ఈరోజు లో కూడా దేవుని పరిచర్య కోసం ఉన్నతమైన ఉద్యోగం విడిచి సేవ చేసే యవ్వన దైవజనులు ఉన్నారు , అందుకు దేవునికి స్త్రోతం, దేవుడు మీ కుటుంబాని మీ సహోదరుల పరిచర్య ను బహుగా దీవించి ఆశ్వీరాధించును గాక ఆమెన్..
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీరు మీ ఫ్యామిలీ కొండంత దుఃఖా న్ని గుండెల్లో దాచుకుని దేవుని మహిమ పరిచారు అంటే దేవుడు మీతో ఉన్నారు గనుక మీకు యోబు వలే చాలా ధైర్యం దుఃఖంలో సంతోషాన్ని కలిగి ఉన్నారు, ప్రభువైన ఏసుక్రీస్తు మీతో ఉన్నారు కాబట్టి మీరు అనేకమందికి మాదిరికరంగా ఉండగలిగారు దేవుని సన్నిధిలో మీ కుటుంబము ఎల్లవేళలా సుఖసంతోషాలతో ఉండాలని అనేకమందిని రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము బ్రదర్ ఆమెన్
అన్న గారు మీరు సన్నీ అన్న గారి గురించి న సాక్షం చెప్తుంటే ఏడుపు వస్తుంది అండీ ఆ దేవాది దేవుడే మీ కుటుంబానికి మరియు సంఘానికి అదరనను ఇచ్చును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ హలేలుయ
Dear Brother! Wounderful and Awesome Testimony you and your brother all your family God bless your ministry Mighty way Be stand and be faith End of The Second Comming......
Nenu chala santhosham ga feel avutunna brother paraloka rajyam lo vunnaru devadi devunike mahima kalugunu gaka amen mi family ni devudu devinchun gaka amen
Praise the lord thammudu🙏 Wonder ful testmony meru me family ni devudu divinchunu gaka me paricharyanu bahuga vistarinchunu gaka miku devudu thoduga unnaru Amen🙏🙏🙏🙏🙏🙏
Anna mi saksham vintunte kandlalo nillu aagatlevanna enta samarpana Anna mi jeevithalalo ma lanti vallandariki meeru maadhiriga nilicharanna devuniki Mahima kalugunau gaaka Amen 🙏🙏🙏devudu bahuga mimmalni mi sevani abhivurdhhi parachalani korukuntunna Anna.
I started following you admiring you blessing you and your family ....brother chinni how great your family is and how dedicated your brother sunny samuel garu ...our prayers to you all .we love your worship songs and as family we are blessed to know you through you tube ...hope to meet you in person. I'm Bishop Singham from hyderabad ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤9849745260 is my number.....blessings