హిందూ సోదరులకు ఒక చిన్నమాట ...... ఏసుక్రీస్తు గొప్ప దేవుడు యేసు క్రీస్తు పాపములను క్షమించే దేవుడు ఈ లోకం నుంచి పరలోకం తీసుకెళ్లే ఏకైక దేవుడు ఏసుక్రీస్తు మాత్రమే.... యేసు క్రీస్తు అందరికీ ప్రభువు..
Intha china age lo....enthala matured voice...🙌🙌 Wow... God blessed u brother. God bless your ministry..... Young stars ki okka inspiration....... AMEN....🙌🙌🙏
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మీరు సాక్ష్యం ఇచ్చిన విధానము కానీ మీరు చేస్తున్న వాక్య పరిచర్య వివరణ కానీ ఎంతో నైపుణ్యంగా ఎంతో అనుభవం కలిగిన వ్యక్తులుగా మీరు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు ఈ యొక్క వీడియోలు చూసి అనేక మంది బిడ్డలు మారుమనస్సు పొందాలని మేము కోరుకుంటున్నాం Amen 🙏🙏
What a wonderful testimony! Jesus is great! Don't feel that you are born prematurily. He is the creator of universe. You born in 7th month and 7 is fullness of God. Your voice is not like a young, it's like holy spirit. "Praise God Jesus."
అన్న అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనాలు. నా పేరు జెర్మియా (యిర్మీయా) age:18. దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. ఎందుకనగా దేవుని సేవలో వాడబడుటకు. దేవుని గూర్చి మర్మమైన సందేశాలను తెలుసుకొనుటకు. దేవుని వాక్యము ప్రజలలో ప్రకటించుటకు నాలో ఆశ ఉంది. కానీ సాతాను నన్ను వెనక్కి లాగుతున్నాడు. కొన్ని సమస్యల వలన నేను దేవునికి దూరమైతున్నాను😭. 🙏దయచేసి నా కొరకు ప్రార్థించండి.
Thank you Father. My name is Subbarao, I am waiting for the IT job. But my family condition is not good.Please Prayer me. I am in Bangalore. If I got got the job then give you the Sakhyam and Dasama bagam of my first Salary.Praise the Lord