవపోసన పట్టినంత మాత్రాన వాళ్ళు ఏదీ మాట్లాడినా ఒప్పే అనటం కూడా సరి కాదు
@youthiconp.s8477
@youthiconp.s8477 Год назад
@@SudheerKumarKomuravelly గరిక పాటి గారు తప్పు ఏమి మాట్లాడ లేదు ఆయన విజ్ఞప్తి చేశారు,చిరంజీవి గారే సభా మర్యాదలు లేకుండా ఆడవాళ్ళతో ఫోటోలు దిగుతున్నారు
@testspy9662
@testspy9662 Год назад
@@SudheerKumarKomuravelly meemu maatladamani cheppi... Evari pani lo varu undi, meeru matladedi vinakapothe telustundi. Akkada Chiranjeevi garu shooting lo act chestoo unte, director, producers andaroo Garikapati gari tho photos digutoo Chiranjeevi garini pattinchukoka pothoo unte ela untundi?
@JV9
@JV9 Год назад
అవపోసన పడితే ఎవరినైన తక్కువ చేసి మాట్లాడవచ్చు కదా
@pennadapavankumar
@pennadapavankumar Год назад
@@testspy9662 chiranjeevi oka sari Kala tapaswi viswanath daggriki vellaru. Aayana appitiki Garikipati tho matladutunnaru. Chiranjeevi varini disturb cheyyaddu ani chala sepu wait chesaru. Stage meeda jarigindi chiranjeevi gari tappu kaadu ani andariki telusu. Organizer bandaru datttreya gari request valla ayana photo session ki vellaru. Garikipati mic lo kakunda organizers ki cheppi vunte saripoyedi
@ratnakumari9872
@ratnakumari9872 Год назад
గత కొద్ది రోజులుగా గరికపాటి వారి మీద అవాకులు చవాకులు పేలుతుంటే వారి అభిమానులు కానీ పండితులు కానీ ఎవరు నోరెత్తి ఖండించడం లేదు ఏమిటి అని చాలా బాధపడ్డాను, ఇప్పుడు బ్రహ్మానందం గా ఉంది మీరు లక్ష మంది పెట్టు.చాలు🙏
@ntrsampath
@ntrsampath Год назад
హాస్య బ్రహ్మ, బ్రహ్మానందం గారు తన స్థాయి తగ్గించుకుని ఒక సహస్ర అవధాని కి ఇచ్చిన గౌరవం మర్యాద ఇదే 🙏...
@sujan4cs
@sujan4cs Год назад
daanilo sthaai thagginchukovatam yemundi
@ntrsampath
@ntrsampath Год назад
@@sujan4cs chiranjeevi & mega dogs ki rod dimpadu ga 🤣..gudda muskoni pakkaki mingey lanja pooka
@narasimhamdvl
@narasimhamdvl Год назад
He is Just COMEDIAN 😀😀only
@narasimhamdvl
@narasimhamdvl Год назад
@@sujan4cs Ur right 👍
@adityasampathgrandhi8739
@adityasampathgrandhi8739 17 дней назад
​​@@sujan4cs అరె బాబు..గరికపాటి గారితో నన్ను compare చేయకండి..గరికపాటి వారు నాకంటే గొప్ప వారు అని చెప్పడం స్థాయి తగ్గించుకోవడం కాదా...బ్రహ్మానందం గారు 1000 కి పైగా సినిమాలు chesi guiness book record కొట్టారు... చివరిగా బ్రహ్మానందం గారు నాకంటే గరికపాటి వారు గొప్ప అని చెప్పాల్సిన పనిలేదు కానీ చెప్పారు చూడు అందుకు great...
@gorativenkanna9878
@gorativenkanna9878 Год назад
బ్రహ్మానందం ఉన్నతుడు..ఆయన ప్రసంగంలోని ధ్వని మీకు తెలియలేదు ...చాల లోతైన జ్ఞాని బ్రహ్మానందం గారు
@subramanyamvitala433
@subramanyamvitala433 Год назад
బ్రహ్మానందం గారి simplicity ki జోహార్లు
@umabitr8157
@umabitr8157 11 месяцев назад
జోహార్ అని అనకూడదు అండి
@ratnakumari9872
@ratnakumari9872 Год назад
కవి పండితులు, రాజులు గురించి మీరు చేసిన వ్యాఖ్యానం కొంతమందికైనా చెప్పు దెబ్బలా తగిలి ఉండాలి. మీ మాటలు నాకు చాలా సంతోషం కలిగించాయి. కవి పండితుల గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని ఎంత బాగా చెప్పారండి 🙏. మూర్ఖపు జనాలు వ్యక్తి పూజలు మానుకొని పండితులను గౌరవించే రోజులు వస్తాయని ఆశిద్దాం.
@rsbabuit426
@rsbabuit426 Год назад
వ్యక్తి పూజ లు ante ardham iendhi okka ప్రవచనం కళ lo గొప్ప vadu ani సంస్కారం వంతo గా oppukunnam. 64 కళ ల లో అభిమానo సంపాదించి kunna maha వ్యక్తి ki kuda కోట్ల అభిమానులు unna వ్యక్తి కి kuda గౌరవం ivvadam నిజమైన పండితులు ku మాత్రమే సాధ్యం అసూయ కుళ్లు గర్వం లోపల ఉన్న పండితులు ku సంస్కారం ఉండదు
@ratnakumari9872
@ratnakumari9872 Год назад
@@rsbabuit426 చిరంజీవి గారి వినయంగా నీ ప్రవచనాలు వింటాను మీరు నేను ఒకేలా ఆలోచిస్తాం అంటే మధ్యలో మీ బాధ ఏమిటో నాకు అర్థం కావట్లేదు, ఆయన అభినయంతో పాటు సంగీతం సాహిత్యం దర్శకత్వం గాయకులు ఇంతమంది సహకారం ఉంటే ఒక వ్యక్తి హిట్ అవుతాడు. 80% ఆయనదే అవ్వచ్చు గాక. శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు గాని శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు గాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు గాని వారు వారంతట వారే పైకి వచ్చినవారు వారి విద్య వల్ల పైకి వచ్చినవారు. ఎవరి రంగంలో వారు నిష్ణాతులు. గొప్ప వాళ్ళని నోటికి వచ్చినట్టు మాట్లాడే స్థాయి మనకు లేదండి. అభిమానం దురభిమానం కాకూడదు.
@vijayabhaskar61
@vijayabhaskar61 10 месяцев назад
​@@rsbabuit426 నువ్వు తెలుగు.లో అయినా టైప్ చెయ్యి లేదా పూర్తిగా ఇంగ్లీష్ పదాలు వాడు. ఇక్కడ కనిపిస్తోంది నీ అహంకారం, నీ అజ్ఞానం. ఇంకొకసారి చిరంజీవి ఒక సామాన్య నటుడి ని పండితుడి తో పోల్చకు. గరికపాటి వారి మేధా శక్తి ముందు చిరంజీవి ఎంత. ఇంకొకసారి అవాకులు చెవాకులు పేలితే మర్యాదగా వుండదు
@rajanikanthupendra9994
@rajanikanthupendra9994 Год назад
బాగా చెప్పారు sir.. బ్రహ్మానందం గారు బహుముఖ ప్రజ్ఞాశాలి...
@umamaheshwari3488
@umamaheshwari3488 Год назад
చాలా చక్కగా చెప్పారు.... ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థమైతే చాలు 👌🙏👏
@cloud9decorations337
@cloud9decorations337 Год назад
Intaki neeku ardamainda ayyyaaa
@umamaheshwari3488
@umamaheshwari3488 Год назад
@@cloud9decorations337 నీకు అర్థమైతే చాలు బాబు 🙏
@pennadapavankumar
@pennadapavankumar Год назад
Bramhanandam garu goappavaru kabatti. Nenu anta goppavadini kaadu ani chepparu. Kontamandi vuntaru naa antha goppavadu ledu annattu behave chestaru
@SPSASTRI
@SPSASTRI Год назад
చురక పెట్టారు...🙏🙏🙏🙏
@cloud9decorations337
@cloud9decorations337 Год назад
@@umamaheshwari3488 ardam kaakapote meru personal ga cheptaara paapa... ardam kaani vaariki......
@rreddy4640
@rreddy4640 Год назад
Brahmanandam Great Poet of Movies. Garikapati Great Poet of Telugu Knowledge. Both Are 👍 Great People.
@sreelakshmiprabhala9291
@sreelakshmiprabhala9291 7 месяцев назад
Brahmanandam garu great actor excelled in comedy. Garkipati garu great learned person excelled in Avadhanam art.
@subbaraoayyagari9300
@subbaraoayyagari9300 Год назад
Great speach by Sri Brahmanandam! There is so much to learn. 👍
@user-pf5cj7yk3y
@user-pf5cj7yk3y Год назад
👏బ్రహ్మానందంగారు నిజంగా బ్రహ్మ..నందమే సుమండీ..😍👍🙏
@akshayatelugu
@akshayatelugu Год назад
😂 హాస్యానికి మన బ్రహ్మానందంగారు 🙏శాస్త్రానికి మన గరికపాటి గురువుగారు ఇద్దరు ఇద్దరే. 🙏🙏🙏🌺
@pournimayash8194
@pournimayash8194 Год назад
అవునా....మరి చాగంటి ఏమవుతాడు.....చాగంటి కి పాండిత్యం లేదా....ఓహో చాగంటి గారు గరిక తాత లా ఆడవాళ్ళ మీద అడ్డ మైన కారు కూతలు కూయలేదు కదా
@akshayatelugu
@akshayatelugu Год назад
@@pournimayash8194 ఈ వీడియోలో ఉండేది చాగంటి గారు మరి బ్రహ్మానందం గారు కాస్త గమనించండి
@sivakrishnaprabhas8928
@sivakrishnaprabhas8928 Год назад
Samavedam shanmukha Sharma garu 🙏🙏🙏🙏
@venkatvasarla4554
@venkatvasarla4554 Год назад
@@pournimayash8194 MI PICHI CHESTALU VALLE CHIRANJEVI ODIPOYADU KANISHAM ...
@sarojinichimata1612
@sarojinichimata1612 Год назад
I nu
@jayasrimande499
@jayasrimande499 Год назад
బ్రహ్మానందం గారి మీద గౌరవం పెరిగింది
@srikaranikiswagatam
@srikaranikiswagatam Год назад
గరికపాటి మీకు లేరయ్యా..ఇంకెవరు సాటి!🙏🏻🙏🏻 తెలుగు వారందరికి🙏🏻
@shivaraj1874
@shivaraj1874 Год назад
Hi
@ramakrishnadhanikonda7821
@ramakrishnadhanikonda7821 Год назад
🙏🙏🙏
@Naresh-ng7nk
@Naresh-ng7nk 2 месяца назад
@balajik4173
@balajik4173 Год назад
Excellent బ్రహ్మానందం గారు 👌👌👌👌
@bhagavatiraodesaraju8665
@bhagavatiraodesaraju8665 Год назад
Super brahmanamdam garu Garikapaati vaari gurinchi chakkaga chepparu.
@bandhakavitrinadharao8292
@bandhakavitrinadharao8292 Год назад
బ్రహ్మానందం గారు చాలా చక్కగా కవి పండితుల పాండిత్యం ప్రజ్ఞపాటవాలు గురించి చక్కగా విశదీకరించారు. పండితుడు ప్రవచన కర్త అనిపించుకోవడం అన్నది అషా మాషి విషయం కాదు. సంవత్సరాల తరబడి ఎంతో కృషి సాధన అపై సరస్వతి తల్లి కృపా కటాక్షణాలు ఉన్న వారు మాత్రమే ఆ స్థాయికి చేయగలరు. అవధానులు, ప్రవచన కర్తలంటే సాక్షాత్తు ఆ సరస్వతి పుత్రులు. అసువుగా అనర్గళంగా ఎన్నెన్నో ఏళ్ల క్రితం సాధన.చేసినది కూడా చెప్పగల సమర్థులు. అటువంటి వారిని గౌరవించడం అంటే మనకి మనం గౌరవించు కున్నట్లే. చదువుల తల్లిని ఆరాధించి నట్లే.
@vasanthalakshmi3538
@vasanthalakshmi3538 Год назад
P
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 Год назад
తెలుగు lecture
@ss50505
@ss50505 Год назад
But the dignity can be preserved with matured behaviour unlike his level of outlook towards others .
@nerellawarlu1617
@nerellawarlu1617 Год назад
bochu emi kadu
@durgamrajanna2148
@durgamrajanna2148 Год назад
Bochu gadu
@tbcmohan
@tbcmohan Год назад
Very beautiful and tactical and humorous speech. 🙏👌
@veeraraghavaraoadiraju1759
@veeraraghavaraoadiraju1759 8 месяцев назад
తెరమీద దర్శకనిర్మాతల అధీనం.ఈవల అసలు సిసలైన బ్రహ్మానందం అందివస్తోంది .❤
@rambhupaltalari8809
@rambhupaltalari8809 Год назад
బ్రహ్మానందం గారికి ధన్యవాదాలు గురువు గారి పాండిత్యం తెలిసిన గోప్ప వ్యక్తి కనుక మంచి స్థాయికి మాట్లాడారు సినిమా పిచ్చివారికి తెలియక పోయి చాలా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది
@ssg3338
@ssg3338 Год назад
బ్రహ్మానందం గారి మాటలు అక్షర సత్యాలు
@ramaraocheepi7847
@ramaraocheepi7847 Год назад
Brahamanandam garu is a brilliant orator who could spk flawless Telugu and his extempore talent is extraordinary while entwining pleasant humour. It's wondrouful experience to listen him.
@thotapallisharma71suryanar27
ధన్య వాదాలు బ్రంహనందం గారు
@adhithyaramg5871
@adhithyaramg5871 Год назад
Guruvula andariki peddala ki padabhi vandanamulu🙏🙇🏼‍♀️
@sudeepreddy5130
@sudeepreddy5130 Год назад
God bless u nana
@jkbharavi123
@jkbharavi123 Год назад
మీ బుద్ధికి ... మీ వ్యాపార దక్షతకి... పాత వీడియో కి మీరు పెట్టిన కాప్షన్ లైన్ కి .. మీ సర్వాంగాలకు సాష్టాంగ వందనాలు .. గురువుగారూ
@satyapriya9493
@satyapriya9493 Год назад
అసలు బ్రహ్మానందంగారిని ఇపుడు తెలుసుకున్నాం...ధన్యవాదాలు..అభినందనలు🙏🙏🌺🌺🌺
@chelimitvvlogs8896
@chelimitvvlogs8896 Год назад
గ్రేట్ బ్రహ్మానందం గారు
@asreepriya8442
@asreepriya8442 Год назад
Super... Brahmanandam Garu..... Mee Nijayithee....ki..Niradambarathaku... Vela Vela vandanalu......
@DRDmusic2007
@DRDmusic2007 Год назад
Bramhanandham gaaru great person 🙏
@lakshmisury2806
@lakshmisury2806 Год назад
Great sir. Meku hatts off sir. God bless you Brabhamma nandamu garu
@bharadwajk8122
@bharadwajk8122 Год назад
Bramhanandam is an actor with good language stuff.
@SimhachalamKarra-ec5fo
@SimhachalamKarra-ec5fo 7 месяцев назад
బ్రహ్మానందం గారు యు అర్ రియల్లీ గ్రేట్ సార్.,... 🙏🙏🙏🙏🙏🙏
@muraleesure2702
@muraleesure2702 8 месяцев назад
బ్రహ్మానందం గారు నిరాడంబరంగా చక్కగా గౌరవంగా మాట్లాడారు, మహాభారతం, గరికపాటిగారి వారి ద్వారా ఎక్కువ మందికి కూడా చేర్చాలని తెలిపారు
@professorprema.k.4179
@professorprema.k.4179 Год назад
చాలా గొప్పగా మాట్లాడారు బ్రహ్మానందం గారు. సింపుల్ గా గరికపాటి విరోధులను కడిగేసారు.
@jaiisriram3629
@jaiisriram3629 Год назад
My bhrami love u sir our legendary comedian🙏🇮🇳❤🌹
@rlalitha1234
@rlalitha1234 5 дней назад
Namaskaram brahmanandam garu.. Mee apurupa speech..
@mallipeddisuraj752
@mallipeddisuraj752 Год назад
My favourite comidiean character bramanamdham and Ali garu
@kodakantiganesh7262
@kodakantiganesh7262 Год назад
బ్రహ్మానందం గారు బ్రహ్మ రాక్షసుడు మహ అవధాని గరికపాటి వారి గురించి చాల బాగా చెప్పారు
@gangaraogogula2683
@gangaraogogula2683 Год назад
Well said
@prasadjammi8124
@prasadjammi8124 6 месяцев назад
Appreciate Brahmanandam Gari Simplicity and Knowledge
@sriram-dw1ty
@sriram-dw1ty Год назад
విద్యా వినయమ్ అనిఅంటారు ...M .A.తెలుగు విలువ పెంచేరు బ్రహ్మానందమ్ గారు ..
@KSA-pp6ki
@KSA-pp6ki Год назад
Bramhanandam Garu you correctly spoke all of our minds, it's our extreme pride and honor of to have Sarsvati putrudu Garakapati garu. None is more important and all these so called mega stars must give him the utmost respect that he rightly deserves
@Attackerr
@Attackerr 11 месяцев назад
Respect is earned Mr. Whoever it is..
@lovelysai4384
@lovelysai4384 Год назад
Super sir
@angsharmachanti6480
@angsharmachanti6480 5 месяцев назад
అద్భుతం
@Tata_Santosh
@Tata_Santosh Год назад
The same Bhratruhari said thus: "the value of a knowledged person can be perceived by the one who possesses it. How can an infertile women know the pains of labor". Brahmanandam garu had simply elevated the learned pundit Garikipati garu
@kvrchakrapani3792
@kvrchakrapani3792 Год назад
Great personality , simplicity and admiring
@grandikiran5946
@grandikiran5946 Год назад
Chala santossm sir garikapati gari gurinchi baga chepparu
@PratapKumar-gr2pu
@PratapKumar-gr2pu Год назад
You are simply great sir TQ
@lakshmansuma1748
@lakshmansuma1748 Год назад
Super Sir brama garu🙏🙏🙏💯💯👍👍👍
@nallanarayana6269
@nallanarayana6269 Год назад
Gariki paati NarasimhaRao Guruvu Garu is a great intellectual poet!
@yeswanthpathivada4704
@yeswanthpathivada4704 Год назад
Bramanandham sir great speech, About garikipati
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 Год назад
చాలా బాగా చెప్పారు బ్రహ్మానందం గారు.
@mahimahindra9721
@mahimahindra9721 6 месяцев назад
Super ga chapar saru tq garuka patigargurmsi tq bramanadamgaru❤
@LaxmiDevi-ey1rk
@LaxmiDevi-ey1rk Год назад
Thanks
@Brainexacademy
@Brainexacademy Месяц назад
బాగా చెప్పారు ధన్యవాదాలు మీకూ
@ramaraotharlana3906
@ramaraotharlana3906 7 месяцев назад
Great sir
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 Год назад
👌👌👏👏🙏
@SD-oi9co
@SD-oi9co Год назад
Though thumbnail is click Bait awesome content. The true personality of Garikapati no matter who is well described by our lovely Bhrahmi.
@dhonirajitha1946
@dhonirajitha1946 Год назад
super sir
@adityalattala9410
@adityalattala9410 4 месяца назад
reporting for misleading thumbnail.
@kaarthikreddy9489
@kaarthikreddy9489 Год назад
👍👍
@ssmurthymurthy8264
@ssmurthymurthy8264 25 дней назад
Great
@manilalsatyavada7983
@manilalsatyavada7983 Год назад
Great BRAHMANANDAM GARU.
@sailajagodi2839
@sailajagodi2839 Год назад
Garikapativariki🙏
@gmallikarjunarao5239
@gmallikarjunarao5239 5 месяцев назад
Very inspirational speech
@appalaDBA
@appalaDBA 10 месяцев назад
Jaiho Brahma...
@anuradhaseethamraju4529
@anuradhaseethamraju4529 Год назад
Great 👍 👌 🌹 🙏🙏🌹
@subhasbabu2007
@subhasbabu2007 Год назад
Bramhanandam great man.
@appalaDBA
@appalaDBA 10 месяцев назад
Love you Brhmi anna❤
@seshasaivavilala6111
@seshasaivavilala6111 Год назад
super speech
@shailajadurbha1268
@shailajadurbha1268 Год назад
🙏🙏Brahmanandam garu 🙏👍
@rameshdaggu5533
@rameshdaggu5533 Год назад
జై హింద్ జై శ్రీ రామ్
@lakshmibhavani7752
@lakshmibhavani7752 4 месяца назад
Happy to see All India Radio Announcer gaaru as Anchor in this program ❤️
@padmavathisarma8239
@padmavathisarma8239 Год назад
సూపర్ బ్రహ్మ బ్రో
@ramchander7060
@ramchander7060 Год назад
Greatness of bhramananadam Garu.
@totalrushgaming8954
@totalrushgaming8954 Год назад
Super gaa chepaaru sir
@mandalanaresh8750
@mandalanaresh8750 Год назад
Wow
@bunnybunny3245
@bunnybunny3245 Год назад
జై శ్రీ రామ్
@junnuhoney465
@junnuhoney465 Год назад
brahmi ❤️❤️❤️
@umamaheswarraokommula8351
@umamaheswarraokommula8351 Год назад
Super sir 🙏
@narayan4942
@narayan4942 4 месяца назад
👏👏🙏
@madhureekrishna
@madhureekrishna Год назад
బ్రహ్మానందం గారి ప్రసంగానికి, అది కూడా గరికపాటి గారి గురించి చేసిన ప్రసంగానికి ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. మీరేదో భయపడి లేదా బాగా ఎక్కువ ప్రచారం కల్పించాలని కోరుకొని చిరంజీవి గారి పేరుని అనవసరంగా రాశారు. బ్రహ్మానందం గారిని, గరికపాటి వారిని, చిరంజీవి గారిని.... ముగ్గురినీ అవమానించారు. పైగా శీర్షిక కూడా తప్పుదారి పట్టించేలాగా ఉంది. చాలా బాధాకరం.
@naiduu.u.2309
@naiduu.u.2309 Год назад
Yes ✔😭
@lakshminarayanabhattiprolu9590
Wonderfull Speech by Hasya Brahma ñ Commedian Actor of Telugu Film Industry 👌👏😀🙏🙏. You really Added the Decorum to The Teaching Profession and Respected a Contemporary Guru Shri Garikipati. Without hurting anybody's sentiment you explained the Importance of a GURU in the Universe. Long Live Brahmanandam Garu 🙏🙏
@BhVNageswarRao
@BhVNageswarRao 6 месяцев назад
Brahmanandam garu is so great. He is so humble.
@satyavani8717
@satyavani8717 Год назад
Bramhanandam garu miru chala chacagga vivarincharu dhanyabadamulu
@rameshram-gc4sm
@rameshram-gc4sm Год назад
🙏🙏🙏
@Jayalakshmi-st8em
@Jayalakshmi-st8em Год назад
బ్రహ్మానందంగారు మెత్తటి చెప్పుతో చాలా సున్నితంగా కొట్టారు.. ఎంతైనా జ్ఞాని జ్ఞానే...
@satyasarma3567
@satyasarma3567 Год назад
Pijjas, shopping, movies,and pubs etc to maintain and enjoy on weekends. Salaries necessary.
@pennadapavankumar
@pennadapavankumar Год назад
Manani manam chinnaga chusukodam goppavari lakshanam. Na kanna goppa evaru ani feel avvadam agnani lakshanam
@NAG_DLK_4444
@NAG_DLK_4444 Год назад
Brahmanandam garu🙏🙏
@palakodetis7582
@palakodetis7582 4 месяца назад
🙏తెలుగు భాష కలకాలం నిలవాలి
@sangeethalakshmi2960
@sangeethalakshmi2960 Год назад
అద్భుతమైన విశదీకరణ ధన్య వాదాలు కాని . మాట్లాడుతున్నప్పుడు ఐన కాల మాట్లాడటం అటు ఇటు తిరుగుతూ ఇచ్చింది. కలిగించటం. సమంజసం కాదేమో
@nramarao26
@nramarao26 5 месяцев назад
మహాభారతం తెలిసినవారికి చెప్పడం విండం కంటే తెలియని వారు 90/పర్సెంట్ ఉన్నారు వారికీ చెప్తే బాగుంటుందని చెప్పిన బ్రహ్మానందం గారికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
Далее
I wish I could change THIS fast! 🤣
0:33
Просмотров 71 млн