Alaram mogindi 8 am ki 😂 what a timing bro chala days nundi chustunna , me punctuality ki , me opikakai, e prapancham ni ma lanati middle class people chupinchali Anna me Korikaki ( yanduku anty memu vellalemu kada ) Take a bow 🙇
అన్నా... ఆస్ట్రేలియా లో Principality of Hutt River అని ప్రపంచంలోనే అతి చిన్న దేశం వుంది... అక్కడికి వెళ్ళండి... అక్కడికి వెళ్ళిన మొట్టమొదటి భారతీయ యాత్రికుడు మీరే అవుతారు... 😊
population takkuva unte automatic ga respect untadi...india lo laga ants la janalu unte aus kuda chedipotundi population is the main reason for all the mess india is also a small country with highest population unlike aus
మీకు హెల్ప్ చేసిన ఫ్యామిలీ కి చాలా థాంక్స్...madem గారికి sir గారికి.......అన్న మిరు ఇలా చేస్తే బాగోలేదు🙄🙄👌...రోజుకి ఒక వీడియో బాగుంటుంది.👌👌👌..అల అని మిమల్ని ఇబ్బంది pettamu.😌😌😌😌..మిరు ఒక రోజు రెగ్యులర్ వీడియో పెట్టండి.😊😊..ఇంకో రోజు మి పాత వీడియో అప్లోడ్ చేయండి.🤔🤔🤔🤔..ఎందుకు అంటే మి మొదటి వీడియో లు చాలా మంచివి ఉన్నాయి.😉😉😉😉..ఎవరు చూడలేదు😏😏😏😏...అలాంటి మంచి వీడియో లు అంతా చూడాలి..🧐🧐🧐🧐.కాబట్టి ఒక రోజు రెగ్యులర్ వీడియో😋😋..ఇంకో రోజు మి పాత వీడియో అప్లోడ్ చేయండి..😇😇😇.పాత వీడియో కి ఎడిటింగ్ ఏమి ఆకర్లేదు కదా అన్న🤗🤗🤗🤗🤗🤗
Anvesh, దేశ విదేశాలను చూడాలని ఉన్నా, సమస్యలు ఆర్థిక పరిస్థితి సహకరించని నాలాంటి వారికి, దేవుడిచ్చిన వరం లాంటి వాడివి నీవు.నీ ద్వారా ప్రపంచమంతా చూడగలుగుతూ ఉన్నాను.వయసులో చిన్నవాడివి అయినా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
Thank you bro. Excellent video. Very nice ly covered. All praise for Madam gariki. May God bless her and her family for a part played in shooting this video.
Hi anvesh broo, very beautiful blog, awesome location, superb drone shorts. Being your subscriber I thank all Telugu Community people who were helping support you to finish your world tour successfully. God bless you broo. Maa Anvesh Anna Thoppu Dhammu Vuntee Aapuuuu
If possible make a vlog with Laxmi ma'am about jobs and administration in Tasmania Beautiful Tasmania with excellent locations. Convey my heartiest congratulations to Laxmi ma'am.
What i liked about your travelling is, that you show us the world with your eyes. Like normal ga traveller ani pettukoni vlogs chestharu kontha mandi.. alanti self proclaimed dabbalu nuvvu asal cheskovu bro.. infact nuvvu chesina thappemi kadhu.. neeku ah right undi... But evadevado sontha dappulu kottukunte chudalekapothunnam. Traveller ki Example ga ninnu chupinchachu bro.. and e year .. god's grace valla Australia lo new life start cheyabothunna.. thanks for the Valuable information... Wishing you the best of luck and health and fitness jagratha Anna :) Lots of love from Madhurawada, Vizag.
HI. Bro super location, మేడం గారికి thanks మీకు compani గా తన time ఇచ్చి మాకోసం మంచి locations చూపిస్తున్నారు బైజీబై i am also planing to కం ఆస్ట్రేలియా, నేను కూడా vegiteriane అక్కడకు వచ్చి మేడం ను కలుస్తాను bro
Anna andaru me vidio kosame yeduru chustunnatu ga vunnaru, 1&2hours lo enni like lo ante antha baguntunnae nuvvu chupinche places. Anna nuvvu cheppe vidanam kuda super👌👌👌👌
What a dedication, I think you like your profession. You should've cover coral reefs, which are most prominent tourist destination indeed. In addition, you covered most places in Southern part as well. Anyway it may not possible now, your itinerary has been scheduled for Auckland. All the best bro. Take care & be careful for outside food and we have been waiting for your videos. Next time if possible please try to increase the length of videos. Nice clarity with cinematic Picturization. All the best and happy journey.
Anna now a days we are missing interaction with that country people wherever you go. Telugu vallani chupistunnav but aa country vallatho interaction chupiyatlev....😊 Health jagratha ❤
అన్నా ఒక వారం రోజుల ముందు నీ వీడియో ఒకటి చూసాను అట్లాంటిక్ సముద్రం లో 🚢 లో ట్రిప్ చూసా అదేంటో తెలీదు కానీ ఆ ఒక్క వీడియో చూస్తూ ఒక్క రోజులోనే 4 hours ఎన్ని వీడియోలు చూశానో నాకే తెలీదు అంత ఎడిక్ట్ అయిపోయ అన్నా నిజంగా చాలా గ్రేట్ అన్నా ఇదే ఫస్ట్ comment Anni చూస్తూ వుండిపోయాను likes చేశాను కానీ comment పెట్టలేకపోయా chala tnx అన్న ఎన్నో తెలుసుకున్న నీ ద్వారా ముఖ్యంగా ఆఫ్గనిస్తాన్ వీడియోస్ అయితే అసలు చెప్పలేను
నువ్వు ఎపుడెపుడు vedio పెడతావా అని yeduruchustunta bro.. prathi vedio 👌.. Next level అంతే.. మీ dedication ki hattsaffff... అలుపెరగని అన్వేషి.. Thanks anna.. Take care about u r health
Awesome vedio, full on intensive, edho theliani feeling untadhi while watching ur Vedio, that speciality never misses in your content, Takecare, Jai Hind 🇮🇳♥️🔥..
సాతిక బాగున్నారా..... పులిలుతో పులిహార కలిపేస్తాడు,సింహాలు తో చిందులు వేస్తాడు, పాములుతో పరమానం చేస్తాడు,డేటింగ్ app ni dates లేకుండా చేస్తాడు.. బాగుంది.... వీడియో కుబా తీసుకురా వచ్చినప్పుడు... సూపర్ అన్వేష్ అన్న నిన్నటి నుండి తిండిలేదు నీ వీడియో రాక... నీ వెనక గుద్దితే గునపాలు దూరిపోయి అంతా దమ్ము ఉంది సత్తి మగాడు ప్రపంచ యత్రకడు శార్దకతడు.... అన్ను భాయ్
Hi anevesh garu mi video chala chala baguntai andi ... Specially MI drone videos antey Naku chepalentha estam i am big fan of your videos mi kalatho chusthune maku chupisthunaru chala chala thanks Andi Nene akadi Velalenu amo kavchu kani mi vala ani places chudagaluguthunanu . Specially Australia i love this country miku chala. Thanks Andi miru elane enka chala countries ki velali miru chusi maku chupinchali ani oka fan ga korukuntunu God gives you lots of happiness and healthy life thank you