గుజరాత్ నుంచి బుల్లెట్ ట్రాక్టర్ ను కొనుగోలు చేసి గత 5 సంవత్సరాలుగా వాడుతున్న రైతు నర్సింహ్మ గారు.. ఈ వీడియోలో తన అనుభవాన్ని వివరించారు. మెట్ట సాగులో ముఖ్యంగా పత్తి సాగులో ఈ యంత్రం చాలా ఉపయోగపడుతుందని తెలిపారు. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి వీడియో మొత్తం చూడండి.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : Bullet Tractor చాలా బాగుంది | Telugu Rythubadi
#RythuBadi #రైతుబడి #BulletTractor
17 сен 2021