Тёмный
No video :(

BSNL వైపు ఖాతాదారులెందుకు మొగ్గుచూపుతున్నారు | BSNL Telecom Plans in Trending Now || Idi Sangathi 

ETV Andhra Pradesh
Подписаться 7 млн
Просмотров 172 тыс.
50% 1

దేశంలో ఒకప్పుడు టెలికాం రంగాన... మకుటం లేని మహారాజుగా నవరత్న హోదాలో వెలుగులినీ.. అనంతర కాలంలో కళావిహీనంగా మారిన సంస్థ...భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ -B.S.N.L. కారణం ప్రైవేటు పోటీని తట్టుకోలేక...కాలానుగుణంగా సేవలు మెరుగుపరచలేక ప్రజలకు దూరమైంది. వినియోగదారులను కోల్పోయి నష్టాల బాట...పట్టింది B.S.N.L. కానీ, అదే ప్రైవేటు రంగ టెలికాం సంస్థల్లో ఆధిపత్యధోరణులు.. పెరిగిన ధరలు.. వినియోగదారుల్లో మారుతున్న
అభిప్రాయాలు B.S.N.Lకు ఇప్పుడు కొత్తఆశలు చిగురించేలా చేస్తున్నాయి. జియో, ఎయిర్ టెల్, వీఐల ధరల పెంపుతో విసుగెత్తిన ఆయా సంస్థల వినియోగదారులు B.S.N.L బాట పట్టడమే ఇందుకు నిదర్శనం. ఇదే సమయంలో ఖాతాదారుల ఆసక్తి మేరకు..వచ్చిన అవకాశం ఒడిసి పట్టుకునేలా ఆగస్టు 15కల్లా దేశవ్యాప్తంగా 4G సేవలు అందుబాటు లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఆ సంస్థ. టాటాలతో జట్టుతో కూడా వారికి కలసి వస్తోందని అంటున్నారు. మరి వీటన్నింటి నేపథ్యంలో B.S.N.Lకి మంచి రోజులు వచ్చినట్లు భావించవచ్చా..? 4G, 5G సేవలను అందుబాటులోకి తెస్తే ప్రభుత్వ రంగ సంస్థకు ఎంతమేర ప్రయోజనం చేకూరనుంది.? ఫలితంగా దేశ ప్రజలకు కలిగే ప్రయోజనం ఎంత.?.
#idisangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RU-vid Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Опубликовано:

 

4 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 316   
@manohararao459
@manohararao459 Месяц назад
TATA సంస్థ వాళ్ళు నిజమైన దేశ భక్తులు
@mahmood4654
@mahmood4654 Месяц назад
Yes bro
@kvvsatyanarayana8728
@kvvsatyanarayana8728 Месяц назад
BSNL జిందాబాద్ 👍 Jio & Airtel ధరలు విపరీతంగా పెంచుతున్నందున దోపిడి & గుత్తాధిపత్యాన్ని ఆపడానికి దయచేసి BSNLకి పోర్ట్ చేయండి.
@radarapudevendar2449
@radarapudevendar2449 Месяц назад
మిగతా sim కార్డులు వాడకుండా BSNL ని రూపురేకలు మర్చి అందరికి ఆదుకొండి
@Pavansolo.traveler
@Pavansolo.traveler Месяц назад
జియో వాడు ఒక సంవత్సరం వరకు అపరిమిత డేటా వాయిస్ కాల్స్ ఇచ్చునప్పుడు , నువ్వు ఇదే BSNL నుండి జియో కి ఎయిర్‌టెల్ నుండి జియో కి పోర్ట్ అవ్వలేదు , మీకు ప్రభుత్వం లో ఉచిత స్కీమ్‌లు కావాలి ప్రైవేట్ లో కూడా ఉచిత కావాలంటే యేల , తాగే మందు రేట్లు రోజు తాగే వాటి మీద డబుల్ రేట్లు పెంచిన గుడ్డ మూసుకొని తాగుతారు ఏం అడగరు , 1gb డేటా 200 ఉన్నపుడు jio వాడు రావడం వల్లే రా రేట్లు తగ్గాయి , ఇప్పుడు టాటా వాళ్ళు బిఎస్ఎన్ఎల్ లో Loki ఎంటర్ అవ్వడం వల్ల జియో ఎయిర్‌టెల్ ఐడియా BSNL iche రేట్లు కే ఇస్తారు , ప్రభుత్వం ,ప్రైవేట్ సెక్టార్లలో రెండు ఉంటేనే ఈ టెలికాం లో బాగుంటుంది , BSNL లో ఉన్నా govt jobers ni private jobers ga unchali
@PasupathiBabu
@PasupathiBabu Месяц назад
మాకు 5G అవసరం లేదు.. కనీసం 4G వస్తే చాలు..😢
@mahmood4654
@mahmood4654 Месяц назад
Yes bro
@chasssnorumusuko
@chasssnorumusuko Месяц назад
5g vastaadi 6 g kudaa vastaadi...
@user-bz6mp4ur5q
@user-bz6mp4ur5q 28 дней назад
మాకు 5G అవసరం నెట్వర్క్ జెట్ స్పీడ్ ఉండాలి అంతే తగ్గేదే లే
@venu940
@venu940 Месяц назад
Bsnl is very good friend for Indian society
@nsr1279
@nsr1279 Месяц назад
అందుకే, ఎప్పుడైనా గవర్నమెంట్...గవర్నమెంటే
@narasimharajupotturi8894
@narasimharajupotturi8894 Месяц назад
Bsnl లోకి ప్రజలు swift అవుతున్నారు కాబట్టి, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా 4G,5G సేవలను బీఎస్ఎన్ఎల్ అభివృద్ధి పరచి వినియోగ దారులకు తక్కువ ఖర్చు తో అందుబాటు చేయాలని కోరుకుందాం. దీనితో బాటు టాటా కూడా కలుస్తుంది కాబట్టి, ఇది గొప్ప గా విజయం సాధిస్తుందని ఆశిద్దాం. ప్రైవేటు దారులు ఇంతకి ముందే బాగా లాభ పడ్డారు కాబట్టి, ఇక చాలు. ఇప్పుడు ప్రజల వైపు చూడాలి.
@user-mp9we7mz5h
@user-mp9we7mz5h Месяц назад
Jio దోపిడీని ఇక్కడితో కట్టడి చేయాలి. Bsnl is సూపర్ ఇప్పుడే పోర్ట్ అవ్వండి.
@Andhrapilla5923
@Andhrapilla5923 Месяц назад
Waiting BSNL network ఆంధ్ర ప్రదేశ్
@sharathkorra1134
@sharathkorra1134 Месяц назад
Back to BSNL SAY NO TO JIO
@puli4437
@puli4437 Месяц назад
bsnl employees are lazy first they need to improve
@venky_edits3609
@venky_edits3609 Месяц назад
Already improved Very much and tata employes also joined regarding services 😊 with in 4 months full 4g+ in India 1 year before 5g 🔥🥰
@sivamohanvarma8737
@sivamohanvarma8737 Месяц назад
Em ldu antha hype..​@@venky_edits3609
@venkateshwarluvelagaleti3158
@venkateshwarluvelagaleti3158 Месяц назад
అవును ఒకప్పుడు, VRS తీసుకోని ఎందరో ఉద్యోగులు వెళ్లిపోయారు, ఇప్పుడు యువత కూడా bsnl లో ఉద్యోగం చేస్తున్నారు
@maheshraju7163
@maheshraju7163 Месяц назад
Very well said. Their service is worst
@SudhakarRaju-q8t
@SudhakarRaju-q8t Месяц назад
Vallu BSNL Central govt, empls, centrale action thisukovali
@owkmadhukiranmadhukiran8642
@owkmadhukiranmadhukiran8642 Месяц назад
మేము కూడా వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే TATA గ్రూప్ ఇందులో పెట్టుబడి పెడుతుంది కాబట్టి. BSNL లో ఉద్యోగస్థులకు జీతాలు చాలా ఎక్కువ, మిగతా నెట్వర్క్ లకంటే కానీ పని తక్కువ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే 3DAYS పడుతుంది. మిగతా నెట్వర్క్ల్ అలాకాదు 24హావర్స్ లో సాలు చేస్తారు
@Funkyearningsintelugu
@Funkyearningsintelugu Месяц назад
#Port to BSNL😊😊
@user-jz3oi2dx6y
@user-jz3oi2dx6y Месяц назад
Yeah bro
@v.harikrishnakrishna3812
@v.harikrishnakrishna3812 Месяц назад
# PORT TO BSNL SAVE INDIA ❤❤❤❤❤
@padmanaidubalu
@padmanaidubalu Месяц назад
BSNL Connecting with India 😊
@user-gz9qf9of3d
@user-gz9qf9of3d Месяц назад
సమయం ఇప్పుడు దొరికింది bsnl కి..దాన్ని సరిగ్గా మెరుగు పరిచి.ప్రజలకు అందిస్తే దేశంలోని no 1.ప్లేస్ కి వెళ్ళటానికి ఎంతో సమయం పట్టదు
@krupavathig6477
@krupavathig6477 Месяц назад
పెరుగుట విరుగుట కొరకే బాయ్ జియో బాయ్ అంబాని
@Vamshi739
@Vamshi739 Месяц назад
Good news chepparu thank you 🙏♥️
@PoornachandraraoSeedrala
@PoornachandraraoSeedrala Месяц назад
విశాఖఉక్క పరిశ్రమను కూడా బిఎస్ఎన్ఎల్ క్షణంప చేశారు దీనికి కారణం ప్రభుత్వ ఉద్యోగులు
@bujjigadu1804
@bujjigadu1804 Месяц назад
ఉద్యోగులు ఎప్పుడు కంపెనీ కి నష్టం కలిగించలేదు యాజమాన్యం నిర్లక్ష్యం వలన మాత్రమే నష్టాలు వచ్చాయి
@user-fi9cl4zc6c
@user-fi9cl4zc6c Месяц назад
బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ నిద్ర మత్తు వొదిలి govt తమ మీద పెట్టిన భాధ్యత నెరవేర్చే పనిలో చురుగ్గా పాల్గొనాలి govt కూడా వారికి ఇవ్వాల్సిన వసతులు సౌకర్యాలు కల్పించాలి
@bujjigadu1804
@bujjigadu1804 Месяц назад
యాజమాన్యం ,ప్రబుత్వం నిర్లక్యం వలన మాత్రమే
@U.srikanth
@U.srikanth Месяц назад
Bsnl కస్టమర్ కేర్ నిద్ర పోతు ఉన్నాటు మాట్లాడుతారు బద్దకం లాగా bsnl ఉద్యోగులు ఇది మార్చుకుంటే బాగుంటుంది...
@user-fi9cl4zc6c
@user-fi9cl4zc6c Месяц назад
నిద్ర పోకుండా టీ 🍵 కాఫీ ఇద్దామ బ్రో
@U.srikanth
@U.srikanth Месяц назад
@@user-fi9cl4zc6c వెళ్లి నువ్వు ఇవ్వు bro
@user-jz3oi2dx6y
@user-jz3oi2dx6y Месяц назад
Em cheyal bro 8 hrs login untadi oka tea undadhi oka cofee undadhi continuous ga calls receive tiskovale talking time 8 hours unte ocheddi nidrane!!😴😴
@Avmovies5669
@Avmovies5669 Месяц назад
Eda Nii Amma ledhu chusthu entertainment eva daniki edi oka office Nikuh 60rs kosam vachinav kadha raa nuv vachi call matladu telusadhi erri puk Sulliga comment chase mundu think chasi comment cheyu antey alochinchi cheyu Sare na puk gah 👉👌💦🤰
@Princeofficial1027
@Princeofficial1027 Месяц назад
Aree picchi puka nak salary raka 1 month aindhi icche ivvani salary la ki thappa ka work Chesthunnam miru cheppe sollu vinadanik oka mic headset Sakkaga undadhi nidra rakapothe em osthadh ra Lowde ocche chesthe thelusthadh g*** thine data osthaledu lowda osthaledhu oka call kotta gane ravali Lowde
@SUBBARAO001
@SUBBARAO001 Месяц назад
I am supporting to BSNL network. Who wants to support to BSNL, please give me your LIKE
@narenniz601
@narenniz601 Месяц назад
BSNL అమ్మలాంటిది, 2006 నుండీ వాడుతున్నాను
@jagobanjaratv8752
@jagobanjaratv8752 Месяц назад
దేశం కోసం, ధర్మం కోసం అందరం బిఎస్ఎన్ఎల్ కు మారుదాం. జియో నెట్వర్కు వద్దు అని టాటా, బై బై చెబుదాం
@sr_facts494
@sr_facts494 Месяц назад
Welcome to BSNL
@GangarajuKilani
@GangarajuKilani Месяц назад
ఇంటర్నెట్ స్టార్ట్ అయితే ప్రైవేటు కంపెనీలు మూలన పడటమే
@user-qo7cj2ss3n
@user-qo7cj2ss3n Месяц назад
BSNL.5g.💯 BSNL ravali🇳🇪
@honest7363
@honest7363 Месяц назад
ఇప్పుడు కావలసింది 5g సేవలు.
@user-xc3my2pv8g
@user-xc3my2pv8g Месяц назад
Bsnl ప్రజలకు సేవలు అందిస్తే 100%కు 100%ప్రజలు పోర్ట్ అవుతారు సామాన్యప్రజలను దోచుకునే జియో ను తొక్కేస్తారు 👍👍🇮🇳🇮🇳
@bathulamohanvenkatasatyasi4596
@bathulamohanvenkatasatyasi4596 Месяц назад
Jai Hind ❤,Jai Tata,Jai Bharat 🇮🇳,Jai Modi,Jai BSNL...🇮🇳🇮🇳🇮🇳#Starlink...
@timetodecideeverythingtime5154
@timetodecideeverythingtime5154 Месяц назад
Chepputo kodata chutiye ga Useles m. C
@HephzibahKuraganti
@HephzibahKuraganti Месяц назад
Thank you 👍 BSNL
@manohararao459
@manohararao459 Месяц назад
4G, 5G సేవలకు upgrade కావడానికి TATA సంస్థ వాళ్ళు బీఎస్ఎన్ఎల్ కి నిధులు సమకూర్చాలి
@user-io4kc4pl6y
@user-io4kc4pl6y Месяц назад
Congrats Tata
@Vinay-is5tt
@Vinay-is5tt Месяц назад
This is 1st tv channel covered this is sim issues Thanks etv.
@laxmana3461
@laxmana3461 Месяц назад
TATA (Ratan ) is great he is one of the real Indian
@Mr_Ravee
@Mr_Ravee Месяц назад
BSNL jobs private jobs la marchali..perks and emoluments ivvakoodadhu
@Pavansolo.traveler
@Pavansolo.traveler Месяц назад
బిఎస్‌ఎన్‌ఎల్‌లో ప్రభుత్వ ఉద్యోగులను ప్రైవేట్‌గా గుర్తించాలి, అప్పుడే బిఎస్‌ఎన్‌ఎల్ మీద పడే భారం తగ్గుతుంది
@SankararaoA
@SankararaoA Месяц назад
ఉద్యోగుల్లో వారి ఉద్యోగాలకు సంస్థ లాభాలకు లింక్ లేకపోవడం,ఉద్యోగుల్లో వ్యాపారం పెంచాలనే ఆలోచన లేకపోవడం,ఎటువంటి టార్గెట్ లు లేకపోవడం, రాజకీయాలు చేరడం,వాటి మీద బతికే వారి సంఖ్య వారి సంఘాల రూపం లో అధికం గా ఉండటం అనేవి అంతా త్వరగా పోవు,గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు ఆపరేటర్ లు వాయిబుల్ గా లేదు కాబట్టి బీఎస్ఎన్ఎల్ కు వదిలేశారు
@srikanthbandari9484
@srikanthbandari9484 Месяц назад
Nen ninne theskunna.. Hyderabad lo full signal. Jio 4g kanna baga vasthundhi signal.. 😍🔥
@reddysanthi048
@reddysanthi048 Месяц назад
గవర్నమెంట్ ఎప్పుడూ కూడా ప్రైవేట్ చేతుల్లో పెట్టాలని ఆలోచనలోనే ఉంటది గాని బిఎస్ఎన్ఎల్ మెరుగుపరిస్తే అందరు బిఎస్ఎన్ఎల్ వాడుతారు అది గవర్నమెంట్ వారు మెరుగుపరిస్తే ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలోకి బిఎస్ఎన్ఎల్ కంపెనీ ఎదుగుతుంది ఆదాయం కూడా గవర్నమెంట్ కి చేకూరుతుంది
@sampathreddy3073
@sampathreddy3073 Месяц назад
మోడి ఇప్పటి వరకు 3 లక్షల కోట్లు ఇచ్చారు ఉద్యోగులు సంపూర్ణ సహకారం అందించ్చాలి.
@satipatisubbaiah1797
@satipatisubbaiah1797 Месяц назад
ప్రతి ఒక్కరూ కూడా public sector లో ఉన్న BSNL లోకి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి public sector లో ఉన్న వాటిని గుర్తించి పైకి తీసుకురావాల్సిన ఎంతైనా అవసరం ఉంది... కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించగలరు...ప్రతి ఒక్కరూ కూడా bsnl network కి మార్చుకో గలరు అని మనవి
@erakaridamoder2439
@erakaridamoder2439 Месяц назад
jio ఇప్పుడైనా కనులు తెరిచి ధరలు తగ్గించి లేకుంటే నీ పని అయిపోతది
@Balutalapati
@Balutalapati Месяц назад
BSNL లేపండి మనమే లేపాలి Etv support please 😊
@kvvsatyanarayana8728
@kvvsatyanarayana8728 Месяц назад
I request the Central Government to support BSNL to enable to give low cost services to common people. People will also watch the actions of Central Government in this regard
@venkatareddyjanga7933
@venkatareddyjanga7933 Месяц назад
I love BSNL
@sridharnagula5569
@sridharnagula5569 Месяц назад
5g 6g unna kalamlo enka 4g kuda ledhu..super central government 😂
@prasadchitirala7608
@prasadchitirala7608 Месяц назад
👍
@JeevanKumar-ln9dc
@JeevanKumar-ln9dc Месяц назад
BSNL వాడే వారు దేశాన్ని గౌరవిస్తారు అలాగే నిజమైన భారతీయుల BSNL ❤
@sridharnagula5569
@sridharnagula5569 Месяц назад
bsnl network speed penchali ,akkadina signal undali .. phone pay or gpay.. Google search kosam internet speed penchali..apudu andharu vadutharu.. government chethulone undhi...
@ChandiGovardhan
@ChandiGovardhan 19 дней назад
I like bsnl
@mahipalreddy7996
@mahipalreddy7996 Месяц назад
Ratan ji apko dhanyavad 💐
@rajuislavath9450
@rajuislavath9450 Месяц назад
మనమందరం కలిసి BSNL కి పైకి లేపుదాం jio airtel కతం చేయాలి
@user-zb1gn1oh2f
@user-zb1gn1oh2f Месяц назад
Yes
@shivacheruku3500
@shivacheruku3500 Месяц назад
అందులో పని చెసే ఉద్యోగులు దానిని నాశనం చేశారు ప్రభుత్వ ఉద్యోగం కారణంగా బద్ధకం ఇప్పటికీ మంచి ప్రారంభం
@Pavansolo.traveler
@Pavansolo.traveler Месяц назад
మీకు తాగే మందు రేట్లు రోజూ తాగే బాటిల్స్ మీద 80 రూపాయలు ని 120 చేసినప్పుడు భాద అనిపియ్యదు అదేంటో ఈ కమ్యూనిస్ట్ మీడియా చేసే అతి తెలివి , నెలకు 50 పెరిగిన దాని మీద ఇంత విషం చిమ్ముతారు ప్రభుత్వం తాగే మందు రేట్లు , బస్సు చార్జీలు పెంచినప్పుడు , కరెంట్ బిల్లులు పెంచినప్పుడు ఇంత గనంగా న్యూస్ వేయరు , అదానీ ,అంబానీ ఇద్దరు భారతీయుల కంపెనీలే మార్చిపోవొద్దు
@user-wf1no8je4u
@user-wf1no8je4u 19 дней назад
Goutham
@nellanageswararao1839
@nellanageswararao1839 Месяц назад
Iam waiting for BSNL
@kvvsatyanarayana8728
@kvvsatyanarayana8728 Месяц назад
నేను BSNL నెట్‌వర్క్‌కి మారుతున్నాను. జియో, ఎయిర్‌టెల్‌తో పోల్చితే తక్కువ టెలికాం ఛార్జీలను కలిగి ఉండటానికి మీరు దయచేసి BSNLకి మారండి
@arepallipadmavathi7213
@arepallipadmavathi7213 Месяц назад
His come back 🎉❤
@NaiduaIjjurothu
@NaiduaIjjurothu Месяц назад
Sindhya Garu dynamic person sir ❤❤❤sim availability is complusory sir
@bhuvanssn6571
@bhuvanssn6571 Месяц назад
Bsnl malli ravaaali 5g network tho
@venky_edits3609
@venky_edits3609 Месяц назад
First full 4g tho bro tarvata 5g tho with in 4 months 😊
@sanjeevartsptgl8665
@sanjeevartsptgl8665 Месяц назад
BSNL మెయింటనెన్స్ మొత్తం tata కే అప్పగించాలి...tata కు ఈ దేశం
@MadharMadhar-tc6it
@MadharMadhar-tc6it Месяц назад
Super🎉🎉🎉🎉
@mohanprudviraj8931
@mohanprudviraj8931 Месяц назад
We support BSNL
@mannaruswamy
@mannaruswamy Месяц назад
Yes. Thanks to ETV Team Members.., I like to BSNL..,
@user-yi3vw2jk1t
@user-yi3vw2jk1t Месяц назад
Ippati nunchi prati okkari nota okkate maata kaavali adee jai bsnl.
@udaykrishna259
@udaykrishna259 Месяц назад
Jai BSNL
@techmuthyalavarun8683
@techmuthyalavarun8683 Месяц назад
Bsnl ❤
@srinusrinivas7880
@srinusrinivas7880 Месяц назад
Bharath Border Sarvice BSNL Telicom Sefty Security Fecility's Good
@user-bz6mp4ur5q
@user-bz6mp4ur5q 28 дней назад
మేము పేదవాళ్ళం మాకు BSNL కావాలి ఉద్యోగస్తులకు జియో ఇవ్వండి వాలు డబ్బున్నోలు కధ
@sjagadish635
@sjagadish635 Месяц назад
బిఎస్ఎన్ఎల్ ఇస్ బెస్ట్ ❤
@vishnukaru8764
@vishnukaru8764 Месяц назад
Super 😍
@panduranga351
@panduranga351 Месяц назад
Modi ji garu BSNL ni devalopment cheyandibsir
@user-vh1gp9bm6g
@user-vh1gp9bm6g Месяц назад
I love tata🎉🎉🎉
@prabhakarbilla1568
@prabhakarbilla1568 Месяц назад
Boss is back BSNL
@srinub9492
@srinub9492 Месяц назад
Jai Tata 🎉🎉🎉 Jai BSNL 🎉🎉🎉 Jai Modi ji 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@akbarsaleem338
@akbarsaleem338 Месяц назад
#port to BSNL
@saivamsig6480
@saivamsig6480 Месяц назад
Tomorrow kosam👆 BSNL
@stravel832
@stravel832 Месяц назад
చంద్రబాబు సీఎం అయ్యాక btax వల్ల రేట్ లు పెంచారు
@abhinayrevuru5428
@abhinayrevuru5428 Месяц назад
please improve BSNL network, I want to switch to BSNL network. “Tata”we need people like you for better India 🇮🇳
@srinusrinivas7880
@srinusrinivas7880 Месяц назад
BSNL Telicom Sefty & Security 1Akhand Bharath Telicom
@venky_edits3609
@venky_edits3609 Месяц назад
Jai BSNL 😊🔥 full 4g within 4 months we support' #Port to BSNL 🥰
@saivamsig6480
@saivamsig6480 Месяц назад
Yes I am with BSNL
@kameswarasarmaganti2839
@kameswarasarmaganti2839 Месяц назад
Welcome to bsnl always
@advocaterambabu
@advocaterambabu Месяц назад
Chala chethaga undhi background music.....
@thisislifewithhemanth4962
@thisislifewithhemanth4962 Месяц назад
Modi BSNL ni nasanam cheshadu
@ranjithreddyjavidi2114
@ranjithreddyjavidi2114 Месяц назад
Kadu ra jaffa jaganadam congress government nasanam cheste 3 lack crores piga revival package ichindi NDA government last year 2023 lo 89 K thousand crores 4g5g spectrum Ki icharu 😂 nasanam avali anukunte ichevaru kadu 3 laksa kotlu
@muradasupershareefsuper351
@muradasupershareefsuper351 Месяц назад
Super
@ThinkeasyBRO
@ThinkeasyBRO Месяц назад
BSNL network waiting ❤❤
@onepluslatest
@onepluslatest Месяц назад
BSNL కూ ప్రజల సొమ్ము లక్షల కోట్లు పంప్ చేయడం అత్యంత అమానుష చర్య BSNL ను టాటా లకు ఇస్తే బేషుగ్గా నడుపుతారు ఎయిర్ ఇండియా వలే నష్టాలు.... కష్టాలు అనవసరం అదేదో టాటా చూసుకుంటుంది BSNL టాటా లకు MTNL బిర్లా గ్రూప్ కూ ఇస్తే సరిపోతుంది
@allurisrinivasraju8796
@allurisrinivasraju8796 Месяц назад
I want eSIM in BSNL
@msr914
@msr914 Месяц назад
Andaru BSNL ki port avvandi please tata garu deshaniki sahayam chestaru 🎉
@kotnanaramakrishna9994
@kotnanaramakrishna9994 Месяц назад
This is Very Good information for Us
@ssaimurthy2548
@ssaimurthy2548 Месяц назад
Employees aragoncy lakunda matladali
@chukkalatharak1402
@chukkalatharak1402 Месяц назад
Chaala aragoncy bro geeraga matladutaaru just doubts adigina irritate aipovadam andari mundu vaallani insulting gaa matladutaaru
@RapakaPriyanka
@RapakaPriyanka Месяц назад
నా sim Airtel తొందర్లో bsnl naa sim thenkq
@yalletirajashekhar9393
@yalletirajashekhar9393 12 дней назад
🇮🇳🇮🇳🇮🇳👍👍
@singamsathish2402
@singamsathish2402 Месяц назад
CUSTOMER BSNL 4G NETWORK UPDATE SIGNEL PROBLEM VILLAGE MONDRIA MONDAL SANGEM JILLA WARANGAL
@satipatisubbaiah1797
@satipatisubbaiah1797 Месяц назад
Welcome to BSNL network 2:26
@vijaysaisai1962
@vijaysaisai1962 Месяц назад
BSNL ❤❤❤
@ragilimbadri7505
@ragilimbadri7505 Месяц назад
Spectrum privete ki ketainchindi prabutwame kada
@g.vc.s1350
@g.vc.s1350 Месяц назад
Normal prajalu ki networks recharges ki 500rs below lone plans ni set cheyinchandi media with govts
@daliraju7940
@daliraju7940 Месяц назад
BSNL ni సెంట్రల్ గవర్నమెంట్ చంపేసింది ,airtel Jio లకి బ్రతికించింది
Далее
9 PM | ETV Telugu News | 5th September "2024
21:55
Просмотров 166 тыс.
7AM | ETV Telugu News | 25th July 2024
26:00
Просмотров 509 тыс.
BSNL SPEED TEST IN TELUGU | Tech_Abbayi_Telugu |
5:38