Тёмный

Breeds Of Pandem Punjulu | మా ఫామ్ లో తపనీలు, బేరాలు ఉండవు! లైక్ & టేక్..!! Tone Agri 

Tone Agri
Подписаться 363 тыс.
Просмотров 22 тыс.
50% 1

KSN Raju Breeds Of Pandem Punjulu. Discover the intricate world of Pandem Punjulu with comprehensive insights on inbreeding and linebreeding from esteemed breeder K.S.N. Raju Garu. This informative guide covers essential techniques, their benefits, and potential challenges in breeding practices. Learn how these methods can enhance livestock quality and contribute to sustainable farming. Join us as we delve into the expertise of one of the industry's legends. Jathi Kollu, Pandem Punjulu, and Natu Kollu Pempakam by K.S.N. Raju, Legendary Breeder, K.S.N Farms, Maddivalasa Village, Visakhapatnam District. #ToneAgri #SankranthiPandemPunjulu #PandemKolluFarming #KSNRaju #PandemKolluBreeding #JathiKolluFarming #PandemPunjulu #NatuKollu #JathiKodiPunju #SmallBusinessIdeas #PandemPunjuluFarming #KSNFarms #BreederKSNRajuGaru #PandemKollu #PoultryFarm #DesiChicks #NatuKolluPempakam #PandemKolluLineBreeding #PandemPunjuInBreeding #BreedingTechniques #FarminginTelugu #AgriFarming
వర్షాధార వ్యవసాయానికి సమాచార వారథిగా టోన్ అగ్రి ప్రస్థానం
పాలీహౌస్, పెండల్స్, వర్టికల్, రూఫ్ గార్డెనింగ్ లో నైపుణ్యం
పండ్లు, కూరలు, ఆకులు, దుంపలు, పూలు పూసే ఉద్యానం
మూలికలు, సుగంధద్రవ్యాలు, ఎడారి మొక్కల వృక్షశాస్త్రం
పాడి, కోడి, మత్స్య, జీవాలతో పట్టునిచ్చే జంతు రాజ్యం
కొత్త యాప్స్, యంత్రాలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ పై చైతన్యం
సాగు చట్టాలు, రైతు విజయాలను అన్వేషించే పాత్రికేయం
క్షేత్రస్థాయి పరిష్కారాల శోధనలో టోన్ అగ్రి కింకర్తవ్యం
Shaurya Agritech 36 Fertilizer - • Shaurya 36 | అన్ని రకా...
Desi Cow Farming - • Desi Cow Farming | అంత...
Ongole Cow and Bulls Farming - • Ongole Cow Farming | న...
Bonsai Exhibition, Hyderabad Japan Festival 2024 - • Bonsai Exhibition | Hy...
Sitaphal, Custard Apple Farming by Adivasi - • Sitaphal, Custard Appl...
Multi Cropping, Adivasi Vyavasayam - • Multi Cropping | మిశ్ర...
KSN Raju Pandem Punjulu Linebreeding - • Pandem Punjulu Linebre...
Mulam Santha Organic Food Exhibition - • Mulam Santha | అరుదైన,...
Mokka Jonna, Maize Cultivation - • Mokka Jonna, Maize Cul...
Tiger Prawn Culture Hit by Zooclear - • Tiger Prawn Culture Hi...
Mugdha Vinayaka, Green Gram Seeds Ganesha - • Mugdha Vinayaka, Green...
Organic Vegetable and Fruits Farming - • Organic Vegetable and ...
Town Hall with JP, Jayaprakash Narayana - • Town Hall with JP | రై...
Godrej Agrovet Gracia and Armurox - • Godrej Agrovet Gracia ...
Misrama Vyavasayam, Mixed Farming - • Paadi Panta, Mixed Far...
Raithanna Milk Dairy Farm - • Milk Dairy Farm Busine...
Punganur Cow Breed Farming - • Punganur Cow Breed Far...
Harvesting Honey, Apiculture - • Harvesting Honey | బీస...
Natu Kollu Farming Guide - • Natu Kollu Farming | ర...
Muthyala Sagu, Pearl Formation Business - • Pearls Farming | 10X10...
ILA Agri Integrating Agri Value Chain - • ILA Agri | 9032355955,...
108 Times Race Winner RUDRA - • 108 Times Race Winner ...
Pogaku Sagu, Tobacco Cultivation Telugu - • Pogaku, Tobacco Cultiv...
DHEERA, The King of Records - • Dheera The Powerful Bu...
Gudivada Prabhakar Pandem Punjulu - • Gudivada Prabhakar Int...
Original Peru 3rd Generation Punju - • Peru 3rd Generation Pu...
Chikoti Praveen's PET Carnival 2023 - • PET Carnival 2023 Hyde...
Miniature Punganur Cow Farming - • Miniature Punganur Cow...
ToneAgri Vignanam Vikasam 2023 - • Vignanam Vikasam | మా ...
Jai Shri Ram Paddy Cultivation - • Jai Shri Ram Paddy Cul...
BSF, Black Soldier Fly Farming Telugu - • BSF | Black Soldier Fl...
Terrace Gardening for Beginners Epi #1 - • Terrace Gardening for ...
Subscribe to : bit.ly/3uugIv1

Опубликовано:

 

16 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 51   
@bonthasrinu9232
@bonthasrinu9232 3 дня назад
ఇది కొంతమందికి జీవనోపాధి కల్పిస్తాది.. ఈ బిజినెస్ కొంతమందికి నచ్చకపోవచ్చు కామెంట్స్ చేయాల్సిన పనిలేదు
@gsb9131
@gsb9131 2 дня назад
@@bonthasrinu9232 కోడి రేటే వేలు, లక్ష, అంటే ఎలా బ్రదర్
@KuntaPasi
@KuntaPasi 4 дня назад
Super ksn sir ❤
@Arhanshenaz
@Arhanshenaz 4 дня назад
Breed lone fight untadi ani , training valana fight penchalem anedi 💯 % baga chepparu
@gsb9131
@gsb9131 4 дня назад
వచ్చిన చచ్చిన కోడిపందేం దండగ పెంచి అమ్ము కేనే వాళ్ళు కే లాభం
@rajkumarpindi5295
@rajkumarpindi5295 4 дня назад
💯 percent
@alanaveenkumar4811
@alanaveenkumar4811 4 дня назад
Right
@GaneshMulagapaka
@GaneshMulagapaka 3 дня назад
Andaru elane alochiste pandem evaru kadataru anna
@KethaVenkatesh-wr9jb
@KethaVenkatesh-wr9jb 3 дня назад
కోడిపందాలు వేసుకొని వాళ్ళందరూ కోళ్లు అమ్ముకుని బాగుపడుతున్నారు
@tigerpraveenyt
@tigerpraveenyt 4 дня назад
హాయ్ అన్న మంచి మంచి వీడియోలు చూపిస్తున్నావ్ ఆ వీడియోలు వల్ల మేము చాలా నేర్చుకుంటున్నాం
@sunilrao7158
@sunilrao7158 2 дня назад
పేరు చెప్పుకొని అమాయికులకు పిచ్చివి ఇచ్చి తిను మాత్రం మంచి జాతివి వుంచుకుంటాడు అనేది లాస్ట్ లో చెప్పకనే చెప్పెడు.... నిజమైన జూదగాడు తిను....
@DasuDasari-n3u
@DasuDasari-n3u 2 дня назад
Super sir
@ganeshgorrumuchu2513
@ganeshgorrumuchu2513 4 дня назад
Manam epati vallini famus cheyyadam valle elatii balupu samdham chepthruu first mandhi thappu.
@mohammedakheel505
@mohammedakheel505 4 дня назад
Very good video
@KethaVenkatesh-wr9jb
@KethaVenkatesh-wr9jb 3 дня назад
యువత అందరూ సమన్వయం పాటించి ఇలాంటి జోధాలను ఎంకరేజ్ చేయకుండా మీరు అందరూ కూడా మంచిగా నడవండి మంచి జాబులు చేసుకోండి వీళ్ళ మాటలు అసలు నమ్మొద్దు ఎలాంటి వాళ్ళు మాటలు అందరు నమ్మి మీరు మీ భవిష్యత్తులను పాడు చేసుకోకండి దయుంచి మీరు మంచి మంచి దారిలో నడవండి
@saikumarnagidi6411
@saikumarnagidi6411 4 дня назад
KSN raju garu keka love u sar❤
@nandivadavaradaraju9251
@nandivadavaradaraju9251 3 дня назад
Nice farm
@Srinuvasulus
@Srinuvasulus 4 дня назад
👍🏻
@SivuduSivudu-nf5up
@SivuduSivudu-nf5up 4 дня назад
Good video sir thank you
@sivanagababupalagani07
@sivanagababupalagani07 4 дня назад
Hi bro mi video nenu chustanu kani oka doubt vundi clarify chestara Jathulu gurinchi ksn garu chaparu vatini chupistara nxt video Kawa Tekarlu naskarlu Retapali degalu Argat kagar Bobili tekarlu Vizag peela Ksn raju garu dagara vunaya vunte chupinchandi nenu natho patu chala mandi chudali ani anukuntaru .avi chupinchandi nxt video loo.
@santacutie4385
@santacutie4385 3 дня назад
ippudu almost all anthaa cross breeds unnayi andhari daggara, pure breed ekkado evari daggaro undochhu less chances, sale chesey vaalla daggara pure breed undakapovachhu Vaallu fight kosam different breeds cross chesinavey untayi
@NagarajuMadireddy-od4yf
@NagarajuMadireddy-od4yf 4 дня назад
Bhimavaram🐤🥚🐤 jathikodipilalu labinchunu🙏🙏
@siddeshrana7008
@siddeshrana7008 4 дня назад
@petsstudio-te9mf
@petsstudio-te9mf 4 дня назад
😍😍
@KethaVenkatesh-wr9jb
@KethaVenkatesh-wr9jb 3 дня назад
ప్రజలందరూ వీళ్ళని లాభం పొందిలా చేస్తున్నారు వాళ్ల ఈ దొడ్లో వల్ల ఎవరికి ఉపయోగం లేదు వీళ్ళకి గవర్నమెంట్ ఒక 80% ట్యాక్స్ వస్తే ప్రతి దొడ్లోడి జూదమనేది అనేది కంపల్సరిగా ఆగుతది అప్పుడు ఆటోమేటిక్గా ఆ పందాలు ఆట అంతట అవే ఆగిపోతాయి లేదనుకో వీళ్ళని ఎత్తుకెళ్లి వయా చర్లపల్లి లేకపోతే వయా రాజమండ్రి వెళ్ళాలి
@shaikhussain5715
@shaikhussain5715 4 дня назад
Gp garini interview cheyyandi
@MedisettiNandini-wf1rz
@MedisettiNandini-wf1rz 4 дня назад
Bro gp gari yapudaina Kalisava
@shaikhussain5715
@shaikhussain5715 4 дня назад
@@MedisettiNandini-wf1rz లేదు కలవాలని కోరిక
@MedisettiNandini-wf1rz
@MedisettiNandini-wf1rz 4 дня назад
@@shaikhussain5715 bro gp garu chepedi kollu konadani yakuva motamulo dabulu Karuchu petta kandani niku kolu penchali anukunte machivaru chalamadhi vunna Sara vundhi ga ani lakshlo dabulu Karuchu cheyakudadu chalamandi e pildulo nastapoyaru
@sivanagababupalagani07
@sivanagababupalagani07 4 дня назад
Previous video ki reply evala eppati varuku enduku sir.ayina dagara info vundi but video lo adi ledhu miru adugutaru .kani kodlu chupincharu anduku adagatam malli
@KethaVenkatesh-wr9jb
@KethaVenkatesh-wr9jb 3 дня назад
అసలు ఈయన మాటలు చూశారా ఎలా ఉన్నాయో ఆయన వ్యాపారం కోసం మాట్లాడుతున్నాడు అందుకోసం మీరు ఆ నీ ఎంకరేజ్ చేయకండి అసలు ఈయన మాట్లాడి మాట్లు అసలు యువతను పాడు చేసేలా ఉన్నావ్ అందుకోసం మీరందరూ జాగ్రత్తగా ఉండండి వాళ్ళు వ్యాపారం ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నారు అందుకోసం మీరు జాగ్రత్తగా ఉండండి యువత వుయ్ వాంట్ బ్యాన్ కోడిపందాలు
@KethaVenkatesh-wr9jb
@KethaVenkatesh-wr9jb 3 дня назад
వుయ్ వాంట్ బ్యాంకోడి పందాలు
@saisiddharthakanchadapu1728
@saisiddharthakanchadapu1728 День назад
Guddha balupu chupisthunnaru gp Garu great human being ❤❤
@CBN4.O1995
@CBN4.O1995 4 дня назад
ఎందుకు కొనవద్దు అంటున్నారు బ్రదర్
@KethaVenkatesh-wr9jb
@KethaVenkatesh-wr9jb 3 дня назад
ఈ కోడి పందాలు బ్యాండ్ చేయకపోతే ఇదే రకంగా వీళ్ళందరూ జూదమాడితే ఒక్కొక్కరికి సంవత్సరం నాన్బెయిలబుల్ పెడితే కచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ జోధాన్ని ఆపుతారు
@SurenderReddy-ui6rf
@SurenderReddy-ui6rf 3 дня назад
ఈయనకి ఫోజులు ఎక్కువ, matter తక్కువ
@KethaVenkatesh-wr9jb
@KethaVenkatesh-wr9jb 3 дня назад
రాష్ట్రంలో ఉన్న యువతను అందర్నీ ఈ జిపి గారు ఈ కేఎస్ఎన్ గారు ఈ రత్తయ్య గారు ఇలాంటి ఇంకా మిగతా దొడ్ల వాళ్ళ అందరి వాళ్ళ కూడా యువత అంతా తప్పుదారి పట్టి మొత్తం యువతని జీవితాలు నాశనం అవుతున్నాయి వీళ్ళ వల్ల కొంచెం మంది ఆత్మహత్యలు పాలు కూడా అవుతున్నారు అది కూడా చూసుకోవాలి ప్రజల ప్రజలందరూ అర్థం చేసుకుని ఈ కోడిపందాలు వైపుకి వెళ్ళకుండా మీ జీవితాలు బాగు చేసుకుంటారు అని మరి మరి కోరుకుంటూ మీకు క్షేమంగా ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి
@vijaykaligithi8522
@vijaykaligithi8522 4 дня назад
Ksn sollu akkuva cheptadu Gp iethe short and sweet ga cheptharu
@anthuananth1608
@anthuananth1608 4 дня назад
Asalu dabbu eche konetappudu ne sollu avadu ventadu
@PinkyPreethi
@PinkyPreethi 4 дня назад
Pedda sollu
@alanaveenkumar4811
@alanaveenkumar4811 4 дня назад
Correct
@manojvarma8270
@manojvarma8270 4 дня назад
Valla anubhavam vunna vaisu vundadu andru statement lu ichevallu
@ksraju9900
@ksraju9900 4 дня назад
Bro కోడిపుంజులు కొనవద్దు
@chowderymahendra614
@chowderymahendra614 4 дня назад
No1 kollu
@chintaraonaga5606
@chintaraonaga5606 4 дня назад
ayana avariki padithe vallaki ammaru 3 lak pina pette vallake istaru ayana tana kodi kona mani avaki chepparu
@pratapg8621
@pratapg8621 4 дня назад
😂
@KethaVenkatesh-wr9jb
@KethaVenkatesh-wr9jb 3 дня назад
వీళ్ళ వేసి పందాలు మామూలుగా కాదు కోటలో పందాలు ఇవ్వాలి వీళ్ళ వల్ల కొంచెం మంది తిండికి కూడా లేకుండా పోతున్నారు ఇంటికాడ పెళ్ళాం పిల్లలు అందుచేత దయచేసి ఎవరూ కూడా ఈ జోధాన్ని ప్రోత్సహించకండి
@KethaVenkatesh-wr9jb
@KethaVenkatesh-wr9jb 3 дня назад
యువత అందరూ సమన్వయం పాటించి ఇలాంటి జోధాలను ఎంకరేజ్ చేయకుండా మీరు అందరూ కూడా మంచిగా నడవండి మంచి జాబులు చేసుకోండి వీళ్ళ మాటలు అసలు నమ్మొద్దు ఎలాంటి వాళ్ళు మాటలు అందరు నమ్మి మీరు మీ భవిష్యత్తులను పాడు చేసుకోకండి దయుంచి మీరు మంచి మంచి దారిలో నడవండి
Далее
Это было очень близко...
00:10
Просмотров 3,1 млн
Fake watermelon by Secret Vlog
00:16
Просмотров 3,8 млн
LAKSHMANA PHALAM ....
7:15
Просмотров 6 тыс.
Naa Anveshana Marriage Partner Who ?
44:27
Просмотров 615 тыс.
Это было очень близко...
00:10
Просмотров 3,1 млн