పది ఇరవై సంవత్సరాలు చదివిన చదువు ఒక ఎత్తు సార్ మీరు పది పదిహేను నిమిషాలు చెప్పిన మాటలు ఒక ఎత్తు సార్100% జీవితంలో డెవలఫ్ కావడానికి మంచి బుద్ది ఙ్ణానం పెంచడానికి.మీ మాటలు వింటే చాలు సార్.. నా శివుని రాముని తరువాత మీరే నాకు దేవుడు సార్ ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏