Bull Agro Paddy Baler | గంటకు 100 గడ్డి కట్టలు కట్టే యంత్రం | Baler Machine | Shiva Agri Clinic
#paddybaler #balermachine #bullagrobaler #paddystrawbaler #snkagriimplements #shivaagriclinic #redlands #baler #paddy #paddybaler #redlandsbaler #balercost #gaddikattalamachine #balermachine
రైతులు వరి పంట పండించిన తర్వాత మిగిలిపోయిన వరి గడ్డిని వృధా కాకుండా అనేక రకాల అవసరాలకు గడ్డిని చుట్టాలుగా చేసుకొని అవసరానికి తగ్గట్టుగా వాడుకునే విధంగా సరికొత్త యంత్రాలు అందుబాటులో ఉన్నాయి అందులో భాగంగా బుల్ ఆగ్రో ప్యాడి బెలర్ స్కేల్ లెస్ రూపం లో సరికొత్తగా మార్కెట్ లో అందుబాటులోకి వొచ్చిన వివరాలు snk అగ్రి ఇంప్లీమెంట్స్ సంస్థ తెలిపారు.
గడ్డి కట్టల యంత్రం కొసం సెల్ : 9966316319
#agricultureimplements #agriculturemachinery #shivaagriclinic
Title : Bull Agro Paddy Baler | గంటకు 100 గడ్డి కట్టలు కట్టే యంత్రం | Baler Machine | Shiva Agri Clinic
31 окт 2023