bunper mistake. 🎉 bro. 😂. love you u r genune review . bro miku oka vishyam cheppali. car driving 1 st time nerchukone tappudu mi videos 2 chusi. 1 hour lo car aga kunda. gear kuda chala confident ga vesanu. really. tnq bro.
Anna gears up and down yeh switchvation lo yeh gear vesukovali ,highway lo gaani Ghat roads lo gaani , city traffic lo and ekkadaina ela safe ga drive cheyaali.....
Anna nenu mi class vini nenu oka question adiganu meeru answer ivvaledu Mari mi daggara answer Leda or comment ni chuda Leda Anduku nenu malli question repeat chestunna Q)meeru last video lo chupichinattu half glass Leda yellow tape ni gamaninchi drive cheyyamannaru adi ok but guntalu vachinappudu Ela judge cheyyali
మనం వాహనాన్ని ఎలా స్టార్ట్ చేయాలి? ముందుగా క్లచ్ మరియు బ్రేక్ రెండింటినీ నొక్కి, ఆపై బిటింగ్ పాయింట్ వరకు నెమ్మదిగా క్లచ్‌ని విడుదల చేసి, ఆపై బ్రేక్‌ని విడుదల చేయాలా? కొంతమంది ఇతర శిక్షకులు క్లచ్‌తో మాత్రమే వాహనాన్ని ప్రారంభించడం నేర్పుతారు. బిటింగ్ పాయింట్ వచ్చే వరకు నెమ్మదిగా క్లచ్‌ని వదలమని చెబుతారు, అప్పుడు వాహనం ఆటోమేటిక్‌గా కదులుతుంది. (వారు చదునైన ఉపరితలంపై బోధిస్తారు) కానీ ఒక లోపం ఉంది, వెనుకకు వాలు ఉంటే, గురుత్వాకర్షణ శక్తి కారణంగా వాహనం వెనుకకు వెళ్తూ ఉంటుంది. ఏది ఉత్తమ విధానం?
అన్నయ్య ఇలా చెప్తే ఎక్కడున్నా నేర్చుకోవచ్చు మీ లాస్ట్ సిరీస్ చూసి డ్రైవింగ్ నేర్చుకున్న అన్న కాని ఒకేసారి స్పీడ్ బ్రేకర్ up టర్నింగ్ ఉంది అన్న మా ఇంటికి దగ్గర్లో అక్కడకి రాగానే చాలా సార్లు ఆగిపోతుందన్న... అలాగే ఎక్కువ cls సరే బంపర్ to బంపర్ కోసం చెప్పండన్నా pls....