Тёмный

Brahmanandam's Amazing Scholarly Speech @ KOPPARAPU KAVULU 120th year of journey of Avadhaanam 

iDream Media
Подписаться 5 млн
Просмотров 412 тыс.
50% 1

Опубликовано:

 

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 245   
@chennareddyindla2349
@chennareddyindla2349 2 года назад
Very good. మన తెలుగు భాష ను కచ్చితంగా ఒక సబ్జెక్ట్ గా పెట్టాలి. మార్కులు తక్కువ వస్తాయని సంస్కృతం తీసుకోరాదు. పది మార్కులు తక్కువ వచ్చినా కొన్ని పద్యాలు నేర్చుకుంటే అవి జీవితాంతం నెమరు వేసుకోవచ్చు. బహుశా బ్రహ్మానందం కూడా చిన్నప్పుడు నేర్చుకున్నదే, ఇప్పటికీ పనికి వస్తుంది, గౌరవమ్ కూడా ఇస్తుంది.
@anandvalaboju9788
@anandvalaboju9788 4 года назад
తల పండిన మహాకవి లాగ అద్భుతంగా ,గొప్ప గా ప్రసంగించారు మాస్టారు🙏🙏🙏🙏🙏
@chviswaprakasharao244
@chviswaprakasharao244 4 года назад
ఇది చూసాక బ్రహ్మానందాన్ని ఒక హాస్య నటుడిగా చూళ్లేక పోతున్నాం.
@u.dastagiri3
@u.dastagiri3 4 года назад
తెలుగు భాషపై తెలుగు సాహిత్యంపై పూర్తి కమాండ్ ఉన్న వ్యక్తి బ్రహ్మానందం గారు
@kondapiprasad6999
@kondapiprasad6999 4 года назад
కనుగోంటిని, తెలుసుకొంటుని బ్రహ్మానందాన్నిచాలా ఆలస్యంగా. A Great Personality.👃👃
@nsrprasad1750
@nsrprasad1750 2 года назад
బ్రహ్మానందం గారు లో ఒక గొప్ప తెలుగు మాస్టర్ గారు ను చూసినాము. ఆ మాస్టర్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు
@kadavakalluprasad6152
@kadavakalluprasad6152 3 года назад
ఈ ప్రభుత్వాలు అధికారిక కార్యక్రమాలు లో వెనకాల ఆంగ్ల భాష పదాలు బోర్డులు లేకుండా అచ్చమైన తెలుగు లో రాయాలి పక్క రాష్ట్రాల వారు వారి భాష కు ఎంత విలువను ఇస్తారో చూడండి మరియు మన అసెంబ్లీ లో సభాపతి ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడడం తగ్గించాలి మన తెలుగు భాషలో మాట్లాడాలి,,, జై తెలుగు తల్లి జయహో మన ఆంధ్ర ప్రదేశ్
@sekarr8819
@sekarr8819 2 года назад
பிரம்மானந்தம் அவர்களின் மிக அருமையான சொற்பொழிவு. வாழ்த்துக்கள்...!
@ramankashyap7267
@ramankashyap7267 5 лет назад
బ్రహ్మ నందం గారి మరో రూపం చూసే, వినే అవకాశం కలిగింది. చాలా బాగుంది.
@bhamidipatisusiladevi7377
@bhamidipatisusiladevi7377 2 года назад
Chala bagunnadi
@kadavakalluprasad6152
@kadavakalluprasad6152 3 года назад
తెలుగు ఉచ్చారణ చాలా అద్భుతంగా ఉంది మీ భాషా పటిమ చాలా అమోఘం నాకు చాలా సంతోషం వేసింది,,, ప్రసాద్ తాడిపత్రి అనంతపురం జిల్లా
@sainathaj7388
@sainathaj7388 4 года назад
Oh... My God... Marvelous speech by శ్రీ Brahmanandam.. బ్రహ్మానందం గారు గొప్ప నటుడే కాదు బ్రహ్మ జ్ఞానం కలవాడు..! మాతృమూర్తి సరస్వతీ కటాక్షం పొందిన మహానుభావుడు... సాయినాథ్, కర్నూలు-౧..
@bmukundrao3495
@bmukundrao3495 3 года назад
మీకు పాదాభివందనం నేను మిమ్మలను హాస్యనటులే అనుకోని తప్పుచేశానని తెలుసుకున్నాను. మీకు శతకోటి కాదు అనంత కోటి నమస్కారాలు.,
@bmukundrao3495
@bmukundrao3495 3 года назад
Avunu aayana kaarana janmude aayana perekaadhu aayana andarini bramhananda parusthunna mahaneeyudu.
@kallakurisankarnath4612
@kallakurisankarnath4612 Год назад
Meeku mee vishaya parignaaniki naa sirassu vanchi paadaabhi vandanaalu Sri Brahmanadam Garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satyagowriballa7913
@satyagowriballa7913 5 лет назад
సారూ...మీ విజ్ఞానం ఇప్పటి విద్యార్ధులకి అవసరం....సినిమాల్లో వృధా చేస్తున్నారు...
@yellapragadakamesh5451
@yellapragadakamesh5451 7 лет назад
బ్రహ్మ ...నందం కలిగించ్చారు. ధన్యోస్మి.
@nyusa78
@nyusa78 7 лет назад
Amazing great , very scholarly, not even glancing the notes , like an unending stream , real teacher ...
@gopalkandagatla5610
@gopalkandagatla5610 5 лет назад
The great Telugu language learning lecture....thanks sir....
@nageshattinuru4202
@nageshattinuru4202 4 года назад
Very very beautiful speech by Mr. Brahmanandam
@venubabburi9051
@venubabburi9051 Год назад
Excellent speech on Telugu language
@RaithuSevakudu2681
@RaithuSevakudu2681 9 месяцев назад
నేను కొప్పరంలో పుట్టడం నా అదృష్టం , బ్రహ్మానందం గారి మాటలు వింటూ వుంటే, మనసుకు హాయిగా వుంది.
@viplovek7119
@viplovek7119 7 лет назад
Discovered this video very late.I don't know why good content don't reach wider !Most practical and realistic lovable speech
@challasomasekhar4240
@challasomasekhar4240 5 лет назад
Yes Sir...I am also too late.
@ramanaraonidasthe3854
@ramanaraonidasthe3854 3 года назад
Ton
@vijayal1077
@vijayal1077 6 лет назад
We have seen a new brahmanandam all telugus are proud of u
@ImanI506
@ImanI506 7 лет назад
తెలివి యొకింత లేనియెడ తృప్తుడనై కరి భంగి సర్వమున్ దెలిసితి నంచు గర్విత మతిన్ విహరించితి తొల్లి ఇప్పుడు, ఉజ్వల మతు లైన పండితుల సన్నిధి నించుక బోధ శాలి నై తెలియని వాడ నై మెలిగితిన్ గత మయ్యె నితాంత గర్వమున్ Literally made my day!!!
@padmabrahmandam5069
@padmabrahmandam5069 5 лет назад
Chala bagundi
@chviswaprakasharao244
@chviswaprakasharao244 4 года назад
ధన్యుడవు సోదరా.
@kandiramesh1482
@kandiramesh1482 3 года назад
Excellent
@harikishore5032
@harikishore5032 6 лет назад
superb....one of the excellent person.....who respects ART..
@padmavati4361
@padmavati4361 3 года назад
Really good speech sir sahityakaar vypu drusti pettali ane nirnayaniki 🙏🙏🙏
@harikrishnak7270
@harikrishnak7270 3 месяца назад
గురువుగారికి అనంతకోటి నమస్కారములు.
@gorleappalanaidu2384
@gorleappalanaidu2384 4 года назад
Brahmanandam garu explained the poem in the reverse order that is the great ness of a great teacher
@srinivasyamana5702
@srinivasyamana5702 6 лет назад
Great sir
@hemavanithammisetty9406
@hemavanithammisetty9406 7 лет назад
Superb !!! Brahmanandam garu Telugu Lecturer ani telusu kani intati Vidvattu, pandityam vundatam ippude telustondi..
@kissstar123
@kissstar123 7 лет назад
hema vani haha Hema..girls ilanti vi kuda matladatharani ippude telisindi
@sriprabhumanik
@sriprabhumanik 5 лет назад
hema vani ..Naakoo. ippudetelisindi ..brahmanandam Gaariki Hruthpoorvaka Dhanyawaadamulu
@prasadcsv4768
@prasadcsv4768 5 лет назад
Vedhavalu vedhavalla undaka ilaanti comments chesi tama moorkhatvaanni batta bayalu chesukodam endukuraa vedhavallaaraa!!! Magaadivaithe emitita?
@surya556
@surya556 4 года назад
బ్రహ్మనందం గారు మీరు కూడా మన సాహిత్యం గురించి కొన్ని web videos చేసి మమల్ని చైతన్యవంతులను చెయ్యండి . మీ లో గంభీరమైన బాషా జ్ఞానం ఉంది దాన్ని మా లాంటి వాళ్ళతో పంచండి🙏
@devarakondarajyasri7398
@devarakondarajyasri7398 3 месяца назад
అద్భుతం
@planetleaf
@planetleaf 7 лет назад
Nice Speech
@suneetanandagiri
@suneetanandagiri 5 лет назад
Awesome 🙏🌸🙏🌸🙏💐💐
@harikurangi306
@harikurangi306 Месяц назад
బ్రహ్మనందం గార్కి పాదాభివందనాలు
@bvsculture
@bvsculture 4 года назад
ఇది ఇప్పటి వరకు వినక అధముడును అయ్యనే ..చాలా తప్పు చేశాను ..కనీసం ఇప్పుడు అయినా విన్నందుకు సంతోషం గా ఉంది . ధన్యుడను..
@marurichannelmarurichannel6949
అద్భుతంగా ఉంది బ్రహ్మానందం గారి ఉపన్యాసం.
@praneethkrishna6090
@praneethkrishna6090 7 лет назад
That's really great sirrr...All these days I knw that u r only the Telugu teacher. but, now u r not only the teacher u r modern Telugu and ancient Telugu syncher....Than q for the knowledge sir
@quariiick
@quariiick 7 лет назад
raghavendra praneeth He should have stuck to highlighting Gretness of Bammera Pothana . Instead he meanders into his half baked knowledge with innuendos about KaviSarvabhowma Srinadha! There is more danger when one doesn't elaborate on prevailing context on why Srinadha went through hardships because of Orissa Gajapathi's
@krishnamohanetagoni8945
@krishnamohanetagoni8945 3 года назад
I bow down to his wisdom..
@vvk594
@vvk594 4 года назад
Great knowledge sir
@bolemtataji765
@bolemtataji765 3 года назад
అమ్మబాబో బ్రహ్మానందం సార్ చాలగొప్పవారు
@harikurangi306
@harikurangi306 Месяц назад
🎉🎉🎉🎉 namaste sir
@Sateesh77
@Sateesh77 7 лет назад
అద్భుతం
@kancherlakameswararao2709
@kancherlakameswararao2709 2 года назад
Is Brahmanandam garu under rated Great Telugu person. Lot of knowledge, artist and Philosophere.
@ranjithmurahari7432
@ranjithmurahari7432 7 месяцев назад
మీ ప్రసంగం ద్వారా నాకు తెలియని విషాయలు తెలుసుకున్న ధన్యవాదాలు
@bonulaappalakonda1369
@bonulaappalakonda1369 4 года назад
The great Brahmanandamji inthiti telugu pandithyamunnadani nenerugaledu congratulations
@ushalaharipotukuchi9562
@ushalaharipotukuchi9562 5 лет назад
Excellent!
@gujjalarajeshkumar5752
@gujjalarajeshkumar5752 5 лет назад
అయ్య సూపర్
@sreenathgreddg8588
@sreenathgreddg8588 5 лет назад
Hat's up to you Bramhi garu yours saahithi knowledge is marvelous
@chaithanyamandal772
@chaithanyamandal772 7 лет назад
Nice Speech about poetry and telugu current status....
@esripathi1692
@esripathi1692 3 года назад
ವಾವ್...ಬ್ರಹ್ಮಆನಂದರು... ಒಬ್ಬ ಭಾಷಾ ವಿದ್ವಾಂಸ, ಪಂಡಿತ, ನಿಜಕ್ಕೂ ಇವರು ಚಿತ್ರರಂಗದ ಆಸ್ತಿ 👌👍 ಎಂಥ ಬಹುಮುಖ ಪ್ರತಿಭೆ..
@sharadak1918
@sharadak1918 Год назад
Excellent speech 💐💐👏👏
@PrabhuPrabhu-zr2lm
@PrabhuPrabhu-zr2lm 5 лет назад
Bramma+Anandham, thank you so much
@mendusureshkumar6697
@mendusureshkumar6697 Год назад
Great speech Sir.
@Asunny-bv4mq
@Asunny-bv4mq 6 лет назад
Superb sir
@Parvathpura
@Parvathpura 6 лет назад
భ్రహ్మనందంగారూ తెలుగు చినెమా లొనెయ్ కాకుంద తెలుగు సహిథ్యము మరియు తెలుగు బాష సహిత్య ముక్యథ థెలిపన మహనుభవుదు
@mohanrao7918
@mohanrao7918 3 года назад
Thelugu bhasha dani madhuryani chala goppaga andariki bhodapadetattuga cheppinandulaku Dhanyavadamulu💐🙏
@dhanalakshmilakshmi1959
@dhanalakshmilakshmi1959 3 года назад
మహానుభావుడు.
@sree321
@sree321 4 года назад
Outstanding.
@kodumagullasrinivas3775
@kodumagullasrinivas3775 Год назад
Excellent speech 🙏🙏
@mothukurishankar1451
@mothukurishankar1451 3 года назад
super sir meeru endharo mahanubhavulu andhariki vandhanamulu
@lakshmanaraopalakula757
@lakshmanaraopalakula757 4 года назад
Excellent scholarly speech sir.seen sri Garikipatigaru and srichagantigaru in your speech. May God bless you.
@jagadeeshrayavaram6503
@jagadeeshrayavaram6503 3 года назад
Antha parinathi aeina speech sir meedi sir Namaste fine and good
@KiranKumarBokkesam
@KiranKumarBokkesam 7 лет назад
ధన్యవాదాలు.
@shyamb1075
@shyamb1075 7 лет назад
brahmanandam garu meeru naku e lokaniki teliyani brahmadevdu andi meeru emani varnichali me jnananni meeku eve na namasumanju
@eugenegnanaiah6800
@eugenegnanaiah6800 7 лет назад
A wonderful speech Brahmananda Gary meeru Telugu pantulu ayundachani prove Chesharu. To talk on kavitvam is a great . And you have done well and is entertaining. Thanks. Gnanaiah.
@praveen_dhama
@praveen_dhama 2 года назад
బ్రహ్మా'నందం' గారి నిజమైన "బ్రహ్మ"నందం రూపం ఇది కదా 🙏🙏🙏
@vamsiavva
@vamsiavva 7 лет назад
శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాస ఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సామర వాహినీ శుభాకారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ
@nrajukvknagraju6271
@nrajukvknagraju6271 5 лет назад
I'
@kumaradapa5202
@kumaradapa5202 4 года назад
వంశీ గారు బాగా ఎక్సప్లయిన్ చేసారు.
@kandiramesh1482
@kandiramesh1482 3 года назад
Tq
@sachinvarma5197
@sachinvarma5197 7 лет назад
great speech
@9985616343
@9985616343 7 лет назад
awesome speech
@sudhindrarao6626
@sudhindrarao6626 5 лет назад
Sir, you are great, greater, and the greatest in these times
@mekalaprasadmekalaprasad8163
@mekalaprasadmekalaprasad8163 4 года назад
చాలా బాగా చెప్పారు. సార్ మీలో కొత్త కోణం చూశాను.
@Mahesh_Sharma_Malladi
@Mahesh_Sharma_Malladi 3 года назад
Brahmanandam garu, Brahma garila manchi vijnanaanni vyakta paricharu 😊 dhanyavadamulu 😊
@gharibabu1981
@gharibabu1981 4 года назад
Excellent sir meeru ela pravasanalu ivvandi sir
@RAMPRASAD-ep6uw
@RAMPRASAD-ep6uw 4 года назад
Thank you sir exlent sir. Sathayushmanbhava
@narayanv6741
@narayanv6741 6 лет назад
Really great sir..... one of the best talks ... I have ever seen from an Artist in the film industry..... Proud of you sir...
@PePrasad-xb3jq
@PePrasad-xb3jq 8 месяцев назад
Superb !
@RamisettiNagaraja-tw4ce
@RamisettiNagaraja-tw4ce Год назад
Chala adbuthamga vivarincharu,meeru chala goppavaru bramhanandam garu
@vemriusharani1308
@vemriusharani1308 2 года назад
Great speech
@vamsiavva
@vamsiavva 7 лет назад
శారద నీరద = autumn clouds, ఇందు = Moon , ఘనసారము = camphor , పటీరము = sandal tree, మరాళము = swan, మల్లికా = jasmine, హార = pearl necklace of 108 strands, తుషార = snow, ఫేన = froth or foam, రజత+ అచల = silvery/ white mountain = కైలాస, కాశ = (a kind of) reed flower, ఫణీశ = king of snakes = ఆదిశేష, కుంద = a kind of wild jasmine , మందార = one of the 5 celestial trees , సుధా పయోధి = milky ocean , సిత తామరస = , అమర వాహినీ = heavenly river, గంగ
@shreyas2145
@shreyas2145 6 лет назад
Vamsi Avva 👌👌👌
@sriharirao167
@sriharirao167 5 лет назад
Vamsi Avva klkl N
@saikumarbyv8866
@saikumarbyv8866 5 лет назад
దయచెసి ఇలాంటి. విషయాలను అర్థం అయ్యేటట్ల విశదపరచే విడియోలు మా లాంటి పామరు ల కందుబాటులొ కి తెచ్ఛి పుణ్యం .....మూటకట్టకోండి
@pranaymohanraogandra3415
@pranaymohanraogandra3415 4 года назад
Good effort bro, keep it going God bless u
@rajasekharchodavarapu9095
@rajasekharchodavarapu9095 19 дней назад
Excellent Good grasp of Telugu richness
@b.v.reddy54
@b.v.reddy54 3 года назад
superb speech👌👌👌🙏🙏🙏
@Prasad-uo8hl
@Prasad-uo8hl 2 года назад
brahmi....brahmagnani🙏🙏🙏
@narasimharaoboyina6801
@narasimharaoboyina6801 Месяц назад
ఆ మహాను భావుడికి మంచినీళ్ళు ఇవ్వండి సర్
@vamsiwelcome
@vamsiwelcome 7 лет назад
adhbuthamga chepparu ...
@rajakrishna4508
@rajakrishna4508 3 года назад
Reall brilliant speech
@padmaoruganti9179
@padmaoruganti9179 5 лет назад
Brahamanandamuga..Vinasompuga🙏🙏
@lakshmikanthchowdary9003
@lakshmikanthchowdary9003 2 года назад
Great personality , we must be proud .
@ashokguduri8290
@ashokguduri8290 6 лет назад
Supurbb speech sirrr🙏
@klnswamykosinapogu9716
@klnswamykosinapogu9716 3 года назад
I like Brahmi
@sreenathgreddg8588
@sreenathgreddg8588 6 лет назад
An excellent speech
@deenakumar5780
@deenakumar5780 6 лет назад
Bramhi mastaru meeru iraga iraga...chala chakkaga chepparu...
@haricharan952
@haricharan952 7 лет назад
chaala bagumdhi telugu thanam ento allaki kattinattu chepparu kruthagnathalu
@srinivasnittala9124
@srinivasnittala9124 2 года назад
Encyclopedia brahmanandam garu.
@narendergade5343
@narendergade5343 7 лет назад
Brahmanandam very good
@Venkyjoy1978
@Venkyjoy1978 3 года назад
Wonderful speech sir
@sidduthaviti8427
@sidduthaviti8427 7 лет назад
Bramhanandam garu very intelligent person
@janardhanagowda55
@janardhanagowda55 5 лет назад
edey speech balaya babu echi untey yentta Mandi komalokii velly varo super Sir meru
@sirishapera
@sirishapera 7 лет назад
భాగవతం గురించి చాల బాగ చెప్పారు. కొప్పరపు కవుల సభలో! !!??
@sureshpabothu3808
@sureshpabothu3808 6 лет назад
Sirisha Pera spSRs
@supermama1238
@supermama1238 3 года назад
ayanaki telisindi chepparu
@vamsinellore1084
@vamsinellore1084 7 лет назад
Excellent Brahmanandam garu telugu bashalo una amrutha vakulanu vinipinchinanduku.
@TheBinalx
@TheBinalx 7 лет назад
chaala bagundhi Brahmanandam garu mee prasangam. innallu manmalni navvinchaaru, adi meeku devudu prasadinchinna oka varam. alage devudu ippudu meeru korukunattu lalitha kalala vignanam lo meeku inka inka aasakhthi isthadani maa abhilasha.
@shyamsurya194
@shyamsurya194 3 года назад
Fans of brahmi. 🤩🤩🤩
Далее
I Built a SECRET Lamborghini Dealership!
33:02
Просмотров 7 млн