Тёмный

BRS Leader Krishnak On Rajiv Gandhi Statue Issue | తెలంగాణ తల్లి కోసం మరో ఉద్యమం: క్రిశాంక్ | 10TV 

10TV News Telugu
Подписаться 4,4 млн
Просмотров 44 тыс.
50% 1

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 99   
@ErraiahGurrala
@ErraiahGurrala Месяц назад
రాజీవ్గాంధీ గారి విగ్రహం అక్కడ మాత్రం పెట్టకూడదు, నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తగా చెప్తున్నా, రానున్న రోజుల్లో కాంగ్రెస్ డామేజ్ అవుతాది
@SrinuBandari-vy6tv
@SrinuBandari-vy6tv 26 дней назад
❤😊o❤ok
@avanthchinthala93460
@avanthchinthala93460 25 дней назад
100% damage
@gumpallyparvathalu1358
@gumpallyparvathalu1358 Месяц назад
🔥🔥🔥🔥🔥🔥🔥 భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలోనీ ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాలతోటే అభివృద్ధి సాధ్యమని ప్రపంచాలకి చాటిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేర్చాలని ఆయన అడుగుజాడల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అహర్నిశలు కష్టపడి తెలంగాణ రాష్ట్రమే తన జీవితం గా భావించి తెలంగాణ రాష్ట్రం కొరకై అనేక ఉద్యమాలను ఏకతాటికైనా నడిపించి చివరి శ్వాస ఉన్నంతవరకు నా తెలంగాణ రాష్ట్రం వస్తే నా తెలంగాణ ప్రజలు భవిష్యత్తు తరాలు బాగుపడతాయని నమ్మి తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ మరియు తెలంగాణ తల్లి విగ్రహాలను కొత్తగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ముందు ప్రతిస్టించి తెలంగాణ ఖ్యాతిని భవిష్యత్తు తరాలకు, ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా ఏకగ్రీవంగా జయశంకర్ సార్ తెలంగాణ తల్లి వీరి విగ్రహాలను ప్రతిష్టించి తెలంగాణ ఆత్మ గౌరవం చాటాలి కానీ కానీ ఈ స్క్యంగ్రెష్ పార్టీ తెలంగాణను సర్వనాశనం చేస్తుంది అసలు రాజీవ్ గాంధీ ఎవరు...? తెలంగాణకు రాజీవ్ గాంధీకి ఏంటి సంబంధం..? పిచ్చోడి చేతిలో రాయిలా మారిన అధికారం... ఇది పిచ్చి తుగ్లక్ పాలన తెలంగాణ అస్తిత్వాన్ని,తెలంగాణ సాంప్రదాయాలను, తెలంగాణ ఆత్మగౌరవన్ని తుంగలో తొక్కి తెలంగాణ తల్లిని అవమానించి, తెలంగాణ అనే పదాన్ని ప్రశ్నార్థకం చేస్తున్న గుంపు మేస్త్రి కి తెలంగాణ రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పే కాలం తొందరలోనే ఉంది. ఇది జగమెరిగిన సత్యం...! జై బిఆర్ఎస్ జై ఏంజేఆర్ జై జిబిఆర్ జై కేసిఆర్ జై జై కేసిఆర్ జై తెలంగాణ జై జై తెలంగాణ
@sanatana3778
@sanatana3778 Месяц назад
అంతా బాగా చెప్పారు అన్న మీరు కానీ రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు కదు బి ఎన్ రావు గారు ముందు రాజ్యాంగం గురించి తెలుసుకోండి
@chunkygana1678
@chunkygana1678 23 дня назад
@@sanatana3778 rajyangaani chaala mandi raasaru...kaani ambhedkar ani manam enduku antamo telusa..almost 60 to 70% ambhedkar gaare rasaaru main portion antha thana hayamlo amodinchabadindi...kabbatti raasina vallu andaru goppe...
@manjariyadavelly5102
@manjariyadavelly5102 17 дней назад
Exactly bro Jai Telangana Jai KCR people melkondi congress hatavo Telangana bachavo
@MohammedHussain-i5g
@MohammedHussain-i5g Месяц назад
Krishna Anna super
@avanthchinthala93460
@avanthchinthala93460 25 дней назад
Krishna kaadhu krishank ❤
@b.srinivas3005
@b.srinivas3005 25 дней назад
ఆంధ్ర ప్రదేశ్ మాజీ దళిత .ముఖ్యమంత్రి అంజయ్య విగ్రహం కాంగ్రెస్ పార్టీ ఎందుకు పెట్టలేదు
@rajashekharchintha7776
@rajashekharchintha7776 29 дней назад
Airport and cricket stadium peru kuda change cheyali
@ErraiahGurrala
@ErraiahGurrala Месяц назад
రాజీవ్గాంధీ గారి విగ్రహం అక్కడ పెట్టడం వలన BRS కి ఒక ఆయుధం ఇచ్చినట్టావుతది
@Bandaru481
@Bandaru481 Месяц назад
ఈ దేశంలో గల్లి ఒకటి పుట్ట ఒకటి మీ ఇందిరా రాజీవ్ విగ్రహాలు ఉన్నాయి ఇక చాలా వా అంత కావాలనుకుంటే మీ ఇంట్లో పెట్టుకోండి మీ కాంగ్రెస్ కార్యకర్తల ఇంటింటికి పెట్టండి మీ పిల్లలకు వల్ల చరిత్ర చెప్పుకోండి కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులుగా ఉండిపోండి అంతేగాని సచివాలయం కాంగ్రెస్ సొత్తు కాదు తెలంగాణ ప్రజల సొత్తు ఇక్కడ తెలంగాణ అమరవీరుల స్తూపం ఉండాలి విగ్రహాలు ఉండాలి ఏదో ఒక రోజు బెంగాల్ ప్రభుత్వం లాగా అవుతుంది మీ పరిస్థితి
@YelagandulaVenkat
@YelagandulaVenkat 27 дней назад
రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడితే అక్కడ అది పిచ్చి తుగ్లక్ పాలన నిదర్శనంగా నిలుస్తుంది
@YelagandulaVenkat
@YelagandulaVenkat 27 дней назад
తెలంగాణ తల్లిగా మాత్రమే పెట్టాలి అది అందరికీ తెలంగాణ ఆత్మ గౌరవం ప్రతీక అది
@b.srinivas3005
@b.srinivas3005 25 дней назад
మన రాష్ట్రానికి చెందిన నేత పీ వి నరసింహ రావ్ విగ్రహం పెట్టండి
@anuguaravindh3768
@anuguaravindh3768 27 дней назад
గుంపు మేస్త్రి
@sanatana3778
@sanatana3778 Месяц назад
అసలు రాజీవ్ గాంధీ ఎవడు తెలంగాణ కోసం మందు అంతగా పెట్టుకోవాలంటే పార్టీ ఆఫీసులో పెట్టుకోవాలి ఈ విషయంలో కేటీఆర్ చెప్పింది రైట్
@MohammedHussain-i5g
@MohammedHussain-i5g Месяц назад
Super anna
@Komaram648
@Komaram648 27 дней назад
రాజీవ్ గాంధీ ఎవడు
@avanthchinthala93460
@avanthchinthala93460 24 дня назад
@@Komaram648 oka luccha gadu Rajiv Gandhi 😁😁
@chunkygana1678
@chunkygana1678 24 дня назад
Naaku ade doubt....vaadu cm ha, pm ha, enti asalu.....vaadi dappu kodutharu...e pichi vaallu😂😂
@chunkygana1678
@chunkygana1678 24 дня назад
Modati nunchi observe cheste...revanth reddy... development kante ..congress family ki dappu kottatamlo leenam ayyaru...😂😂😂 Family rajakeeyalu maaku vaddu...
@avanthchinthala93460
@avanthchinthala93460 23 дня назад
@@chunkygana1678 nijam cheppinav bro 👍🏽
@VijayKudimetha-n8x
@VijayKudimetha-n8x 26 дней назад
Congress party lo revanth okkade orradam thappite okkaniki matladaradu
@gadwalaramesh358
@gadwalaramesh358 День назад
దయచేసి విగ్రహ రాజ కీయాలు చేయకండి అమరవీరుల ఆత్మలు ఘోషిస్తాయి
@sadanandgurram3551
@sadanandgurram3551 29 дней назад
పీవీ నరసింహారావు అంతర్జాతీయ ఎయిర్ పోర్టు
@MaheshMahesh-ow4dq
@MaheshMahesh-ow4dq 24 дня назад
అరె బై రాజీవ్ గాంధీ ఎవడో అసలు రాజీవ్ గాంధీ పెట్టే అవసరం ఏమున్నది
@aletichinnareddy
@aletichinnareddy 29 дней назад
There should be telangana thalli vigraham instead of Rajiv Gandhi that will be a great honour for telangana people
@sadanandgurram3551
@sadanandgurram3551 29 дней назад
రాజీవ్ గాంధీ విగ్రహం కాదు తెలంగాన లొ ఉన్న అన్నీ అంధ్ర పేర్లు మర్చాలి కేబీఆర్ పార్క్ నిలం సంజీవయ్య పార్క్ పుచ్చల్లి సర్ నగర్ etc
@KrishnaSuroju
@KrishnaSuroju 24 дня назад
ల్యాండ్మార్క్ చెయ్యడం మీ గవర్నమెంట్ చేసింది, విగ్రహం పెట్టడం ఏది పెట్టాలో నిర్ణయించడం గవర్నమెంట్ యొక్క ఇష్టం, అది అడగడానికి నీకున్న అర్హత ఏంది.?
@nagendrarao289
@nagendrarao289 27 дней назад
గొడవలు క్రియేట్ చేయడం తప్ప రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టి ఉపయోగం లేదు
@KRaju-y1x
@KRaju-y1x 23 дня назад
Brs✊✊✊
@maheshkoppu2267
@maheshkoppu2267 Месяц назад
Telangana thali vigraham petali
@bhimashankar7783
@bhimashankar7783 9 дней назад
ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే రేపు బిజెపి గవర్నమెంట్ వచ్చాక వాజ్పాయ్ విగ్రహం పెడతారు తరువాత టిడిపి గవర్నమెంట్ వస్తే ఎన్టీ రామారావు పెడతారు తర్వాత టిఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే కెసిఆర్ విగ్రహం పెడతారు తర్వాత జరిగేది అదే తెలంగాణ రాష్ట్ర తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం బెటర్
@VamsiMarsakatla-if8ud
@VamsiMarsakatla-if8ud Месяц назад
విడిగా ఉన్నదాని కలిపారు ఎవరు కలపమన్నాడు
@b.srinivas3005
@b.srinivas3005 25 дней назад
ప్రభుత్వాలు ఎప్పుడు ఓకె పార్టీకి ఉండదు...ప్రభుత్వ కార్యాలయాలు ముందు ఒక పార్టీకి సంబంధించిన నేతల్ విగ్రహాలు పెట్టడం కరెక్ట్ కాదని ప్రజలు .. మేదావులు అంటున్నారు... భవిష్యత్తులో మరో పార్టీ అచీకారంలోనికి రావచ్చు అప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రధాన మంత్రుల విగ్రహాలు పెడతాము అంటారు కాదా సార్...ప్రజలుగా మా అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు గా చెప్పుతున్నము
@ibrahimshaik3477
@ibrahimshaik3477 22 дня назад
What about illegal temples ,mosques churches and etc
@mohdafsar150
@mohdafsar150 27 дней назад
Correct commeat
@shakeadnan5854
@shakeadnan5854 29 дней назад
బాబా సాహెబ్ అంబేత్కర్ కాళ్ళ దగ్గర కాదు పూలు వేసేది గొప్పగా గర్వాంగా మేడలో వేయాలి -Krishank anna 😂😂😂😂
@satheeshdonthula8381
@satheeshdonthula8381 25 дней назад
Telangana thalli vigram pettali....
@paladugugattaiah4794
@paladugugattaiah4794 25 дней назад
Anchor jara jagrathaga adugu TRS BRS ki opposite ga raaku be careful
@chandrareddy7776
@chandrareddy7776 Месяц назад
There are so many other Telugu leaders are there why Rajiv Gandhi status😂😂😂
@userextra9665
@userextra9665 Месяц назад
🙏🙏👍👍👏👏✊💯🌹
@vijaykv1810
@vijaykv1810 Месяц назад
Shameless Congress....
@sandelamoses9701
@sandelamoses9701 24 дня назад
Rajv statue petti tirutham.
@Mani-px2xc
@Mani-px2xc Месяц назад
People mandate to the Congress party is to make progress and bring the prosperity to the people of Telangana, not to erase the KCR accomplishments
@venkateswarluvenkat99
@venkateswarluvenkat99 Месяц назад
Telangana talli vigram petali
@nageswarraonarapongu8900
@nageswarraonarapongu8900 Месяц назад
Congress Congress Sanyasi lucky interconnected manchi aalochana Rao wala ki.
@LaxmanMadhalawarlaxman
@LaxmanMadhalawarlaxman 26 дней назад
రేవంత్ రెవంత్ నికుఆబ్కార్.బుటూతకాడానికిపానికుడపానికిరావురెవంత్.నివుపానికిరావూ
@badigasatyanarayana9233
@badigasatyanarayana9233 27 дней назад
PV narasimah rao gari vigraham pettali
@MaheshMahesh-ow4dq
@MaheshMahesh-ow4dq 24 дня назад
అరె శ్రీకాంత్ చారిది పెట్టు
@shankerbyri1626
@shankerbyri1626 26 дней назад
ఏ అధికారంతో అంటున్నావు మీరు గనక అక్కడ ఇంతకుముందే పెట్టి ఉంటే ఎవడు తీయలేడు కానీ అధికారంలో ఉన్నాడు కచ్చితంగా పెడతాడు మీరు ఏమి చేసినా నడవ దు ఓకే మొదటి రోజే అధికారంలో రాగానే తీస్తారు అంట కదా అదే మాట మీద ఉండు లేకుంటే కోర్టుకు పో కొద్దిరోజులు వాయిదా పడతది ఇప్పటికీ రెండు సార్లు పోయారు కదా సుప్రీంకోర్టుకు.
@shankar88888
@shankar88888 26 дней назад
Anthe antava Delhi pempudu bokka?🤣
@avanthchinthala93460
@avanthchinthala93460 25 дней назад
​@@shankar88888😂😂😂👌👌
@MohammedHussain-i5g
@MohammedHussain-i5g Месяц назад
Are you Babu adhikaram lo unnadi Congress prabhutvam ❓ questions ❓ argal Sindhi Congress prabhutv vaniki
@jagadeeshwargandham8137
@jagadeeshwargandham8137 26 дней назад
Jakhandtallianipettinarachettisghatallianicheppinaravuttarakhandvaruvuttaratsllianiannarapettinarabrsvarumottamsentmetvadukonidochukunnarubjpcongresejmmepartilugelichinavitelanganatikkavaguduvagutunnarujemmkasmeeretalliperpettinaru
@sreenimanchi2057
@sreenimanchi2057 28 дней назад
Vigraham raccha leputhunnadhi.. Janwada raccha kappipucchadanike bagusha kavacchu..
@govuchennappa9944
@govuchennappa9944 24 дня назад
Telangana.anavalu.hundali
@krishnarao5587
@krishnarao5587 Месяц назад
Oka tv channel oka partey suport Cheyadam correct
@thrishaktibharadwj1434
@thrishaktibharadwj1434 29 дней назад
వీళ్ళు ఇద్దరూ కాదు సర్ధార్ వల్లభయి పటేల్ విగ్రహంపెట్టాలి
@ravipatinarendra7464
@ravipatinarendra7464 26 дней назад
Krish oka paytm kuku
@sandeepgoud9785
@sandeepgoud9785 Месяц назад
గత 10yeras లో మిరే కదా ఉన్నారు మీరు ఎందుకు పెట్టలేదు
@santhu5212
@santhu5212 Месяц назад
Secretariat kaatindhi 2022 lo purthi aindhi ra
@SaiCharan-hz5fu
@SaiCharan-hz5fu Месяц назад
​@@santhu5212valaki half knowledge bro vadilei😂😂
@santhu5212
@santhu5212 Месяц назад
@@SaiCharan-hz5fu donga gallu ma runamafi cheyyale brother
@sathishthallapalli6817
@sathishthallapalli6817 Месяц назад
​@@santhu5212llaki avasaram ledu mana apara medhaavi revanthanna idhe cheppaadu kda 10 years em chesaaru ani inkaa athani followers anakunda untaara...
@naveenkumarpeteru8228
@naveenkumarpeteru8228 29 дней назад
Neku pichhi undi bayya
@rajibachu6651
@rajibachu6651 Месяц назад
Kcr daggara telangana govt daggara dabbuleikaa 10 years kattaleidemo
@SaiCharan-hz5fu
@SaiCharan-hz5fu Месяц назад
Bro 😂😂😂 Nuvu first telsukooni matlardu Katindhi 2022 appudey govt change iendhi
@లింగంపల్లిమధూకర్
క్రిషాంగ్ మాజీ ప్రధానమంత్రి, సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశంలో యువతకు అందించిన రాజీవ్‌గాంధీ గారి విగ్రహం సచివాలయం బయట పెడితే తప్పేంటో?
@santhu5212
@santhu5212 Месяц назад
@@లింగంపల్లిమధూకర్ auvna asalu oka sari malli chaduvko anna pv Narasimha Rao kalam lo start aindhi asalu science and technology development and bhu samsakaranalu
@santhu5212
@santhu5212 Месяц назад
@@లింగంపల్లిమధూకర్ Rajeev Gandhi kalam lo attar flop Indhi
@malelasharathkumargoud4434
@malelasharathkumargoud4434 Месяц назад
10 సం "నుంచి మీరేం పీకి నట్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్ట కుండ
@SaiCharan-hz5fu
@SaiCharan-hz5fu Месяц назад
Bro Telangana secretariat yepudu kataruuu telsaaa??? Telsukooni matladu
@naveenkumarpeteru8228
@naveenkumarpeteru8228 29 дней назад
నీకు ఏమి తెలియదు ముస్కోరా బాబు
@ushakalyan-pq2bi
@ushakalyan-pq2bi 29 дней назад
Akka vuna విగ్రహం తొలగించినట్లు మాట్లాడుతున్నారు. Brs vallu... 10 యేండ్లు గడ్డి పీక్ఇన్ర
@KITTUPUTTALA
@KITTUPUTTALA Месяц назад
10 years kcr emipikidu
@SaiCharan-hz5fu
@SaiCharan-hz5fu Месяц назад
Half knowledge 😂😂 Katindey 2022 lo yekada pedutharu? Apuude govt formation iendhi Telsukooni matlarandi
@avanthchinthala93460
@avanthchinthala93460 25 дней назад
Arey picchakuntla badkav ippudu mi revanth 9 nelalanunchi m pinkindu ra luccha
@badigasatyanarayana9233
@badigasatyanarayana9233 27 дней назад
Subash chandra bos vigraham pettali
@divyakark3445
@divyakark3445 29 дней назад
Congress antene Cross bread antha sannasule
@mohanaraokurra6406
@mohanaraokurra6406 26 дней назад
తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ చాలా రిస్క్ తీసుకొని ఇందిరా గాంధీ చేయని సాహసం చేసారు.లేకపోతే అప్పటికి తెలంగాణ వచ్చేది కాదు,కెసిఆర్ మాట తప్పి కాంగ్రెస్లో కలవకుండా 10 సం లు అధికారం అనుభవించాడు,కెసిఆర్ పక్కా 420. పని చేశాడు తెలంగాణ ప్రజలకి విశ్వాసం ఉంటే రాజీవ్ గాంధీ విగ్రహాలు పెట్టాలి.
@shankar88888
@shankar88888 26 дней назад
Poi Dani Sanka naku aithe🤫
@ramchanderraojoginpalli1321
@ramchanderraojoginpalli1321 26 дней назад
1200 mandi telangana biddalani champina tharuvatha thappanisari paristhithilo telangana ivvalsina paristhithilo telanganalo congress prabhuthvam vasthundani aashatho telangana ichharu.
Далее