God bless you brother 2004 లో కేసెట్ లో ఈ సాక్ష్యం విన్నాను.. మళ్ళీ ఇప్పుడు మొబైల్ లో వింటున్నాను.. బ్రదర్ బాబన్న సాంగ్స్ కూడా అప్లోడ్ చెయ్యండి బ్రదర్ అవికూడా చాలా బాగుంటాయి. సోదరా ఇకనైనా మారవాయే, సోదరి ఇకనైనా మారవాయే, కరువులుభూకంపలు తప్పకుండ వస్తాయంట అక్రమము అవినీతి ఎక్కువై పోటాయంట అని ఒక సాంగ్ ఉంటది పూర్తిగా గుర్తురావటం లేదు . సుమారు 20 years అవుతుంది కాబట్టి.. అప్లోడ్ చెయ్యండి బ్రదర్.....
ప్రైస్ ది లార్డ్ అన్నా మిమ్ములను దేవుడు ఇంకా బలంగా వాడుకొను గాక మీకు మంచి ఆరోగ్యం మీ పరిచర్యను అధికముగా దీవించి ఆశీర్వదించును గాక అన్నా నా నీ సజీవమైన సాక్ష్యం మా హృదయాలను కదిలించిన ఆ దేవాది దేవునికి వందనములు థాంక్యూ జీజస్ ఆమెన్ ఆమెన్ ఆమెన్🙏🙏🙏
Thank you bro for this video . Because when i was a kid i used to listen this Testimony. I don't sleep without listening this in small radio . After few days that casit was damaged. And after 20 years again am happy to listen this Testimony.
Same me also, I was kid when I heard my grandma brought this cassate ,my grandma use to have a tap record ,I heard this , and again after many years I'm listening this again now ,I'm glad to hear glory to God.... unbelievable ...
Glory to you My LORD 😭🙏🙏🙏🙏 I was Listened this Testimony when meeting Conducted at Subba Laxmi Kalyana mandapam in Vizag 25 years ago.Heart touching Testimony again iam listening
Babanbanna gari meetings vizag lo ainappudu Violin Play chesanu nannu chala mechukunnaru special recognition vachchindi Babanna gari Death nu jeerninchukolekapiyanu. Chala badha paddanu Good speaker and good artist
Brather naku mi saksham vinagane Chala badhaga anipinchidhi brather god bless you dhevuni ki mahima kalugunugaka amen praise the lord amen I love you jesus
When I was around 10th standard in 2004 I have listened this testimony... One day I will visit this church. If anyone knows, please reply to this Message..
Babanna gari testimony caset roopalo eppudu eevidamga Mobil lo marala testimony vinadam chala happyga vndi Andi babanngaru Mee fymily members ni choodalani vndi praise the lord