సార్ బ్రహ్మ స్థానం వీడియో ఈ రోజు చూసాను నేను కేవలం 96గజాలు లో డూప్లెక్స్ఇల్లు కడుతున్నాను. ప్లాన్ నేను సెట్ చేసుకొన్నాను బ్రహ్మ స్థానం ఓపెన్ చేసాను సార్ ప్రస్తుతం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దాని పాజిటివ్ టి ఏమిటి అనేది. నాకు తెలిసింది నాకు 2విషయాలు లో మంచి జరిగింది. నిజo గా ఇది చాలా అదు్బుతం. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
సత్యనారాయణ గారు నమస్తే సార్. నేను 96 గజాలు లో ఇల్లు కడుతున్నాను.బ్రహ్మ స్థానం ఓపెన్ చేసి పిల్లర్, భీమ్ రాకుండా ప్లాన్ సొంతంగా డెజైన్ చేసుకున్నాను సార్ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Bramha stanam open leni kotladi imando anni vidhaala bagunnaru bramha stanam open cheyalani cheppi ala veeluleni vaarini meru samsayaniki gurichestunnaru
అయ్యా.... భ్రహ్మస్థానం విషయంలో మీ ఊకదంపుడు ఉపన్యాసానికి శతసహస్ర వందనాలు సరిపోతాయో లేదో ననే శంక నాకు కలిగింది. కుదరక పోతే వాస్తుకు సంబంధించిన ఏ విషయాన్నైనా మనం విస్మరించడం శ్రేయస్కరం అన్నరీతిలో ఉన్నది మీ ఊకదంపుడు ఉపన్యాసం. మీకు తీరిక చిక్కిన సమయంలో ఈ వీడియోని ఆసాంతం పరికించ వలసినదిగా నా ప్రార్థన. ఈ వీడియోద్వారా మీరు చెప్పదలచుకొన్న విషయాన్ని స్పష్ఠంగా చెప్పగలిగారో లేదో నన్నవిషయంలో మీకు అవగాహన అప్పుడన్నా కలుగ గలదని భావిస్తున్నాను. నామాటలు మీకు కటువుగా అనిపిస్తే క్షంతవ్యుడను.
Asalu Vishayam cheppandi ; Apartment lo Undae vaallu Em Cheyaali ,,,? Nothing is possible As per Shaastras, THALA RAATHA ANTHA, SUPERSTITIONS KU KOODA CHANNELS TIME SPENT CHESTHAE ELA ,,,,