Тёмный

Budameru Rivulet | Explained in Telugu by Prasad Sir | UPSC | APPSC 

Suresh Sir LTX Classes
Подписаться 133 тыс.
Просмотров 59 тыс.
50% 1

#vijayawadafloods #budameru #floods #vijayawada #andhrapradesh #ltxclasses #upsc #appsc
Download Our App : play.google.co... Our WhatsApp Group : chat.whatsapp.... Our Telegram Channel : t.me/ltxUPSC

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 158   
@LTXClasses
@LTXClasses 11 дней назад
Burning Issue : విజయవాడ వరదలు - కారణాలు | Reasons for Vijayawada Floods | By Prasad Sir | ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-ChKbLqOfKBQ.html
@vadlamudisubbarao2674
@vadlamudisubbarao2674 7 дней назад
వెల్గలేరు పై భాగంలో 10 టీఎంసీ ల డాం కట్టగలిగితే విజయవాడ కి వరద భయం ఉండదు
@thaggedele7588
@thaggedele7588 11 дней назад
At least one useful video finally. Thanks for sharing please also make a video on kammam floods
@Saru2795
@Saru2795 10 дней назад
very detailed and clear explanation with map pointing sir. Thank you sir and please keep doing more videos like this
@krupanidhi912
@krupanidhi912 8 дней назад
Good explanation on Budameru origin, flow and end point. Regulator, BDC, Pattiseema outflow- All have to be planned well to arrest future calamities
@swamyvaitla1
@swamyvaitla1 8 дней назад
Explained very clearlyand simply about Budameru to the people who(including me) don't know. Thank you
@RRRRRR-bp3cz
@RRRRRR-bp3cz 8 дней назад
#కొంప_కొల్లేరు అనేది పాత సామెత!!😂 #బతుకు_బుడమేరు అనేది కొత్త సామెత!!
@Konaseemacaterers
@Konaseemacaterers 7 дней назад
😂 super bro
@ramabhadrarao2667
@ramabhadrarao2667 9 дней назад
సార్ మీ విశ్లేషణ చాలా వివరంగా బాగుంది 1) పవిత్ర సంగమం వేరు పట్టిసీమ సంగమం వేరా 2) పట్టిసీమ సంగమం నీరు బుడమేరు లో కలుస్తుందా అలా కలవడం వలన ఇప్పటి వరద లో ఏమైనా ప్రభావం ఉందా 3) మీ విశ్లేషణ వలన నాకర్థమైంది ఏమిటంటే బుడమేరు వాగుకు ఇరువైపులా ఆక్రమణల వలన కొంత నష్టం జరిగింది కానీ పాయకా పురం, రాజరాజేశ్వరి నగర్, సింగ్ నగర్, నున్న, వైయస్.ఆర్. నగర్, యన్.టి.ఆర్ నగర్ ఇతర కాలనీలు కూడా సరైన అనుమతులు లేకుండా కాలనీలు ఏర్పడి ఉండవచ్చు. (నా ఉద్దేశం అనుమతుల లేకుండా అంటే లంచాలు తినేసి అక్రమ అనుమతులు కావు నియమ నిబంధనలు ప్రకారం అనుమతులు) దయచేసి పై సందేహాలకు నా వాట్సాప్ నెంబరు 9494541054 కు సందేశం పంపమని కోరుతున్నాను
@dasarianand5455
@dasarianand5455 7 дней назад
Sir chaala vipulanga vivarinchaaru thank you so much🙏🙏
@mylavarapusreedhar4555
@mylavarapusreedhar4555 2 дня назад
With this explanation we got a pretty good idea about the Budameru problem.The ball is now in irrigation department to set right the issue and see that the matter doesn't repeat often.The natural calamity of this nature is a great challange
@saralak7783
@saralak7783 10 дней назад
Your explanation is superb sir..
@chinanageswararaomadugula2266
@chinanageswararaomadugula2266 10 дней назад
Sir. Velagaleru Regulatory and gates are perfectly correct and un alarming lifting of gates are perfectly correct as said by Ex. C. M.
@dhandaluswamy4523
@dhandaluswamy4523 10 дней назад
Gates and locks are different
@srinivasaraochagarlamudi7871
@srinivasaraochagarlamudi7871 10 дней назад
lifting avvaka munddhe polavaram loki velli 3gandlu paddaye, pyga over flow ayyindhe, inka lift chesedhemundhe, appatikey ibrahimpatnam colonelu munigaye 1horlu, inka me anna cheppedhi thappa ekkadi varini vicharinchava?
@venkatnag8981
@venkatnag8981 8 дней назад
Samee don't mislead us regulator is not a barrage it's like puligadda aquidate style that prevent sea water velagaleru regulator control over flow of water to buddamerru go ask your ycheepi leader YSR built diverting canal to budamerru but ys jagan neglected increase capacity 30,000quec capacity 80percentcompleted 20percent pending by jagan and all party leader sold buddamerru riverlet bed as plots don't cry on cbn wher is jagan when annmayya dam collapse so don't make nonsense bcs my friends house in budamerru river buffer zone so karma returns when you destroy environment
@pavansatyavolu5477
@pavansatyavolu5477 8 дней назад
orey musaloda ah regulator capacity ye 7k , ah roju budameru 40k cusec vachindi flow. Tiyyaka poyina default ga Over flow ayyedi
@Ram00026
@Ram00026 8 дней назад
​@@dhandaluswamy4523akkada intension...enti choodu....ikkada grammer gurinchi evadu adigadu ....
@panangipallimurthy2558
@panangipallimurthy2558 8 дней назад
Thank you very much you explain about budameeru.this very useful to our social studies from pvr murty sssa zphs lukulam sklm dist
@samuelgodavarthi2441
@samuelgodavarthi2441 11 дней назад
Sir బుడమేరు కొత్త సెలబ్రెటీ కాదు... విజయవాడ దుఃఖ దయిని అనీ పిలుస్తారు..1903-2024 వరకు 17 సార్లు విజయవాడ నీ వరదలతో ముంచింది.. మా వేలగలేరు నుంచే విజయవాడ కి ప్రవహిస్తుంది..
@muralipaturi4679
@muralipaturi4679 8 дней назад
బుడమేరు ఒక వాగు. నది కాదు. వాగు ఎంత ఉధృతం గా వచ్చినా నది అనరు.
@sivaprasad7808
@sivaprasad7808 7 дней назад
కొన్ని వాగులు కలిస్తే చాలా ప్రమాదం.
@prateekanarwi2241
@prateekanarwi2241 10 дней назад
Chala baaga clear ga chepaaru. Thank you stay blessed
@kamalaseshagirirao9152
@kamalaseshagirirao9152 9 дней назад
బుడమేరు, A. KONDURU, మండలంలో చీమలపాడు కొండల దగ్గర నుండి ఇబ్రహీంపట్నం కొండల వరకు కొండల మీద నుంచి వర్షపాతం వస్తుంది. చీమలపాడు నుండి నూజివీడు వైపు ఉన్న కొండల వైపు నుండి ఆగిరిపల్లి కొండలలో పడమర వైపు నుండి రెండు కొండల ప్రాంతాల మధ్య నుండి వెలగలేరు ఊరు దగ్గర నుండి విజయవాడ కు స్టార్టింగ్ వైపు వస్తాయి
@madanvanga1524
@madanvanga1524 6 дней назад
Nice explanation. CBN should at least now should think about shifting his capital partly. Other wise the Budameru Nuissance will always be there. Definitely, Budameru will be Bezawada’s ‘ Dukkhadhayini’. Madanmohan reddi, civil Engineer. Thx.
@bolisettyrao5843
@bolisettyrao5843 8 дней назад
Excellent n most useful information sir. Thank you 👍👍👍.
@FunDrumBob
@FunDrumBob 9 дней назад
Good explanation, best presentation.. well done and Thank you
@gabrielraju2376
@gabrielraju2376 8 дней назад
Before 1800 AD , the budameru was connected to Krishna river through Anjaneyavagu, that was behind the milk factory area through the one town kaleswarao road and vidyadharapram road line ig will merged. After civilization starts the Anjayavagu and road divertions , Budameru tends to flow the present Kolleu line, this Kolleu line is inspiration to yeluru kalva after construction of prekasam marriage. After polavaram canal this was diverted to pattisima sagameswaram canal.
@obulareddy6643
@obulareddy6643 9 дней назад
Sir గణపవరం లో మొదలు అవుతుంది గణపవరం జమీన్ దారు అయినా గొర్రెపాటి కోటిరెడ్డి ఆరోజు 1956 లో నీలం సంజీవరెడ్డి కట్టే ప్రాజెక్టు ను అడ్డుకొన్నాడు ఆయన కొడుకు వేంకటేశ్వర రెడ్డి కి వైఎస్ఆర్ చెల్లెలు విమలమ్మను ఇచ్చి బoధుత్వుమ్ సాగడంతో ఈనాటికీ ఆ బుడమేరు కు లింకు ఉంది 2005 2008 వైఎస్ఆర్ ఉన్నప్పుడు వరదలు వచ్చాయి మరి ఏమాత్రం ప్రజలను ఓదార్చాడు పైన బ్రిడ్జి మీద నిలబడి చూసి వెళ్ళాడు
@ksb3590
@ksb3590 8 дней назад
Super sir..chala baga explain chesaru..
@bandarukrishna1580
@bandarukrishna1580 11 дней назад
Excellent explanation sir👌
@krajasekhar3630
@krajasekhar3630 9 дней назад
Rivers God gift , it is not sarrow of Vijayawada, we are distory the rivers catchment areas , governments are think it deeply where is problem.
@tirukoppala8112
@tirukoppala8112 5 дней назад
Exactly sir
@vihariracherla5399
@vihariracherla5399 5 дней назад
Very good explanation sir,tq
@bharatkumarbodigadla
@bharatkumarbodigadla 10 дней назад
Thank you sir, wonderful explanation
@chinanageswararaomadugula2266
@chinanageswararaomadugula2266 10 дней назад
Sir, Mylavaram is not border of AP and Telanga. After Mylavaram above nearly 50 to 70 KM is there for border of AP and Telanga. Actually Tiruvuru AC is the border
@srinivasaraochagarlamudi7871
@srinivasaraochagarlamudi7871 10 дней назад
gattula gowraram mylavaraniki 7km matramey , edhi telangana village
@venkatkotapati4251
@venkatkotapati4251 9 дней назад
Jamalapuram to kothapalem telangana boarder near by mylavaram
@breakingtelugu5361
@breakingtelugu5361 8 дней назад
Yes​@@srinivasaraochagarlamudi7871
@biluluvasu4970
@biluluvasu4970 8 дней назад
మా మామ గారి ఊరు గట్లా గవరరం తెలంగాణ మైలవరం 7కిలోమీటరు
@kirankumar-fc5jl
@kirankumar-fc5jl 8 дней назад
సార్ నియోజకవర్గం అన్నారు...నోట్...
@khadarbasha4801
@khadarbasha4801 10 дней назад
Super sir miru exllent explanation❤
@shabuddinmd738
@shabuddinmd738 9 дней назад
Very good explanation andi ❤
@karunkumar5681
@karunkumar5681 11 дней назад
Thank you so much sir for your analysis ❤
@VeereshM-gi3vf
@VeereshM-gi3vf 10 дней назад
Wonderful explanation
@pisinirajasekhar2757
@pisinirajasekhar2757 10 дней назад
Sir nice explain ❤
@Sadhvika248
@Sadhvika248 6 дней назад
Good analysis sir
@ratnakumar9259
@ratnakumar9259 8 дней назад
Very good explanation
@cinemaclips4774
@cinemaclips4774 11 дней назад
Nice explanation sir
@srinivasaraopanchireddy1316
@srinivasaraopanchireddy1316 10 дней назад
Nice explanation sir thank you
@peoplesinindia8284
@peoplesinindia8284 10 дней назад
Chala Baga chepparu sir thank u
@kondalareddyyadavalli
@kondalareddyyadavalli 10 дней назад
Thanks…nice explanation
@blesskavala
@blesskavala 7 дней назад
In 2009 operation budameru project started, and retaining wall for budameru proposal also. Actually central government announced about heavy rainfall so they should open krishna river gates and leave water if they leave water in krishna river this floods not affected this is also main reason
@akulamahendra5175
@akulamahendra5175 10 дней назад
Tqs sir nice explanation sir
@ApparaoEllapu
@ApparaoEllapu 7 дней назад
Brother చాలా బాగా వివరించారు
@bhanukishore6535
@bhanukishore6535 9 дней назад
ap & telangana will experience more floods from now onwards due to global warming, govt & people should be very careful ;
@sambasivaraomannava
@sambasivaraomannava 6 дней назад
చాల బాగా తెలియచేసారు
@RamBabu-ub5wl
@RamBabu-ub5wl 8 дней назад
Too much introduction I stopped seeing this vedio
@sreeramarajugadiraju1694
@sreeramarajugadiraju1694 7 дней назад
Well explained. When narration is in Telugu, sub titles in Telugu may not be necessary as these are overlapping the maps and channel course being explained, is not visible.
@vijaybhaskarreddymettu8685
@vijaybhaskarreddymettu8685 9 дней назад
అయ్యా శారో అని పలుకుతున్నారు. శారో కాదు. Sorrow అంటే దుఖం......
@javaharbabu6047
@javaharbabu6047 7 дней назад
Excellent sir
@SRUJANENTERTAINMENT-po5rg
@SRUJANENTERTAINMENT-po5rg 9 дней назад
Super sir
@YSaddle-lf7ps
@YSaddle-lf7ps 8 дней назад
శ్రీ బ్రాహ్మగారి వాక్కు దుర్గమ్మ కొండలో కల కల ము రిగేనాయ డబ్బు హకారం తో దేవుని మరిచినారు దాని ఫలితమే
@gundepogusuvarnamma1834
@gundepogusuvarnamma1834 6 дней назад
Super
@rajanaddanki7999
@rajanaddanki7999 7 дней назад
అమరావతి మునిగింది అనేది అవాస్తవం.. మిత్రులారా...రాజధాని అమరావతి అయినా , విజయవాడ అయినా నది , కాలువలు వుండుట వలన కొంత అసౌకర్యం అనగా అకాల , భీకర తుఫాన్ వర్షాలు వస్తె కొంచెం 24 గంటల పాటు కొంత అసౌకర్యం వున్నది ఇక భవిష్యత్తు లో దానికి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు వుంటాయి...తప్పేముంది ప్రస్తుతం బుడమేరు కాలువ గట్టు కు గండి పడింది ..దానితో వరద నీరు కొంతమేర విజయవాడ పట్టణం లో కి అనగా లోతట్టు ప్రాంతం అయినా గొల్లపూడి , అంబాపురం నున్న , పాత పాడు వంటి ప్రాంతాలలో కి ప్రమాద వశాత్తూ రావడం , పెద్ద గా పోలీసు చర్యలు అవసరం పడలేదు... మిత్రులారా. .రాజస్థాన్ లో ఎండలు అని రాజధాని నీ కాదంటారా ?? అలాగే హైదరాబాద్ నూ కాదని అంటారా !! అలాగే ముంబై లో తుఫాన్ లు వస్తాయి ఆని కాదంటారా ?? కాబట్టి దేశం లో అనేక రాజధాన్నూల్లో విధంగానే అమరావతి కూడా ఒకటి ఎండ , వానా , తుఫాన్ , లేదంటే హిమాలయాల్లో కొండచరియలు విరిగిపడి మొత్తం రహదారులు మూసుకుపోయి వుండే ప్రాంతం లోని రాజధానులు.... ఇంతకీ శాస్త్రం చెప్పింది చెప్పినట్లు ముందు జాగ్రత్తలు తీసుకోవడం లో విఫలం అయ్యారు ..అని చెప్పాలి... ఉదాహరణ కు ...రోడ్లు వేయని కడప కుర్రాడు..5 ఏళ్లు కాలయాపన చేసి ఇదిగో అదిగో అని అబద్ధాలు చెప్పే వాడు... చివరికి ఇంట్లో కూర్చుని , విపక్షాల హోదా కూడా లేకుండా దివాళా తీసి వున్నాడు... ఇంతకీ చిత్త శుద్ధి లేని జగన్ , బాబు లు కాదండీ... మొత్తానికి మొత్తం గా రాజకీయ నాయకులే అలా వున్నారు... ఇక రాజధాని కి అనేక వసతులు కావాలి...అవన్నీ జంట నగరాలలో అవగా విజయవాడ , గుంటూరు లలో వున్నాయి...వర్ధీల్లుతాయి... ఏదేదో కడుపు నొప్పి వచ్చి విడియో లు పెట్టడం కాకుండా...ఇంజనీరింగ్ డిజైన్ ను తో అన్నీ సమసిపోతాయి... అలాగే పట్టుదలతో ఆలోచన అవసరం... ఇక కొందరు విదేశీ మత ఛాందస వాద కామెంట్స్ కూడా చూశా.... అసెంబ్లీ లో చర్చ సందర్భంగా ముందుగా అడిగారు...అప్పుడు చెప్పని సన్నాసి , అనుభవం లేని కుర్రాడు .. ఇప్పుడు అన్నీ వుండగా అనగా అసెంబ్లీ , సెక్రటేరియట్ , అనేక కార్యాలయాలు , హైకోర్టు వుండగా మళ్ళీ దివాళా తీసిన మీడియా ( అదిగో వైజాగ్ , ఇదిగో దొన కొండ - బండ రాయి అని కధనాలు రాయడం అవసరమా ?? ) లేదంటే అమ్మ్ముడు పోయిన మీడియా కథనాలు దేనికి ?? దోన కొండా లేదు , బండరాయి లేదండి... ఇక కేంద్రం కూడా డబ్బు ఇవ్వదు....ఏదో పిల్లకాకి కూసింది ...కూసింది అని డబ్బులు ఇవ్వరు...చట్టపరమైన అనేక సమస్యలు వస్తాయి... ఇక వైజాగ్ లో హోటల్ కట్టిన అనుభవం లేని కడప కుర్రాడు 🙏🙏🙏 ఇక చాలు అండి .. ఇక మన పిల్లల చదువు కోసం అమెరికా , లండన్ పంపుట సహజం... అంతే తప్పా ( 3 రాజధానుల సన్నాసి సౌత్ ఆఫ్రికా కు పంపుతామా ??? ) ఆఫ్రికా అడవిలోకి పంపడం జరుగదు... వాస్తవం లో వుండాలి , ఆలోచన చెయ్యాలి.... అదే కుర్రాడు అంటాడు కదా వైజాగ్ అని... జగన్ తలపెట్టిన వైజాగ్ రాజధాని కి , రక్షణ పరమైన అనేక చిక్కులు వున్నాయి... అనగా శాశ్వతంగా డిల్లీ , వైజాగ్ వంటి వి , శత్రుదేశాల టార్గెట్ కావడం , వైజాగ్ లో నావికాదళ స్థావరం వుండుట , అది ఎలాగూ శత్రుదేశాల టార్గెట్ కావడం ...సహజం .. ఇక చైనా దేశానికి విపరీతమైన నావికాదళం వుండటం , అనేక యుద్ధనౌక లు , సబ్మెరైన్ లు , DESTROYER లు, NAVAL FRIGATES , కొత్తగా NAVAL DRONES వుండటం జరిగింది... ఒకప్పుడు చైనా కు NAVAL FORCE STRENGTH అత్యంత స్వల్పం ... ఇప్పుడు ప్రపంచం లో నేవీ బలం లో మొదటి స్థానం లో వున్న అమెరికా ను కాదని ఎగబాకిన CHINA ను చూస్తే , వైజాగ్ రక్షణ పరంగా ఏమాత్రం...సారి కాదు అన్నదే గమనించాలి , గుర్తించాలి అని కోరుతున్నా !!! ఇక అణు జలాంతర్గాములు....సముద్ర నీటి అడుగున వుండి దాడులు చేస్తుంది...ఆపై మిస్సైల్స్ లో అణు విస్ఫోటనం తో కూడిన WAR HEAD నూ కలిగి వుండుట ను కూడా చూస్తే ...అసలు భూమి మీద బ్రతికే అవకాశం వుందా అనే విషయాన్ని తలపిస్తుంది ..కొన్నీ సినిమాలు చెయ్యడం కూడా చూడవచ్చు.... మన దేశం కూడా నావికా దళాన్ని ఎన్నో రీతులలో అనగా విమాన వాహక నౌకలు ... అణు జలాంతర్గాములు .... Naval drones.... Missiles ... Destroyers... Frigates .. Special American Naval helicopters వంటి వాటిని కలిగివుంది ..ఇంకా ఇతోధికంగా naval పాటవాన్ని పెంచుతున్నారు...అనేక వ్యూహాలతో శత్రువు ను ఎదుర్కునే విధంగా దేశ , విదేశాలలో స్థావరాలను ఇప్పటికే కలిగివున్నాం... ప్రతి ప్రాంతానికీ ఏదో ఒకటి వుంటుంది జంట నగరాలుగా విజయవాడ , గుంటూరు లను అందరికీ ఆదర్శంగా తీర్చిదిద్దాలి... Continue.....
@rajanaddanki7999
@rajanaddanki7999 7 дней назад
Continue..... రాజధాని విషయమై అనగా అమరావతి అని ఖరారు చేసి , పెట్టుబడులు పెట్టి మొత్తం అన్నీ కట్టారు... ఇక సర్కారు ఉద్యోగుల నివాస గృహాలు కట్టాలి దానితో మొత్తం పూర్తి... ఇక కేంద్రం అన్నీ కార్యాలయాలు అనగా రిజర్వ్ బ్యాంకు, తదితర కట్టడాలను నిర్మిస్తుంది... కోర్ క్యాపిటల్ కు మెట్రో అనుసంధానం చేస్తూ ...జంట నగరాలుగా తీరిదిద్దె కార్యం కు ప్రజల మద్దతు తో సర్కారు ఏర్పడింది... ఒక్క మెట్రో తో నే అభివృద్ధి సాధించి , ఇతోధికంగా అభివృద్ధి పథాన ప్రయాణం చేస్తుంది రాష్ట్ర రాజధాని అమరావతి... ఇక కృష్ణా నది కి ప్రకాశం బ్యారేజి మరియు తదితర యాజమాన్యాన్ని కంప్యూటరీకరణ చేసి అత్యద్భుతంగా , దేదీప్యమానంగా వెలుగొందే కార్యం కు శ్రీ కారం చుట్టే ప్రక్రియ కు సమయం ఆసన్న మైనది... దానికి తగిన యంత్రాంగం , అధికారులు వున్నారు...వార్నీ గాలికి వదిలేసిన సైకో జగన్ అయిదు ఏళ్లు కూడా నాశనం చేస్తూ... 1) కేంద్రం తలపెట్టిన గన్నవరం విమానాశ్రయం విస్తరణ ను అడ్డుకున్న సైకో 2) అమరావతి లో సర్కారు భవంతులు వుండగా , అందులో కార్యాలయాలను పెట్టకుండా సర్కారు ఖజానా నుండి డబ్బు వృధా 5 ఏళ్లు గా చేసిన సైకో జగన్... 3) అమరావతి కి కేంద్రం ఇచ్చిన రైలు మార్గం ను తొక్కి పెట్టిన సైకో జగన్ ... 4) వైజాగ్ విస్తరణ తో కాలుష్యం ముడి పడి వుంది... పోర్టు తో కాలుష్యపు కోరల్లో విశాఖ... 5) జంట నగరాల స్థాయి నీ చూద్దాం అని రాష్ట్రం యావత్తు చూస్తున్నది .. 6) కులం రంగు వేసిన సైకో జగన్ పతనం, జంట నగరాల అభివృద్ధి జరుగుతుంది , దానికి ప్రణాళిక , బడ్జెట్ , యంత్రాంగం పనిచేస్తుంది ... 7) బాబు గారికి పెట్టుబడి దారి వర్గ సహాయ సహకారాలు వుండుట , అది ఆయన ప్రత్యేకం , అదృష్టం... 8) జగన్ ప్రణాళిక లో అవి లేవు , సైకో attitude తో వెళ్లి , కోర్ట్ లో కేసులు తో కాలం వెళ్ళబుచ్చిన సదరు సైకో జగన్ ను కాదని , కూటమి నీ ఎన్నుకొనుట ముదావహం...
@sivaprasad7808
@sivaprasad7808 7 дней назад
Amaravathi not suitable for capital of Andhrapradesh.
@Mysterious1972
@Mysterious1972 6 дней назад
​@@rajanaddanki7999chennai ki leni rakshana chikkulu vizak ki ela vasthayooo Very fertile Amaravathi lands ni nasanam cheyyatamee
@rajanaddanki7999
@rajanaddanki7999 6 дней назад
@@Mysterious1972 అయ్యా....COASTAL BATTERIES ఎక్కడ వుంది సార్ ?? ఇక NAVAL MAINTENANCE WORK VIZAG లో జరుగును ...SHIP BUILDING కూడా వుంది... అనగా అవసరం అయితే CIVILIAN SHIPS కాకుండా కొద్ది పాటి మార్పులతో రక్షణ నావలు తయారు..అదే యుద్ధ సమయం లో వచ్చిన చిక్కు ( అదేనండీ శతృదేశానికి ) ... నావికా దళ స్థావరం అంటే ఎక్కడ వుందో తెలుసుకొండి.... చాలు... ముందు అవే టార్గెట్ అవుతాయి...
@manoharpothala2491
@manoharpothala2491 5 дней назад
can be called a velagaleru cross regulator.
@dhandaluswamy4523
@dhandaluswamy4523 10 дней назад
బుడమేరు నది కాదు అది ఒక డ్రైన్, కాలువ లేదా వాగు అంటాం.. 1. When water flows back from Krishna river to Budameru through Patti seema it is better to maintain a regulator at Ibrahimpatnam. 2. Should widen the canal by demolishing the encroachments 3. If velagaleru locks hadn’t been opened there would have been severe consequences around velagaleru,kavuluru, kondapalli eelaprolu,Ibrahimpatnam, nunna area
@srinivasaraochagarlamudi7871
@srinivasaraochagarlamudi7871 10 дней назад
budameru aneydhe vakappudu meganadh nadhi aneyvaru, appati rajulu indhulo vyavasayaniki permission evvatam valla kunchinchuku poyindhe, pamulacaluva nunchu chanumolu flyovervaraku dhani kivaram
@dhandaluswamy4523
@dhandaluswamy4523 9 дней назад
@@srinivasaraochagarlamudi7871 emo bayya Nenu 70 years nunchi aa name vina ledu, but naku telisi Bangladesh lo matram undhi meganadh nadhi dhani effect tho recent chanipoyaru aa photone oka party social wing circulate chestundhi…
@nkraju7857
@nkraju7857 9 дней назад
తమ్మిలేరు బుడమేరు రెండు నదులు కాదు అవి వాగులు
@rameshchandraroydevalraju6424
@rameshchandraroydevalraju6424 7 дней назад
Anantavaram is border of Telangana, it is 4km from Vijayawada
@srinivasgayatri1977
@srinivasgayatri1977 8 дней назад
Budameru నది కాదు రా నాయనా ప్రతివాడు నది నది అంటారు అది ఒక వాగు
@sandersdev
@sandersdev 8 дней назад
GOOD ATTEMPT, SEEMS DETAILED, BUT QUITE A NUMBER OF INACCURACIES. NUMBER OF IRRIGATION AND DRAINAGE PROJECTS WERE CANCELLED BY PREVIOUS YCP GOVERNMENT, AND PROJECT OF BUDAMERU RENOVATION WAS ONE OF THEM. AND ALSO ENCROACHMENTS - TWO PARTICULAR YCP POLITICIANS IN VIJAYAWADA WEST CONSTITUENCY MADE A BIG BUSINESS OUT OF BUDAMERU ENCROACHMENTS.
@ramabhadrarao2667
@ramabhadrarao2667 9 дней назад
ఇక్కడ పెట్టిన కామెంట్స్ లోనే కాంట్రవర్సీ ఉంది ఒకరేమో తిరువూరు బోర్డరు అంటారు కాదు మైలవరానికి 7 క.మీ. దూరం బోర్డర్ అంటారు దీన్ని బట్టి అర్ధమౌతుంది ఏమిటంటే ప్రతి ప్రస్థుత సమాజంలో ప్రతి విషయంలోనూ భిన్నాభిప్రాయాలు. భారత్ అంటే భిన్నత్వంలో ఏకత్వం కదా అది ప్రతి చోటా ప్రతిబింబిస్తుంది
@ramp8878
@ramp8878 6 дней назад
Gud
@satyaraji2496
@satyaraji2496 7 дней назад
బుడమేరు విజయవాడ కి దుఃఖధాయని ఎంత floods వచ్చినా కానీ బుడమేరు ని నది అన్నరు.
@adi-allinone9923
@adi-allinone9923 10 часов назад
Good explanation 🎉🎉
@sivanagamallikambanidamart4855
@sivanagamallikambanidamart4855 9 часов назад
Fistuphall Avect The ENCROCHments. CM RAJASEKHARREDDY CM ROSAYYA issues NOTICES TO EVICT THE POWER PLANT OF SRI A B N RADHAKRISHTNA SO HEGET STAY FROM HOUNARABLE HIGH COURT. PRAKASWAMYAMA vARDHILLI PEDAVADINI VARADALONIKI pAMI CANPEYYI
@venkatanarayanaswarna5670
@venkatanarayanaswarna5670 9 дней назад
సారో బాబు
@javaharbabu6047
@javaharbabu6047 7 дней назад
U r explanation
@Bhu_215
@Bhu_215 11 дней назад
Sir can you please do vedio on munneru floods also
@pandurangaraotumu9267
@pandurangaraotumu9267 7 дней назад
🙏🙏
@aswinkumar9941
@aswinkumar9941 7 дней назад
బాగా వివరించారు సార్ మీరు,,చాలా వీడియోలు వచ్చాయి కానీ ఏదో మిస్టేక్ ఉండేవి,,అనుమానాలు మిగిలేవి? ఇపుడు క్లియర్.. గేట్లు ఎందుకు ఎత్తారు అనే ప్రశ్నకి గట్టి జవాబు ఇచ్చారు,,ఆ గేట్లు కనుక ఎత్తక పోతే కొట్టుకు పోయి ఉండేవి ఇంకా కృష్ణా ప్రవాహం కూడా కలిసి మొత్తం విజయవాడ మునిగిపోయేది అలా ఇలా కాదు ,,వంద నోములు నోచి ఒక్క పిత్తి తో పూజా ఫలం మొత్తం పోయినట్లైంది ,,అన్ని కిలోమీటర్ల పోలవరం కాలువ తవ్వి చివరికి vtps కాలువ లో కలపల్సిన పని ఎందుకు ? ఇపుడు అదే సింగ్నగర్ కొంప కొల్లేరు చేసింది ,,కనీసం ఇప్పుడైనా ఇంకా ఆ గేట్లు ఎత్తిన అనే విషయం వదిలేయండి ,,నిజంగా గేట్లు ఇతకపోయి ఉంటే బుడమేరు కట్టలు కూడా అన్నమయ్య dam కట్ట లాగా మొత్తం కొట్టుకుపోయేది
@mallikeswarapusrinivasarao3382
@mallikeswarapusrinivasarao3382 7 дней назад
మీరు చెప్పిన దంతా కరెక్టే, కాకపోతే BDS ముందు VTPS తరువాత కట్టారు.
@rajusiram1987
@rajusiram1987 8 дней назад
a river should have big gates than tadepalli gates ..as per jagan anna ..
@shankarsubramanian-cr1st
@shankarsubramanian-cr1st 7 дней назад
Even venomous snakes like Russell viper and black scorpion enter into homes
@sivakala1460
@sivakala1460 6 дней назад
👌👌👌
@ananthakrishna9771
@ananthakrishna9771 7 дней назад
చాలా లాగి.. లాగి.. నేనే మేధావిని అని ... నాకే అన్ని తెలుసు అని ... నేనే కనిపెట్టాను కొత్త విషయాలని.. చాలా ఓవర్గా చెప్తున్నారు మీరు... అంత చెప్పాల్సిన అవసరం లేదు... నార్మల్ గా చెప్పొచ్చు మేటర్ ని....
@sambasivaraogurram7792
@sambasivaraogurram7792 5 дней назад
Shanti hagar anedi budameru bypass channel lo vundi
@rameshchandraroydevalraju6424
@rameshchandraroydevalraju6424 7 дней назад
Anantavaram village border Telangana, khammam dt
@amruthaiahchoudarydasari9125
@amruthaiahchoudarydasari9125 8 дней назад
Velagaler reservoir kattalu penchi present regulator locks ni 5ft height penchithe ippudunna Krishna 12 ft level acceptance ni kastha krishna max level 17 ft ku penchukovachu kada.. Appudu Vijayawadaku Budameru flood voche avakashame undadu kada
@venkataramanarambhatla6837
@venkataramanarambhatla6837 7 дней назад
యిప్పుడు సాంకేతిక వున్నప్పుడు న ది మార్గాన్ని ఆక్రమించడం ఎందుకు ప్రకృతి ప్రకోపానికి గురికావడం ఎందుకు? పలు అంతస్థుల నిర్మాణాలు కట్టి కొనేకునేవారికి ప్రభుత్వాలు యివ్వవచ్చు.
@rm20334
@rm20334 8 дней назад
Sharow? What’s that ??
@rajaraog2413
@rajaraog2413 8 дней назад
బుడమేరు వాగు నాట్ రివర్
@chapelbusiness2994
@chapelbusiness2994 6 дней назад
బుడమేరు నది కాదు, అది ఒక వొంక లేదా ఏరు.
@saraladevichadalavada9496
@saraladevichadalavada9496 8 дней назад
It's sorrow, not sharrow
@sivanagamallikambanidamart4855
@sivanagamallikambanidamart4855 10 часов назад
Bihar DUKHADAYANI SATIAGE RIVER
@srirk1
@srirk1 7 дней назад
Bro, it's not river . Your are said it's a river. Please correct it
@sangarshana8357
@sangarshana8357 10 дней назад
Its a major drain
@user-qf6uc5gs3s
@user-qf6uc5gs3s 6 дней назад
రాష్ట్ర సరిహద్దులు తప్పు చెప్పకూడదు కదా?
@satyanarayanamadina2922
@satyanarayanamadina2922 11 дней назад
👍
@kondalareddyyadavalli
@kondalareddyyadavalli 10 дней назад
One suggestion ..meeru video length thagginchi parts ga chesthe yekkuva views vasthay..max 10 min video unte students ki interest vasthadi
@ashokAPPLE
@ashokAPPLE 8 дней назад
S
@venkataraoraghupatruni4410
@venkataraoraghupatruni4410 7 дней назад
Where is Amravati, in this diagram
@periramana8556
@periramana8556 8 дней назад
Cholla yehkkuvu prononunvcey sorrow properly hill range not mountain range
@Heartlessboy2318
@Heartlessboy2318 8 дней назад
Budameru is river or canal ?
@Harshamostwanted1
@Harshamostwanted1 8 дней назад
Rivulet.. But adi canal ayindi
@raviveluri5318
@raviveluri5318 7 дней назад
కొల్లేరు, బుడమేరు కబ్జా చేసిన వాళ్ళ పేర్లు, పార్టీల పేరులు అవసరం. దానిగురించి మాట్లాడండి
@jayanthisn7419
@jayanthisn7419 8 дней назад
But I heard Budimeru is not river it is only 'vagu'.
@sandeepsunny5509
@sandeepsunny5509 7 дней назад
Tributary
@sankaranarayanaiahaluru5258
@sankaranarayanaiahaluru5258 6 дней назад
sorrow సారో
@bplgorantla2954
@bplgorantla2954 11 дней назад
14:36
@janardhanraopatwari1170
@janardhanraopatwari1170 8 дней назад
Send this to jagan
@5287378
@5287378 9 дней назад
Jaga anna ala aanaru emiti.
@5gedutech340
@5gedutech340 8 дней назад
రివర్ అనకండి సార్ టిడిపి వాళ్ళు మిమ్మలిని టార్గెట్ చేస్తారు.....😂😂
@kishorenadella1028
@kishorenadella1028 7 дней назад
Ayana chepparu ga rivlet ani ante chinna river adhe eppudu canal aipoindhi ante vagu so eppudu vagu a kada mari.
@kishorenadella1028
@kishorenadella1028 7 дней назад
Alage me ycp karudu katinvalako share chey edi cbn vala kadhu prakruthi vyparithyam vala. Ani jagan gadi vihsyam thelsina kavali ani burada vesthunadu CBN meda
@santhulanka7370
@santhulanka7370 8 дней назад
విషయాన్ని సాగదీయకు ఊరికే
@varalakshmipamarthi2982
@varalakshmipamarthi2982 8 дней назад
BUDAMERU NOT RIVER VAGU
@sriramchandraraopinnamanen3393
@sriramchandraraopinnamanen3393 8 дней назад
River kadhu vagu
@user-dp7gf5bb4y
@user-dp7gf5bb4y 7 дней назад
Nice fgssh
@srinivasulubadugu5129
@srinivasulubadugu5129 8 дней назад
Budameru is not a river. It is a canal. Budameru, Ramileru, Thammileru are canals. These canals flows into Kolleru Lake. Sorrow of China -Hoyangho. Sorrow of Bihar-Kosi. Sorrow of Bengal-Damodar. Your pronounsation is not good. Not Sarrow. You must speak Sorrow. Badugu Sreenivasulu Gowd
@sandeepsunny5509
@sandeepsunny5509 7 дней назад
They aren't canals. They are tributaries of krishna. Canals are man made.
Далее
КОГДА МАМА НАШЛА ТЕБЕ НЕВЕСТУ
00:55
Sathavahanulu || sathavahana dynasty
48:51
Просмотров 17 тыс.
КОГДА МАМА НАШЛА ТЕБЕ НЕВЕСТУ
00:55