i love Stv ఎస్ టీవీ వారికి కృతజ్ఞతలు మీరు మంచిగా యాంకరింగ్ చేస్తున్నారు . దానితో పాటుగా మట్టిలో మాణిక్యాల్ని వెలుగులోకి తీసుకు వస్తున్నారు. ఇంటర్వ్యూలో వారి ఫోన్ నెంబరు కూడా ఇస్తే మాలాంటి వాళ్ళకి ఉపయోగంగా ఉంటుంది అలాగే వారి మెయిల్ అడ్రస్ కూడా ముఖ్యంగా పద్మావతి గారికి నా కృతజ్ఞతలు నమస్కారాలు మీరు ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాం
Oh excellent madam very very very excellent what a great lady. ❤ నిజంగా డబ్బు 💸 సంపాదించిన తర్వాత కొంచెం స్టేటస్ మెయింటైన్ చేయడం ఉంటుంది.నా వల్లే ఇంతమందికి ఉపాధి కలిగింది అనే గర్వం ఉంటుంది.అది ఏమీ మీలో కాని,మీ అమ్మకాల్లో కాని లేదండి.నిజంగా ఆ శ్రీనివాసుని భక్తులే తల్లీ చల్లగా ఉండు❤
Mi business idea chala bagundi meru inka develop avvalani....chala mandiki inspection ga nilavalani manaspurthi ga korukunttunanu ..ninddu manasu tho chese mi prayatnam jeevithantham konasagali. jai sri ram🙏🚩
Padmavathi garu u r great work meeru cheputhunte chala happy ga vundhi please training eappudu eakkada start avthundi Naku Koda training thisukovali ani vundhi
I really appreciate your hard-work Amma.. You said one word that I really impressed and hats off to you…that word is “All workers are like my children”
Hats of to you n your husband madam ofcourse your whole family also.mam madi penukonda satyasai jilla.ikkada kuda training center n marketing facility yerpatu cheyagalara mam.ila adugutunnanani yemi anukokandi.dooram kada andukani
నాకు ఏదైనా ఉపయోగకరమైనవ్యాపారంచెయ్యాలనిఆశగాని సరైన గైడెన్స్ లేకపోయింది వేస్ట్నితోచిన్నచిన్నబొమ్మలు చేసి అందరికీచూపించి ఆనందిస్తాను మీరు చెప్పినవిషయం ప్రయత్నిస్తాను