ప్రత్యక్షంగా మీ వాక్యం నా లైఫ్ లో ఒక్కసారే విన్నాను... ఆ రోజు అంశం: పరుగు కోదాడ లో (లుకా కుమార్ గారి చర్చ్ లో) ఆ ఒక్క మెసేజ్ నా ఆధ్యాత్మిక జీవితాన్ని మార్చేసింది.... మిమ్మల్ని నా ఆత్మీయ తండ్రిగా స్వీకరించిన ఆ రోజే... నిజాయితీగా, స్వచ్చముగా, స్పష్టంగా బైబిలు ను మీలా ఎవ్వరూ చూపించలేరు ఈనాడు గొప్పవాళ్ళు అని పిలువబడే బ్రదర్ ఎసన్న గానీ, సతీష్ కుమార్ గానీ ఇంకెవ్వరైనా గానీ మీ భక్తికి గానీ, నికార్సైన, స్వచమైన మీ సేవ ముందు గానీ నిలువలేరు... ఆ ఒక్క మెసేజ్ నేటికీ నా ఆధ్యాత్మిక జీవితాన్ని క్రీస్తులో నడిపిస్తున్న ఇందనమైంది ... ఎప్పటికీ మీరు నన్ను నడిపిస్తూనే ఉంటారు....🙏🙏🙏
Very nice message valuable words prise the lord brother God bless u and ur ministry and your family brother please pray for my family brother thank you
Ayyagaru vandanalu BANGARU PARIGE Anne book okati daggara adigi techhukunna a book chaduvutunte paralokamlo unnata anandam GA undi a pustakam tirigi ivvalanipinchadam Ledu Lani tirigi ichhe condition meede techhanu dayachesi apatrikanu konukkovadaniki dorukutunda e roju sudden GA meeru RU-vid kanipincharu pills venkataratnam ani doubt vachhi book terichi chusa swrchhanivadam ani meename undi naku a pustakam sontam GA konukkovalani undu vivaralu telupagalaru