Тёмный

BRO. SHALEM ANNA SONGS JUKEBOX ||  

RAJESH WFC
Подписаться 7 тыс.
Просмотров 369 тыс.
50% 1

#shalemanna #thandrisannidhiministries #share #like #status #songs #subcribe

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 168   
@RendlaVenkataLakshmi
@RendlaVenkataLakshmi 9 месяцев назад
Praise the lord 👏 అయ్యగారు చాలా మంచి పాటలు రాశారు ఈ పాటల ద్వార ఎన్నో జీవితాలు మారిపోతాయి🙏🙏🙏🙏🙏
@madhavianilkumar6070
@madhavianilkumar6070 10 месяцев назад
పల్లవి : నీ దుఃఖ దినములు సమాప్తమైయున్నవి నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడియున్నవి ఇన్నాళ్ళు కడగళ్ళు తొలగించగా ఇన్నేళ్ళ కన్నీళ్ళు తుడిచేయగా యేసయ్య నిలిచాడు నీ తోడుగా చరణం: అలసిన నీ ఆశ ప్రభువు తీర్చగా చెదిరిన నీ మది సరి చెయ్యగా లోకము శోకము నీలో తీసి నూతన క్రియలను జరిగించునుగా ॥ ఇన్నాళ్ళ ||చరణం నీపై నిందను తొలగించగా తలగా నిన్ను నియమించగా ధూషణలన్నీ భూషణములుగా హృదిలో చేదును మధురము చేయగా ॥ ఇన్నాళ్ళ || చరణం కలతల కడలిని దాటించగా తరగని సమృద్ధి దయచేయుగా పరులకు సాయము చేయగ నిన్ను పలు విధములుగా దీవించుగా ॥ ఇన్నాళ్ళ
@madhavianilkumar6070
@madhavianilkumar6070 10 месяцев назад
నిన్నే...తలచి... నిన్నే....వలచి... దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా హృదయమా....హృదయమా ..నా హృదయమా యేసయ్య ప్రేమను గాంచుమా (2) ప్రాణమా....ప్రాణమా...నా ప్రాణమా యేసయ్య స్నేహము గోరుమా (2) // Total // చరణం: స్థిరమేలేని మనుషుల ప్రేమలు } నటనయే చుపుచూ..కదిలే బొమ్మలు } (2) గాయాలన్ని గేయాలుగా మార్చును నీకు యేసయ్య సాయమిచ్చి హాయినిచ్చి కౌగిట దాచును మెస్సయ్యా నీలో.. నిలచీ...నీతో.. నడచీ.. మార్గమే చూపిన మంచి దేవుడు } అనురాగమే పంచిన ఆత్మీయుడు } (2) హృదయమా....హృదయమా ..నా హృదయమా యేసయ్య ప్రేమను గాంచుమా (2) ప్రాణమా....ప్రాణమా...నా ప్రాణమా యేసయ్య స్నేహము గోరుమా (2) చరణం: రేపటి తలపుతో, నేడే కలతతో } కృంగుట ఎందుకు? కలవరమొందకు} (2) నమ్మదగినవాడు నీ దేవుడూ... సర్వకాలమూ నిన్ను విడువడు వాగ్దానమే నీకుండగా భయమేలనే ప్రాణమా వర్ణింపగా సాధ్యమా నీపైన యేసయ్యకున్న ప్రేమ నిన్నే...పిలచీ....తనలా..మలచే.. యేసుపై ఆనుకో నా ప్రాణమా } ఆ యేసునే నమ్ముకో అంతరంగమా } (2) హృదయమా....హృదయమా ..నా హృదయమా యేసయ్య ప్రేమను గాంచుమా (2) ప్రాణమా....ప్రాణమా...నా ప్రాణమా యేసయ్య స్నేహము గోరుమా (2) నిన్నే...తలచి... నిన్నే....వలచి... దేవుడే మనుషుడైన చిత్రము చూడుమా ఆ దేవుడే దీనుడైన చిత్రము చూడుమా హృదయమా....హృదయమా ..నా హృదయమా యేసయ్య ప్రేమను గాంచుమా (2) ప్రాణమా....ప్రాణమా...నా ప్రాణమా యేసయ్య స్నేహము గోరుమా (2)
@madhavianilkumar6070
@madhavianilkumar6070 10 месяцев назад
చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం కష్టాల బాటలోనె సాగదు పయనం విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును || చెమ్మగిల్లు || చరణం: నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు యిచ్చునులే నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తేరిపోవునులే నీ స్థితిచూసి నవ్వినవారే సిగ్గుపడే దినమొచ్చెనులే || విడుదల || ||చెమ్మగిల్లు చరణం: అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే అక్కరలోన ఉన్నవారికి నీవే మేలు చేసేవులే మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందువులే. ||విడుదల|| || చెమ్మగిల్లు||
@kuchalakumaribadugu3869
@kuchalakumaribadugu3869 14 часов назад
PraiseTheLordAmen❤🎉❤
@chsakkukuwait4598
@chsakkukuwait4598 10 месяцев назад
దావీదు కుమారుడా -నను దాటిపోకయ నజరేతువాడా -నను విడిచిపోకయ నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయ నీకు తప్ప నాలో ఎవరికీ చోటేలేదయ గ్రుడ్డి వాడినయ్యా -నా కనులు తెరువవా మూగవాడినయ్యా -నా స్వరమునియ్యవా కుంటి వాడినయ్యా -నా తోడు నడువవా "దావీదు కుమారుడా " లోకమంత చూసి -నను ఏడిపించిన జాలితో నన్ను -నీవు చేరదీయవ ఒంటరి నయ్యా -నా తోడు నడువవా "దావీదు కుమారుడా " నా తల్లి నన్ను -మరచిపోయిన నా తండ్రి నన్ను -విడిచిపోయిన తల్లిదండ్రి నీవై -నను లాలించుమా "దావీదు కుమారుడా "
@madhavianilkumar6070
@madhavianilkumar6070 10 месяцев назад
నీ కృప బహుల్యమే || 2 || నీ ప్రేమ పరవశమే || 2 || నా యెసయ్య నీతో నా జీవితం || 2 || నిత్యము సంతోషమే .,.....నిత్యము ఆనందమే.... ( నీ కృప బహుల్యమే || 2 ||) చరణం1. అగాధ జలములు ఆర్పగలేని ప్రేమ జ్వాలను రగిలించినది || 2 ||సంపూర్ణమైన సీయోనులో నన్ను, చేర రమ్మనిపిలిచినది ||2|| నీ కృప బహుల్యమే || 2 || నీ ప్రేమ పరవశమే || 2 || నా యెసయ్య నీతో నా జీవితం || 2 || నిత్యము సంతోషమే ...నిత్యము ఆనందమే (నీ కృప బహుల్యమే || 2 ||) చరణం 2. అసాధ్యమైన కార్యములెన్నో ప్రార్ధించగనే సాద్యము చేసినది ||2|| అనుదినము నూతన వాత్యల్యమును చూపి అంతకంతకు హెచ్చించినది || 2 || నీ కృప బహుల్యమే || 2 || నీ ప్రేమ పరవశమే || 2 || నా యెసయ్య నీతో నా జీవితం || 2 || నిత్యము సంతోషమే ....నిత్యము ఆనందమే (నీ కృప బహుల్యమే || 2 ||) చరణం 3. లెక్కించలేని నా దోషములు నిండు ప్రేమతో క్షమియించినది || 2 || నా శాపమంత సిలువలో కడిగి, నన్ను నూతన పరచినది ||2|| నీ కృప బహుల్యమే || 2 || నీ ప్రేమ పరవశమే || 2 || నా యెసయ్య నీతో నా జీవితం || 2 || నిత్యము సంతోషమే ....నిత్యము ఆనందమే ఆరాధన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ||2|| ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన (2)
@mandadidavidraj.sudhakar1163
@mandadidavidraj.sudhakar1163 10 месяцев назад
మనకు ఎన్ని బాధలున్న సరే, చర్చికి వెళ్ళాలి. ఎందుకంటే ఒక నిరీక్షణ కలిగి ఉండి, రక్తస్రవం కలిగిన స్త్రీ కూడా పాకులడుకుంటా పోయి, యేసయ్య వస్త్రంను తాకితేగాని స్వస్థ పడింది. అదే ఆమె నాకు బాధగా ఉందని అక్కడే కూర్చుంటే ఆమె స్వస్థ పొందేదికాదు. అలాగే మనం కూడా బాధలు అప్పులు ఉన్నాయని కూర్చుంటే ఎలా, ఆలోచించండి, మన కట్లు తెగిపోవాలి అంటే కచ్చితంగా చర్చికి వెళ్ళాలి మనందరం.. ఆమెన్
@Dr.JahnaviVelagandula-ey5ys
@Dr.JahnaviVelagandula-ey5ys 2 месяца назад
నీ ఆశ నిరాశ కానేకాదు వేదన ఎందుకు నీ కన్నీరు కలకాలముండదు కలతే చెందకు నమ్ము నేస్తమా ఇదిసత్యం వీడబోకుమా విశ్వాసం 1.అవసరాన్ని బట్టి అగ్నివంటి శ్రమలు కలుగు చున్నవని తెలిసీ కలత చెందబోకు నిన్ను పిలచిన దేవుడు నమ్మదగినవాడు శోధనలో నిన్ను విడిచి పెట్టిపోడు - కంటిపాపలా తోడుండి నిను కాచుకుంటాడు - కన్న తండ్రిలా తోడుండి నిను ఆదుకుంటాడు ||నమ్ము నేస్తమా|| 2.కాల్చ బడకపోతే స్వర్ణం విలువ పొందలేదు చీల్చ బడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు దున్న బడకపోతే భూమి పంట నివ్వలేదు చెక్క బడకపోతే శిల శిల్పం కాదు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపురాదు ||నమ్ము నేస్తమా||
@nermianermiya5007
@nermianermiya5007 10 месяцев назад
అమె న్ హల్లెలూయ దేవునికీమహిమ ఘనత కలూగూనూగక 👌🏻👌🏻👌🏻💐💐💐🙏🏻🙏🏻🤝🤝🤝అన్నయ్య
@ashokyadav5039
@ashokyadav5039 11 месяцев назад
Annaya nanu palakarinchi naku dhiryannichi nemadi aadharanaga natho matladinatluga uvvnnavi annaya mi paatalu entha manchipatalu maku echinandguku miku ma hrudhayapurvaka vandhanalu annaya🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼😭😭😭😭😭😭
@swarna4181
@swarna4181 9 месяцев назад
దేవుడు మిమ్మలిని గొప్పగ వాడుకోవలి
@raghu9098
@raghu9098 11 месяцев назад
God bless you brother. Good song, your voice is very sweet ❤
@madhavianilkumar6070
@madhavianilkumar6070 10 месяцев назад
నమ్ము నేస్తమా ఇది సత్యం వీడబోకుమా విశ్వాసం అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు..... కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు "2" నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు..... శోధనలోనిన్ను... విడచిపెట్టిపోడు కంటిపాపలా తోడుండి నిను కాచుకుంటాడు కన్నతండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు *నమ్ము నేస్తమా ఇది సత్యం వీడబోకుమా విశ్వాసం* *నీ ఆశ నిరాశ కానే కాదు వేదన ఎందుకు నీ కన్నీరు కలకాలముండదు కలతే చెందకు* //అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు "2" నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు శోధనలో నిన్ను విడచిపెట్టిపోడు కంటిపాపలా తోడుండి నిను కాచుకుంటాడు కన్నతండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు *"నమ్ము"*// చరణం: కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు దున్నబడకపోతే - భూమి పంట ఇవ్వలేదు చెక్కబడక పోతే - శిల శిల్పం కాదు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు (2) *"నమ్ము"* దేవునికి మహిమ కలుగును గాక! *
@chsakkukuwait4598
@chsakkukuwait4598 10 месяцев назад
రాజువైన నా దేవా -రారాజువైన యేసయ్య "2" కోటి స్వరముల స్తుతియించిన "2" తనివి తీరదు నా మనసున "2" ఆరాధన స్తుతి ఆరాధన "6" "రాజువైన నా దేవా " కృప చూపుటలో శ్రీమంతుడా తరతరములకు ఆరాధ్యుడా "2" షాలేమురాజా నా యేసయ్య స్తుతి ఘనతా మహిమ నీకేనయ "2" "ఆరాధన " నను గెలిచినది నీ త్యాగము నడిపించినది ఉపదేశము "2" యేసయ్య నీ సంకల్పము నెరవేర్చుటయే నా భాగ్యము "2" "ఆరాధన " మరణమే లేనిది నీ రాజ్యము మహిమోన్నతమైన ఆ దేశము "2" యేసయ్య నీ ఘన నామము మారుమ్రోగునే ప్రతి నిత్యము "2" "ఆరాధన "
@uumessh4530
@uumessh4530 9 месяцев назад
All Glory to King Jesus forever🙏🙏🙏🙏🙏🙏God bless you pastor garu abundantly and long life to you and ur family members
@kommulalovaraju2047
@kommulalovaraju2047 11 месяцев назад
Super paster garu
@chsakkukuwait4598
@chsakkukuwait4598 10 месяцев назад
యేసు నీకోసం వెతికే నాప్రాణం -నా తండ్రి నీకోసం ఈ నా ఆరాటం కాలాలు మారిపోతున్నా నీకు చేరువ కాలేకున్నాను నా సమీపాన నువు నిలుచున్నా నిను చేరలేకపోతున్నా "యేసు " వేకువ కోసం కావలివాడు ఆశతో వేచినట్లు కలతనిండిన నా హృదయం నీకై చూచుచున్నది "2" నిరాశ ఊభి దిగిరా అంది నీపై ఆశ నను నిలిపింది "2" నీవే చేరకుంటే నను చేరదీయకుంటే "2" కన్నీళ్లలో నేనుంటాను కలలా ముగిసిపోతాను "2" "యేసు నీకోసం " తొలకరి కోసం భూతలమంతా ఆశతో చూచినట్లు నీదు స్పర్శకై నా మనసు మిగుల ఆశతో వున్నది "2" నా వేదన నను బలికా అంది నీపై ఆశ బ్రతికించింది "2" నీవే పలుకకుంటే నను పలుకరించకుంటే కడువేదనతో వుంటాను కథలా ముగిసిపోతాను "2" "యేసు నీకోసం "
@VisakaVisaka-y4u
@VisakaVisaka-y4u 11 месяцев назад
Very nice voice sir మీ కు sir దేవదూతలు ఇలాగ పాడుదురేమో సార్
@kalavathipala3872
@kalavathipala3872 11 месяцев назад
Praise the lord 👏👏👏👏👏🙏
@HiHi-l2k
@HiHi-l2k 9 месяцев назад
వందనాలు అన్నయ్య వందనాలు అన్నయ్య వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు
@swarna4181
@swarna4181 9 месяцев назад
Meeru padi na e patalu naku entho adarinchayi
@JayeselaJayesela-yy1mm
@JayeselaJayesela-yy1mm 10 месяцев назад
Praise the lord anna na samrudhi kosamu sawanthagruhamu kosamu na sistars vivahamu kosamu prayer cheyandi annaya
@samaiahGanta
@samaiahGanta 11 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏🤲🤲🤲🤲
@PadmaPadma-y8s
@PadmaPadma-y8s 9 месяцев назад
🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️❤️❤️❤️❤️❤️❤️
@bhagyamani8683
@bhagyamani8683 10 месяцев назад
Voice chala bagunnadi brother praise the LORD
@kiranrebel5929
@kiranrebel5929 11 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌
@srikrishnavasudasi1697
@srikrishnavasudasi1697 9 месяцев назад
అన్నా వందనాలు అన్న
@Ruthu__Ruthu
@Ruthu__Ruthu 10 месяцев назад
🙏🙏🙏🙏 bradar nuu pade prathi pata na jivithamiki antho adaranaga unnaye 🙏🙏
@galbhig2162
@galbhig2162 11 месяцев назад
🙏🙏🏻🙏🙏🏻🙏🏻🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@gudipallisujathadevi6872
@gudipallisujathadevi6872 10 месяцев назад
Praise the lord Nanna 🙏🙏🙏
@mgpm2388
@mgpm2388 11 месяцев назад
Praise the Lord brother 🙏
@naninani-us1uk
@naninani-us1uk 10 месяцев назад
🙏 🙏 🙏 🙏 🙏 🙏 amen
@SanjaySaidal
@SanjaySaidal 9 месяцев назад
Praise the lord.but Sir ur voice like Yesudas. Singer 🧑‍🎤
@GHf-df4ux
@GHf-df4ux 10 месяцев назад
Price lord brother aise ke mahima
@swarna4181
@swarna4181 9 месяцев назад
Praise the Lord ayyagaru
@PrasannaNaraboina-b1c
@PrasannaNaraboina-b1c 10 месяцев назад
Praise the lord ayya garu 🙏🙏❤ amen
@abdulsatar7645
@abdulsatar7645 10 месяцев назад
Superannaya.garu❤❤❤❤❤
@RaviKumar-gb3sb
@RaviKumar-gb3sb 9 месяцев назад
Praise the lord annaya 🙏🙏🙏🙏🙏 meru padina songs antho adarana kaligichu chunavi Annaya👏👏👏👏👏
@GLakashmiRoyal
@GLakashmiRoyal 11 месяцев назад
Praise the Lord anaya
@ఆయనేనాజీవము
@ఆయనేనాజీవము 10 месяцев назад
ప్రభువు నమ్మదగినవాడు...❤❤❤❤
@anandkumara8959
@anandkumara8959 10 месяцев назад
Praise the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@SrinuSrinusrinivas-x7v
@SrinuSrinusrinivas-x7v 10 месяцев назад
Thank you brother I like your songs very much just like you thank you brother
@SrinuSrinusrinivas-x7v
@SrinuSrinusrinivas-x7v 10 месяцев назад
AMEN AMEN VOICE IS VERY SWEET
@sanamalaRamasubbaiah-jd7wz
@sanamalaRamasubbaiah-jd7wz 11 месяцев назад
Praise the lord Jesus
@HiHi-l2k
@HiHi-l2k 9 месяцев назад
వందనాలు అన్నయ్య గారికి
@NagaAmma-c4p
@NagaAmma-c4p 11 месяцев назад
❤❤❤❤❤❤❤❤😂
@gopikrishnaarempula-rq2wm
@gopikrishnaarempula-rq2wm 10 месяцев назад
Prayer my family members my besiness Praise the lord amen bro 🙏🙏🙏🙏
@rajikolati308
@rajikolati308 8 месяцев назад
వందనాలు అన్నయ్య
@RAthnam7708
@RAthnam7708 9 месяцев назад
Vadhanalu anna🙏🙏
@gottipatirajkumar8380
@gottipatirajkumar8380 11 дней назад
పాటలు డౌన్లోడ్ చేసుకునే లా చేయండి బ్రదర్
@gvchinna-ix6zd
@gvchinna-ix6zd 9 месяцев назад
❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹👍
@NadaganiVaralaxmi-ro2zz
@NadaganiVaralaxmi-ro2zz 9 месяцев назад
Ayyagaru VANDANALU ilanti DHUKKAM songs don't like it love songs pettandi
@rubyroseline9093
@rubyroseline9093 9 месяцев назад
Yesayya nannu vidichi pokayya pls naaki nuvmaathram chaalu Yesayya
@gullavijaykumar2956
@gullavijaykumar2956 9 месяцев назад
God bless you annaya ❤🎤👌👌👌🙏🙏🙏🤝😭😭
@MallaGayathri-ko7mk
@MallaGayathri-ko7mk 9 месяцев назад
Price the Lord Anna 🙏🙏🙏🙏♥️♥️♥️✝️✝️✝️🥰🥰✝️🙏🙏
@Skjanbee-v8f
@Skjanbee-v8f 8 месяцев назад
Praise the lord annaya 👌 songs
@LabanuTappeta
@LabanuTappeta 10 месяцев назад
Praisthagad❤❤❤❤❤❤❤❤
@vijayavenivadde2821
@vijayavenivadde2821 5 месяцев назад
Praise the lord Jesus name Amen
@nakkaravanamma2010
@nakkaravanamma2010 10 месяцев назад
Hallelujah hallelujah hallelujah praise the LORD 👏👏👏👏🙏💐
@mastanjhon5906
@mastanjhon5906 9 месяцев назад
Anna vandanalu
@naninani-us1uk
@naninani-us1uk 10 месяцев назад
amen
@AnilKumar-xu6mf
@AnilKumar-xu6mf 6 месяцев назад
Chavo revo yesayya tho sahavaasam àmen Amen amen
@MarisettilakshmiMarisettiramu
@MarisettilakshmiMarisettiramu 8 месяцев назад
God bless you Anna chala baga padataru meru Naku me message Anna me patalu Anna chala estam glory to God annaya 🙏🙏🙏🙏🙏
@anjibabu8010
@anjibabu8010 11 месяцев назад
Super anna voice
@RamyasriGera
@RamyasriGera 10 месяцев назад
Price the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏
@CarePhone2-u7t
@CarePhone2-u7t 9 месяцев назад
వందనాలు🎉🎉❤❤😢
@kameswarid9320
@kameswarid9320 9 месяцев назад
Praisethelordsir😢😢😢atttchanta😮😮😮😮😅
@SanjaySaidal
@SanjaySaidal 9 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Thrinu19-bx2dn
@Thrinu19-bx2dn 10 месяцев назад
,✝️✝️🛐🛐🙏🙏🙏
@Eneelso14d4f.
@Eneelso14d4f. 10 месяцев назад
గుడ్ సాంగ్స్
@priyaskadimellakadimella3310
@priyaskadimellakadimella3310 10 месяцев назад
Haleluya 🙌 God bless you brother garu
@balarajubalaraju6873
@balarajubalaraju6873 9 месяцев назад
🙏🙏🙏❤❤
@KoudiAbhishek
@KoudiAbhishek 10 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏
@kiranmaich6320
@kiranmaich6320 11 месяцев назад
❤❤❤❤❤
@arakusimiliguda7245
@arakusimiliguda7245 10 месяцев назад
వందనాలు బ్రదర్ మీరుదైవారధన వలన మాకు ఆనందం కలిగి దే వుని స్తుదిగానం వంద నా లు
@meryamarthala3146
@meryamarthala3146 8 месяцев назад
అన్నగారికి వందనాలు
@kelwin1128
@kelwin1128 9 месяцев назад
❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌸✨✨✨
@shankarSunkri
@shankarSunkri 8 месяцев назад
షాలోమ్ అన్న గారు ప్రత్యేకమైన వందనాలు🙏🙇🏻🙏😭
@MalkannaOraganti-vs4ki
@MalkannaOraganti-vs4ki 11 месяцев назад
✝️🛐🛐🙏🙏💐
@BabyBaby-i7x
@BabyBaby-i7x 10 месяцев назад
👌🏻👌🏽🔔🔔🙏🏽🙏🏽
@Chengalrayaluyadav
@Chengalrayaluyadav 9 месяцев назад
✝️✝️✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐
@HamsaM-n7d
@HamsaM-n7d 16 часов назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤱🤱🤱🤱🤱🤷🤷✝️✝️
@shekarchvite5646
@shekarchvite5646 10 месяцев назад
Amen 🙏🙏🙏❤
@KalpanaGanta-e3d
@KalpanaGanta-e3d 10 месяцев назад
❤ super
@bejjankianilkumar
@bejjankianilkumar 9 месяцев назад
Songs superb anna amen🙏🙏🙏
@abdulsatar7645
@abdulsatar7645 10 месяцев назад
❤❤❤❤❤❤❤
@LakshmiB-uv5px
@LakshmiB-uv5px 9 месяцев назад
❤❤
@dilleshwarirao4918
@dilleshwarirao4918 10 месяцев назад
❤🙏🙏🖐🖐🥰🤚🤚🌹🎉
@samaiahGanta
@samaiahGanta 11 месяцев назад
🙏🙏🙏🙏❤❤❤❤
@balarajubalaraju6873
@balarajubalaraju6873 9 месяцев назад
🙏🙏🙏❤❤
@jandrajupallimariyamma6157
@jandrajupallimariyamma6157 10 месяцев назад
👏👏👏👏
@sirivasantha2125
@sirivasantha2125 8 месяцев назад
Parise the lord Ayyagaru
@sirivasantha2125
@sirivasantha2125 8 месяцев назад
Parise the lord Ayyagaru
@vedha2512
@vedha2512 8 месяцев назад
Praise lord sir very nice
@rababuvarda1984
@rababuvarda1984 10 месяцев назад
🙏🙏🙏🙏
@jayalakshmivaggu8178
@jayalakshmivaggu8178 11 месяцев назад
అన్న వందనాలు అన్న
@balarajubalaraju6873
@balarajubalaraju6873 10 месяцев назад
🙏🙏🙏🙏🤚
@lalithakumari7952
@lalithakumari7952 9 месяцев назад
Tqu br0
@ఆయనేనాజీవము
@ఆయనేనాజీవము 9 месяцев назад
❤❤❤
@nallikumrainalli55
@nallikumrainalli55 10 месяцев назад
❤❤❤❤👌👌👌
Далее
Hosanna Ministries Songs - Ps.Ramesh garu - Part 01
1:51:45
jesus songs// telugu Christmas songs
1:26:21
Просмотров 455 тыс.
Nammakamaina
7:32
Просмотров 555 тыс.
Bro. SHALEM RAJU Gari Peaceful Songs
41:13
Просмотров 3 млн