Тёмный

Bro Yesanna Garu Wonderful Worship  

GRACE INTERIORS
Подписаться 7 тыс.
Просмотров 1,3 млн
50% 1

Опубликовано:

 

27 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 820   
@sindhupriya530
@sindhupriya530 4 года назад
ఏసన్న అన్న ఆత్మతో పాడుతారు....అందుకే ఆయన పాటలు అంత మధురంగా ఉంటాయి. అన్నా మీ పాటలు మరువలేనివి.....ఎన్ని తరాలైన...ఎన్ని యుగాలైనా......నిత్యము మీ పాటలు కంట తడి పెట్టిస్తూనే ఉంటాయి.
@satyasandip9949
@satyasandip9949 9 дней назад
Very true..
@prasannapressl.e.f3808
@prasannapressl.e.f3808 5 лет назад
ఈ తరములొ దేవుని కొరకు పోరాడిన ఎదురు లేని యోధుడు. " ఏసన్న " గారు . Prasanna servant of Jesus. 5314
@vijay03545
@vijay03545 3 года назад
Song no: 92 సుగుణాల సంపన్నుడా స్తుతిగానాలవారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడెను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే|| సుగుణాల || యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడువ వలసిన త్రోవలో|| సుగుణాల || యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమయెదుట ఇవి ఎన్న తగినవి కావే
@kampatinaresh6007
@kampatinaresh6007 5 лет назад
ఈ పాటలో ఉన్న అభిషేకం ఎంతో శక్తివంతమైనది. ఎంతైనా దేవుడు అన్న గారిని వాడుకున్న ప్రత్యేకత అలాంటిది. అందుకే దేవుడు అంత గొప్ప స్వరమిచ్చాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@mohanm5352
@mohanm5352 4 года назад
Aamen
@chavakulavijaykumar3513
@chavakulavijaykumar3513 4 года назад
గొప్ప ప్రార్ధనా పరుడు అందుకే అంత అభిషేకం
@gaddiparthimalleswari5517
@gaddiparthimalleswari5517 4 года назад
Yes
@sampathsara2360
@sampathsara2360 4 года назад
Man of God
@ramanam5980
@ramanam5980 4 года назад
Nijam
@hosannach2996
@hosannach2996 6 лет назад
తన నడక,ప్రవర్తణ,పరిశుధ్ధత,ఆరాధన,తగ్గింపు జీవితం,ఇతరులకు మాదిరిగా ఉండడంలో ఆ యేసయ్య నే చూపించిన మన ఏసన్నగారు జీవించిన కాలంలో మనం జన్మించటం నిజంగా మన జీవితాలు ధన్యమైనవి.ఆయన చెప్పినట్లు ఆఖరి శ్వాస వరకు పరిశుధ్ధతను కాపాడుకుంటూ యేసయ్య చూపిన మార్గంలో ఆగిపోకుండా సాగిపోవడమే ఈ జీవితానికి సార్దకత.
@LENINKUMAR-NUNNA
@LENINKUMAR-NUNNA 6 лет назад
Yes.. Bro
@ramajikirankumar600
@ramajikirankumar600 3 месяца назад
@prasannapressl.e.f3808
@prasannapressl.e.f3808 5 лет назад
దేవుని కొరకు సమస్తం వదులుకున్న దైవజనులు మన ఏసన్న గారు. దేవుని కొరకు దేనినైన వదులుకోవడానికి నీవు సిద్దముగా ఉన్నవా....? Prasanna servant of Jesus .5314
@solerameshbabu1943
@solerameshbabu1943 5 лет назад
Thanks brother
@lukadanielgandham91
@lukadanielgandham91 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-kTljIHA97Uc.html
@motammohan7361
@motammohan7361 4 года назад
S
@kadireramulu865
@kadireramulu865 4 года назад
9398153373
@swarnakrupadevanandam9818
@swarnakrupadevanandam9818 3 года назад
Send me your number
@nanis-bickey2936
@nanis-bickey2936 2 года назад
సుగుణాల సంపన్నుడా స్తుతిగానాలవారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడెను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే|| సుగుణాల || యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడువ వలసిన త్రోవలో|| సుగుణాల || యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమయెదుట ఇవి ఎన్న తగినవి కావే|| సుగుణాల
@vamsiseva
@vamsiseva 7 лет назад
గొప్ప దైవ సేవకుడు.అథ్భుతమైన పాటలు రచించారు.అథ్భుతంగా పాడారు.
@gochipathalaprakasam7699
@gochipathalaprakasam7699 Год назад
🚙
@gochipathalaprakasam7699
@gochipathalaprakasam7699 Год назад
Gprakasan
@sylviadayana4251
@sylviadayana4251 Год назад
ఆయనలా పాటలు పాడే వాళ్లు, వాక్యాలు చెప్పే వాళ్లు కూడా లేరు ఉండరు
@kumaridkumari7338
@kumaridkumari7338 3 года назад
నాకు చాలా ఇష్టమైన పాట మిస్ యు ఏసన్న గారు😭😭😭
@bojjarajasekhar3146
@bojjarajasekhar3146 4 года назад
Wonderful song priselord ఇంతటి గొప్ప divasevakulanu మాకు ఇచ్చినందుకు priselord జీసస్
@nagendrababu8036
@nagendrababu8036 6 лет назад
You are role model of all Christians 👏👏👏
@tekkemshyam4793
@tekkemshyam4793 2 года назад
Yes
@arunkranthi5186
@arunkranthi5186 10 лет назад
this meeting changed my life... i attended and forced by holy spirit to change my life........ really yesanna garu a legendary person..... seen THUNDERS IN SKY while hez singing this song in ground..... vollu jaladharinchindhi...... iam very lucky to see this song in live
@srinivasb7394
@srinivasb7394 7 лет назад
Arun Kranthi
@BroChristi
@BroChristi 7 лет назад
Arun Kranthi hooooo.... u are a lucky person brother
@EngrShiva
@EngrShiva 7 лет назад
Arun Kranthi br this meeting which year
@ashokkumarchadalavada957
@ashokkumarchadalavada957 7 лет назад
Arun Kranthi
@bobby225able
@bobby225able 7 лет назад
you are blessed not luckey
@dharmaroydharmaroy6798
@dharmaroydharmaroy6798 4 года назад
నాకుతెలిసి ఇంతకమ్మని స్వరం ఇంతకుముందు ఉండివుండదు.తర్వాతకూడా ఉండదు.
@sravaninarapongu7044
@sravaninarapongu7044 5 лет назад
Yesanna garu meeru devudu makichina gift and blessing e prapanchamlo evaru cheyaleni goppa seva devaduthalu kuda chusi achryapoyentha seva chesaru enno lakshala mandi padaipoina brathukulanu marchina goppa dyvajanudavi i have no more words tell about u pastor Garu...
@pastershalemraju641
@pastershalemraju641 3 года назад
దేవుని సేవలో వాడబడిన బలమై సాధనం దేవుని చేతిలో వాడబడిన దైవ సేవకుడు ఏసన్న గారు దేవునికి మహిమ కలుగును గాక
@annurinaniannurikiran2522
@annurinaniannurikiran2522 6 лет назад
భూమిమీద రెండోవ దావీదురాజు ఏసనగారు సరిలేరు మికెవారు
@kalyankumar7991
@kalyankumar7991 5 лет назад
హెల్లెలూయ💒💒💒 దేవుని సేవా కొరకు శిరస్స వంచిన దైవ సైవకుడు మన ఏసన్న గారు ఆయన ఆత్మకు శాంతి కలుగును గాక💖 ఆమేన్🙏.
@EngrShiva
@EngrShiva 7 лет назад
నా కన్నీరు ఆగలేదు... ఆ ప్రభువు మాట్లాడుతూ వున్నారు...
@suguluruvenkataramana8994
@suguluruvenkataramana8994 4 года назад
బ్రదర్. ఏసన్న గారు మీరు మళ్ళి మా కొరకు పుట్టాలి
@macharlaravikumarofficial
@macharlaravikumarofficial 3 года назад
Suguluru Venkata ramana ఇది చదవండి హెబ్రీయులకు 9: 27 మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.
@naveen.TPM-
@naveen.TPM- 7 месяцев назад
😊 no ma vakyam telisina vallu ala ankudadhu...ayana vale manam kuda jeevinchali ani matladali
@macharlaravikumarofficial
@macharlaravikumarofficial 6 лет назад
ఈ శతాబ్ద అపోస్తలుడు యేసన్న గారు
@pvenkateswarulu5206
@pvenkateswarulu5206 4 года назад
.
@graceparimala4039
@graceparimala4039 4 года назад
@@pvenkateswarulu5206b
@Ananya-k1k
@Ananya-k1k 3 года назад
Exactly
@telugujesussongsstutas3958
@telugujesussongsstutas3958 4 года назад
దేవుని ఆశీర్వాదాలు కుమ్మరించి బడును గాక
@steenusreenu2863
@steenusreenu2863 4 года назад
ఇలాంటి దైవజనులు దేశంలోఒక్కోరిని దేవుడు పుట్టించును గాక
@santoshsivvam7037
@santoshsivvam7037 7 лет назад
నాకు చాలా ఇష్టం అయిన పాట
@Kwt-ux9qb
@Kwt-ux9qb 7 лет назад
Santosh Sivvam naku chala nachenadepata nic
@Kwt-ux9qb
@Kwt-ux9qb 7 лет назад
Nic
@StevenKumar-888
@StevenKumar-888 4 года назад
ప్రభువు నందు ఆనందించండి మరలా చెబుతున్నాను ప్రభువు నందు ఆనందించండి
@karthikarava3155
@karthikarava3155 6 лет назад
నాకు చాల ఇ‌‍‌‌‍ష్ఠమైన పాట
@bommabathuladolphinson880
@bommabathuladolphinson880 6 лет назад
Excellent song
@mariadasmanda2588
@mariadasmanda2588 7 лет назад
ఏసన్న గారిని మించిన దైవ జనుడ్ని ఈ ప్రపంచం ఇక చూడలేక పోవచ్చు ..
@prabhukattekose8570
@prabhukattekose8570 7 лет назад
Yesanna great
@powerofpentecost6419
@powerofpentecost6419 7 лет назад
manushyniki asadyamynavi devuniki sadhyam. mana expectations ki minchina vade devudu
@jayakandulapati2146
@jayakandulapati2146 7 лет назад
u
@holyspiritrevivalministry2010
@holyspiritrevivalministry2010 7 лет назад
mariadas manda
@philadelphia4u
@philadelphia4u 7 лет назад
Yes bro your correct
@chandub154
@chandub154 2 месяца назад
ఆ రోజు ఆ సభలు వచ్చిన విశ్వాసులు చాలా ధన్యులు...స్వయంగా ఏసన్న గారి స్వరాన్ని వింటూ దేవుణ్ణి ఆరాధించగలిగారు... ఆ అదృష్టం మా ఇప్పుడు లేదు😢
@alajangilaxmana9458
@alajangilaxmana9458 4 года назад
చాలా మంచి సాంగ్ నాకు చాలా చాలా ఇస్టమ్ అయినా సాంగ్ ఏ సాంగ్ బ్రదర్ బాగా పాడారు మిస్ యూ బ్రదర్
@ashwanthkumarkatumala1008
@ashwanthkumarkatumala1008 9 лет назад
neevu nannu nadipinchagalavu nenu nadvalisina thrivalo.............. i love this song..............
@pasunuribhaskharpaul2495
@pasunuribhaskharpaul2495 4 года назад
yesanna meeru ma madyaalo vunnaru .మీరు బ్రాతివుంటే చలా బాగుండ్ ..👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯🕊️🕊️🕊️🕊️👏👏👏👏👏👏👏👏✝️✝️✝️✝️✝️
@suchitrakatkuri2584
@suchitrakatkuri2584 6 лет назад
I saw all ur comments. Really v r so lucky to born as Christian. V r lucky to listen dis beautiful songs of yesanna garu. N v all miss him a lot. No any other pastor will not write dis kind of songs. Thank you so much yesanna garu for dis beautiful songs
@kishorek6826
@kishorek6826 3 года назад
No any other pastor will not write this kind of songs ☺️👍
@shekinapreyerhouse6337
@shekinapreyerhouse6337 4 года назад
వందనాలు అయ్య మళ్ళీ మీ లాంటి సేవకులం చూడగలమ అయ్య వందనాలు అయ్య
@sriharishtadanki2588
@sriharishtadanki2588 5 лет назад
Brother YESANNA GARU is THE GOD GIFT.
@shalem853
@shalem853 3 года назад
What a great song by Yesanna garu💐💐💐. Yesayya nee krupa thalanchagane na sramalu sramaluga anipinchaledhe... What a Line👌👌👌👌👌
@rajeshkhannanukathoti9391
@rajeshkhannanukathoti9391 7 лет назад
No words to express your love my lord. I miss you so much yesanna garu. praise the lord.
@shankarvanasi1799
@shankarvanasi1799 7 лет назад
Hindi Kamal Ke Jana song
@karthikparimi4094
@karthikparimi4094 6 лет назад
The God Who Is Your Voice A Gracious Worship The Holy Spirit is filled with the song that does not move our hearts with songs
@rudrakararaoyalamanchil8780
@rudrakararaoyalamanchil8780 5 лет назад
It’s an ultimate spiritual song which can make us to forget the world & look at HIM always.
@PASTORPRASADnandyal
@PASTORPRASADnandyal 6 лет назад
ఇలాంటి సేవకుడు మళ్లీ మళ్ళీ రాడు.
@Mylifejourney9
@Mylifejourney9 5 лет назад
Hi sir
@johng2512
@johng2512 5 лет назад
It's possible for God
@vinodvinod8320
@vinodvinod8320 5 лет назад
Deavuni rajyam chearatama mana gurie
@PremKumar-it1ti
@PremKumar-it1ti 3 года назад
Yes is, it's true what u said
@pajohnforjesus2304
@pajohnforjesus2304 3 года назад
@kandeudaykumar
@kandeudaykumar 5 лет назад
దేవుడు పంపించిన దైవజనులు ఏసన్న గారు ఈ లోకంలో ఏదీ ఆశించకుండా దేవుని కోసం పనిచేసిన వ్యక్తి ఇ ఏసన్న గారు ఏసన్న గారు ఏసన్న గారు
@rajeshpaulholyfireministry3648
Pata padina rasina yesanna gari tharwathe evareina glory to God
@tadigirividyasagar6644
@tadigirividyasagar6644 3 года назад
I like and respect you sir ... My spiritual father, great leader and great servent of God ,,, Brother Yesanna Garu...
@drnagamuneaih3618
@drnagamuneaih3618 7 лет назад
ayagaru me sakshamu me lanti sevakudini nenu yekkada chudaledu ur really great sir meru chanipoye aa yesaih daggare vuntaru ani anukuntunnanu love u jesus..
@dparamesh6624
@dparamesh6624 4 года назад
పాస్టర్ ఏసన్న గారు లాంటి సేవకుడు enthavaraku నేను చూడలేదు
@chintuchinna7922
@chintuchinna7922 18 дней назад
Price the lord 🙏🙏❤❤.... great worship song 🎼🎵🎼🎶🎵 💖💖... brother yesanna garu...... me also.. attend this meeting...😍🙌🙋.. Amen
@sagarrayapudi3961
@sagarrayapudi3961 6 лет назад
nijamaina daiva sevakulu bro.yesanna garu...
@jaditya6695
@jaditya6695 5 лет назад
Neelaga okkaroju brathikina chalu Neelaga okkaroju seva chesina chalu.... .....
@munirajzechariah3519
@munirajzechariah3519 2 года назад
ನನಗೆ ಸ್ಪೂರ್ತಿ ತಂದ ದೇವರ ಸೇವಕರು ಏಸನ್ನ ಗಾರು I miss you Anna ....
@pavithrasusanna9530
@pavithrasusanna9530 9 месяцев назад
Same
@chadalasharon4310
@chadalasharon4310 4 года назад
All Glory to JESUS, IT'S REALLY WONDERFULL WORSHIP WITH FULL OF ANIONTING SONG , Nadavavalasina throwalo Nadipinchay NAZARAYUDU MAAMANCHIKAAPARI 🙏🙏🙏.
@sheebukids8963
@sheebukids8963 4 года назад
the voice here is better than in casette/CD , more natural and authoritative... God gifted voice and amazing voice.... in the present world among the known singers to us, bro yesanna voice is like mix of KJ yesudas and SP Balu .... like KJY, hisvoice has deep feel , mesmerizing voice ( to make audience pin drop silent) and like SP balu, the voice has so much versatility (suitable for all occasions, all emotions ) ... .. + extra part is the the "Authority" on the song , which is given by Holy Spirit ..
@RATNAKAR777
@RATNAKAR777 5 лет назад
మీరు ఎంతో మంది దైవజనులకు స్పూర్తి ఏసన్నగారు. Now you are at the Bosom of God!
@vipparlachinnaadiiah7951
@vipparlachinnaadiiah7951 4 года назад
Mali putali
@nallachandupriya8668
@nallachandupriya8668 3 месяца назад
Ee song nanu 2024 july loo vinna .... Last loo goosebumps vachayi nake teliyakunda naa kallalo nunchi nillu vachayi....nijam ga devudu eppudiki kuda ee song ee video thoo dharshistunaru....samasta ganata mahima prabhavam devuniki galuguna gaka amen amen...
@krupamg3106
@krupamg3106 5 лет назад
Adhbuthamaina swaram mana yesanna gaaridhi.....devuni koraku vaadabadina roshamu galigina dhaivajanulu.we missing u anna.😭😭😭praise the lord.🙏
@kingdomofheaven4598
@kingdomofheaven4598 6 лет назад
Spirit of god glory of jesus i love this song sir i miss you so much really i inspire sir really god is great i love you jesus
@ysudharani8506
@ysudharani8506 Год назад
ప్రైస్ ది లార్డ్ అన్న గాడ్ బ్లెస్స్ యూ గొప్ప సేవకుడు
@anilkumarkunapamulatsa5696
@anilkumarkunapamulatsa5696 4 года назад
నాకు ఇష్టమైన పాట. యేసన్న గారికి దేవుడు ఇచ్చిన వరము.
@suguluruvenkataramana8994
@suguluruvenkataramana8994 4 года назад
అన్న మీరు లేకపోవడం మాకు చాలా లోటుగా ఉంది.
@siddanthapooravi6818
@siddanthapooravi6818 4 года назад
సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లును గాక
@prasanthirachel
@prasanthirachel 7 лет назад
Anna u r voice is blessing for many people..may the Lord be praised
@HarivilluRajesh
@HarivilluRajesh 6 лет назад
Amen
@kodadevudu5126
@kodadevudu5126 6 лет назад
Prasanthi Rachel hai
@karunakar2162
@karunakar2162 6 лет назад
yes thanks to Lord
@krishansprasad7722
@krishansprasad7722 5 лет назад
Yesanngaru your voice buatifull 😆
@jarmiyajarmiya1583
@jarmiyajarmiya1583 4 года назад
@@krishansprasad7722 ,
@satyapechetti3690
@satyapechetti3690 3 года назад
దేవునికి మహిమ కలుగునుగాక..... ఆమెన్
@holyfirechurchofficial5703
@holyfirechurchofficial5703 4 года назад
Ayyagaru bratikiundaga chudaleka poyanu you are wonderful pastor
@simonsrikanthkasi2470
@simonsrikanthkasi2470 7 лет назад
క్రైస్తవ జీవితంలో మార్చి పోలేని వారు ఏసన్న గారు
@cchitticbabu5059
@cchitticbabu5059 6 лет назад
Yesanna my god gift
@vkrishnavkrishna5672
@vkrishnavkrishna5672 5 лет назад
Prise the Lord
@answerforyou5461
@answerforyou5461 5 лет назад
🤗😊
@siritella2273
@siritella2273 6 лет назад
Yesanna garu lekapovadam manaki oka Pedda lotu......
@chandugudise3005
@chandugudise3005 8 лет назад
yessayya namaniki ganatha kalugunugaka amen hattspp Sr.yesannagaru mee fmlyni,mansi aroghyam daya chesi devudu divinsunugaka
@rajaraj1549
@rajaraj1549 10 месяцев назад
super lyrics yesanna garu aradhana adbutham devudu anna ni vadukune vidhanam abdhutham
@eryadharvath7052
@eryadharvath7052 8 лет назад
Thank you Lord for this type of worderfull songs and Godly people.
@swamyteja6618
@swamyteja6618 5 лет назад
Thank you lord for this type 0f woderfull
@Sumeeth-Royal
@Sumeeth-Royal 10 лет назад
devuni suvarhikulalo... suswarala sampannudu...bro.yesanna.
@manojkaneru1862
@manojkaneru1862 7 лет назад
i am very lucky person to see yesanna in uppal meetings in hyd
@attantipeddammai3178
@attantipeddammai3178 5 лет назад
Manoj Kaneru
@siddarajesh3039
@siddarajesh3039 4 года назад
My bad luck sir cheyalekapoya
@babu.mariyapalle2131
@babu.mariyapalle2131 2 года назад
We miss you ఏసన్న గారు మీలాంటి సేవకుడు మళ్లీ మాకు దొరకడు
@hannavathsalakacharakuntla2588
Hallelujah,what a amazing wonderful written song by beloveds uncle. Glory to God.
@joyjoy8488
@joyjoy8488 6 лет назад
పాట తరువాత masege up lod చే యండి
@daniilu4895
@daniilu4895 5 лет назад
God manaku echina gift yasanna garu
@philipnandigam4477
@philipnandigam4477 5 лет назад
బ్రదర్ ఈ పాటలకు చాలా మంది డిస్లైక్ కొడుతున్నారు వారందరూ కూడా దేవుని యొక్క ప్రేమ వారికి తెలియదు
@RATNAKAR777
@RATNAKAR777 5 лет назад
వారంతా వాత వేయబడిన మనస్సాక్షి కలవారు బ్రదర్! Let them go !
@smilechantichinna9940
@smilechantichinna9940 3 года назад
Kalupu mokkalu undali bro
@smilechantichinna9940
@smilechantichinna9940 3 года назад
House annaka bathroom anedhi undali kada bro
@rajkaveti6050
@rajkaveti6050 7 лет назад
Anna Enni Sarlu vinna vinalani anipisthundi anna UR Great
@paul.bofficial5087
@paul.bofficial5087 5 лет назад
Ur great annaru ok....but Mana andhari kantey JESUS IS GREAT
@trajkumar2417
@trajkumar2417 4 года назад
E soung naku ashirvadanga undi brother
@jaikishunshathruhan1399
@jaikishunshathruhan1399 4 года назад
Glory to God
@elishaccf
@elishaccf 6 лет назад
Heart melting worship in Christ Jesus Special thanks for God
@rajeshpaulholyfireministry3648
World wise wonderful worship leader bro yesanna
@jyothirmayinuthalapati9714
@jyothirmayinuthalapati9714 5 лет назад
Yesanna sir every song touching my heart really God gifted his voice.
@akki8767
@akki8767 4 года назад
సుపర్ సాంగ్ తఃకూ గాడ్
@akki8767
@akki8767 4 года назад
దేవునికి వందానాలు
@battapremkumar521
@battapremkumar521 4 года назад
S really mdm
@lopintiheman6218
@lopintiheman6218 6 лет назад
దేవుడిచ్చిన ఈ స్వరం ముందు ఆ సినిమా పాటలుపాడుకొనే ఆ ఘంటశాల,భాలూ ఎందుకు పనికి వస్తారు
@SureshSuresh-xi1zp
@SureshSuresh-xi1zp 6 лет назад
lopinti Chandra Sekhar yes bro
@dondapatisusee
@dondapatisusee 5 лет назад
yes bro
@kingdomofheaven4598
@kingdomofheaven4598 5 лет назад
Yes brother
@venus-im2ik
@venus-im2ik 5 лет назад
100%
@thallapallymanoj3704
@thallapallymanoj3704 5 лет назад
100%
@snehachekka5602
@snehachekka5602 7 лет назад
really heart touching song love you anna
@prabhakardarla3727
@prabhakardarla3727 7 лет назад
Very nice song wonderful hot tuch
@Peterpaul555
@Peterpaul555 6 лет назад
ante... abaddam ga kuda heart touching vuntadha
@Babai56786
@Babai56786 6 лет назад
Paul hosanna haaa untai ni lantolaki
@Babai56786
@Babai56786 6 лет назад
Paul hosanna as a Christian what is this silly bro
@MaheshwariErra-i4t
@MaheshwariErra-i4t Год назад
E meeting nennu velanu devuni mahima paricharu adbhuthanga mahima parichca galigaru brother yessanna garu price the to tha god
@chintuchinna7922
@chintuchinna7922 18 дней назад
Mee....aslo... great worship....
@anandkumar-qo1mp
@anandkumar-qo1mp 9 лет назад
Jesus Always With You Sir Thank GOD.
@anandpendurthi7946
@anandpendurthi7946 6 лет назад
anand pendurthi Anna god bless you and given a good knowledge and good voice to praise him. your message is a good. hossana is a way to god.
@vutikondajohnpaul3005
@vutikondajohnpaul3005 6 лет назад
Intha manchi dyvajanudani maku echina ma yessaya tandri mekia kruthagnathalu ayya
@vishistprakash6214
@vishistprakash6214 2 года назад
I'm blessed to hear the praises of lord Jesus Christ 🙏👍👏👏👍👌💐
@tonychannal9710
@tonychannal9710 3 года назад
I miss you yessna garu challa badha GA vudhi kani me svaram inka ma Madhya vudhi kabatti me songs Very.nise
@bodasrinivas7350
@bodasrinivas7350 7 лет назад
wonderful and idle man of god Bro Yesanna garu Thank u Lord Jesus Christ.
@chinnadone5880
@chinnadone5880 5 лет назад
దైవ సంభందమైన సంగీతాన్నిలీనమై ఆస్వాదిస్తూ ఆయనను స్తుతిస్తున్నపుడు కలిగే అనుభూతి వర్ణనాతీతం. ఎసన్నగారు పరిపూర్ణమైన హృదయముతో స్తుతిస్తూ వుంటే ఆయనతో పాటు పాడకుండా స్తుతించకుండా వుండటం దాదాపు ఆసాద్యం. ఇటువంటి వీడియోలకు కూడా dislike కొట్టేవాళ్ళు వున్నారంటే ఆశ్చర్యపోక తప్పటం లేదు. వాళ్ళు తప్పక ఎదో ఒక మానసిక సమస్యతో భాదపడుతున్నారేమో డాక్టర్ వద్దకు వెళ్లి చూపించుకొంటే మంచిది అనిపిస్తుంది.
@LENINKUMAR-NUNNA
@LENINKUMAR-NUNNA 5 лет назад
Excellent... Word.!
@rajugudiguntla9663
@rajugudiguntla9663 5 лет назад
Yesanna gari songs all time hit songs, heart'touching songs
@babuexlentsonggivingextraf932
@babuexlentsonggivingextraf932 7 лет назад
నా ప్రాణత్మ్ శ రీరాలను కాపాడి న good Shepherd brother yesanna
@jaditya6695
@jaditya6695 5 лет назад
Sevakudu ane prathivadu neelaga pani cheyalani naa aavedhana....Hands up to u...
@saiveeragummala1288
@saiveeragummala1288 6 лет назад
Wonderfull worsnhip by bro yesanna...👌👌. I don't forget in my life ... this song👏👏
@sunilbuma7871
@sunilbuma7871 8 лет назад
tank Q my jesus iloveyou
@mounikashanker6634
@mounikashanker6634 4 года назад
na hrudayam kadilinchavanna intha goppa devajanudni marokarni chudaney ledanna nenu chudanemo anpisthu untundi...paralokam lo yesu prabhu pakkaney mimalni chustanani aashatho unnanna...
@RoshanKumar-jv1bh
@RoshanKumar-jv1bh 6 лет назад
I miss u... Yesanna garu but I meet u..... Jesus Christ of living
@vidyasagar1460
@vidyasagar1460 6 лет назад
Roshan Kumar Super this is confidence. We will surely meet yesannagaru, our fore fathers and Jesus in our holy Jesus house amen.
@johnsonkeys8751
@johnsonkeys8751 4 года назад
ASSUM KEYS.......WESLY PASTOR......GLORY TO HOSANNA
@praveenedha4536
@praveenedha4536 6 лет назад
Oh my god what a worship now we want Lord plz
@dayanandbitla155
@dayanandbitla155 4 года назад
yesanna garu devunni premichina vidanam adbutam .adi naku madhiri.
@murthysunkara007
@murthysunkara007 5 лет назад
Devuniki mahima kalugunu gaaka AMEN AMEN AMEN AMEN
@srajabasha1046
@srajabasha1046 4 года назад
Amen🙏 mahoonathuda sthootram prabhuva mahimaswarupuda sthootram prabhuva krupa satya Sampurunda sthootram prabhuva Mahimanathmuda sthootram prabhuva amen🙏🙏
@gantavaraprasad6829
@gantavaraprasad6829 4 года назад
Great servant of Almighty God, no one will replace his gap.We r privileged to listen his songs and messages.
@ramadevi9890
@ramadevi9890 7 лет назад
thank u brother yesanna garini chustunanduku very happy
@venuveerujaintr625
@venuveerujaintr625 4 года назад
Yesanna gaariki devudu ecchina as swaram goppa varangaa ecchi nandhuna devunike mahema kalugunu gaaka amen
@salomonrajbadhe5561
@salomonrajbadhe5561 4 года назад
Anna meeku na paadhabhi vandhanam .. sarvam arpinchavu yesayyake Love you anna Praise to lord 🙏
Далее
ИСТОРИЯ ПРО ШТАНЫ #shorts
00:32
Просмотров 300 тыс.
#Yesanna_Messages దేవుని భయము
39:10