Тёмный

Burning Topic : ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే పవనిజమా!! - TV9 

TV9 Shorts
Подписаться 1,2 млн
Просмотров 672 тыс.
50% 1

Watch TV9 LIVE: • TV9 Telugu News LIVE
Today's Top News: goo.gl/5YuScD
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 427   
@IsmartRAJU1234
@IsmartRAJU1234 3 месяца назад
గత ఐదేళ్లుగా CBN, పవన్, లోకేష్... అమ్మన బూతులు తిట్టించి, ఇప్పుడు వీళ్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, TV9, NTV,Inews, Suman tv,10tv, HMTV... ఇప్పుడు ఈ ఛానెల్స్ అన్నీ భజన చేస్తున్నారు జాగ్రత్త ప్రేక్షకులు...
@srinivasjm
@srinivasjm 3 месяца назад
Haaaa
@SURESH99926
@SURESH99926 3 месяца назад
2019 లో ABN, ETV, TV 5, mahaa news పవన్ కళ్యాణ్ ను బూతులే తిట్టారు... దానికి కౌంటర్ గా ABN రాధా కృష్ణ పై పవన్ కళ్యాణ్ గారు పెట్టిన twitter పోస్టులు ఇంకా ఉన్నాయి.. ఇప్పుడు వాళ్ళే పవన్ భజన చేస్తున్నారు...
@lakshminag.naraharisetty
@lakshminag.naraharisetty 3 месяца назад
Correct brother kani suman tv mataram kesavan garu c e o ayina daggara nundi 2 years back nundi saport chesindi.❤
@naresh8690
@naresh8690 3 месяца назад
@@SURESH99926 brother, 2018 lone pawan kalyan devudu kaadu ani katthi mahesh tho debates start chesinde TV9. It was all planned action by the IPAC team appointed by Jalag to find an alternate party position in AP against TDP. Because of this, Janasena couldn't emerge as the alternate party against TDP in AP. Otherwise, YCHIPI could have become 3rd party before the stamina of Pawan Kalyan.
@SURESH99926
@SURESH99926 3 месяца назад
@@naresh8690 antha chance ichhinaa Pavan Kalyan use chesukolekapoyaadule kaani..2018 lo TV9 Ravi prakash chethilo undhi..vaadu jagan kante chamba vese biscuits ki ekkuva value ichevaadu..janasena Emerge avvaledhu..Emerge ante Inko party support lekunda velli talent chupisthe Emerge antaaru.. Ippudu Janasena Alliance..they support eachother..not an Individuals..
@mindgame7492
@mindgame7492 3 месяца назад
నీతి నిజాయితీ గల ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏపీకి డిప్యూటీ సీఎం అవ్వడం చాలా ఆనందంగా ఉంది అందరికీ జై జనసేన జై జనసేన
@Ssssss-o3w
@Ssssss-o3w 2 месяца назад
ఎంత నీతి మంతుడో . మూడు పెళ్లిళ్లు, అక్రమ సంబంధాలు,వీడి నీతి చూస్తే ఒళ్ళు పులకరిస్తుంది
@spbalufanSRINU
@spbalufanSRINU 3 месяца назад
విమర్శించని నోరే లేదు, మొరగని కుక్కే లేదు, ఆ దైవం శాసిస్తే , ఈ భూమ్మీద మనకు పంపిన పవనిజం, పరిపాలన అమోఘం .
@Guy-kl1om
@Guy-kl1om 2 месяца назад
❤❤❤❤❤❤❤❤❤❤❤
@Ssssss-o3w
@Ssssss-o3w 2 месяца назад
​@@Guy-kl1om పెళ్ళాలకు తెలియకుండా ఎవర్తి నచ్చితె దానితో అక్రమ సంబంధాల పెట్టుకో వుంటాం పావాలాఇజం
@k.srinivasuluk.srinivasulu4804
@k.srinivasuluk.srinivasulu4804 3 месяца назад
దోశ తిప్పేయడం లో టీవీ9 ఎన్టీవీ ఇంకా కొన్ని చానల్స్ కు తెలిసినంత ఇంకా ఏ ఛానల్ కు తెలువదు ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో మీకు మీరే సాటి పోటీ
@munikumarbs5956
@munikumarbs5956 2 месяца назад
Konni channels lo pawan Peru vinte aa kick a verappa 😅
@Jagadapi_Explorer
@Jagadapi_Explorer 2 месяца назад
Yess bro
@rambabusoyam58
@rambabusoyam58 3 месяца назад
ఈరోజుల్లో రాజకీయాల్లో PSPK ❤❤ అంత నిజాయితీగా ఉన్న నాయకుడు ఎవరున్నారు... ఇక నుంచైనా అన్న గురించి మంచిగా చెప్పండీ tv, పేపర్ వారు
@nagalaxmi5358
@nagalaxmi5358 3 месяца назад
ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నారు మీరు ఇప్పుడు గుర్తు వచ్చాడా పవన్ కల్యాణ్
@munikumarbs5956
@munikumarbs5956 2 месяца назад
Konni channels lo pawan Peru vinte aa kick a verappa 😅
@TmadhabRao
@TmadhabRao 2 месяца назад
T,madhavarao
@Ssssss-o3w
@Ssssss-o3w 2 месяца назад
​@@munikumarbs5956ఓవర్ యాక్షన్
@SamiyeluSamiyel-gd5zr
@SamiyeluSamiyel-gd5zr 3 месяца назад
భజన టీవీ9 భజన భజన
@PRAV1544
@PRAV1544 3 месяца назад
పవర్ ఏ వైపు ఉంటుందో ఆ వైపే ఛానల్ టిఆర్పి ఉంటుంది
@worioremost891
@worioremost891 3 месяца назад
మా ఆంధ్ర ప్రదేశ్ లో అభివృద్ధి వద్దు.....మా జగనన్న ప్రభుత్వ ఆస్తులు అమ్మి , అప్పులు చేసి, ఆంధ్ర ప్రదేశ్ ని తాకట్టు పెట్టి బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తే చాలు........❤️💓
@surakasulajagadeesh9277
@surakasulajagadeesh9277 3 месяца назад
పవన్కళ్యాణ్ గారు కోసం కూడా పనిచేసాం,,, ఫలితం నా గోదావరి జిల్లలు అన్నయ్య కోసం ఇచ్చారు,,, ప్రతి యొక్కరికి పాదాభివందనం ❤
@kalagadilleswararao6025
@kalagadilleswararao6025 3 месяца назад
పవన్కళ్యాణ్ తో ఇంకా చాలా పనులున్నాయ్ సౌత్ ఇండియా కంగారు పడకండి ఇలాంటి హైప్ లు రెడీ చేసుకోండి అతను కారణజన్ముడు
@Ssssss-o3w
@Ssssss-o3w 2 месяца назад
కన్య లందరికీ మోక్షం ప్రసాదించటాని వచ్చిన కారణం జన్ముడు ‌పెళ్ళిళ్ళ, అక్రమ సంబంధాలు కడుపులు,ధూ ధూ వీడి బతుకు చెడా వీడిని పొగిడే వాళ్ళ ఖచ్చితంగా మానసిక రోగులు సైకో లు అయివుంటారు. ఇలాంటి వెధవ లను పొగటానికి సిగ్గు శరం వుండాలి
@popularworld8893
@popularworld8893 3 месяца назад
NTR , Jayalalitha situation different. Pawan situation different. Pawan ki hatsoff
@nalajalaprasanna6189
@nalajalaprasanna6189 3 месяца назад
different kadhu pawan kalyan star dumm undhi mega family big family and all tollywood artists are supported due to most of the heros from mega family , pawan not contested indivudually he alliance with some other partys
@Srinivas-2903
@Srinivas-2903 3 месяца назад
@@nalajalaprasanna6189ntr kuda alliance with other parties go n check in Wikipedia
@mindgame7492
@mindgame7492 3 месяца назад
Jai pspk🙏🙏🙏🙏
@billa__attitudeboy2394
@billa__attitudeboy2394 3 месяца назад
​@@nalajalaprasanna6189 Anna party peti musisadu,so janalo namakam ledhu bro,vethrikatha tho journy start chesadu,
@snimeshnath490
@snimeshnath490 3 месяца назад
​@@billa__attitudeboy2394your absolutely correct bro 👍 jai power star Jai Jana Sena ✊✊✊✊
@durgarao714
@durgarao714 3 месяца назад
మీ నాటకాలు దేంగా.... జలగ గాడు అధికారం లో ఉన్నంత వరకూ వాళ్ళ సంక నాకరు... అధికారం పోయే సరికి ఇప్పుడు కూటమికి భజన... ఆ నాడు ఒక్క వీడియో అయిన మంచిగా చూపించారు రా మీరు పవన్ గారి మీద.. కనీసం ప్రజా సభలు కూడా లైవ్ చూపించలేదు... మిమ్మల్ని మేము నమ్మము రేయ్....టీవీ9 ఎన్టీవీ, 10టీవీ, సుమన్
@pujarisriram3573
@pujarisriram3573 3 месяца назад
ఎలక్షన్స్ కు ముందు పవన్ కళ్యాణ్ ని తిట్టి ఇప్పుడు పొగుడుతుంది TV9
@sunkaranagavaralakshmi9366
@sunkaranagavaralakshmi9366 3 месяца назад
నీ నోట నుంచి మా దేవుడు మాట చూడ డానికి వినడానికి సూపర్
@Ssssss-o3w
@Ssssss-o3w 2 месяца назад
వా డు కామ పిశాచి
@chandbashapspk
@chandbashapspk 3 месяца назад
మొదలు పెట్టేసారు... జపం... పవన్ మాటలు గుర్తున్నాయా... మీ ఛానెల్ లో మా పార్టీ పేరు చెప్పిస్తాను అని.....
@jaibjp8498
@jaibjp8498 2 месяца назад
ఒక అసురుడి మధం అణచడానికి అన్నీ తానై రచించిన వ్యూహం ❤
@sudhakarpasula1280
@sudhakarpasula1280 3 месяца назад
జై జనసేన జై పవన్
@balakrishnamalchi3925
@balakrishnamalchi3925 3 месяца назад
అమ్మ, మాకు తెలుసు గాని, ఏ గవర్నమెంట్ వస్తే, వాళ్ళనిమొస్తారా, 😢😢😢😢
@RamaTammisetti
@RamaTammisetti 2 месяца назад
పవనన్నా నువ్వు సంతోషంగా వుండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మంచిగా వుండాలని నేను ఆ దేవుని వేడుకుంటున్నాను అన్నా నిన్ను ఒక్కసారి దగ్గరగా చూడాలని వన వుంది అన్నా..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Ssssss-o3w
@Ssssss-o3w 2 месяца назад
వాడి శార్థం ఎంకాదు
@vvarun4240
@vvarun4240 3 месяца назад
Don’t spoil him now!! Let him stay calm & work for state. We have elections after 4.8 years. He is hope for lot sections of people.
@bharathgoud665
@bharathgoud665 3 месяца назад
inthaka mundhu thittina channels a ippudu Pawan Anna ni mecchukuntunte navvu vastundhi anyway Pawan Anna great leader JAI JANASENA JAI PAWAN KALYAN ANNA WE ARE ALWAYS WITH YOU PAWAN ANNA ❤
@gowrinaidu921
@gowrinaidu921 3 месяца назад
news channels ani anthe bro kavalante mali thedathaii
@saikumar2544
@saikumar2544 3 месяца назад
E channel a party ruling lo unte aa party ku support chestadii 😂.
@bharathgoud665
@bharathgoud665 3 месяца назад
@@saikumar2544 ha bro thelusu luccha tv9
@munikumarbs5956
@munikumarbs5956 2 месяца назад
Konni channels lo pawan Peru vinte aa kick a verappa 😅
@koganiganesh2735
@koganiganesh2735 2 месяца назад
టీవీ9 ఇది ఒక్కటే మీరు మంచిగా తీసింది
@santosh_kumar_gupta_konduru
@santosh_kumar_gupta_konduru 3 месяца назад
ప్రలోభాలకు లొంగకుండా... ఉన్నది ఉన్నట్టు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ... సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ... సరైన పరిష్కారాలతో... జవాబుదారీతనంతో... పత్రికా మరియు వార్త చానెల్స్ భాద్యతగా... జవాబుదారీతనంతో ఇకనైనా వ్యవహరించాలని కోరుకుంటున్నాను... దేవుడుని నమ్మినా నమ్మకపోయినా... కర్మ ఎవ్వరిని వదిలిపెట్టడు...
@ArunachalamdevotionalTours
@ArunachalamdevotionalTours 2 месяца назад
నీకు దండం పెడతా తల్లి..... నువ్వు మాట్లాడే తెలుగు,తమిళ, మలయాళం ,.వామ్మో ఈలా తగులుకునౌ ఏందీ🙏🙏🙏🙏🙏🙏 స్నేక్ వల్లి.
@srinuchennuri3998
@srinuchennuri3998 2 месяца назад
ఒకప్పుడు ఆయనను హేళన చేసిన మిరే ఇప్పుడు ఆయనను పొగుడుతున్నారు చూడు.. అది అయనరెంజ్.. అది కారం ఎక్కడ ఉంటే వాళ్ళను జోకుడు అది మీ బతుకు
@parasavasantharao2196
@parasavasantharao2196 2 месяца назад
గత ప్రభుత్వం లో డిప్ప్యూటీ సీఎం అంటే వాలీయూ లేదు ఇప్పుడు ఆపదవి కి వన్నెతేచ్చారు పవన్ గారు
@DjjFhd-q1g
@DjjFhd-q1g 2 месяца назад
ఎంత ప్రశ్నించడమే అంత పవనిజం అన్నారు.అల్లి ఇప్పుడేమిటి ఎంత ఊరుకుంటే అదే పవ నిజం అదే ఇప్పుడు వెదవిజం అయిందా?
@BalaWithTrue
@BalaWithTrue 2 месяца назад
ఇదే టీవీ9 ఆయన పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడే వాళ్ళు కాదు ఇప్పుడు ఆయన పేరే జపం చేస్తున్నారు 😂😅 అది పవన్ కళ్యాణ్ దెబ్బ అంటే 🔥❤
@munna6839
@munna6839 3 месяца назад
Jai janasena
@duryodhanaraokarriduryodhanara
@duryodhanaraokarriduryodhanara 3 месяца назад
పవన్ ఇతరులకు ఆదర్శ పురుషుడు
@chinnakondalaraopadala5232
@chinnakondalaraopadala5232 3 месяца назад
వెధవ డబ్బు కోసం కాదు వ్యవస్థ కోసం పని చేయడం నేర్చుకుని మంచి సలహాలు సందేసాలూ ప్రజలకు అందరికి అందించండి పత్రికారంగంలొ రారాజులా రాణించండి టి వి 9 ఛానల్ ని తిట్టుకొలేని ప్రేక్షకులు లేరు మరి మాచనల్ ని ఎందుకు చూస్తున్నారూ అంటే చూస్తూన్నారంతే పవన్ కళ్యాణ్ గార్ని చూసైనా నేర్చుకుని ఇకనైనా మారండి మీ శ్రేయోభిలాషి జై శ్రీరామ్ జై హింద్
@Ssssss-o3w
@Ssssss-o3w 2 месяца назад
వీడిని చూసి పెళ్లిళ్లు చేసకొవాల, అక్రమ సంబంధాలు పెట్టుకోవాల, అబ్బా వెధవకి అన్నీ మంచి గుణాలే
@tarun6444
@tarun6444 3 месяца назад
10:18 , 2019 ennikallo anta ee tv9 vallu emti ra babu idi 2024😇😇😇
@maverick9034
@maverick9034 2 месяца назад
అదేంటో నాగవల్లి.. మీ టీవీ 9 వాళ్ళు పవన్ కళ్యాణ్ గురించి ఎంత పాసిటివిగా మాట్లాడిన.. ముందొకమాట.. వెనక గోతులు తొవ్వుతున్నట్టు అనిపిస్తది (అనిపించటమేమిటి... నిజమేగా). పోన్లే పవన్ కళ్యాణ్ పేరు చేపూకుని అప్పుడు (తిట్టిన రోజులు) ఇప్పుడు (పొగుడుతూ... పొగుడుతున్నట్టు నటిస్తు) మీ టీవీ 9 వ్యూవర్షిప్ పెంచుకుంటున్నారు. శవాలమీద చిల్లర పెంకులు ఏరుకునే మోకాలు... అనే మాట ఎవరు కనిపెట్టారోకాని... మీకు apt గా సూట్ అవుద్ది. నీ బాస్... అదె వంకర నాలుక, నాలుగు కల్లోడు, జర్నలిస్టని, పెద్దమనిషి లా ఫీలవుత్ఉంటాడు కదా.. ఆ మనిషి కి చెప్పు... ఒకప్పుడు మీరు రవి ప్రకాష్ ని టీవీ9 నుంచి బయటకి ఎలా వెళ్ళగొట్టారో.. అంతకన్నా నీచంగా, మీ బాస్ కూడా బాటకు గెంటబడతాడు.
@rathodmahesh2520
@rathodmahesh2520 2 месяца назад
వద్దు తల్లి మీరు కళ్యాణ్ సర్ గురించి ఎం చెప్పకపోయినా పర్లేదు కానీ ఇలా మాట్లాడుతుంటే భయం వేస్తుంది ., ఒకానొక ట్యూమ్ లో చాలా మాట్లాడారు మీ ఛానల్ . గెలిచిన పార్టీ కి సున్నం పెట్టే బుద్ధి మీ ఛానల్ ది
@gmkrayalu932
@gmkrayalu932 2 месяца назад
రాజకీయం అంటే స్వచ్చంద ప్రజా సేవ అది ఉచితంగా చేయాలనే మీ ఆదర్శాన్ని అందరూ అనుసరిస్తారు అని భారతీయుల ఆశ ఆశ ఆశ ఆశ ❤️💯🎉🎉🎉💯🎉💯🎉💯🎉💯🎉💯
@Msb510
@Msb510 3 месяца назад
3×3 nuvvu chala telivi pradarsistunnav
@rangaraonaaiydu5520
@rangaraonaaiydu5520 3 месяца назад
జై janasena
@sunkarasekhar0262
@sunkarasekhar0262 2 месяца назад
నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇదే టీవీ9 టీవీ5 ఎన్టీవీ వాళ్ళు అదే పవన్ కళ్యాణ్ ని ఎన్నో విధాలుగా తిట్టారు అవమానించారు అదే చానల్స్ జై కొడుతున్నారు అది పవన్ కళ్యాణ్ విజయం🎉❤❤
@ashoktn1854
@ashoktn1854 3 месяца назад
Devi nagavalli nelo kuda intha change....... Keep it up
@likhitayerra478
@likhitayerra478 3 месяца назад
Good analysis
@Hema-143
@Hema-143 2 месяца назад
Jai janasena super annaya ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ThinAirElon
@ThinAirElon 3 месяца назад
blablablabla .... ippudu gurthu vachada pawan and CBN ?
@saishankarjana2926
@saishankarjana2926 3 месяца назад
Masthu shades unnai tv 3*3 ki
@KBofficials1997
@KBofficials1997 2 месяца назад
ఇలాంటి సమయాల్లోనే భగవద్గీత గుర్తుకు వస్తుందా ,,వేరే సమయాల్లో చెప్పారు😢😢
@lokeshsm7545
@lokeshsm7545 3 месяца назад
Pspk❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍
@nagendraprasadraosaladi
@nagendraprasadraosaladi Месяц назад
andaru party palakai yekkalanukunte mosedevaru pdavulaky pakuladaledu kevalam abivrudde laksyam modiji bharat india hatrc , apcm14 years experiance. dy. cm varahi mata, anjanadevula muddu biddadu.
@Jagadapi_Explorer
@Jagadapi_Explorer 2 месяца назад
Ha ha Monnati varaku opposite lo unna TV9 ippudu Support istunnaru ..
@avinashrishi2574
@avinashrishi2574 Месяц назад
Legend Political hero , Ceni Industry number one hero jai Power Pawan Kalyan Cm sir
@dharmesh8812
@dharmesh8812 2 месяца назад
టివి 9కి ఇన్నాళ్ళుకు జ్ఞానంనొదయం కలిగింది
@rambabusoyam58
@rambabusoyam58 3 месяца назад
That's DyCM PS PK అన్న ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@l.slovestatus6912
@l.slovestatus6912 3 месяца назад
2019 kadhu 2024 gelupu mistick chusukondi
@Sahoentertainment..143
@Sahoentertainment..143 3 месяца назад
His voice is like Abdul Kalam ❤
@Same12315
@Same12315 3 месяца назад
No coverage no publicity plz ...please pspk doing welfare to our Andhra Pradesh state let me do it ...give him peace and space he will do everything Jai janasena 🎉
@Ssssss-o3w
@Ssssss-o3w 2 месяца назад
వాడి శార్థం చేస్తాడు వుంటాడో చస్తాడో
@madaganibhasker2230
@madaganibhasker2230 2 месяца назад
జై పవన్ కళ్యాణ్ 🎉🎉🎉
@Pratheeppspk
@Pratheeppspk Месяц назад
Pawankalyan annaya 🫡.... మీరు వెళ్లేదారి ముళ్ల దారి అయినా మేము నీతోనే వస్తాం అన్నయ్య.... 🙏🙏
@akshayainnovativetech2859
@akshayainnovativetech2859 3 месяца назад
మీ టీవీ9 నీ నమ్ముతారనుకుంటున్నారా?
@35_456
@35_456 3 месяца назад
Pspk ❤️
@sriar1427
@sriar1427 3 месяца назад
Meelo baaga marpu vachindhi ra TV9. Ae government vasthe aa government ki support chestharu meeru. Mimmalni kuda gurthu pettukuntam. Meeru pawan Kalyan garini thittina vallatho programs chesinavi Anni gurthunnay.
@bapujireddy-qv8kb
@bapujireddy-qv8kb 3 месяца назад
Enti Sakshi9 route marcharu ippudikina meerina maareru verygood....kondharu kumbalu kumbalu thintaru tappa enduku vodipoyamani alochincharu...
@maheshbandla5709
@maheshbandla5709 3 месяца назад
He is not a politician he is true leader jai Pawan Anna
@mohanreddykusajagan9017
@mohanreddykusajagan9017 2 месяца назад
Tv9.muthapadaledaa??.Rajikanth ekkada ex.cm gari phone number kanipettara./leda..?.
@Srinunaidu-io4ce
@Srinunaidu-io4ce 2 месяца назад
ఆయన ఎప్పుడు ఒకే ఆలోచన తో ఉన్నారు మీకు ఇప్పటికీ అర్ధం అయింది అంతే తేడా
@anilkumarsoma2479
@anilkumarsoma2479 2 месяца назад
TV 9 కూడా విమర్శించిందిగా మర్చిపోయారా టీవీ9. Jagan ని వదిలేశారా?
@sreenivasr71
@sreenivasr71 2 месяца назад
Over cheyakandi ippudu enlightenment అయ్యింద tv9ki. Pk kosam mundu koncham kuda chupaledu Live ivvadanki feel ayyaru.
@sridhark3250
@sridhark3250 3 месяца назад
Bellam ekkada untai tv 9 akkada untadhi
@GummulaSagar-e8r
@GummulaSagar-e8r 3 месяца назад
Akkada news cheppedhi kooda powan kalyan fanse❤❤❤❤
@KrishnamohanraoKrishnamohanrao
@KrishnamohanraoKrishnamohanrao 2 месяца назад
పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రంలో జన్మించడం మనం చేసుకున్న పుణ్యం ఇటువంటి వ్యక్తికి మనం అందరము సపోర్ట్ చేయడం అన్నది భవిష్యత్తులో రాబోవు తరాల వారికి మంచిది జైహింద్
@samajikanyayam9602
@samajikanyayam9602 2 месяца назад
నిన్నటితరానికి విప్లవవాది, నేటితరానికి వ్యూహకర్త, రేపటితరానికి స్పూర్తిప్రదాత, తరాలుమారిన చరిత్రపుటల్లో నిలిచి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి పేరు. ప్రజా సమస్యల పై అలుపెరుగక ఆయన చేసిన పోరు, అధికార మదంతో విర్రవీగిన వైసీపీ అనే మహిశం కొమ్ములు ఇరగ్గొట్టి, నేలపై కుర్చోపెట్టిన తీరు.. ఢిల్లోలో మోడీ గారిని మరోసారి ప్రధానిగ నిలబెట్టగలిగిన ఆయన ముందుచూపు రాజకీయ వ్యూహపు జోరూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడిన నిజమైన హీరో.. గౌరవ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు...
@murthybabueenadu7695
@murthybabueenadu7695 2 месяца назад
ఆ వర్షం కురిసిన రాత్రి పోలీసులు ఆక్షలు దాటి రాష్ట్ర సరిహద్దులు దాటిన సంఘటన 9 వారు మర్చిపోయారు...రాష్ట్ర తల రాతను మార్చిన రాత్రి...
@murthybabueenadu7695
@murthybabueenadu7695 2 месяца назад
TV9 చానల్ కూడా పవన్ కళ్యాణ్ విషయంలో వారి స్టైల్ మార్చుకున్నారు
@ManishaBusinessman
@ManishaBusinessman 3 месяца назад
My life time vote for pawan kalyan only.. Genuine person pawan sir ❤❤❤❤❤
@nimmalavenkatasivasiva2517
@nimmalavenkatasivasiva2517 3 месяца назад
అర్జెంట్గా టీవీ9 బ్యాండ్ చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు చాలా మంచిది ఈ నా మాట తప్పయితే అని ఎంతమంది అమనపుట్టిన పర్వాలేదు ఒక లారీ డ్రైవర్ గా నేను చెప్పేది ఏమిటంటే రోడ్డు వర్ణ ఒళ్ళు అమ్ముకునే ఆడదొక్కన్న లుచ్చా ఛానల్ టీవీ9 ఇప్పుడు మాట్లాడే ఈ యాంకర్ దేవిశ్రీ వల్లి గారు మొన్నటిదాకా జగన్ గారు లాలీ పాపా నోట్లోపెట్టుకున్నారు మొనగాక ఇప్పుడు సడన్గా ప్లేట్ మార్చేశారు ఏరు దాటంగానే చెప్ప తగలడం శ్రీవల్లికి ఆ టీవీ 9 కి మమ్ములే
@rotuprasad1326
@rotuprasad1326 2 месяца назад
10.20 sec news 2019 Elections lo adbutha vijayam kootami kaadu … edo okati chadavoddu. To get your views. Focus please.
@baluyerramsetti8113
@baluyerramsetti8113 2 месяца назад
అబ్బ అబ్బా Tv-9 లో ఎంత మార్పు
@toratisatya1697
@toratisatya1697 3 месяца назад
అందుకే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకుని టీవీ9 బ్రోకర్ ఛానల్
@sudhirtirumareddy9754
@sudhirtirumareddy9754 2 месяца назад
Tv9 antha worst channel undadu... siggu undali.. meeru pogadavaddu... Inka titandi ande manchidi pawan kalyan ku
@bachubrahmam3811
@bachubrahmam3811 3 месяца назад
Eppudu mi rating kosam malli start chesaru. Tondaralo mi katta kuda close avutadi le .
@PEDDIREDDINAGABABU
@PEDDIREDDINAGABABU 3 месяца назад
Tv9❤❤❤
@kumarcherla6406
@kumarcherla6406 2 месяца назад
Okappudu Pawan Kalyan gari gurinchi thappuga cheppindhi Tv9 ,,, ban tv9
@GOPINATH-m1j
@GOPINATH-m1j 2 месяца назад
వీడియో లో 2019 లో కూటమి విజయం అన్నారు.
@anjianji-my3gc
@anjianji-my3gc 2 месяца назад
Ee change over tv9 ki ravadam ..... Worst news channel ever.... Only on tv9
@KumarGangu-t1f
@KumarGangu-t1f Месяц назад
Tv9 ippudu correct journalism chestundi anduke rating 1 vachindi
@maheshchidurala3396
@maheshchidurala3396 2 месяца назад
First ee TV9 nee bondha peytalli - adhey ippudu maa PSPK odipothey nee programme title veyrey undu kadhaa -arey ravi prakash neeku untadhi maa fans cheythiloo 💪
@sandhyakodali7695
@sandhyakodali7695 2 месяца назад
Ravi prakash unnappati tv9 kadhu, ippudu chetta channel. Vammo batraju pogadtalu
@sukanyatalari4400
@sukanyatalari4400 3 месяца назад
Jai pspk Jai janasena
@Pavan_Hyd
@Pavan_Hyd 2 месяца назад
TV 3*3 lo ee marpu ki karanam em iyeunndochu..?? 1. Marpu aa?? 2. Bayam aa?? 3. Ye yanda ku aa godugu patteraa??
@balalrishnakrishna1030
@balalrishnakrishna1030 2 месяца назад
Government కీ bajana చేయాలి. Naga వల్లి
@sunilkumarp796
@sunilkumarp796 2 месяца назад
@devi nagavalli Pawan Kalyan garu meku kottaga kanipistunnaremo He is always like that Meeku adhikaram lo vunna valle kanipistaaru Jsp ni eeroju support cheyani meeru eeroju chaala over chestunnaru edo jsp ni meeru nadipimchinattu last 10 years numdi Atleast good that you are showing Kalyan garu as a leader
@praveenvarma1
@praveenvarma1 3 месяца назад
Ethics leni jeevulu eee TV9 vudhyogulu .. annam tine tappudu AA annam nu em chesi sapdanchimane talapu vundali ,,, janthuvulu kanna goram veellu
@trutobeverages
@trutobeverages 2 месяца назад
సిగు లేని ఛానల్ టీవీ 9 ఛానల్ అని తెలుసుకోవాలి ప్రజలు
@creativeeditz6961
@creativeeditz6961 2 месяца назад
Bhagavad-Gita slokam nee notitho chepthe aa slokam kuda apavitram avthundi Aa dressing style yenti aa hair yenti sexy hot fashion show ki anchoring cheyadaniki yemaina vachava
@GoutiPraveenKumar
@GoutiPraveenKumar 2 месяца назад
Thali ni channel ki niku oka dhandam amma delivery boys pota kotavu all over Hyderabad lo food delivery boys strick ki pilupunisthunamu ni vala daily 1000 varaku vache ma payouts daily 400 kuda ravatlevu endhuku thali ma bhathukulatho ahduthunavu memmu niku em ahpakaram chesamu amma 5000+ delivery boys vunnaru hyd lo andhari pota kotaru chee mi channel sarvanashanam kannu mi bhathuku ahduthune situation ranu family lo food lenu paristhi ranu miku na shapam idhi
@shivarajamandri1510
@shivarajamandri1510 2 месяца назад
Election's mundhu tv9 lo jagan matram hay vachavi epudu kalyan meru news chapandi ela yavaru cm ayethay vallani chupinchatam kadhu
@komalilingamaneni5888
@komalilingamaneni5888 3 месяца назад
Great achievement sir ❤
@raghavendradasa1971
@raghavendradasa1971 2 месяца назад
ఏదో స్కెచ్ వేస్తున్నారు ఈ దరిద్రపు 9tv
@beautifuleyes2576
@beautifuleyes2576 2 месяца назад
Hello devi nagavalli nuv first respect nerchuko pavan kalyan kadhu pavan kalyan garu anu endhi
@lakshmanrao1313
@lakshmanrao1313 2 месяца назад
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై పవన్ కళ్యాణ్ జై మోదిజీ
@AdinarayanaSetti-l1q
@AdinarayanaSetti-l1q 2 месяца назад
Anagaru,pragelekadu,konshem,vadinagarini,shudandi
@sandhyag856
@sandhyag856 Месяц назад
Anna kosam yem party pettaleduley gaani meeru mee sollu channel Annam tintunara leda inka emaina tintunara tv9 employees including chairman
Далее
Iran launches wave of missiles at Israel
00:43
Просмотров 820 тыс.